Technology
Jio,Samsung 5G: 5జీ టెక్నాలజీని తీసుకువచ్చేందుకు శాంసంగ్, జియో కసరత్తు, ఈ ఏడాది ప్రారంభం కాబోతున్న 5జీ వేలం, వెల్లడించిన కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌, 3 రోజుల పాటు జరగనున్న ఐఎంసీ 2019 ఈవెంట్
Hazarath Reddyఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ) (India Mobile Congress) 2019 వేడుకల ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అన్ని టెక్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఇందులో 4జీతో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తన 5జీ టెక్నాలజీని పరిచయం చేసింది.
Jio New Warning: కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసిన జియో, మీకు వచ్చే ఓ లింక్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు, ఆ లింక్ గురించి పూర్తిగా తెలుసుకోమని అలర్ట్ మెసేజ్,ఇంతకీ అదేంటీ ?
Hazarath Reddyదేశీయ టెలికం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు హెచ్చరికతో కూడిన అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. జియో పేరుతో వస్తున్న వదంతులను ఏవీ నమ్మవద్దని తెలిపింది.
Google Doodle On Plateau: జోసెఫ్ ఆంటోనీ ఫెర్డినాండ్ 218వ జయంతి నేడు, ఫెనాకిస్టోస్కోప్‌ను ప్రపంచానికి అందించిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, కదిలే చిత్రాల సినిమారంగానికి ఈ పరికరమే ఆది గురువు
Hazarath Reddyటెక్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ డూడుల్ ద్వారా ఏ రోజుకారోజు ప్రముఖులను, పండుగులను గుర్తిస్తూ వాళ్లకు ఘనంగా నివాళులర్పిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా ఈ రోజు ప్రఖ్యాత బెల్జియన్ భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ ఆంటోనీ ఫెర్డినాండ్(Belgian physicist Joseph Antoine Ferdinand Plateau) 218వ జయంతి సంధర్భంగా కదిలే బొమ్మల చిత్రాన్ని గూగుల్ డూడుల్ గా పెట్టి ఆయనకు ఘనంగా తన శుభాకాంక్షలను తెలియజేసింది.
Whatsapp Disappear: గూగుల్ ప్లే స్టోర్ నుంచి సడన్‌గా వాట్సప్ మాయం, కొత్తగా ఇన్‌స్టాల్‌ చేసుకునే వారికి కనపడని యాప్, అందుబాటులో వాట్సప్ ఫర్‌ బిజినెస్‌
Hazarath Reddyఇన్‌స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న మెసేజింగ్ దిగ్గజం యూజర్లకు ఒక్కసారిగా షాకిచ్చింది. కొత్తగా ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికి ప్రయత్నించిన యూజర్లకి గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ ఎంత వెతికినా కనపడలేదు.
Jio Good News: జియో యూజర్లకు ఊరట, మీ ప్లాన్ ముగిసే దాకా ఎటువంటి ఛార్జీలు ఉండవు, ఆ తర్వాత ఖచ్చింతగా రీఛార్జ్ చేసుకోవాల్సిందే, ట్విట్టర్ ద్వారా తెలిపిన జియో
Hazarath Reddyటెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఇంటర్‌కనెక్ట్ యూజ్ చార్జీల పేరుతో యూజర్ల దగ్గర నుంచి బాదుడు మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపై యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు చేసే అవుట్‌గోయింగ్ కాల్‌లకు నిమిషానికి ఆరు పైసలు వసూలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Jio Charge For Calls: ఇకపై జియోలో ఉచిత కాల్స్ ఉండవు, ఔట్ గోయింగ్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున ఛార్జ్, కొత్త టాపప్ వోచర్స్ వివరాలు ఇలా ఉన్నాయి
Vikas Mandaఇతర నెట్ వర్క్స్ కారణంగా ట్రాయ్ (TRAI) నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో నెట్ వర్క్ ఒక ప్రకటనలో తెలిపింది. IUC ఛార్జీలకు బదులుగా వసూలు చేసిన మొత్తానికి డేటాను ఉచితంగా అందిస్తామని వెల్లడించింది. గత మూడేళ్లలో IUC ఛార్జీల కింద ఎయిర్ టెల్, వోడాఫోన్ మరియు ఐడియా లాంటి...
EMI Offers On Debit Card: మీ డెబిట్ కార్డుకు ఈఎమ్ఐ ఆఫర్ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?, లిమిట్ వివరాలు తెలుసుకోవడం ఎలా?, స్టెప్ బై స్టెప్ మీకోసం
Hazarath Reddyబ్యాకింగ్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ ప్రభుత్వ బ్యాకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) (state bank of india)తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇకపై ఎస్‌బీఐ డెబిట్ కార్డును వాడే వినియోగదారుల ఈఎంఐ సౌకర్యాన్ని పొందవచ్చు.
Jio Stunning Plan: జియో సరికొత్త వ్యూహం, రూ. 700తో 4జీ ప్రపంచాన్ని ఏలేయమంటోంది, దిగ్గజాలకు షాకిస్తూ 2జీ మార్కెట్‌పై కన్ను, ప్రత్యేక ఆఫర్లతో ముందుకు, జియోఫోన్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో..
