తెలంగాణ
L Ramana Quits TDP: తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి, తెలుగుదేశం పార్టీకి ఎల్. రమణ రాజీనామా, టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన
Team Latestlyఈటల రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీకి జరిగే ఉపఎన్నికకు ఎల్ రమణను పోటీకి దించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఈటలకు పోటీగా బలమైన బీసీ నేతగా ఎల్ రమణ....
Monsoon Alerts: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన, రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా
Team Latestlyనైరుతి రుతుపవనాల ప్రభావం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతాన్ని ఐఎండీ అంచనా వేసింది, అయితే జూలై రెండో వారం నాటికి దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు 5 శాతంగా ఉంది. గడిచిన కొన్ని వారాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్...
YSRTP Launch: 'తెలంగాణకు చుక్క నీటి బొట్టును వదులుకోం, ఏపికి అడ్డుకోం'! తెలంగాణలో వైఎస్సార్‌టీపీని ఆవిష్కరించిన వైఎస్ షర్మిల; ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లా ఉందని నేతల ఎద్దేవా
Vikas Mandaషర్మిల పార్టీ ఆవిర్భావ సభలో తమ పార్టీ సిద్ధాంతాలు, భావజాలం ఏంటో తెలపకుండా ఆమె ప్రసంగం ఆసాంతం ఇతర పార్టీ నేతలపై విమర్శలు, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే ఉందని విమర్శలు వస్తున్నాయి. వైఎస్ఆర్టీపీ పార్టీ పేరు, పార్టీ జెండా రెండూ వైఎస్ఆర్సీపీకి స్పూఫ్‌లా....
Union Cabinet Meet: కేంద్ర కేబినేట్ మంత్రిగా తనకు కేటాయించిన శాఖల బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి; నేడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ కానున్న కేంద్ర మంత్రి మండలి
Vikas Mandaప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్‌ భేటీ కానుంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా ఈ భేటీ జరగనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది...
AP CM Jagan Writes to PM Modi: ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ వాడేస్తోంది, వెంటనే ఆపండి, ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాసిన సీఎం వైయస్ జగన్, విద్యుత్‌ ఉత్పత్తిని వెంటనే ఆపించేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ (AP CM Jagan Writes to PM Modi) రాశారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై పీఎంకు మరోసారి ఫిర్యాదు చేశారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని ఈ లేఖలో కోరారు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 772 మందికి కోవిడ్, రాష్ట్రంలో ప్రస్తుతం 11,472 యాక్టివ్ కేసులు, 748 మంది కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో బుధ‌వారం సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు కొత్త‌గా 772 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 1,10,141 శాంపిల్స్‌ను ప‌రీక్షించగా వీటిలో 772 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాయి. కొవిడ్‌-19తో తాజాగా 7 మంది చ‌నిపోయారు.
Revanth Reddy: అందరూ ఇళ్లలో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గుడి కట్టుకోవాలి, తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం, అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని కోరిన మల్కాజ్ గిరి ఎంపీ
Hazarath Reddyతెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం ( Revanth Reddy takes charge as T PCC) చేశారు. అంతకుముందు రేవంత్‌ రెడ్డి బుధవారం ఉదయం తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడికి చేరుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు.
Balkampet Yellamma Kalyanam: జూలై 13న బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం, ప్రభుత్వం తరఫున ఘనంగా ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించిన మంత్రి తలసాని శ్రీనివాస్
Vikas Mandaజూలై 12న ఎదుర్కోళ్ళు, 13న కళ్యాణం, 14న రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. కళ్యాణం రోజున ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నట్లు చెప్పారు....
Krishna Water Row: తగ్గేదేలే.. కృష్ణా నీటి కోసం రాజీ లేని పోరుకు సిద్ధమని తెలంగాణ సీఎం కేసీఆర్ పునరుద్ఘాటన, అన్ని వేదికలపైనా, పార్లమెంటులోనూ ఏపీ తీరును ఎండగడతామని వెల్లడి
Team Latestlyదశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న సాగునీటి వివక్ష అంశంపై లోతుగా చర్చించారు. స్వయం పాలనలో సాగునీటి కష్టాలను ఎట్టి పరిస్థితిల్లోనూ రానివ్వకూడదని సీఎం కేసీఆర్ అన్నారు...
Corona in Telangana: హిల్ స్టేషన్లకు యాత్రలు చేసే వారు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు; తెలంగాణలో కొత్తగా 784 కోవిడ్ కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో మరో 1,028 మంది రికవరీ
Team Latestlyదేశంలో కోవిడ్ పాజిటివిటీ ఇప్పటికీ ఎక్కువగా ఉన్న 17 రాష్ట్రాలు మరియు యూటీలలోని పలు జిల్లాలకు కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి అలర్ట్స్ జారీ అయ్యాయి. జూన్ 29 నుంచి జూలై మధ్యలో 10% కంటే ఎక్కువ కోవిడ్ పాజిటివిటీ రేటును నివేదించిన దేశవ్యాప్తంగా 73 జిల్లాలకు...
