తెలంగాణ

Weather Update: తెలుగు రాష్ట్రాలకు వెదర్ అలర్ట్, అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి! రానున్న 48 గంటలు జర జాగ్రత్త, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ, కుండపోత వానలు కురిసే ఛాన్స్, అప్రమత్తమైన అధికార యంత్రాంగం

Naresh. VNS

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రానున్న 48 గంటలపాటూ భారీ వర్షాలు(Heavy rains) కురుస్తాయని వాతావరణశాఖ అలర్ట్ (Alert)జారీ చేసింది. పశ్చిమతీర ప్రాంతంలో ద్రోణి విస్తరించడంతో అరేబియా సముద్రం నుంచి బలమైన ఈదురుగాలులు గట్టిగా వీస్తున్నాయి. ఫలితంగా కోస్తా(Kostha), రాయలసీమ(Rayalaseema), ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపస్తోంది

Makeup Cheating: మేకప్‌తో మాయచేసి ఏకంగా మూడు పెళ్లిల్లు చేసుకున్న 54 ఏళ్ల బామ్మ, విషయం తెలియక ఎదురుకట్నమిచ్చి పెళ్లి చేసుకున్న యువకుడు, ఆస్తి మొత్తం తన పేరుమీద రాయించుకునేందుకు భారీ ప్లాన్ వేసిన కిలాడీ లేడీ

Naresh. VNS

శరణ్యను (Sharnya) చూసిన పెళ్ళి కొడుకు హరి ఆమె నచ్చిందని చెప్పాడు. దీంతో ఇంద్రాణి తన కొడుక్కి శరణ్యనిచ్చి సొంత ఖర్చులతో పెళ్లి చేసింది. పెళ్ళిలో శరణ్యకు 25 సవర్ల బంగారం బహుమతిగా ఇచ్చింది. పెళ్లైన తర్వాత అత్తారింటికి వెళ్లిన శరణ్య అత్త ఇంద్రాణి, భర్త హరితో గొడవకు దిగింది. భర్త నెలవారీ ఆదాయం తనకే ఇవ్వాలని… బీరువా తాళాలు ఇవ్వాలని తరచూ గొడువపడేది.

Free Rice Distribution: గుడ్ న్యూస్, రేషన్‌ కార్డు దారులకు 10 కిలోల ఉచిత బియ్యం, నేటి నుంచి పంపిణీ ప్రక్రియ ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణలో ఆహార భద్రత (రేషన్‌) కార్డు కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఇకపై ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా యూనిట్‌కు పది కిలోల చొప్పున ఉచిత బియ్యం (Free Rice Distribution) పంపిణీ కానుంది.

Honour killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య... ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడని మామే పెట్రోల్ పోసి తగలబెట్టించాడు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నారాయణరెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్

Hazarath Reddy

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అదృశ్యమైన యువకుడు దారుణ హత్యకు గురయిన సంగతి విదితమే. దుండగులు చంపి అతనిపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. సగానికి పైగా కాలిన స్థితిలో ఉన్న శవాన్ని ( charred body found in Telangana) పోలీసులు ఆదివారం కనుగొన్నారు.

Advertisement

Telangana Minister Talasani Comments: పరేడ్ గ్రౌండ్స్ బీజేపీ మీటింగు ఒక ఫ్లాప్ షో, కేంద్రం తెలంగాణకు అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కేటాయించిందో శ్వేత పత్రం విడుదల చేయాలి, మంత్రి తలసాని డిమాండ్..

Krishna

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చేస్తున్న కృషిపై శ్వేతపత్రం విడుదల చేయాలని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.

ED Raids in Telangana: మహారాష్ట్ర తర్వాత తెలంగాణపైనే ED ఫోకస్, టీఆర్ఎస్ నేతలు, సానుభూతి పరులే టార్గెట్ అవుతారా, కేంద్రం చర్యలపై సర్వత్రా ఉత్కంఠ..

Krishna

మహారాష్ట్రలో పాలన మారిన తర్వాత తెలంగాణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన కార్యకలాపాలను పెంచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన రూ.96.2 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడం టీఆర్‌ఎస్‌కు మింగుడు పడడం లేదు.

Nizamabad Bank Robbery: అల్లు అర్జున్ జులాయి సినిమా తరహాలో నిజామాబాద్ లో బ్యాంకు దోపిడి, రెండు రోజుల పాటు గుర్తించని బ్యాంకు అధికారులు, పోలీసులు, గ్యాస్ కట్టర్లతో లాకర్ బద్దలు కొట్టి 2 కోట్ల సొమ్ము, నగలు చోరీ...

