టెక్నాలజీ

Samsung Layoffs: వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి సాగనంపే పనిలో శాంసంగ్, మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మంది సిబ్బందిని తీసేస్తున్నట్లుగా వార్తలు

Vikas M

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. మొత్తం ఉద్యోగుల్లో పదిశాతం మందిపై వేటు వేసేందుకు శాంసంగ్ రెడీ అవుతున్నట్లు ‘బ్లూమ్‌బర్గ్’ తెలిపింది.

BSNL 4G Mobiles: బీఎస్ఎన్ఎల్ మరో సంచలనం, దేశీయ మార్కెట్లోకి త్వరలొ 4జీ మొబైల్ హ్యాండ్ సెట్లు, కార్బన్ మొబైల్స్ జత కట్టిన ప్రభుత్వ రంగ దిగ్గజం

Vikas M

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీ (వొడా ఐడియా) వంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు పోటీగా 4జీ సర్వీసులను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చి... తద్వారా మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవాలని బీఎస్ఎన్ఎల్ యోచిస్తోంది.

iPhone 16 Pro Max Seized: 26 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ ఫోన్లను సీజ్ చేసిన ఢిల్లీ కస్టమ్స్ అధికారులు, అక్రమంగా తరలిస్తున్న మహిళ అరెస్ట్

Hazarath Reddy

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి ఇటీవల లాంచ్ చేసిన 26 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Cyber Fraud: వర్ధమాన్ గ్రూప్ ఛైర్మన్ డిజిటల్ అరెస్ట్, సీజేఐగా నటిస్తూ రూ. 7 కోట్లు దోపిడి చేసిన సైబర్ గ్యాంగ్, రూ. 5 కోట్లు రికవరీ చేసిన అధికారులు

Hazarath Reddy

ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ వర్ధమాన్ గ్రూప్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన 82 ఏళ్ల ఎస్‌పి ఓస్వాల్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి (CJI), డివై చంద్రచూడ్ తో సహా వివిధ ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అధికారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు రూ. 7 కోట్ల మేర మోసం చేశారు.

Advertisement

Bank Holidays in October 2024: అక్టోబరు నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు, తెలుగు రాష్ట్రాల్లో రెండు పెద్ద పండుగలు, బ్యాంకుల సెలవు లిస్టు ఇదిగో..

Vikas M

అక్టోబరు నెలలో దసరా, దీపావళి వంటి రెండు పెద్ద పండుగలు ఉన్నాయి. అదే సమయంలో, పలు రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక పండుగలు కూడా అక్టోబరు నెలలో ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనూ బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.

Tesla New Milestone: టెస్లా కొత్త మైలురాయి, గిగా షాంఘై ప్లాంట్ నుండి 1 మిలియన్ కార్లు ఎగుమతి సక్సెస్, అభినందనలు తెలిపిన ఎలోన్ మస్క్

Vikas M

టెస్లా ఆసియా సెప్టెంబరు 28, 2024న ఒక విజయాన్ని పంచుకుంది. గిగా షాంఘై తన ప్లాంటు నుండి ఒక మిలియన్ కారును విజయవంతంగా ఎగుమతి చేసిందని ప్రకటించింది.

Anil Ambani Wins Rs 780 Crore: అనిల్ అంబానీకి కోర్టులో భారీ ఉరట, డివిసిపై రూ. 780 కోట్ల కేసును గెలిచిన అనిల్ అంబానీ

Vikas M

Calcutta High Court, Anil Ambani, Anil Ambani wins Rs 780 crore, DVC, Reliance Infra, Reliance Infra Wins Rs 780 Cr Arbitration Case, long-standing dispute, Damodar Valley Corporation (DVC), అనిల్ అంబానీ, పశ్చిమ బెంగాల్‌,దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌, కోల్‌కతా హైకోర్టు తీర్పు, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌

Gold Prices Hit Record: వామ్మో బంగారం ధ‌ర రోజు రోజుకూ పెరగుతూనే ఉంది క‌దా! గ‌త రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టి గోల్డ్ రేటు..ఇవాళ ఎంత ఉందంటే?

