తెలంగాణ

Fire Accident At Jeedimetla: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదం..రిషిక కెమికల్ గోడౌన్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. వీడియో

Arun Charagonda

హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మేడ్చల్ - దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.

KTR On Rythu Bharosa: మాట తప్పిన బేమాన్ ప్రభుత్వం..రైతు బంధు పథకం లేకుండా చేయాలనే కుట్ర, రైతు భరోసాకు డిక్లరేషన్ సరికాదన్న కేటీఆర్..కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపు

Arun Charagonda

ప్రభుత్వ అధికారులను రైతులు శాసించే స్థాయికి కేసీఆర్ తీసుకువస్తే.. కాంగ్రెస్ వాళ్లు ఏమో రైతు అడుక్కోవాలని, రైతును భిక్షగాడిని చేయాలని చూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

RS Praveen Kumar: పోలీసుల ఆత్మహత్యలపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక సూచన, ఇలా చేస్తే ఆత్మహత్యలను ఆపవచ్చు..మానసిక ఒత్తిడిని అధిగించాలంటే ఇలా చేయండన్న ఆర్‌ఎస్పీ

Arun Charagonda

తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ ఉన్నతాధికారులకు కీలక సూచన చేశారు.

Students Play With Snake: ఏడో తరగతి విద్యార్థి..పాముతో విన్యాసం, నిజామాబాద్ ప్రభుత్వ పాఠశాలలలో ఘటన, స్థానికుల ఆందోళన

Arun Charagonda

ప్రభుత్వ పాఠశాలలో పాముతో విన్యాసాలు చేశారు ఏడో తరగతి విద్యార్థులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో కొందరు పాముతో విన్యాసాలు చేయడం కలకలం రేపింది.

Advertisement

SSC Students Missing: ముగ్గురు 10వ తరగతి విద్యార్థినులు మిస్సింగ్, నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో ఘటన.. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

Arun Charagonda

నిజామాబాద్ - నవీపేట్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థినులు స్థానిక గర్ల్స్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. గురువారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు

Khammam: ఆన్‌లైన్‌ బెట్టింగ్ ఓ ప్రాణం తీసింది, బెట్టింగ్‌కు బానిసై అప్పుల పాలు కావడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. ఖమ్మంలో విషాదం

Arun Charagonda

నిండు ప్రాణాన్ని బలితీసుకుంది ఆన్‌లైన్‌ బెట్టింగ్. బెట్టింగ్‌కు బానిసై ఆర్థికంగా నష్టపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు కోరట్ల ఉపేందర్ అనే యువకుడు.

Kadiyam Srihari On KCR Family: కేసీఆర్ ఫ్యామిలీపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..కల్వకుంట్ల కుటుంబమంతా కేసుల మయం, త్వరలో కేటీఆర్ జైలుకు వెళ్తారన్న కడియం

Arun Charagonda

కేసీఆర్ ఫ్యామిలీపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబమంతా వివిధ కేసుల్లో ఇరుక్కున్నారని

Farmers Destroy Tomato Crop: టమాట పంటకు నిప్పు పెట్టిన రైతులు..ధర లేకపోవడంతో తగలబెట్టిన రైతులు, మెదక్ జిల్లా శివంపేట మండలంలో ఘటన..వీడియో ఇదిగో

Arun Charagonda

ధర పడిపోయిందని.. టమాట పంటకు నిప్పుపెట్టారు రైతులు. మెదక్ - శివంపేట మండలం నవాబ్ పేటలో టమాట పంటను దగ్ధం చేశారు రైతులు.

Advertisement

Telangana Shocker: మొయినాబాద్‌లో దారుణం..4 సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం, చితకబాదిన స్థానికులు...పోలీసుల దర్యాప్తు

Arun Charagonda

రంగారెడ్డి - మొయినాబాద్ లో 4 సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు ఓ కామాందుడు. చిన్నారి కేకలు వేయడంతో

Monkey Fear: కోతులు బెదిరించడంతో భయపడి భవనంపై నుంచి దూకిన విద్యార్థి.. గాయాలు.. కరీంనగర్ లో ఘటన (వీడియో)

Rudra

కోతులు బెదిరించడంతో భయపడి భవనంపై నుంచి ఓ విద్యార్థి దూకి గాయాలపాలయ్యాడు. కరీంనగర్ జిల్లా మంకమ్మతోటలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది.

Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. .. 22 మంది అయ్యప్పస్వాములకు గాయాలు.. క్షతగాత్రులు హైదరాబాదీలుగా గుర్తింపు

Rudra

కేరళలో అయ్యప్ప స్వాములతో వెళ్తున్న బస్సు ఒకటి ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. కొట్టాయం నుంచి శబరిమల వెళ్తుండగా కనమల అట్టివలం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Allu Arjun Bail Petition: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడే తీర్పు

Rudra

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది.

Advertisement

High Court On FTL: ఎఫ్‌టీఎల్ పరిధి గుర్తించే ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది! నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకర్టు ఆదేశం

VNS

హెచ్‌ఎండీఏ పరిధిలోని అన్ని చెరువుల ఎఫ్‌టీఎల్‌ను (FTL) గుర్తించి నోటిఫికేషన్‌ జారీకి సంబంధించిన ప్రక్రియ ఏ దశలో ఉందో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు (high court) ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని రామమ్మ కుంటలో ఎఫ్‌టీఎల్‌ (FTL) పరిధిలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ నిర్మాణాలు చేపట్టడంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

Telangana Women's Commission: సీఎంఆర్ కాలేజీ ఘటనపై స్పందించిన మహిళా కమిషన్, సైబరాబాద్ కమిషనర్‌కు నోటీసులు, తక్షణమే నివేదిక సమర్పించాలని ఆదేశం

Arun Charagonda

సీఎంఆర్ కాలేజీ ఘటనపై స్పందించింది మహిళా కమిషన్. సైబరాబాద్ కమిషనర్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాలేజీ ఘటనపై తక్షణమే నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Rythu Bharosa Applications: రైతు భరోసా కావాలంటే దరఖాస్తు పెట్టుకోవాల్సిందే..జనవరి 5 నుండి దరఖాస్తులు తీసుకునే అవకాశం, ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

Arun Charagonda

రైతు భరోసా కావాలంటే దరఖాస్తు పెట్టుకోవాల్సిందే. రైతు భరోసాపై ముగిసిన కేబినెట్‌ సబ్ కమిటీ సమావేశం ముగిసింది.

MP Kirankumar Reddy: రేవంత్ రెడ్డి పాన్‌ ఇండియా సీఎం... కేటీఆర్ తప్పు చేస్తే ఖచ్చితంగా జైలుకు వెళ్తారు, ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మండిపాటు

Arun Charagonda

అల్లు అర్జున్ అరెస్ట్ తో రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారు అన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చి రైతులను మోసం చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ వేసిందన్నారు.

Advertisement

Suryapet Police: వసూళ్ల పంపకాల్లో తేడా...ఇద్దరు పోలీసుల ఘర్షణ..సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు...సూర్యాపేట జిల్లాలో ఘటన

Arun Charagonda

రూ.1500 మామూళ్ల పంపకాల్లో తేడా రావడంతో ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణ నెలకొంది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్‌లో రూ.1500

Telangana: దారుణం, అమ్మాయికి విషెస్ చెప్పాడని 10వ తరగతి విద్యార్థిపై దాడి, మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య, తెలంగాణలో విషాదకర ఘటన

Hazarath Reddy

అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని 10వ తరగతి విద్యార్థిపై దాడి చేయడంతో మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో తన క్లాస్ మేట్ అమ్మాయికి న్యూ ఈయర్ విషెస్ చెప్పిన 10వ తరగతి విద్యార్థి శివకిషోర్

Alampur Temple: అలంపూర్ దేవాలయంలో విషాదం, దర్శనం కోసం వచ్చిన భక్తుడు గుండెపోటుతో మృతి, చెత్తబండిలో మృతదేహం తరలింపు

Arun Charagonda

తెలంగాణలోని అలంపూర్ ఆలయంలో విషాదం నెలకొంది. దేవాలయానికి దర్శనం కోసం వచ్చిన భక్తుడు, గుండెపోటుతో మృతి చెందాడు. చెత్త బండిలో మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

Accident Caught on Camera: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, అతివేగంలో అదుపుతప్పి మహిళ పైనుండి పల్టీలు కొట్టిన కారు, వృద్ధురాలు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. అలా పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మమ్మ(40) అనే మహిళ పైనుండి దూసుకెళ్లింది

Advertisement
Advertisement