Hazarath Reddyదేశీయ టెలికాం మార్కెట్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియో సరికొత్తగా అడుగులు వేస్తోంది. టెలికం రంగం మొత్తాన్ని జియోకు ముందు, జియోకు తరువాత అన్న చందంగా మార్చివేసిన ఈ దిగ్గజం ఇప్పుడు మొబైల్ మార్కెట్‌ని శాసించేందుకు ఎత్తులు వేస్తోంది.
Nobel Prize 2019: వైద్యరంగంలో ఈ ఏడాది ముగ్గురికి నోబుల్ ప్రైజ్, ముగ్గురిని కలిపి సంయుక్త విజేతలుగా ప్రకటన, ఆ ముగ్గురు ఎవరు మరియు దేనిపైన పరిశోధనలు జరిపారో తెలుసుకోండి
Vikas Mandaవీరు చేసిన పరిశోధనలు కేన్సర్, అనీమియా లాంటి వ్యాధులపై మెరుగైన చికిత్స చేయటానికి ఎంతగానో ఉపయోగపడతాయని నోబుల్ అవార్డ్స్ కమిటీ అభిప్రాయపడింది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు కణసంబంధిత జీవక్రియ మరియు శారీరక పనితీరు....
Samsung Galaxy Fold 2: వావ్...శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 కూడా వచ్చేస్తోంది, పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న శాంసంగ్, అమ్మకాల్లో దుమ్మురేపుతున్న గెలాక్సీ ఫోల్డ్, 30 నిమిషాల్లోనే బుకింగ్స్ క్లోజ్
Hazarath Reddyదక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ప్రపంచ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతుంది. తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ ద్వారా హైఎండ్ మార్కెట్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంది.
Onboard Chandrayaan-2: చందమామ మీద ఫోటోలను విడుదల చేసిన ఇస్రో, అద్భుతంగా పనిచేస్తున్న ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్ మిస్సయిందనే చింతను వదిలేయవచ్చు, ట్వీట్ చేసిన ఇస్రో
Hazarath Reddyఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో విఫలమైంది. చంద్రునిపై ల్యాండ్ అయ్యే సమయంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమై పోయింది. అయినా నిరాశపడనవసరం లేదు.
Reliance Digital Offers: కేజీ బంగారం, లగ్జరీ కారు గెలుచుకోండి, ఆఫర్లతో అదరగొడుతున్న రిలయన్స్ డిజిటల్, ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేరుతో సంబరాలు, అక్టోబర్ 5 నుంచి 8 వరకు ఆఫర్స్
Hazarath Reddyఈ కామర్స్ దిగ్గజాలు ఆఫర్లతో దూసుకుపోతున్న నేపథ్యంలో రిలయన్స్ డిజిటల్ కూడా ఆఫర్ల సునామికి తెరలేపింది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా కంపెనీ రిటైల్ అవుట్‌లెట్లలో లభించే ప్రతి ఎలక్ట్రానిక్ ఉత్పత్తిపై 15 శాతం క్యాష్‌బ్యాక్, యాక్సెసరీస్‌లపై మరో 10 శాతం అదనపు రాయితీని ఇస్తున్నది.
Apple VS Russian Man: ఐఫోన్ నన్ను ‘గే’ గా మార్చింది, ఆపిల్ రూ.10 లక్షల నష్ట పరిహరం చెల్లించాల్సిందే, కోర్టును ఆశ్రయించిన రష్యన్, ఇంకా అధికారికంగా స్పందించని ఆపిల్
Hazarath Reddyఇది చాలా విచిత్రమైన కేసు. ప్రపంచంలోనే మొదటి కేసు అని కూడా చెప్పవచ్చేమో.. టెక్ ప్రపంచంలో దూసుకుపోతున్న ఆపిల్ కంపెనీకి నిజంగా ఇది చేదువార్తే అని చెప్పాలి. ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఐఫోన్ లోని ఓ యాప్ ఓ యువకుడిని గేగా మార్చింది. దీంతో అతను ఆపిల్ పే కేసు వేశాడు.
Amazon Bumper Offer: రూ.34 వేల స్మార్ట్ టీవీ 5,555 రూపాయలకే, రాత్రి 9 గంటలకు ప్రత్యేక ఫ్లాష్ సేల్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లపై ఓ లుక్కేయండి
Hazarath Reddyదసరా పండుగను పురస్కరించుకుని ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులకు బంపర్ ఆఫర్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే అమెజాన్ భారీ ఆఫర్లకు తెరలేపింది. కస్టమర్లను ఆకట్టుకునే విధంగా రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ వస్తోన్న ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా అదిరిపోయే ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది.
