Technology

Vaccines Drone Delivery: తెలంగాణలో డ్రోన్ల ద్వారా టీకాల పంపిణీకి నేటి నుంచి ట్రయల్స్; రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 329 కోవిడ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 5,497గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

కరోనా లాక్డౌన్ మనుషుల మధ్య దూరాన్ని పెంచగా, కొత్త కొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు ఆద్యంపోసింది. ఇందులో భాగంగా నేరుగా ఇంటి వద్దకే ఔషధాలు , వ్యాక్సిన్‌ల పంపిణీ కోసం డ్రోన్ డెలివరీ ట్రయల్స్ గురువారం నుండి తెలంగాణలోని...

Smartphones: స్మార్ట్‌ఫోన్ మన జీవితాన్ని నాశనం చేసే తీరు చూస్తే ఆశ్చర్యపోతారు, మెదడు నుంచి చేతులు దాకా అనారోగ్యం బారీన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న నిపుణులు

Hazarath Reddy

ఈ రోజుల్లో స్మా‌ర్ట్‌‌ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించిలేని పరిస్థితి ప్రస్తుత సమాజంలో నెలకుంది. ఇందుకు కారణం రోజురోజుకు పెరిగిపోతోన్న కమ్యూనికేషన్ అవసరాలే. శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాల్లో ఒకటైన స్మా‌ర్ట్‌‌ఫోన్ (Smartphones) మనుషుల ఆరోగ్యాలతో కూడ ఆటలాడుకుంటోందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

SBI Customers Alert: ఎస్​బీఐ కస్టమర్లకు అలర్ట్, మీ ఫోన్‌లో ఈ 4 యాప్ప్ వెంటనే డిలీట్ చేయాలని హెచ్చరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Hazarath Reddy

దేశీయ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) కస్టమర్లకు అలర్ట్ మెసేజ్ (SBI Customers Alert) జారీ చేసింది. ఎనీడెస్క్‌, క్విక్‌సపోర్ట్‌, టీమ్‌వ్యూయర్‌, మింగిల్‌వ్యూ అనే నాలుగు యాప్‌లను మీ ఫోన్‌లో ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు అంటూ తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది.

WhatsApp: యూజర్లకు వాట్సాప్ షాక్, నవంబర్ నుంచి కొన్ని ఫోన్లకు సేవలు నిలిపివేత, శాంసంగ్‌, ఎల్‌జీ, ఎల్‌టీఈ, హువాయ్‌, సోనీ, అల్కాటెల్‌ ఇంకా ఇతర ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నామని వెల్లడి

Hazarath Reddy

వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో మార్కెట్‌లో దూసుకుపోతోంది. అయితే వాట్సప్ కూడా కొన్ని ఫోన్లకు పరిమితులు విధించింది. 2021 తర్వాత కొన్ని ఫోన్లలో వాట్సప్ సేవల నిలిపివేస్తున్నామని కంపెనీ ప్రకటించింది. కొన్ని రకాల ఆండ్రాయిడ్, ఐఫోన్లకు వాట్సప్ సేవలు నిలిపివేస్తున్నామని (WhatsApp Will Stop Working) యూజర్లు ఈ విషయం గమనించాలని కోరింది.

Advertisement

JIo Fiber Plans: జియో నుంచి కొత్తగా 3 నెలల ప్లాన్లు, రూ.2,097 నుంచి ప్రారంభమై గరిష్ఠంగా రూ.25,597 వరకు బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు, పూర్తి వివరాలపై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

రిలయన్స్ జియో ఫైబర్‌ తన బ్రాడ్‌బ్యాండ్‌ పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరించింది. ఇప్పటి వరకు 6, 12 నెలల కాలపరిమితితో కూడిన పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లను (JIo Fiber Plans) అందించిన జియో ఇప్పుడు మూడు నెలల వ్యవధితో కూడిన ప్లాన్లను (Quarterly Broadband Plans) కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