Beer prices Slashed in TS: బీరు ధర 10 రూపాయలు తగ్గింది, అమల్లోకి వచ్చిన తగ్గింపు ధరలు, పాత స్టాక్ కు ఇది వర్తించదని తెలిపిన తెలంగాణ ఆబ్కారీ శాఖ
Hazarath Reddyతెలంగాణ ఆబ్కారీ శాఖ మందుబాబులకు శుభవార్త చెప్పింది. బీరు ధరల్ని తగ్గిస్తూ (Beer prices Slashed in TS) సర్కార్ నిర్ణయం తీసుకుంది. బీరు ధరపై 10 రూపాయలు (Beer prices in Hyderabad) తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఈ తగ్గింపు అన్ని బ్రాండ్ల బీర్లకు వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
Telangana High Court: పరీక్షలు ప్రారంభం అయ్యాయి, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేం, స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు, చివరి క్షణం వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నలు
Hazarath Reddyతెలంగాణలో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు (Telangana High Court) నిరాకరించింది. పరీక్ష 10 గంటలకు ప్రారంభమయ్యాక వాటిని నిలిపివేయాలంటూ అభ్యర్థించడాన్ని తప్పుబట్టింది. చివరి క్షణం వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.
Balanagar Flyover: ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌, హైద‌రాబాద్‌లో బాలానగర్‌ ప్లై ఓవర్‌ ప్రారంభం, మున్సిపల్ కార్మికురాలితో రిబ్జన్ కటింగ్ చేయించిన మంత్రి కేటీఆర్, బాలానగర్‌ ఫ్లైఓవర్‌ ఇకపై జగ్జీవన్‌రామ్‌ వంతెనగా పేరు మార్పు
Hazarath Reddyహైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పడే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా హైద‌రాబాద్ మహా న‌గ‌రంలో మ‌రో ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. భాగ్యనగరాన్ని సిగ్నల్‌ ఫ్రీ సిటీగా మార్చేందుకు బాలానగర్‌ ప్లై ఓవర్‌ (Balanagar Flyover) అందుబాటులోకి తీసుకువచ్చారు.
Air Travel: దేశీయ విమాన సర్వీసుల సామర్థ్యం 65 శాతానికి పెంపు; హైదరాబాద్ విమానాశ్రయంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, జూన్ నెలలో 4.35 లక్షల మంది ప్రయాణం
Team Latestly65 శాతానికి డొమెస్టిక్ ప్రయాణాలకు విమాన సర్వీసులను పెంచుతున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ తాజాగా ఉత్తర్వులు వెలువరించింది, జూలై 31 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని తెలిపింది....
COVID in TS: తెలంగాణలో కొత్తగా 808 కోవిడ్ కేసులు మరియు 07 మరణాలు నమోదు; గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 1,061 మంది కరోనా నుంచి రికవరీ
Team Latestlyతెలంగాణలో వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికీ ఒక్క డోస్ కూడా వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు 62 శాతం మంది ఉన్నారు. థర్డ్ వేవ్ ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషనే కీలకం కానుంది. అయితే ఒక్క హైదరాబాద్ నగరంలో మాత్రమే 82 శాతం వ్యాక్సిన్ జరగగా...
CM Jagan Writes to Union Ministers: తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోంది, కేంద్ర మంత్రులకు లేఖల ద్వారా ఫిర్యాదు చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్, తెలంగాణ ప్రాజెక్టులు సందర్శించాకే ఏపీ ప్రాజెక్టులు సందర్శించాలని లేఖలో తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyకృష్ణా జలాలపై తెలంగాణ నిబంధనలు ఉల్లంఘిస్తోందని.. ఆ రాష్ట్ర వైఖరితో ఏపీ తన వాటా జలాలను కోల్పోతోందని ఏపీ సీఎం వైయస్ జగన్‌ మోహన్ రెడ్డి (Andhra Pradesh CM Jagan Mohan Reddy) అన్నారు. ఈ మేరకు కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్‌, ప్రకాష్‌ జవదేకర్‌కు (union ministers Shekhawat, Javadekar) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వేర్వేరుగా లేఖలు (Cm Jagan Writes to Union Ministers) రాశారు.
Krishna Water Dispute: ఏపీ ప్రభుత్వానివి నిరాధారమైన ఆరోపణలు, నిబంధనలకు లోబడే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాం, కృష్ణా బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం (Krishna River Water Dispute) మరింతగా ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నిబంధనలు దాటి విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు (Krishna Water Disputes Tribunal) ఫిర్యాదు చేసింది.
Rain Forecast: రాబోయే రెండు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, జూలై చివరి నాటికి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావొచ్చని అంచనా వేసిన ఐఎండీ
Team Latestlyఆదివారం పలుచోట్ల కురిసిన వర్షానికి వాతావరణం వేడిగా మారింది. గాలిలో తేమ పెరిగి ఉక్కపోత ఎక్కువైంది. అలాగే గడిచిన ఒక్కరోజులో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1-4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రత 37.1 డిగ్రీల సెల్సియస్ ఆదిలాబాద్‌లో....
CM KCR Rajanna Sircilla Tour: ఇక్కడ ఉండేది కేసీఆర్, నా ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు పర్యటన, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం, సీఎం సిరిసిల్ల టూర్ హైలెట్స్ ఇవే..
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో (CM KCR Rajanna Sircilla Tour) పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను సీఎం ప్రారంభించారు.