Krishna

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జులాయి సినిమా తరహాలో చోరీకి పాల్పడిన దొంగలు బ్యాంకులోకి చొరబడి రూ.2.07 కోట్లకు పైగా నగదు, నగలు దోచుకెళ్లారు.

Telangana Singareni Mines: ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు, వరద నీరు చేరి సింగరేణి గనుల్లో బొగ్గు వెలికితీతకు అంతరాయం, ఇల్లందులో నిలిచిన కోల్ మైనింగ్

Krishna

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం రీజియన్‌లోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.

Advertisement

Telangana: వేరే వ్యక్తితో ప్రియురాలి పెళ్లి, లవర్ ముందే పెట్రోల్ పోసుకుని కాల్చుకున్న ప్రియుడు, అనంతరం ఆమెను హత్తుకునే ప్రయత్నం, చికిత్స పొందుతూ బాధితుడు మృతి

Hazarath Reddy

భాగ్యనగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలు వేరే పెళ్లికి సిద్దపడటటంతో ఆమె ప్రియుడు ఆత్మహత్యకు (Man commits Suicide) పాల్పడ్డారు. ఏకంగా ప్రియురాలి పెళ్లిలోనే ప్రియుడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లంగర్‌హౌజ్‌లో (Lover marriage Venue In Hyderabad) చోటుచేసుకుంది.

Telangana: ఫ్లెక్సీల కోసం పెట్టిన డబ్బు ప్రజల కోసం ఖర్చు పెట్టు కేసిఆర్, ప్రజల వద్ద మొహం లేక రాష్ట్ర ముఖ్యమంత్రి పారిపోతున్నారని ఎద్దేవా చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

Hazarath Reddy

తెలంగాణ సర్కారుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bjp Cheif Bandi Sanjay) మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలే తమకు బాస్‌లు అని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ సమాజానికి తమ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పారని పేర్కొన్నారు

Telangana: బీజేపీ సభలో కేసీఆర్ నామస్మరణ తప్ప ఏమీ లేదు, ప్రధాని మోదీ సర్కారుపై విరుచుకుపడిన ఆర్థికమంత్రి హరీశ్ రావు, బీజేపీ నాయకుల మాటల్లో విషం తప్ప విషయం లేదని వెల్లడి

Hazarath Reddy

ప్రధాని మోదీ సర్కారుపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ నాయకుల మాటల్లో విషం తప్ప విషయం లేదని మరోసారి రుజువైందని మంత్రి హరీష్‌ విమర్శించారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో దేశానికి ఏమైనా దశ దిశ చూపిస్తారని అనుకున్నామని, కానీ సభల్లో కేసీఆర్‌ నామస్మరణ తప్ప వేరే లేదన్నారు.

Telangana: తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షల తేదీలు వచ్చేశాయి, రెండు దఫాల్లో కానిస్టేబుల్‌ పరీక్షలు, పరీక్షలకు సుమారు 8.95 లక్షల మంది హాజరయ్యే అవకాశం

Hazarath Reddy

తెలంగాణ పోలీసు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. కానిస్టేబుల్‌ పరీక్షలను రెండు దఫాల్లో నిర్వహించనున్నట్టు బోర్డు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎస్‌ఐ రాత పరీక్షను ఆగస్టు 7వ తేదీన, కానిస్టేబుల్‌ పరీక్షను 27 తేదీల్లో నిర‍్వహించనున్నారు.

Advertisement

Harish Rao Fire on PM Modi: మోదీజీ కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమేదీ! తెలంగాణకు వరాలేవి? మరోసారి మొండిచెయ్యి ఎందుకిచ్చారంటూ నిలదీసిన మంత్రి హరీష్ రావు

Naresh. VNS

సీఎం కేసీఆర్‌ (CM KCR) అడిగిన ప్ర‌శ్న‌ల్లో ఒక్క‌దానికీ ప్ర‌ధాని మోదీ(PM Modi) జ‌వాబు చెప్ప‌లేద‌ని, అస‌లు త‌మ‌కు జ‌వాబుదారీత‌న‌మే లేద‌ని నిరూపించుకున్నార‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ హ‌రీశ్ రావు (Harish rao) మండి ప‌డ్డారు. క‌ల్ల‌బొల్లి క‌బుర్లు, జుమ్లా మాట‌లు త‌ప్ప విధాన‌మేదీ లేద‌ని తేల్చేశార‌ని #ModiMustAnswer అనే పేరుతో ప్ర‌ధాని మోదీపై (Fire on Modi) మండి ప‌డ్డారు.

