Technology

EPFO Introduces Self Service Features: కొత్త కంపెనీకి మారుతున్నారా? మీ పీఎఫ్ ట్రాన్స్‌ఫర్‌ చేసుకునేందుకు ఈజీ మార్గం ఇదుగోండి!

VNS

మీ పాత ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ను మీ మునుపటి కంపెనీ నుంచి మీ కొత్త కంపెనీకి మార్చుకోవడం గురించి కూడా ఆందోళన చెందుతుంటారు. అన్ని కొత్త పేపర్‌వర్క్‌లు, మీ కొత్త ఉద్యోగానికి మార్చుకోవడం పెద్ద ప్రాసెస్ అని భావిస్తుంటారు. డోంట్ వర్రీ.. ఈ సమస్యను ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌ఓ (EPFO) కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది.

Latest News: రూ.1.71 లక్షల కోట్లు తగ్గిన టాప్ కంపెనీల MCAP.. వెనుకబడ్డ ఇన్ఫోసిస్, టీసీఎస్

Arun Charagonda

టాప్ 10 విలువైన దేశీయ కంపెనీలలో ఆరు కంపెనీల మార్కెట్ విలువ గత వారం రూ.1.71 లక్షల కోట్లు తగ్గింది. ఇన్ఫోసిస్ మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సైతం ఈ జాబితాలో ఉన్నాయి.

Karnataka: ఆకాశం నుంచి ఇంటి మీద పడిన పెద్ద యంత్రం, రెడ్ లైట్ వెలగడంతో భయంతో పరుగులు పెట్టిన స్థానికులు, తీరా పోలీసులు వచ్చాక తెలిసింది ఏమిటంటే..

Hazarath Reddy

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్) నుంచి వచ్చిన భారీ పరిశోధన బెలూన్ ఈ తెల్లవారుజామున బీదర్ జిల్లా హోమ్నాబాద్ తాలూకాలోని జలసంగి గ్రామంలోని ఓ ఇంటిపై పడింది.

SBI YONO Alert: ఎస్‌బీఐ యోనో యాప్‌పై కీలక ప్రకటన, ఆండ్రాయిడ్ 12 కంటే తక్కువ ఉన్న వారికి మార్చి 1 నుంచి సేవలు బంద్, కొత్త వెర్షన్ మొబైల్‌కి మారాలని సూచన

Hazarath Reddy

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో యాప్ ద్వారా ఖాతాదారులకు మరింత చేరువ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యోనో యాప్ వినియోగంపై ఎస్‌బీఐ కీలక ప్రకటన చేసింది. సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో భద్రత దృష్ట్యా ఎస్‌బీఐ ఈ కీలక సూచనలు చేసింది.

Advertisement

Realme 14 Pro 5G: రియల్‌ మీ నుంచి మరో సిరీస్‌ రిలీజ్‌, రూ. 4వేల క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్, ప్రీ బుకింగ్స్ ఎప్పటినుంచి అంటే?

VNS

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన రియల్‌మీ 14 సిరీస్ (Realme 14) ఫోన్లను ఆవిష్కరించింది. ఇందులో రియల్‌మీ 14 ప్రో 5జీ (Realme 14 Pro 5G), రియల్‌మీ 14 ప్రో + 5జీ (Realme 14 Pro+ 5G) ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు మూడు రంగుల ఆప్షన్లలో వస్తున్నాయి. గ్రే, కలర్‌ చేంజింగ్‌ పెరల్ వైట్ ఫినిష్‌ , బిక్‌నీర్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తున్నాయి.

TRAI New Rules: టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ కొత్త నిబంధనలు, 2జీ వినియోగదారుల కోసం ఆ రీచార్జ్‌లు ఉండాల్సిందేనని ఆదేశం

VNS

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) 2G సేవలను ఉపయోగిస్తున్న దాదాపు 150 మిలియన్ల భారతీయ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే కొత్త మార్గదర్శకాలను (TRAI New Rules) రూపొందించింది. కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ (SMS) వంటి వాటికోసం మాత్రమే మొబైల్ ఉపయోగించేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Meta Apologises to Indian Government: మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ కామెంట్లపై భార‌త్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మెటా సంస్థ, మాకు ఇండియా చాలా కీల‌క‌మైన దేశ‌మ‌ని వెల్లడి

Hazarath Reddy

గతేడాది భార‌తీయ ఎన్నిక‌ల‌పై కామెంట్ చేసిన ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్(Mark Zuckerberg) త‌ర‌పున మెటా ఇండియా సంస్థ‌ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. కరోనా స‌మ‌యంలో స‌రైన రీతిలో చ‌ర్య‌లు తీసుకోని ప్ర‌భుత్వాలు కూలిపోయిన‌ట్లు జుక‌ర్‌బ‌ర్గ్ ఇటీవ‌ల కామెంట్ చేశారు.

