టెక్నాలజీ

Moto G64 5G Launched in India: మోటో నుంచి రూ. 15 వేలకే 5 జీ ఫోన్, రెండు వేరియంట్లలో జీ64ను విడుదల చేసిన మొబైల్ తయారీ దిగ్గజం

Vikas M

ప్రముఖ మొబైల్‌ తయారీ దిగ్గజం మోటోరొలా (Motorola) తన కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ జీ64ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గతంలో తీసుకొచ్చిన జీ62 స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగా జీ64 5జీని (Moto G64) భారత్ లో లాంచ్‌ చేసింది. ఆండ్రాయిడ్‌ 14, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వంటి అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్‌ వస్తోంది.

Tesla Signs Deal with Tata Group: టాటా గ్రూపుతో జట్టు కట్టిన ఎలాన్ మస్క్, ఎలక్ట్రిక్ కార్ల కోసం సెమీకండక్టర్ చిప్‌లను ఉత్పత్తి చేయనున్న దేశీయ దిగ్గజం

Vikas M

టెస్లా తన గ్లోబల్ కార్యకలాపాల కోసం సెమీకండక్టర్ చిప్‌లను భారతదేశపు అతిపెద్ద సమ్మేళనాలలో ఒకటైన టాటా గ్రూప్‌లో భాగమైన టాటా ఎలక్ట్రానిక్స్ నుండి కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం కొన్ని నెలల క్రితం నిశ్శబ్దంగా ఖరారు చేయబడింది, ఎకనామిక్ టైమ్స్ వార్తాపత్రిక సోమవారం నివేదించింది,

X No Longer To Be Free? ఎక్స్‌లో కొత్త వాళ్లు పోస్ట్ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే, సంచలన ప్రకటన చేసిన ఎలాన్ మస్క్

Vikas M

సోషల్ మీడియా ‘ఎక్స్‌’ (ట్విట్టర్) లో పోస్టులకు ఛార్జ్‌ చేయడానికి ఎలాన్‌ మస్క్ (Elon Musk) సిద్ధమయ్యారు. ఈ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో కొత్త యూజర్లు చేసే పోస్ట్‌కు చిన్న మొత్తంలో ఫీజు చెల్లించాల్సి రావొచ్చని ఎలాన్ వెల్లడించారు. ‘బాట్స్‌’ (bots) సమస్యను నివారించడానికి ఇది తప్పకపోవచ్చని సంకేతమిచ్చారు.‘

Marvel Layoffs 2024: ఆగని లేఆప్స్, 15 మంది ఉద్యోగులను తొలగించిన మార్వెల్ స్టూడియోస్

Vikas M

వాల్ట్ డిస్నీ కంపెనీ యాజమాన్యంలోని మార్వెల్ స్టూడియోస్ దిగువ స్థాయి ఉత్పత్తి మరియు అభివృద్ధి విభాగాలలో 15 మంది ఉద్యోగులను తొలగించింది. మార్వెల్ తొలగింపులు న్యూయార్క్ మరియు బర్బ్యాంక్ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభావితం చేశాయి.ఒక నివేదిక ప్రకారం, మార్వెల్ స్టూడియోస్‌లో అవుట్‌పుట్‌ను తగ్గించడంపై డిస్నీ CEO బాబ్ ఇగర్ యొక్క ప్రకటన తర్వాత తొలగింపులు ప్రారంభించబడ్డాయి.

Advertisement

USAA Layoffs 2024: ఆగని లేఆప్స్, 220 మంది ఉద్యోగులను తొలగించిన USAA, ఆరు రౌండ్లలో 1200 మంది ఉద్యోగులపై వేటు వేసిన కంపెనీ

Vikas M

USAA (యునైటెడ్ సర్వీసెస్ ఆటోమొబైల్ అసోసియేషన్) తన తాజా రౌండ్ తొలగింపులలో 220 మందికి పైగా ఉద్యోగులను తగ్గించినట్లు నివేదించబడింది. శాన్ ఆంటోనియో ఆధారిత ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 37,000 మందికి ఉపాధి కల్పించింది.

Apple Jobs in India: భారత్‌లో యాపిల్ కంపెనీ నుంచి 5 లక్షల ఉద్యోగాలు, వచ్చే మూడేళ్లలో ఉద్యోగుల సంఖ్యను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న టెక్ దిగ్గజం

Vikas M

ప్రముఖ మొబైల్ దిగ్గజం యాపిల్ తమ చైనా ఆధారిత సప్లయి చైన్‌లో సగభాగాన్ని భారత్‌కు తరలించి వచ్చే మూడు సంవత్సరాలలో తమ భారతీయ ఉద్యోగుల సంఖ్యను 5 లక్షలకు పెంచాలని యోచిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

Insta Blur Images: నగ్నచిత్రాలు పంపితే 'బ్లర్‌' అవుతాయి.. ఇన్‌ స్టాగ్రామ్‌ లో కొత్త ఫీచర్

Rudra

లైంగిక వేధింపుల కేసులు, పిల్లలు, యువత రక్షణ కోసం ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌ స్టాగ్రామ్‌ కొత్త టూల్‌ ను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది.