WhatsApp: వాట్సాప్ షాక్, 3 మిలియన్లకు పైగా భారతీయుల ఖాతాలు బ్యాన్, జూన్ 16 నుండి 31 జూలై 2021 మధ్య కాలంలో ఈ సంఘటన జరిగిందని తెలిపిన మెసేజింగ్ దిగ్జజం

Hazarath Reddy

వాట్సాప్ ఈ ఏడాది జూన్ 16 నుండి 31 జూలై 2021 వరకు 46 రోజుల వ్యవధిలో 3 మిలియన్లకు పైగా భారతీయ ఖాతాలను (WhatsApp Bans 3 Million Indian Accounts ) నిషేధించిందని, కొత్త సమాచార సాంకేతిక నియమాలు, 2021 (New Information Technology Rules 2021) ప్రకారం సంస్థ తన రెండవ సమ్మతి నివేదికలో పేర్కొంది.

Google Extends Work From Home: 2022 జనవరి వరకు వర్క్‌ఫ్రం హోం, డెల్టా వేరియంట్‌ ముప్పుతో కీలక నిర్ణయం తీసుకున్న గూగుల్

Hazarath Reddy

వర్క్‌ఫ్రం హోం కొనసాగించడంపై తర్జనభర్జన పడుతున్న కార్పోరేట్ కంపెనీలు క్రమంగా ఓ నిర్ణయానికి వస్తున్నాయి. తాజాగా దీనిపై నంబర్‌ వన్‌ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి తర్వాత వరకు వర్క్‌ఫ్రం కొనసాగించాలని (Google Extends Work From Home) నిర్ణయించింది.

Telugu Typing in Android Mobile: ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైపింగ్ రావడం లేదా, అయితే ఈ గైడ్ పాలో అవ్వండి, మీరు తెలుగులో ఫాస్ట్‌గా టైప్ చేస్తారు, ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైపింగ్ కోసం సింపుల్ ట్రిక్స్

Hazarath Reddy

మన మాతృభాష తెలుగులో మెసేజ్‌లను (Telugu Typing in Android Mobiles) ఎలా టైప్ చేయాలో చాలామందికి తెలియదు. కొంతమందికి తెలిసినా దాని గురించి ఇతరులకు చెప్పరు .అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైప్ (How to type in Telugu in android mobile phone) చేసే మార్గాలు ఉన్నాయి. మీరు ఎలా చేయాలనే దానిపై కొన్ని సూచనలు ఇస్తున్నాం ఓ సారి ప్రయత్నించి చూడండి.

Advertisement

Aadhaar-UAN Linking: సెప్టెంబర్ 1 నుంచి పీఎఫ్ రూల్స్ మారుతున్నాయి, వెంటనే PF అకౌంట్‌కి ఆధార్ లింక్ చేయండి, ఒకవేళ చేయకుంటే మీ EPFO సేవలన్నీ ఆగిపోతాయి, PF ఖాతాకు ఆధార్‌ని లింక్ ఎలా చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఆధార్‌తో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కు లింక్ చేసుకునేందుకు సమయం దగ్గరకు వచ్చేసింది. ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్స్ (ECR) దాఖలు చేయడానికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) తో ఆధార్ లింక్ (Aadhaar-UAN Linking) చేయడానికి ఈపీఎఫ్ఓ ​​గడువును సెప్టెంబర్ 1, 2021 వరకు పొడిగించింది

JioPhone Next Pre-Bookings: రిలయన్స్ నుంచి చవకైన స్మార్ట్‌ఫోన్, జియోఫోన్ నెక్స్ట్ బుకింగ్స్ వచ్చే వారం నుంచే, ఫోన్ స్పెసిఫికేషన్లు, ధర వివరాలపై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

టెలిక్ం దిగ్గజం రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన అత్యంత చవక స్మార్ట్‌ఫోన్ ‘జియోఫోన్ నెక్స్ట్’ (JioPhone Next Pre-Bookings) ముందస్తు బుకింగులు వచ్చే వారం నుంచి మొదలు కానున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. సెప్టెంబరు 10 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

Digital Rupee: భారత్ నుంచి సొంత కరెన్సీ, డిసెంబర్‌ కల్లా డిజిటల్‌ రూపీ ట్రయిల్స్‌ ప్రారంభిస్తామని తెలిపిన రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