Rupee Falls To All-Time Low: డాలర్ ముందు విలవిలలాడుతున్న రూపాయి, మళ్లీ మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిన భారత కరెన్సీ, దేశ ఆర్థిక వ్యవస్థకూ దెబ్బ తప్పదంటున్న విశ్లేషకులు

Hazarath Reddy

డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది. మండే ఒక్కరోజే ఏకంగా 66 పైసలు దిగజారింది. దాదాపు గత రెండేండ్లలో ఈ స్థాయిలో ఎప్పుడూ క్షీణించలేదు. 2023 ఫిబ్రవరి 6న రూపాయి డాలర్‌తో పోలిస్తే 68 పైసలు పతనమైంది.

Advertisement

EPFO ELI Scheme: ఈపీఎఫ్‌ వినియోగదారులకు అలర్ట్‌! నేడే యూఏఎన్ యాక్టివేషన్‌కు చివరి తేదీ...వివరాలివే

Arun Charagonda

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) యూనివర్సల్ యాక్టివేషన్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేసేందుకు బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ (Aadhar Link) చేసే గడువు నేటితో ముగియనుంది.

Meta Layoffs: 3,600 మంది ఉద్యోగులకు షాకిచ్చిన మార్క్ జుకర్ బర్గ్, 2025 ఆరంభంలోనే ఇంటికి సాగనంపుతున్న టెక్ దిగ్గజం మెటా

Hazarath Reddy

Meta CEO మార్క్ జుకర్‌బర్గ్ 2025లో దాదాపు 3,600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ధృవీకరించారు. జుకర్‌బర్గ్ 2025 "తీవ్రమైన సంవత్సరం" అని పేర్కొన్నందున ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప పనితీరు ఉన్న ఉద్యోగులపై మెటా తొలగింపులు ప్రభావం చూపుతాయి.

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు వచ్చి అస్వస్తతకు గురైన దివంగత స్టీవ్ జాబ్స్ స‌తీమ‌ణి లారీన్ పావెల్ జాబ్స్, ఆరోగ్యం కుదుట‌ప‌డ్డాక త్రివేణి సంగ‌మంలో ప‌విత్ర స్నానం ఆచ‌రిస్తార‌ని తెలిపిన కైలాసానంద గిరి మ‌హారాజ్

Hazarath Reddy

యాపిల్ కంపెనీ స‌హా వ్య‌వ‌స్థాప‌కుడు దివంగ‌త స్టీవ్ జాబ్స్ స‌తీమ‌ణి లారీన్ పావెల్ జాబ్స్ అస్వస్తతకు గురయ్యారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హా కుంభ‌మేళాకు ఆమె హాజరు కాగా వాతావరణ మార్పు వల్ల ఆమె అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్టు నిరంజ‌నీ అఖాడాకు చెందిన మ‌హా మండ‌లేశ్వ‌ర్ స్వామి కైలాసానంద గిరి మ‌హారాజ్ తెలిపారు.

TCS Hiring Alert: క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా 40 వేల మంది ఫ్రెషర్‌లను తీసుకోనున్న టీసీఎస్

Hazarath Reddy

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీనియర్ మేనేజ్‌మెంట్ 2025లో క్యాంపస్ నుండి 40,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. టెక్ దిగ్గజం Q3 FY25లో సుమారు 5,000 మంది హెడ్‌కౌంట్‌ను తగ్గించింది మరియు దీని కారణంగా యాజమాన్యం ఆశాజనకంగా ఉంది.

Advertisement

Infosys Salary Hike 2025: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్, ఫిబ్రవరి నుంచి వేతనాల పెంపు, ముందుగా జాబ్ లెవల్ 5లోని ఉద్యోగులకు హైక్

Hazarath Reddy

ఇన్ఫోసిస్ త్వరలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఫిబ్రవరిలో వేతనాల పెంపును ప్రకటించే అవకాశముందని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వేతనాల పెంపును ఫిబ్రవరి నుంచి క్రమంగా అమలు చేయనుందని తెలుస్తోంది. వేతనాల పెంపు సమాచారం మొదట జాబ్ లెవల్ 5లోని ఉద్యోగులకు అందుతుందని తెలుస్తోంది.