VNS

కీలక వడ్డీరేట్లు తగ్గిస్తూ యూఎస్ ఫెడ్ రిజర్వ్ (FED reserve Rates) నిర్ణయం తీసుకున్న తర్వాత బంగారం ధర (Gold Prices) ధగధగ మెరుస్తున్నది. గ్లోబల్ మార్కెట్లతోపాటు దేశీయ బులియన్ మార్కెట్లలో గిరాకీ నెలకొనడంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.400 పెరిగి రూ.78, 250 లకు చేరుకున్నది.

Advertisement

Tsuchinshan-ATLAS: ఈ నెల 28న ఆకాశంలో అద్భుతం, మళ్లీ భూమికి దగ్గరగా రానున్న దాదాపు 80 వేల సంవత్సరాల క్రితం కనిపించిన తోక చుక్క

Vikas M

Luminar Layoffs: టెక్ రంగంలో ఆగని లేఆప్స్. 30 శాతం మంది ఉద్యోగులను తొలగించిన లుమినార్ టెక్నాలజీస్

Vikas M

యుఎస్ ఆధారిత సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ డెవలపర్ అయిన లుమినార్ టెక్నాలజీస్ ఈ ఏడాది తన వర్క్‌ఫోర్స్‌ను గణనీయంగా తగ్గించుకుంది.

Ai Powered Spam Detection Solution: స్పామ్ కాల్స్, మేసేజ్ ల‌కు చెక్ పెట్టేందుకు ఎయిర్ టెల్ సూప‌ర్ ప్లాన్, ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్ తో ప‌నిచేసే వ్య‌వ‌స్థ ఏర్పాటు

VNS

“దేశంలో మొట్టమొదటి ఏఐ శక్తియుత, నెట్‌వర్క్ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్”ను (Ai Powered Spam Detection) ఆవిష్కరించింది. తమ కస్టమర్ల కోసం ఇన్‌హౌస్‌ టూల్‌గా ఎయిర్‌టెల్‌ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది అనుమానిత స్పామ్ కాల్స్‌, మెసేజ్‌లపై కస్టమర్‌లకు రియల్‌-టైమ్‌ అలర్ట్స్‌ను అందిస్తుంది.

Jio New Plan: జియో నుంచి అన్‌లిమిటెడ్‌ 5జీ డాటాతో సరికొత్త ప్లాన్‌, రీఛార్జ్ చేసుకున్న వారికి 98 రోజుల పాటు జియో సేవలు ఉచితం

Vikas M

దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 98 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్‌ 5జీ డాటా, కాలింగ్‌తో కూడిన రూ.999 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీర్ఘకాలికంగా డాటా, కాలింగ్‌ను కోరుకుంటున్న వారిని దృష్టిలో పెట్టుకొని దీన్ని తీసుకొచ్చింది సంస్థ.

Advertisement

Tecno POP 9 5G: రూ. 10 వేలకే టెక్నో పాప్ 9 5జీ స్మార్ట్‌ఫోన్, అక్టోబర్ ఏడో తేదీ నుంచి ఫస్ట్ సేల్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Vikas M

స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం టెక్నో (Tecno) తన టెక్నో పాప్ 9 5జీ (Tecno Pop 9 5G) స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఎన్ఎఫ్‌సీ మద్దతుతో 48-మెగా పిక్సెల్ రేర్ కెమెరాతో వస్తోంది. రూ.499 టోకెన్ సొమ్ముతో ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.

Northvolt Layoffs: కొనసాగుతున్న లేఆప్స్, 1600 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న నార్త్‌వోల్ట్, ఆర్థిక సంక్షోభమే కారణం

Vikas M

ఆర్థిక సంక్షోభం మరియు ప్రధాన వ్యాపారంపై దృష్టి సారించిన నార్త్‌వోల్ట్ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 20% తగ్గించాలని యోచిస్తోంది. స్వీడిష్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ తయారీదారు ఈ నెలలో స్కెల్లెఫ్టీయాలోని గిగాఫ్యాక్టరీలో పేర్కొనబడని సంఖ్యలో కార్మికులను తగ్గించి, ఖర్చులను తగ్గించుకుంటారని పుకారు వచ్చింది.