PM Modi Rally in Hyderabad: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్‌ రావడం పక్కా, అభివృద్ధి ఎజెండాతో సాగిన ప్రధాని మోదీ ప్రసంగం, తెలంగాణకు ఏం చేశామో చెప్పిన మోదీ, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంటామంటూ హామీ

Naresh. VNS

తెలంగాణలో (Telangana) డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని ప్రజలు పట్టాలు వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో మోదీ (Modi)ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు బీజేపీపై ఎన్నో రెట్లు నమ్మకం పెరిగిందన్నారు.

BJP National Executive Meeting : ముగిసిన బీజేపీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశం, పరేడ్ గ్రౌండ్ భారీ బహిరంగ సభకు బయలు దేరిన ప్రధాని మోదీ, హైదరాబాద్ గురించి ప్రధాని మోదీ ఏమన్నారంటే..

Krishna

బీజేపీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో హైదరాబాద్‌ను భాగ్యనగరంగా అభివర్ణించారు. భాగ్యనగరంలోనే సర్దార్ పటేల్ ‘వన్ ఇండియా’ నినాదం ఇచ్చారని అన్నారు.

BJP NEC In Hyderabad: తెలంగాణలో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే, అస్సాం సీఎం హిమంతబిశ్వశర్మ ఆశాభావం...

Krishna

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని అస్సాం సీఎం హిమంతబిశ్వశర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. మీట్ ది ప్రెస్ లో భాగంగా, ఆయన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు.

Advertisement

Traffic Restrictions in Hyderabad: హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ అలర్ట్, ఈ రూట్లలో వెళ్లేవారు రాత్రి 10వరకు తిప్పలు పడాల్సిందే! బీజేపీ సభ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ ట్రాఫిక్ పోలీసుల సూచన, ప్రత్యామ్నాయ మార్గాలివే!

Naresh. VNS

భారీ బహిరంగ సభ నేపథ్యంలో నగరంలో పలుప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. దీంతో ట్రాఫిక్‌ ఆంక్షల అమలుకు ముందైనా మీరు మీ గమ్యస్థానాలు చేరుకోండి.. లేదంటే బహిరంగ సభ (Public meeting)పూర్తయ్యాక ఇళ్లకు రండి’’ అంటూ హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటించారు

CM Yogi Visits Bhagyalaxmi Temple: భాగ్యలక్ష్మి ఆలయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ఓల్డ్ సిటీలో కట్టుదిట్టమైన భద్రత, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన యోగి

Naresh. VNS

ముఖ‍్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ కూడా నగరానికి చేరుకున్నారు. కాగా, సీఎం యోగి..(CM Yogi) ఆదివారం ఉదయం చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అ‍మ్మవారిని (Bhagyalakxmi Temple) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Modi in Hyderabad: నేడే బీజేపీ భారీ బహిరంగ సభ, 10లక్షల మంది వస్తారని కాషాయవర్గాల అంచనా, హైదరబాద్‌లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, యథావిధిగా మెట్రో ట్రైన్లు, పరేడ్ గ్రౌండ్స్‌ లో సర్వం సిద్ధం చేసిన బీజేపీ

Naresh. VNS

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల(BJP national executive meeting) తర్వాత భారీ బహిరంగ(Rally) నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో (parade Grounds)విజయ సంకల్ప సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభలో మోదీ(Modi) ప్రసంగిస్తారు. 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేయనున్నారు. తెలంగాణలో పాగా వేయడానికి రోడ్‌మ్యాప్‌(road map) ఇవ్వనున్నారు

Jobs in Telengana: తెలంగాణలో మరో 1663 జాబ్స్ కు గ్రీన్ సిగ్నల్, ఇంజినీరింగ్, ఇప్పటి వరకు 46, 998 పోస్టుల భర్తీకి ఆమోదం, టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకాలు, ఏయే శాఖల్లో పోస్టులు భర్తీ చేయనున్నారంటే?

Naresh. VNS

తాజాగా నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ (R&B)శాఖల్లోని 1,522 ఇంజినీరింగ్‌ పోస్టులు సహా 1663 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అనుమతిచ్చిన వాటిలో నీటిపారుదలశాఖలో 704 ఏఈఈ పోస్టులు, 227 ఏఈ పోస్టులు, 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.

Advertisement
Advertisement