తెలంగాణ

Warangal Police: షాకింగ్ వీడియో.. భారీ వర్షంలో మొండిగా కారు నడిపిన డ్రైవర్, అందరూ చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయిన కారు, నీటి ప్రవాహం తక్కువగా ఉందని అంచనా వేయవద్దని పోలీసులు హెచ్చరిక

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎక్కడికక్కడే నదులు వాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రమాదకర స్థాయిలో అవి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు తమ ప్రయాణం సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి వరంగల్ పోలీసులు హెచ్చరికతో కూడిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు

Telangana: పానీపూరి వల్ల టైఫాయిడ్, తెలంగాణలో ఆందోళన కలిగిస్తున్న డెంగీ, టైఫాయిడ్ జ్వరాలు, ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 516 కేసులు నమోదు, అప్రమత్తంగా ఉండాలని తెలిపిన డీహెచ్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో డెంగీ, టైఫాయిడ్ జ్వరాలు జడలు విప్పుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు (telangana dh srinivasa rao) తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

Telangana: కామాంధుడైన మరో పోలీస్ అధికారి, యువతిని బెదిరిస్తూ పదేళ్లుగా కోరికలు తీర్చుకున్న ఎస్ఐ, నీకు పెళ్ళి వద్దు నాతోనే ఉండాలంటూ బెదిరింపులు, అధికారిని సస్పెండ్ చేసిన రాచకొండ సీపీ

Hazarath Reddy

తెలంగాణలో మారేడుపల్లి ఎస్ఐ ఘటన మరువక ముందే మరో పోలీస్ అధికారి రాసలీలలు బయటకు వచ్చాయి. రూంలోకి దూరి మహిళ తలపై తుఫాకీ గురిపెట్టి అత్యాచారం చేసిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేసి చర్లపల్లి జైలుకు పంపగా.. తాజాగా మరో పోలీసు అధికారి పెళ్లి పేరుతో పదేళ్లపాటు సహజీవనం (Vijay Kumar cheats and rapes woman) చేసి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Weather Update: మరో నాలుగైదు రోజులు భారీ వర్షాలే, తీవ్ర అల్పపీడనంగా బలపడిన అల్పపీడనం, తెలంగాణలో 13 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఏపీలో వర్షాలపై సీఎం జగన్ జగన్ వీడియో కాన్ఫరెన్స్

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలపై వరుణుడి ప్రభావం కొనసాగుతోంది. తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మరో నాలుగైదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.

Advertisement

TSRTC Tweet: షాకింగ్ వీడియో షేర్ చేసిన TSRTC, పిల్లవాడు కరెంట్ స్థంభం పట్టుకోవడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి, పిల్లలు జాగ్రత్త అంటూ షేర్ చేసిన సజ్జనార్

Hazarath Reddy

తెలంగాణలో భారీగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. ఒక కరెంట్ తీగలు భారీ వర్షాల దెబ్బకు రోడ్ల మీదపడి పోయాయి.

Hyderabad: తుఫాకీతో బెదిరించి మహిళపై పోలీస్ అధికారి అత్యాచారం, మాజీ సీఐకి 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు, రేప్ కేసులో పలు ఆధారాలు సేకరించిన పోలీసులు

Hazarath Reddy

భర్త లేని సమయంలో రూంలోకి దూరి వివాహిత కణతపై తుపాకీ పెట్టి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌ మారేడ్‌పల్లి మాజీ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు ( Marredpally Former CI Nageswara Rao) కేసులో పోలీసులు పలు ఆధారాలు సేకరించారు.

Sirnapalli Waterfalls: ఈ జలపాతాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే.. తెలంగాణలో నయాగరా జలపాతాన్ని తలపిస్తున్న సిర్నాపల్లి వాటర్ ఫాల్స్

Hazarath Reddy

తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న సిర్నాపల్లి జలపాతం ఈ వర్షాల దెబ్బకి హోయలు పోతోంది. జానకి బాయి జలపాతం లేదా తెలంగాన నయాగరా జలపాతం అని పిలిచే ఈ జలపాతం పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Maharashtra Floods: వీడియో... మహోగ్ర రూపం దాల్చిన గోదావరి, భద్రాచలం వద్ద ఉప్పొంగుతున్న గోదావరి, తెలంగాణలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు

Hazarath Reddy

ఎగువ పరీవాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. తెలంగాణలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం 53 అడుగులకు చేరగా, భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Advertisement

Telangana Rains: మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, ఉగ్రరూపం దాల్చిన గోదావరి, తుంగభద్రా నదులు, నిండు కుండలా హుస్సేన్ సాగర్, అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచన

Hazarath Reddy

తెలంగాణను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ నెల 14 వరకు తెలంగాణలోని కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు (Telangana Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (HMD) ప్రకటించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

TS Early Elections Row: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. సీఎం కేసీఆర్ సవాల్‌కు సై అన్న బీజేపీ, కాంగ్రెస్, కేసీఆర్‌ను బొందపెట్టేది తానేనని సవాల్ విసిరిన ఈటల రాజేందర్

Hazarath Reddy

ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ కామెంట్స్‌ హాట్ టాఫిక్ గా మారాయి. కాంగ్రెస్‌, బీజేపీలు డేట్‌ చెప్తే అసెంబ్లీని రద్దు చేస్తానని.. ముందస్తు ఎన్నికలకు (CM KCR Open Challenge) వెళదామంటూ సీఎం కేసీఆర్‌ ఛాలెంజ్‌ చేశారు. మొదటి సారిగా ముందస్తు ఎన్నికలపై (Early Elections) కేసీఆర్‌ వ్యాఖ్యలపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ ఆచితూచి స్పందిస్తున్నాయి.