Malware Alert to iPhone: యాపిల్‌ యూజర్లకు అలర్ట్‌.. ఐఫోన్‌ లోకి మెర్సినరీ స్పైవేర్‌ చొరబడే ప్రమాదం

Rudra

ఐఫోన్‌ యూజర్లకు యాపిల్‌ హెచ్చరికలు జారీ చేసింది. మెర్సినరీ స్పైవేర్ల (కిరాయికి తీసుకొన్న స్పైవేర్‌) ద్వారా లక్షిత యూజర్ల ఫోన్లు సైబర్‌ దాడులకు గురికావొచ్చని అలర్ట్‌ చేసింది.

Advertisement

McKinsey Layoffs: ఆగని లేఆప్స్, 360 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న గ్లోబ‌ల్ క‌న్సల్టింగ్ దిగ్గజం మెకిన్సీ, ఆర్థిక మాంద్య భయాలే కారణం

Vikas M

గ్లోబ‌ల్ క‌న్సల్టింగ్ దిగ్గజం మెకిన్సీ (McKinsey layoffs) తన ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. సంస్థలో పనిచేస్తున్న వారిలో 3 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్‌ (Bloomberg) నివేదించింది.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 360 మంది ఉద్యోగులను తొలగించడానికి మెకిన్సీ సిద్ధమైనట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది.

Dbrand Apology to Indian Techie: భారతీయుని పేరును వెటకారం చేసిన కెనడా కంపెనీ, నెటిజన్లు దెబ్బకు దిగివచ్చి క్షమాపణలు, అయినా సరే..

Vikas M

ఓ భారతీయుడి పేరుపై వెటకారంగా వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శపాలైన కెనడా కంపెనీ ఎట్టకేలకు దిగివచ్చి భారతీయునికి క్షమాపణలు చెప్పింది. దీనిపై ఎక్స్ వేదికగా అతనికి గుడ్ విల్ కింద 10 వేల డాలర్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. విషయంలోకి వెళ్తే..భువన్‌ చిత్రాంశ్‌ అనే వ్యక్తి డీబ్రాండ్‌ (dbrand) అనే ఎలక్ట్రానిక్స్‌ యాక్సెసరీస్‌ కంపెనీ నుంచి మ్యాక్‌బుక్‌ ‘స్కిన్‌’ను కొనుగోలు చేశారు.

Truecaller Unveils Web Version: ట్రూకాలర్ నుంచి కొత్త ఫీచర్, ఇకపై యూజర్లు డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌ ద్వారా కూడా లాగిన్ కావొచ్చు, ఎలా చేయాలంటే..

Vikas M

ట్రూకాలర్‌ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్‌వెబ్‌, టెలిగ్రామ్‌ వెబ్‌ మాదిరిగానే ‘ట్రూకాలర్‌ వెబ్‌’ వెర్షన్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా కాంటాక్ట్‌లిస్ట్‌లో లేని మొబైల్‌ నంబర్‌ను డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌లోనూ సెర్చ్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు

iPhone Production in India: చైనాకు యాపిల్ షాక్, భారత్‌లో ఐపోన్ల ఉత్పత్తిని డబుల్ రెట్టింపు చేసిన కంపెనీ, పెట్టుబడుల ఆకర్షణకు PLI పథకాన్ని ప్రవేశపెట్టిన భారత్

Hazarath Reddy

యాపిల్ గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 14 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను అసెంబుల్ చేసింది, చైనాకు మించి తయారీలో వైవిధ్యభరితంగా దేశంలో ఉత్పత్తిని రెట్టింపు చేసిందని బ్లూమ్‌బెర్గ్ బుధవారం నివేదించింది. బ్లూమ్‌బెర్గ్ వార్తా నివేదిక ఈ విషయం గురించి తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ, సమాచారం పబ్లిక్ కాదు అని పేరు పెట్టడానికి నిరాకరించింది.

Advertisement

Solar Eclipse 2024: వైరల్ అవుతున్న సూర్యగ్రహణం వీడియో, అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా సైంటిస్టులు పంపిన వీడియోను షేర్ చేసిన నాసా

Vikas M

సోమవారం అంతరిక్షంలో చోటుచేసుకున్న సంపూర్ణ సూర్యగ్రహణం అద్భుతాన్ని నార్త్ అమెరికా వాసులతో పాటు మెక్సికో, కెనడా వాసులు ఆసక్తిగా వీక్షించారు. ప్రపంచంలోని పలు దేశాల్లో పాక్షిక గ్రహణం మాత్రమే కనిపించగా.. నార్త్ అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం 4.28 నిమిషాల పాటు కనువిందు చేసింది. సూర్యగ్రహణాన్ని చూడలేని వారి కోసం నాసా లైవ్ పోగ్రాం నిర్వహించింది.