Flipkart Big Billion Days Sale 2024 Deals: ఫ్లిప్ కార్డ్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ లో మ‌రిన్ని డీల్స్ విడుద‌ల‌, ఈ ఫోన్ల‌పై ఏకంగా ప‌దివేల వ‌ర‌కు త‌గ్గింపు, ఏయే డీల్స్ ఉన్నాయంటే?

VNS

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ (Flipkart Big Billion Days Sale 2024) తేదీలు వచ్చేశాయి. ఈ నెల 27 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం అవుతుంది. పాపులర్ స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తోంది. ప్రత్యేకించి పోకో ఫోన్ల ధరలు భారీగా తగ్గిస్తోంది.

Star Health's Data Leak: స్టార్ హెల్త్ కస్టమర్ల డేటా భారీ స్థాయిలో లీక్, టెలిగ్రామ్‌ ద్వారా అమ్మకానికి పెట్టిన హ్యాకర్, స్పందించిన ఇన్స్యూరెన్స్‌ కంపెనీ

Hazarath Reddy

భారత్‌లో ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ‘స్టార్ హెల్త్’ కంపెనీ నుంచి కస్టమర్ల డేటా భారీ స్థాయిలో లీక్‌ (data leaked) కావడం ఆందోళన కలిగిస్తోంది.ఇందులో కస్టమర్ల మెడికల్‌ రిపోర్టులు, సున్నితమైన సమాచారం కూడా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

Google New Policy: జీమెయిల్‌ అకౌంట్ ఉందా! వెంట‌నే ఈ ప‌నిచేయ‌క‌పోతే మెయిల్ పూర్తిగా ప‌నిచేయ‌కుండా పోతుంది, సెప్టెంబ‌ర్ 20 లాస్ట్ డేట్

VNS

జీమెయిల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది జనం జీమెయిల్‌ని (Gmail) వినియోగిస్తున్నారు. పెరిగిన స్మార్ట్‌ ఫోన్ల వినియోగం నేపథ్యంలో జీమెయిల్‌ కూడా తప్పనిసరిగా మారింది. విద్యార్థుల నుంచి బడా వ్యాపారవేత్తలకు తప్పనిసరిగా జీమెయిల్‌ అకౌంట్‌ ఉన్నది.

Bank Holidays in October: అక్టోబ‌ర్ నెల‌లో బ్యాంకు ప‌నులు ఉన్న‌వాళ్లు జాగ్ర‌త్త‌, వ‌చ్చే నెల‌లో ఏకంగా 12 రోజులు సెల‌వులు, పూర్తి వివ‌రాలు ఇవిగో!

VNS

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) అక్టోబర్‌ మాసానికి సంబంధించిన సెలవుల జాబితాను విడుదల చేసింది. దాదాపు 12 రోజులపాటు బ్యాంకులు (Bank Holidays) మూతపడనున్నాయి. బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉంటే ముందస్తుగా చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులుపడే ఛాన్స్‌ ఉంటుంది.

Anil Ambani: కొత్త ఆర్డర్ రాకతో మళ్లీ పుంజుకున్న అనిల్ అంబాని, రూ.లక్ష షేరుకు ఏకంగా రూ. 27 లక్షలు, భారీగా రుణాలు తగ్గించుకున్న రిలయన్స్‌ ఇన్‌ఫ్రా

Hazarath Reddy

అనిల్ అంబానీ (Anil Ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ స్టాండలోన్‌ రుణాల (standalone external debt)ను భారీగా తగ్గించుకుంది. మొత్తం రుణాలను రూ.3,831 కోట్ల నుంచి రూ.475 కోట్లకు తగ్గించుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Chandra Grahan 2024: చంద్రగ్రహణం ఎలా, ఎందుకు ఏర్పడుతుంది? ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం భారత్ లో కనిపిస్తుందా ? పూర్తి వివరాలు ఇవిగో..

Vikas M

రేపు రాత్రి ఆకాశంలో అందమైన దృశ్యం కనువిందు చేయనుంది. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఏర్పడనున్నది.ఇది పాక్షిక గ్రహణం కాగా అనేక దేశాల్లో కనిపించనున్నది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో వచ్చిన సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఎందుకంటే భూమి కారణంగా సూర్యకాంతి చంద్రుడిపై పడదు.

Advertisement
Advertisement