Technology
EPFO Blocks Paytm Payments Bank: ఆర్బీఐ దెబ్బ నుంచి కోలుకోకముందే పేటీఎంకు మరో షాకిచ్చిన ఈపీఎఫ్‌వో, ఆ ఖాతాల క్లెయిమ్‌లను పరిష్కరించవద్దని అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyఫైనాన్సియల్ టెక్నాలజీ కంపెనీ పేటీఎంకి EPFO నుంచి మరో ఎదురుదెబ్బ తగిలింది. పేటీఎం, దాని అనుబంధ సంస్థలతో ముడిపడిన క్లెయిమ్‌లను పరిష్కరించేటప్పుడు (EPFO Blocks Paytm Payments Bank) జాగ్రత్తగా ఉండాలని సంబంధిత అధికారులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EOFO) కీలక ఆదేశాలు జారీ చేసింది.
Snapchat Down In India: భారత్‌లో స్నాప్‌చాట్ డౌన్, కంటెంట్ అప్ లోడింగ్ సమయంలో సమస్యలు ఎదుర్కున్న వినియోగదారులు
Hazarath Reddyఫోటో షేరింగ్ యాప్, Snapchat, ప్రస్తుతం అంతరాయాలను ఎదుర్కొంటోంది, దీని వలన కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడానికి మరియు వారి స్నేహితులకు సందేశాలు మరియు స్నాప్‌లను పంపడానికి ప్రయత్నించే వినియోగదారులకు సమస్యలు ఎదురవుతున్నాయి.
Microsoft Layoffs: 1900 మంది ఉద్యోగులకు షాకిచ్చిన మైక్రోసాఫ్ట్, వేరే జాబ్ చూసుకోవాలని ఆర్డర్స్ ఇచ్చిన టెక్ దిగ్గజం
Hazarath Reddyఇటీవలే కొనుగోలు చేసిన యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో పాటు Xboxలో దాదాపు 1,900 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు Microsoft ప్రకటించింది. క్రాష్ బాండికూట్, స్పైరో, స్కైలాండర్స్ స్టూడియో 'టాయ్స్ ఫర్ బాబ్' నుండి 86 మంది కార్మికులను తొలగించింది.
Microsoft Windows 11: విండోస్11 యూజర్లకు కీలక అలర్ట్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్.. విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్‌లకు ముగింపు పలకనున్నట్టు ప్రకటన
Rudraవిండోస్11 యూజర్లకు (Microsoft Windows 11) గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) కీలక అప్‌ డేట్ ఇచ్చింది. విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్‌లకు ముగింపు పలకబోతున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
WhatsApp New Feature: వాట్సాప్‌ లో సరికొత్త ఫీచర్‌.. ఇతర మెసేజ్‌ యాప్‌ యూజర్లకు సందేశాలు పంపేందుకు క్రాస్‌ ప్లాట్‌ ఫామ్‌
Rudraటెలిగ్రామ్‌, సిగ్నల్‌, స్నాప్‌.. ఇతర యాప్‌ యూజర్లకు సందేశాల్ని పంపేందుకు ‘థర్డ్‌ పార్టీ ఛాట్‌’ సెక్షన్‌.. తీసుకొస్తున్నామని వాట్సాప్‌ మాతృసంస్థ ‘మెటా’ తాజాగా వెల్లడించింది.
Telangana: డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ, ఇస్రోతో ఒప్పందం కుదర్చుకున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyడ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ అందించేందుకు ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఇస్రో ఛైర్మన్ సమక్షంలో TAA CEO, NRSC డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం డ్రోన్ పైలట్లకు NRSC అధునాతన శిక్షణ అందించనుంది.
RBI MPC Meeting 2024: హోమ్ లోన్ ఈఎమ్ఐలు కట్టేవారికి ఊరట, కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ, 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతున్న రేపోరేటు
Hazarath Reddyరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్లను వరుసగా ఆరోసారి 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. రెపో రేటు అనేది RBI ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు.మంగళవారం (ఫిబ్రవరి 6-8) ప్రారంభమైన మూడు రోజుల ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీలో (RBI’s monetary policy committee) ఈ నిర్ణయం తీసుకున్నారు
DocuSign Layoffs 2024: టెక్ రంగంలో ఆగని లేఆఫ్స్, 440 మంది ఉద్యోగులను తీసేస్తున్న ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం డాక్యుసైన్
Hazarath Reddyఅమెరికాకు చెందిన ఈ-సిగ్నేచర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ డాక్యుసైన్ తన పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా దాదాపు 6 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ప్రకారం, తాజా ఉద్యోగాల కోత వల్ల ప్రభావితమైన కార్మికులలో ఎక్కువ మంది దాని సేల్స్, మార్కెటింగ్ సంస్థలలో ఉంటారు.