Solar Eclipse 2024: అద్భుతమైన ఫోటో, సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో ఆకాశంలో విమానం ఎలా కనిపిస్తోందో చూశారా..

Vikas M

సూర్యగ్రహణం సందర్భంగా అమెరికాలో లక్షల మంది ఆకాశంలో అద్భుతాన్ని వీక్షించారు. సంపూర్ణ సూర్యగ్రహణానికి సంబంధించి అమెరికాకు చెందిన నాసా పూర్తి సూర్య గ్రహణం ఏర్పడిన చిత్రాన్ని, వీడియోను విడుదల చేసింది. సోమవారం చోటు చేసుకున్న సంపూర్ణ సూర్యగ్రహణం సుమారు 2045 ఏడాదిన మళ్లీ ఏర్పడనుందని పేర్కొంది.

Google Find My Device Update: ఫైండ్‌ మై డివైజ్‌ను అప్‌గ్రేడ్‌ చేసిన గూగుల్‌, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేకపోయినా మొబైల్ కనిపెట్టేయవచ్చు ఇక

Vikas M

గూగుల్‌ తన Find My Device సదుపాయాన్ని అప్‌గ్రేడ్‌ చేసింది.కొత్తగా అప్‌గ్రేడ్‌ చేసిన ఫైండ్‌ మై డివైజ్‌ ఆప్షన్‌లో ఫోన్‌లో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేకపోయినా మొబైల్‌ను కనిపెట్టొచ్చు. యాపిల్‌ ఫైండ్‌ మై నెట్‌వర్క్‌ తరహాలో ఫైండ్‌ మై ఫోన్‌ ఆప్షన్‌ను గూగుల్ అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతానికి అమెరికా, కెనడాలో మాత్రమే ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది.

Flipkart Launches Bus Bookings: ఫ్లిప్‌కార్ట్‌లో బస్‌ టికెట్‌ బుకింగ్‌ సర్వీసు, ఎలాంటి అద‌న‌పు ఛార్జీలు లేకుండానే బుక్ చేసుకోవచ్చని తెలిపిన కంపెనీ

Vikas M

ఆన్‌లైన్‌ ఈకామర్స్‌ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఆన్‌లైన్‌ బస్‌ టికెట్‌ బుకింగ్‌ సేవలను ప్రారంభించింది. ఈమేరకు రాష్ట్ర రవాణా కార్పొరేషన్లు, ప్రైవేట్‌ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీలు వర్గాలు తెలిపాయి.

Advertisement

Fake FedEx Scam: ఫేక్ ఫెడెక్స్ స్కామ్‌‌తో రూ. 15 లక్షలు పోగొట్టుకున్న మహిళా న్యాయవాది, నగ్నంగా ఉన్న సమయంలో రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన స్కామర్లు

Hazarath Reddy

ఆన్ లైన్ స్కాములు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. డెక్స్ స్కామ్‌కు బెంగుళూరుకు చెందిన ఓ మహిళ బుక్కయింది. ఏకంగా రూ. లక్షల్లో నగదును పోగొట్టుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా, నకిలీ FedEx కుంభకోణం వందలాది మంది కాకపోయినా, వేలాది మంది బాధితులను క్లెయిమ్ చేసింది.

WhatsApp New Feature: వాట్సప్ నుంచి మరో కొత్త ఫీచర్, యూజర్ల స్టేటస్‌లను నోటిఫికేషన్ల రూపంలో పంపించే ఫీచర్ త్వరలో అందుబాటులోకి

Vikas M

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ యూజర్లకు మరో సరికొత్త ఫీచర్‌ అందించేందుకు సన్నద్ధమవుతోంది. తన కాంటాక్ట్స్‌లోని సభ్యులతో మరింతగా ఇంటరాక్ట్ అయ్యేందుకు వీలుగా వాట్సప్ స్టేటస్‌లను నోటిఫికేషన్ల రూపంలో పంపించే వెసులుబాటును తీసుకురానుంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Samsung Galaxy M55 5G: సామ్‌సంగ్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్, వీటిలో ఒక మోడల్ ధర తక్కువ, మరొక మోడల్ కాస్త ఖరీదైనది.. వీటి ఫీచర్లు, ఇతర వివరాలు తెలుసుకోండి!

Vikas M

EXL Layoffs: టెక్ రంగంలో భారీ లేఆప్స్, 800 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఎక్సెల్‌ సర్వీస్, భారత్‌లోని ఉద్యోగులపై తీవ్ర ప్రభావం

Vikas M

అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న టెక్ కంపెనీ ఎక్సెల్‌ సర్వీస్ (Exl Service) ఏఐ డిమాండ్‌ పేరుతో వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది.ఇందులో భాగంగా 800 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. వీరు కంపెనీ మొత్తం ఉద్యోగులలో 2 శాతం కంటే తక్కువే అని తెలుస్తోంది.

Advertisement
Advertisement