తెలంగాణ
COVID19 in TS: తెలంగాణలో కొత్తగా 340 కోవిడ్ కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో 359 మంది రికవరీ, రాష్ట్రంలో 5,891కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestly. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు కూడా ప్రారంభం అవుతున్నాయి కాబట్టి పిల్లల్లో కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు పెరగకుండా సీఎం కేసీఆర్ అధ్వర్యంలో నేరుగా పరిస్థితుల పర్యవేక్షణ జరుగుతుందని అధికారులు తెలిపారు....
Corona Treatment in Telangana: తెలంగాణలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా చికిత్స, ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పేరిట అమలు కానున్న పథకం, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyకరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ (Covid-19 treatment included in Aarogyasri ) తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ (ఏబీ)లో కరోనా చికిత్సను ఇప్పటికే చేర్చగా, ఏబీని రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు. దీంతో ఇకపై ఈ పథకం ‘ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్’ పేరిట అమలు కానుంది.
Telangana Shocker: కంట్లో కారం కొట్టి..మహిళ బట్టలూడదీసి నగ్నంగా రోడ్డు మీద ఊరేగించిన ప్రత్యర్థులు, తెలంగాణ సూర్యాపేటలో దారుణ ఘటన, 10 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా రాజునాయక్ తండాలో అమానుష ఘటన (Telangana Shocker) చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ మహిళను వివస్త్రను చేసి కొంతమంది దాడి (woman was stripped naked and assaulted) చేశారు
Weather Report: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్ప పీడనం, ఏపీలో ఆరు జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్
Hazarath Reddyఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద ఏర్పడిన అల్ప పీడనం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనం మీదుగా ఏర్పడిన రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకూ కొనసాగుతోంది.
Teenmaar Mallanna Case Update: చంచల్‌గూడ జైలుకు తీన్మార్ మల్లన్న,14 రోజుల రిమాండ్‌ విధించిన సికింద్రాబాద్‌ కోర్టు, ఐపీసీ సెక్షన్‌ 306,సెక్షన్‌ 511 కింద కేసులు నమోదు చేసిన చిలకల గూడ పోలీసులు
Hazarath Reddyకోర్టు విచారణలో భాగంగా తీన్మార్‌ మల్లన్నపై ఐపీసీ సెక్షన్‌ 306,సెక్షన్‌ 511 కింద కేసులు పెట్టడంపై అతని తరపు న్యాయవాది ఉమేశ్‌ చంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదిదారుడు ఎలాంటి సూసైడ్‌ అటెంప్ట్‌ చేయలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Cash for Vote Scam: ఓటుకు నోటు కేసు, రేవంత్‌రెడ్డికి సమన్లు జారీ చేసిన నాంపల్లి కోర్టు, అక్టోబర్‌4న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు, ఈడీ ఛార్జ్‌షీట్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి ధర్మాసనం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో (2015 Cash for Vote Scam) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు శనివారం సమన్లు (nampally court Issues summons) జారీ చేసింది. ఓటుకు కోట్ల కేసులో ఈడీ ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది.
Teenmar Mallanna Arrested: తీన్మార్‌ మల్లన్న అరెస్ట్, జ్యోతి‌ష్యు‌డిని బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.30 లక్షలు డిమాండ్‌ చేశాడని ఆరో‌ప‌ణ‌లు, చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసిన మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ
Hazarath Reddyక్యూ న్యూస్‌ చానల్‌ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నను హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు (Teenmar Mallanna Arrested) చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన ఒక కేసులో ఆయనకు రెండుసార్లు నోటీసులు ఇచ్చి విచారించామని, ఇప్పుడు అరెస్టు చేశామని ప్రకటించారు.
Rain Forecast: పుంజుకుంటున్న రుతుపవనాలు, తెలంగాణలో రాబోయే మూడు రోజుల వరకు మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన వాతావరణ శాఖ; ఆంధ్రప్రదేశ్‌లోనూ అక్కడక్కడ జల్లులకు అవకాశం
Team Latestlyరాబోయే మూడు రోజుల వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వానలు దంచికొడుతున్నాయి. ఈరోజు, రేపు మరియు ఆగష్టు 29 వరకు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది....
Tank Bund: ఇకపై వీకెండ్స్‌లలో ట్యాంక్‌బండ్‌ రోడ్డు మీదుగా వాహనాల రాకపోకల నిలిపివేత, సందర్శకుల సౌలభ్యం కోసం ఆదివారాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయన్న నగర పోలీసులు
Team Latestlyకార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలను వేర్వేరుగా పార్కింగ్‌ చేయాలన్నారు. ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌ రూట్‌లో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని, పీవీమార్గ్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ రూట్లను ఉపయోగించుకోవాలని ట్రాఫిక్‌ డీసీపీ-1 చౌహాన్‌ సూచించారు...