Hazarath Reddy

భారత్‌‌లో ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా ఇండియాలో డిజిటల్‌ రూపీ ట్రయిల్స్‌ (Digital Rupee Trails) ప్రారంభిస్తామని రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. సెంట్రల్‌బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీలు(సీబీడీసీ)గా పేర్కొనే ఈ ప్రతిపాదిత డిజిటల్‌ కరెన్సీ ఆన్‌లైన్‌లో చట్టబద్దంగా చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతం చెలామణీలో ఉన్న కరెన్సీనోట్లు, నాణేలకు ఆన్‌లైన్‌ రూపంగా డిజిటల్‌ రూపీ ఉంటుంది.

COVID Vaccine Booking on WhatsApp: వాట్సాప్‌‌ ద్వారా కరోనా వ్యాక్సినేషన్ స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, ఏ నంబర్ ద్వారా వ్యాక్సిన్‌ బుకింగ్‌ చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కోసం స్లాట్ బుకింగ్ ఇకపై వాట్సాప్ (COVID Vaccine Booking on WhatsApp) లోనూ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ తీసుకోదలచినవారు కొవిన్ పోర్టల్ లో గానీ, నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద గానీ తమ వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్ పొందేవారు. ఈ క్రమంలో కేంద్రం వ్యాక్సినేషన్ బుకింగ్ విధానంలో నూతన సదుపాయం కల్పించింది.

Advertisement

IT Portal Glitches Row: ఇన్ఫోసిస్‌పై కేంద్ర ఆర్థిక శాఖ ఆగ్ర‌హం, సీఈవో స‌లీల్ ప‌రేఖ్‌కు నోటీసులు, కొత్త ఇన్‌క‌మ్ ట్యాక్స్ పోర్ట‌ల్ సమస్యను ఇంకా పరిష్కరించకపోవడమే కారణం, సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రిస్తామ‌ని తెలిపిన ఇన్ఫోసిస్‌

Hazarath Reddy

ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌డానికి తీసుకొచ్చిన కొత్త పోర్ట‌ల్‌(New income tax portal )లో ఎదుర‌వుతున్న అవాంత‌రాల‌ను ఇంకా ప‌రిష్క‌రించ‌ని ఇన్ఫోసిస్‌పై కేంద్ర ఆర్థిక శాఖ ( Ministry of Finance) ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు వివ‌ర‌ణ కోరుతూ ఇన్ఫోసిస్ ఎండీ, సీఈవో స‌లీల్ ప‌రేఖ్‌కు ఆదివారం నోటీసులు జారీ చేసింది.

Google Bans 8 Dangerous Apps: మీ ఫోన్‌లో ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయండి, ప్రమాదకరమైన 8 యాప్స్‌ను బ్యాన్ చేసిన గూగుల్, బిట్ కాయిన్ యాప్ కూడా బ్యాన్

Hazarath Reddy

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ ప్రమాదకరమైన 8 యాప్స్‌ను (Google Bans 8 Dangerous Apps) ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. ఆ యాప్స్‌ను ఫోన్ల నుంచి వెంటనే డిలీట్‌ చేయాలని యూజర్లను హెచ్చరించింది. టప్‌ మని నీటి బుడగలా పేలిపోయే బిట్‌ కాయిన్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఇంటస్ట్ర్‌ చూపిస్తున్నారు.

Scam Alert: ఈ లింక్ ఓపెన్ చేస్తే మీ బ్యాంక్ ఖాతా హ్యాక్ అయినట్లే, హెచ్చరించిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సైబరాబాద్, డీమార్ట్‌ సూపర్ మార్కెట్ తన 20 వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతులు అంటూ లింక్

Hazarath Reddy

డీమార్ట్‌ సూపర్ మార్కెట్ తన 20 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉచితంగా బహుమతులు పంపిణీ చేస్తోందని పేర్కొంటూ ఒక లింక్ (DMart supermarket fake link ) సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ లింక్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సైబరాబాద్ ట్విట్‌ తన ట్విట్‌లో పేర్కొంది.