JioPhone Exclusive Offer: రూ.1500 ఫీచర్ ఫోన్‌ని రూ.700కే సొంతం చేసుకోండి, అలాగే రూ.700 విలువ చేసే డాటా ప్రయోజనాలు పొందండి, ఆఫర్ దసరా నుంచి దీపావళి వరకు మాత్రమే పరిమితం
Hazarath Reddyదేశీయ టెలికం రంగంలో దూసుకుపోతున్న టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మొబైల్ మార్కెట్లో కూడా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. అదే ఊపును కొనసాగిస్తూ ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం ఇప్పుడు మరో బంపరాఫర్ ను ప్రకటించింది.
Herbert Kleber Google Doodle: వ్యసనం అనేది జీవితంలో పరాజయం కానే కాదు, అదొక మానసిక స్థితి అంతే, ప్రముఖ మానసిక వైద్యులు హెర్బర్ట్‌పై గూగుల్ ప్రత్యేక డూడుల్, ఓ సారి ఆ మహనీయునిని స్మరించుకుందాం
Hazarath Reddyగూగుల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే లోగోపై డూడుల్ కనిపిస్తుంది. ఆ రోజుకున్న ప్రాముఖ్యతను వివరించేలా చిన్న కార్టూన్ రూపంలో అది దర్శనమిస్తుంది. ఈ రోజు చరిత్రలో ఎవరైతే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి ఉంటారో వారి ఫోటోను) గూగుల్ తన డూడుల్ గా పెట్టి అందరికీ గుర్తు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ రోజు కూడా ఓ ప్రముఖ వ్యక్తి ఫోటోతో గూగుల్ డూడుల్ ను రూపొందించింది.
Facebook Hiding Likes: యూజర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఫేస్‌బుక్, ఇకపై శుక్రవారం లైక్స్ బయటకు కనపడవు, పోస్టు పెట్టిన వారికి మాత్రమే కనిపిస్తాయి
Hazarath Reddyయూజర్లకు మరో ఝలక్ ఇచ్చేందుకు ఫేస్‌బుక్ రెడీ అయింది. ఇకపై ప్రతి శుక్రవారం ఫేస్‌బుక్‌లో పోస్టులకు సంబంధించి లైక్స్‌ని హైడ్ చేయనుంది. ప్రతి శుక్రవారం కేవలం పోస్ట్ పెట్టినవారికి మాత్రమే లైక్స్ కనిపించే విధంగా మార్పులు తీసుకురానుంది.
Anil Ambani Plans: అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు అనిల్ అంబానీ కొత్త వ్యూహం, మార్చి 2020 నాటికి రూ.15వేల కోట్లు క్లియర్, ఇప్పుడు మొత్తం అప్పులు రూ. 93 వేల కోట్లు, రిలయన్స్ క్యాపిటల్ నుంచి నిష్క్రమణ
Hazarath Reddyఅనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. వేల కోట్ల అప్పులు ఓ వైపు.. ఆస్తులను అమ్ముకునేందుకు అనేక అడ్డంకులు మరో వైపు.. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అనిల్ అంబానీ ఉన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే నడిసంద్రంలో చిక్కుకుని బయటకు వచ్చే దారుల కోసం అన్వేషణ సాగిస్తున్నాడు. అయితే ఈ పరిస్థితులను ఎదుర్కునేందుకు అనిల్ అంబానీ సరికొత్త వ్యూహాంతో ముందుకు వెళుతున్నాడు.
Tea Bags Toxic: ఆఫీసులో టీ తాగుతున్నారా ! అయితే మీ బాడీలో ప్లాస్టిక్ ఎంతుందో చెక్ చేసుకోండి, ఒక్క టీ బ్యాగులోనే 11.6 బిలియన్ మైక్రోప్లాస్టిక్ రేణువులు, షాకింగ్ న్యూస్ వెల్లడించిన అమెరికన్ కెమికల్ సొసైటీ
Hazarath Reddyటీ బ్యాగును కలుపుకుని టీ తాగేవారు త్వరగా అనారోగ్యానికి గురవుతరానే సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. టీ బ్యాగులు చాలా ప్రమాదకరమనే విషయాన్ని అమెరికా హెల్త్‌ జర్నల్‌ తాజాగా తన అధ్యయనంలో ప్రచురించింది. మీరు వాడే టీ బ్యాగును విషకరమైన ప్లాస్టిక్‌ను ఉపయోగించి తయారు చేస్తున్నారని తెలిపింది.
PAN-Aadhaar Link: పాన్ ఆధార్ లింక్ చేశారా, ఈ నెల చివరి వరకే డెడ్‌లైన్, తరువాత పాన్ కార్డు చెల్లదు, చేయకుంటే వెంటనే ఈ ప్రాసెస్ ద్వారా లింక్ చేయండి
Hazarath Reddyఇప్పుడు ప్రతి ఒక్కరికీ పాన్ కార్డు అనేది తప్పనిసరిగా మారింది. ఆర్థికపరమైన లావాదేవీలకు పాన్ కార్డు ( PAN card) అనేది చాలా అవసరం. పన్ను ఎగవేతదారులకు అడ్డుకట్ట వేయడంలో పాన్ నెంబర్‌ది కీలక పాత్ర.