Krishna Water Allocation Issue: కృష్ణా రివర్ బోర్డ్ సమావేశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష, రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలపై బలంగా వాదించాలని ఇరిగేషన్ అధికారులకు సీఎం ఆదేశం
Team Latestlyసెప్టెంబర్ 1 న జరగబోయే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (కేఆర్ఎంబీ) సమావేశానికి రాష్ట్రం తరఫున అధికార యంత్రాంగం అంతా హాజరు కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణకు కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు...
Stephen Raveendra: సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర, నక్సలైట్లను ఏరివేయడంలో స్పెషలిస్ట్, వరంగల్‌లో ఏపీ డీజీపీ సవాంగ్‌తో కలిసి పనిచేసిన ముత్యాల స్టీఫెన్ రవీంద్ర పూర్తి బయోగ్రఫీ ఇదే...
Hazarath Reddyతెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. సైబరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్రని (Stephen Raveendra) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కమిషనర్ గా ఉన్న సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. కొత్త సీపీగా నియమితులైన ముత్యాల స్టీఫెన్ రవీంద్ర (M. Stephen Raveendra) 1999 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్,
CP Sajjanar Transferred as TSRTC MD: సైబరాబాద్‌ సీపీ బదిలీ, కొత్త కమిషనర్‌‌గా స్టీఫెన్ రవీంద్ర, సజ్జనార్‌ను ఆర్టీసి ఎండీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ, సీపీగా సంచలన కేసులను చేధించిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్
Hazarath Reddyసైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ (Cyberabad CP Sajjanar) బదిలీ అయ్యారు. ఆయనను ఆర్టీసి ఎండీగా (Telangana RTC MD) నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సజ్జనార్‌ స్థానంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా 1999 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ముత్యాల స్టీఫెన్ రవీంద్రని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana EWS Quota Guidelines: రూ. 8 లక్షల లోపు ఆదాయం ఉంటే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఎవరెవరు అర్హులనే దానిపై గైడ్‌లైన్స్ ఇవే
Hazarath Reddyతెలంగాణలో అగ్రవర్ణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు (Telangana EWS Quota Guidelines) జారీ చేసింది. ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్లు (Reservations) అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
TS EAMCET 2021 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల, ఇంజనీరింగ్‌లో 82.07 శాతం మంది, అగ్రికల్చర్ మెడికల్‌లో 98.48 శాతం మంది విద్యార్థులు అర్హత, ఫలితాల కోసం Eamcet.tsche.ac.in లింక్ క్లిక్ చేయండి
Hazarath Reddyతెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్థన్‌, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి ఫలితాలను (TS EAMCET 2021 Result Declared) విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో 82.07 శాతం విద్యార్థులు అర్హత సాధించగా...అగ్రికల్చర్ మెడికల్‌లో 98.48 శాతం మంది విద్యార్థులు అర్హత పొందారు.
Road Mishap in AP: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, బొలేరో వాహనం నుంచి జారిపడి నలుగురు మృతి, కొనకలమిట్ల మండలం గార్లదిన్నె వద్ద విషాద ఘటన, తెలంగాణ సూర్యాపేటలో అదుపు తప్పి బోల్తాపడిన బస్సు, 12 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyఏపీలో ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Mishap in AP) చోటు చేసుకుంది. బొలేరో వాహనం నుంచి జారిపడి నలుగురు మృతి (Four People died in Road Accident) చెందారు. కొనకలమిట్ల మండలం గార్లదిన్నె వద్ద బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Fees in Telangana Schools: ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలి, ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశాలు, వచ్చేనెల 1 నుంచి తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం, మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ
Hazarath Reddyతెలంగాణ ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ట్యూషన్‌ ఫీజులు (Fees in Telangana Schools) మాత్రమే వసూలు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. ఆ మొత్తాన్ని కూడా ఒకేసారి కాకుండా.. నెలనెలా తీసుకోవాలని పేర్కొన్నారు.
Corona in Telangana: కరోనా సమయంలో సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సీఎం కేసీఆర్; తెలంగాణలో కొత్తగా 389 కోవిడ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 6,276కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyవానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా నేపథ్యంలో సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులకు తక్షణమే జ్వర పరీక్షలు చేసి కారణమేంటనేది నిర్దారించుకోవాలని సూచించారు...