Sajjanar Alert on Fraud Videos: న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్, అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ హెచ్చరిక వీడియో ఇదిగో..

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ మోసాలపై అందర్నీ అలర్ట్ చేసే సజ్జనార్ తాజాగా మరో వీడియో ద్వారా అందర్నీ అప్రమత్తం చేశారు. మ్యాట్రి 'మనీ' మోసాలతో తస్మాత్ జాగ్రత్త!! మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతీయువతుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్న కేటుగాళ్ళు.

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు, ఏకంగా 800కు పైగా పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌, ఈ షేర్లు మాత్రం లాభాల బాటలో..

VNS

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీనికితోడు ద్రవ్యోల్బణ గణాంకాలు, విదేశీ మదుపర్ల విక్రయాల ధోరణీ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

EPFO ELI Scheme: పీఎఫ్‌ వినియోగదారులకు అలర్ట్‌! ఈ తేదీలోగా యూఏఎన్‌ యాక్టివేట్‌ చేసుకోకపోతే అంతే సంగతులు

VNS

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) యూనివర్సల్ యాక్టివేషన్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేసేందుకు బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ (Aadhar Link) చేసే గడువును జనవరి 15, 2025 వరకు పొడిగించింది. యూఏఎన్ యాక్టివేషన్ (UAN Activation) కోసం గడువు నవంబర్ 30, 2024 ఉండగా, ఆ తర్వాత డిసెంబర్ 15, 2024 వరకు పొడిగించింది.

Advertisement

New Guidelines For Health Insurance Claims: హెల్త్‌ ఇన్సురెన్స్‌ క్లయిమ్‌ కోసం కొత్త మార్గదర్శకాలు, ఈ పత్రాలు సమర్పించకపోతే మీ క్లయిమ్‌ రిజెక్ట్‌ అవ్వడం ఖాయం

VNS

ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య బీమా ఎంత అవసరం? అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మారిన జీవన ప్రమాణాలు, పెరుగుతున్న కాలుష్యం, పుట్టుకొస్తున్న వైరస్‌లు.. అన్నీ కలిసి అనారోగ్య సమస్యల వలయంలోకి అందర్నీ నెట్టేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిజంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కొండంత ధైర్యమే. అందుకే అంతా ఆరోగ్య బీమాకు (Health Insurance) ఇంతలా ప్రాధాన్యాన్నిస్తున్నారు.

Spadex ISRO: అంతరిక్ష పరిశోదనల్లో చరిత్ర సృష్టించేందుకు అత్యంత చేరువలో ఇస్రో, డాకింగ్ ప్రక్రియ కోసం దగ్గరగా రెండు ఉపగ్రహాలు

VNS

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) చరిత్రను సృష్టించేందుకు రెడీ అయ్యింది. స్పాడెక్స్‌ మిషన్‌లో భాగంగా తొలిసారిగా స్పేస్‌ డాకింగ్‌ మిషన్‌ను నిర్వహించనున్నది. ఇందుకోసం నింగిలోకి పంపిన రెండు ఉపగ్రహాలను ఆదివారం మూడు మీటర్ల దగ్గరగా తీసుకువచ్చింది.

Realme Republic Day Sale: రియల్‌ మీ లవర్స్‌కు ఇక పండుగే! రిపబ్లిక్ డే సేల్‌లో ప్రోడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటించిన కంపెనీ

VNS

కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో రియల్‌మి రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది. జనవరి 13 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. వివిధ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లు , ప్రొడక్టులపై లిమిటెడ్ టైమ్ ఆఫర్‌లను అందిస్తుంది. ఈ డీల్స్ కంపెనీ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటాయి. రియల్‌మి పీ2ప్రో 5జీ ఫోన్ రూ.5వేల తగ్గింపు పొందవచ్చు.

H1B Visas: హెచ్‌ 1B వీసాల జారీలో భారతీయ ఐటీ కంపెనీలపై చిన్నచూపు, ఈసారి ఎన్ని వీసాలు జారీ చేశారంటే?

VNS

అమెరికా ఇమ్మిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఐదోవంతు హెచ్‌1- బీ వీసాలు (H1B Visas) మాత్రమే జారీ చేసింది. అందులో భారత ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్‌ (Infosys), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)లకు ప్రధాన వాటా లభించింది. యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ గణాంకాల ప్రకారం సుమారు 24,766 వీసాలు మాత్రమే భారత సంతతి ఐటీ సంస్థలకు లభించాయి.

Advertisement
Advertisement