DRDO Chaff Technology: శత్రు క్షిపణుల నుంచి భారత యుద్ధ విమానాలకు అదనపు రక్షణ, వైమానిక దళం కోసం అధునాతన 'చాఫ్ టెక్నాలజీ'ని అభివృద్ధి చేసిన డిఆర్డీఓ

Team Latestly

గాలిలో మోహరించిన చాఫ్ మెటీరియల్ చాలా తక్కువ పరిమాణంలో యుద్ధ విమానాల రక్షణ కల్పిస్తూ, శత్రువుల క్షిపణులను తిప్పికొట్టడానికి పని చేస్తుంది. భారత వైమానిక దళం వార్షిక అవసరాలను తీర్చడానికి...

Advertisement

Smartphone Users Alert: కరోనాలో పోర్న్ సైట్లు చూస్తున్నారా.. ఈ విషయాలు గుర్తు పెట్టుకోకుంటే మీరు ప్రమాదంలో పడినట్లే, మీ ఫోన్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లడం ఖాయం, సెక్స్ వీడియోలు చూసేవారు గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

మొబైల్ ఇంటర్నెట్ డేటా మరింతగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌లలో పోర్న్ సైట్‌లను వీక్షించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. మొబైల్ ఫోన్‌లలో పోర్న్ కంటెంట్‌ను వీక్షంచటం భారత్‌లో చట్టవిరుద్ధం చేసింది.

GSLV- F10: జీఎస్ఎల్‌వీ- ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలం, క్రయోజనిక్ దశలో మరో మార్గంలో ప్రయాణించిన రాకెట్, మిషన్ పూర్తికాలేదని అధికారికంగా ప్రకటించిన ఇస్రో

Team Latestly

భూఉపరితల పరిశీలన కోసం EOS-03 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో జీఎస్ఎల్‌వీ- ఎఫ్10 రాకెట్ ద్వారా ఇస్రో భూసుస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాలని భావించింది. దేశభద్రత అవసరాలు, సరిహద్దుల్లో రక్షణ వ్యవస్థ, పంటలు, అడవులు, నీటివనరులు, భవిష్యత్ ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే...

RBI ATM Cash New Rule: బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్, కస్లమర్లకు భారీ ఊరట, ఏటీఎంలో క్యాష్ లేకుంటే రూ. 10 వేల వ‌ర‌కు పెనాల్టీ, అక్టోబరు ఒకటో తేదీ నుంచి నిబంధన అమల్లోకి

Hazarath Reddy

మీ బ్యాంకు ఏటీఎంలో న‌గ‌దు విత్ డ్రాయ‌ల్ కోసం వెళితే.. సారీ.. అవుటాఫ్ క్యాష్‌.. మీకు క‌లిగిన అంత‌రాయానికి మ‌న్నించండి. మ‌రో ఏటీఎంను సంప్ర‌దించండి.. అనే మెసేజ్ వ‌స్తుందా.. ఏటీఎంలలో డబ్బు లేనిపక్షంలో సంబంధిత బ్యాంకులకు జరిమానాను (anks To Pay Fines If ATMs Run Out Of Cash) కట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశాలుంటాయి.

LPG Cylinder Booking: మిస్డ్ కాల్‌తో కొత్త గ్యాస్ క‌నెక్ష‌న్ లేదా సిలిండ‌ర్ బుక్ చేయవచ్చు, క‌స్ట‌మ‌ర్ల ఇంటి వ‌ద్ద‌కే గ్యాస్ క‌నెక్ష‌న్ అందిస్తామ‌ని తెలిపిన ఐవోసీ, వంట గ్యాస్ ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఇప్పుడు మీరు వంట గ్యాస్ (ఎల్పీజీ గ్యాస్‌) బుకింగ్ (LPG Cylinder Booking) చేయడంలో అలాగే కొత్త కనెక్షన్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా..అయితే ఇకపై మీ ఇబ్బందులు తీరినట్టే.. మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్ నుంచి 84549 55555 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.

Advertisement
Advertisement