Snap Layoffs: స్నాప్‌చాట్‌‌లో మళ్లీ ఫ్రెష్‌ లేఆఫ్స్‌, 540 మంది ఉద్యోగుల్ని తీసేస్తున్న ఇన్‌‌స్టంట్ మెసేజింగ్ యాప్
Hazarath Reddyఇన్‌‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్‌చాట్‌’ (SnapChat) మాతృ సంస్థ ‘స్నాప్’ (Snap) ఫ్రెష్‌ లేఆఫ్స్‌ ప్రకటించింది. గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం మందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఉద్యోగుల తొలగింపు విషయాన్ని వెల్లడించింది.సంస్థలో 5,367 మంది ఫుల్‌టైమ్‌ ఉద్యోగులు ఉన్నారు.
Frontdesk Layoffs: ఆగని లేఆప్స్, కంపెనీలో ఉన్న మొత్తం 200 మంది ఉద్యోగుల్ని తీసేసిన టెక్ దిగ్గజం ఫ్రంట్‌డెస్క్‌, జనవరి నెలలో 30,000కు పైగా ఉద్యోగులు రోడ్డు మీదకు
Hazarath Reddyఅమెరికాకు చెందిన టెక్‌ కంపెనీ ‘ఫ్రంట్‌డెస్క్‌’ సీఈవో.. కేవలం రెండు నిమిషాల గూగుల్‌మీట్‌ కాల్‌తో కంపెనీలోని మొత్తం 200మంది ఉద్యోగులను తొలగించారు.దివాలా తీసిన కంపెనీగా ముద్ర పడకుండా కంపెనీ యాజమాన్యం ఈ చర్యను చేపట్టినట్టు తెలిసింది.
Tech Layoffs 2024: టెక్ రంగంలో ఆగని లేఆప్స్, 150 మంది ఉద్యోగులను తొలగించిన జూమ్, 400 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన ఆక్టా
Hazarath Reddyవీడియో కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ జూమ్ దాదాపు 150 మంది ఉద్యోగులను లేదా కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం కంటే తక్కువ మందిని తొలగిస్తోంది. ఉద్యోగుల తొలగింపులు కంపెనీ వ్యాప్తం కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సేల్స్, ప్రొడక్ట్ మరియు కార్యకలాపాల్లో 2024లో తమ నియామకాలను కొనసాగిస్తామని జూమ్ తెలిపింది.
Fastag Kyc Deadline: ఫాస్టాగ్ కేవైసీ ఇంకా పూర్తి కాలేదా? మీకో గుడ్ న్యూస్, గ‌డువు పెంపు, ఈ నెల 29 వ‌ర‌కు కేవైసీ చేసుకునేందుకు ఛాన్స్
VNSవాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్ట్ ట్యాగ్ కేవైసీ (Fastag Kyc ) గడువు తేదీని ఎన్‌హెచ్ఏఐ (NHAI) మరోసారి పొడిగించింది. ఇప్పటివరకూ ఉన్న ఒకటి కన్నా ఎక్కువ కార్ల కోసం ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌ని ఉపయోగించడం లేదా ఒకే వాహనంతో బహుళ ఫాస్ట్‌ట్యాగ్‌లను లింక్ చేయడం కుదరదు.
Polygon Labs Layoffs: ఆగని లేఆప్స్, 60 మంది ఉద్యోగులను తొలగించిన పాలిగాన్ ల్యాబ్స్, కంపెనీ మెరుగైన పనితీరు కోసమే ఈ నిర్ణయమని తెలిపిన సీఈఓ
Hazarath Reddyపాలిగాన్ ల్యాబ్స్, లేయర్-2 బ్లాక్‌చెయిన్ పాలీగాన్‌ను నిర్మించడంపై దృష్టి సారించిన బృందం, దాదాపు 19 శాతం మంది ఉద్యోగులను లేదా 60 మంది ఉద్యోగులను తొలగిస్తోంది.
UPI Payments in France: ఫ్రాన్స్ వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్, ఆ దేశంలో అందుబాటులోకి వచ్చిన యూపీఐ పేమెంట్స్ సేవలు, తొలి వ్యాపారి కానున్న ఈఫిల్ టవర్‌
Hazarath Reddyనేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన ప్రకారం, భారతదేశం యొక్క ఏకీకృత చెల్లింపుల ఇంటర్‌ఫేస్ ఇప్పుడు ఫ్రాన్స్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. UPI పేమెంట్స్ ఈఫిల్ టవర్‌తో ప్రారంభమవుతుంది, ఇది ఫ్రాన్స్‌లో మొదటి వ్యాపారి అవుతుంది