Telangana Rains: తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ, ఇంట్లో నుంచి బయటకు రావొద్దని హెచ్చరిక

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. పలు జిల్లాల్లో రానున్న మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు (Telangana Rains) కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ( IMD) సూచించింది.

Telangana Rains: లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయండి, ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొవ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉండాలి, అధికారులతో వ‌ర‌ద‌ల ప‌రిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల ప‌రిస్థితిపై సీఎం కేసీఆర్ అధికారుల‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మీక్ష నిర్వ‌హించారు. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో (Telangana Rains) తీసుకోవాల్సిన‌ రక్ష‌ణ చ‌ర్య‌ల‌పై మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Telangana: జులై 21 నుంచి బీజేపీ భరోసా యాత్ర, తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ బైక్ ర్యాలీలు

Krishna

జులై 21 నుంచి తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. ఈ ర్యాలీలకు “బీజేపీ భరోసా యాత్ర” అని పేరు పెట్టారు.

Exams Postponed: JNTU Hyderabad, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా

Krishna

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ నేటి నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది.

KCR Attack On BJP: బీజేపీ చేసిన ఒక్క మంచి పని చూపించండి! మోదీ దేశానికి చేసింది సున్నా, అవసరమైతే కొత్త జాతీయపార్టీ పెడతా, బీజేపీపై ఫైరయిన సీఎం కేసీఆర్, సుధీర్ఘంగా సాగిన కేసీఆర్ ప్రెస్ మీట్

Naresh. VNS

ఈ దేశాన్ని ఓ జలగలాగా పట్టిపీడిస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం. క్రియాహీనమైనటువంటి. నిష్క్రియాపరమైనటువంటి, అవివేకమైన, అసమర్థమైన పాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోదీ (Narendra Modi) ఆయన ప్రభుత్వం వారి జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశాలు అని హైదరాబాద్‌లో పెట్టారు. ఏమిరా ఏంటే ఏమీ లేదు.

Telangana Rain Alert: తెలంగాణ ప్రజలకు రెడ్ అలర్ట్, 3 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు, భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిక, కుండపోత వానలు పడే అవకాశముందన్న ఐఎండీ

Naresh. VNS

భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే నాలుగురోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో సీఎం కేసీఆర్‌ (CM KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని విద్యా సంస్థలకు సోమవారం నుంచి మూడు రోజులపాటుసెలవులు (Holidays)ప్రకటించారు.

Advertisement

Covid in TS: తెలంగాణలో చాప కింద నీరులా కరోనా, కొత్తగా 528 మందికి కోవిడ్, మరో 5,189 మందికి కొనసాగుతున్న చికిత్స

Hazarath Reddy

రాష్ట్రంలో కొత్తగా 528 మంది కోవిడ్‌ బారిన పడ్డారు. దీంతో ఇప్పటివరకు 805,665 మందికి కరోనా సోకగా, వీరిలో 796,365 మంది కోలుకున్నారు. మరో 5,189 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 4,111 మంది మరణించారు.

Telangana Assembly Polls: వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రకటన, సువేందు అధికారి అడుగుజాడల్లో నడుస్తా..

Krishna

వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో తలపడతానని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

Telangana Rains: ఎవ్వరూ బయటకి రావొద్దు, భారీ వర్షాలపై ప్రజలకు సీఎం కేసీఆర్ హెచ్చరిక, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న (Telangana Rains) నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (CM KCR) ఆదేశించారు.

Marredpally Inspector Suspended: తుపాకీతో బెదిరించి భర్తముందే అత్యాచారం చేసిన సీఐ, వెంటనే సస్పెండ్ చేసి సీపీ, ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం, బయటకు వస్తున్న మారేడ్‌ పల్లి సీఐ అఘాయిత్యాలు

Naresh. VNS

చట్టాన్ని కాపాడాల్సిన ఇన్‌ స్పెక్టర్...ఓ మహిళను బెదిరించి అత్యాచారానికి (rape)పాల్పడ్డాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. మారేడుపల్లి సీఐగా(maredpally CI) ఉన్న నాగేశ్వరరావుపై (nageswar rao) వనస్థలిపురానికి చెందిన ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆయన్ను వెంటనే సస్పెండ్ చేశారు.

Advertisement
Advertisement