టెక్నాలజీ
Microsoft Services Down: ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన మైక్రోసాఫ్ట్ సర్వీసులు, ఔట్ లుక్ సహా పలు యాప్స్ పనిచేయడం లేదని నెటిజన్ల కంప్లైంట్, టెక్ ప్రపంచంలో గందరగోళం..
kanhaMS టీమ్స్, ఔట్‌లుక్, అజూర్ మైక్రోసాఫ్ట్ 365తో సహా Microsoft సేవలు ఒక్క సారిగా నిలిచిపోయాయి.
Washington Post Lays Off: మీడియాకు పాకిన లే ఆఫ్స్, 20 మంది జర్నలిస్టులకు ఉద్వాసన పలికిన వాషింగ్టన్ పోస్ట్, ఆన్‌లైన్ గేమింగ్ వర్టికల్ లాంచర్ మూసివేస్తున్నట్లు ప్రకటన
Hazarath Reddyమీడియా దిగ్గజం వాషింగ్టన్ పోస్ట్ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది, కనీసం 20 మంది జర్నలిస్టులను తన న్యూస్ రూం నుండి తొలగించింది. వాషింగ్టన్ పోస్ట్ తన సిబ్బందికి పంపిన నోట్ ప్రకారం, మంగళవారం తన న్యూస్‌రూమ్ నుండి 20 మందిని తొలగించింది. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సాలీ బజ్బీ పంపిన నోట్‌లో కంపెనీ భర్తీ చేయని 30 ఓపెన్ పొజిషన్‌లను కూడా గుర్తించిందని చెప్పారు.
Sues to Twitter: మరో చిక్కుల్లో ట్విట్టర్, ఆఫీసుల అద్దె కట్టలేదని ఎలాన్‌ మస్క్‌ కు నోటీసులు, రెండు నెలలుగా రెంట్‌ కట్టకపోవడంతో కోర్టులో దావా వేసిన భవన యజమానులు
VNSప్రముఖ మైక్రో బ్లాంగ్‌ ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ కారణంగా కంపెనీ సీఈవో ఎలాన్‌ మస్క్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. యూకే, అమెరికాలోని ట్విట్టర్‌ కార్యాలయాలకు అద్దె చెల్లించడంలో ప్రపంచ కుబేరుడు విఫలమయ్యాడు. ఈ క్రమంలో యూఎస్‌లోని శాన్‌ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయానికి ట్విట్టర్‌ దాదాపు 3.42 మిలియన్ల అద్దెను చెల్లించాల్సి ఉంది.
Google Play Store: ప్లే స్టోర్ నుంచి ఈ యాప్స్ డౌన్‌ లోడ్ చేస్తున్నారా? అయితే మీ గూగుల్ అకౌంట్ బ్లాక్ అవ్వడం ఖాయం, గూగుల్ తీసుకువచ్చిన కొత్త విధానం గురించి తెలుసుకోండి!
VNSఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) ద్వారా ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ప్లే స్టోర్‌ నుంచి ఔట్ డేటెడ్ యాప్స్ (Outdated Apps) డౌన్‌లోడ్ చేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం.. గూగుల్ వెంటనే మీ అకౌంట్ బ్లాక్ చేస్తుంది. ఆండ్రాయిడ్ డెవలపర్‌లు తమ యాప్‌లను లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్‌లతో అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
WhatsApp New Feature: వాట్సాప్ నుంచి అదిరే ఫీచర్, మీరు ఇక నుంచి తేదీల వారీగా మెసేజ్‌లు సెర్చ్ చేయవచ్చు, మీకు మీరే సందేశాన్ని కూడా పంపించుకోవచ్చు
Hazarath Reddyమెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎల్లప్పుడూ కొత్త ఫీచర్లను అభివృద్ధిని చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో మరో కొత్త సదుపాయాన్ని (WhatsApp New Feature) యూజర్లకు అందబాటులోకి తీసుకొచ్చింది. కొత్త ఫీచర్ ప్రకారం.. తేదీల వారీగా సందేశాలను (search by date feature) అన్వేషించి గుర్తించొచ్చు
Amazon Cargo Flight: వేగవంతమైన డెలివరీ కోసం కార్గో ఫ్టైట్ ప్రారంభించిన అమెజాన్, భారత్‌లోని ప్రధాన నగరాలకు ఈ విమానం ద్వారా కార్గో సేవలు
Hazarath Reddyరవాణా నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి, వినియోగదారులకు వేగంగా డెలివరీలను ప్రారంభించడానికి అమెజాన్ ఎయిర్ సేవలను భారతదేశంలో ప్రారంభించినట్లు mazon ఇండియా సోమవారం తెలిపింది.
InMobi Layoffs: టెక్ ప్రపంచంలో కొనసాగుతున్న తొలగింపులు, ఆ బాటలో InMobi, 50-70 మంది తొలగించినట్లుగా వార్తలు
Hazarath Reddyటెక్ ప్రపంచంలో ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతోంది. తాజాగా భారతదేశపు మొట్టమొదటి యునికార్న్ InMobi కూడా ఇందులోకి ప్రవేశించింది. బెంగళూరుకు చెందిన కంపెనీ 50-70 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.
Log9 Raises $40 mn : 40 మిలియన్ డాలర్లను సమీకరించిన డీప్-టెక్ బ్యాటరీ స్టార్టప్ Log9, సెల్, బ్యాటరీ టెక్నాలజీలలో మరింత పెట్టుబడే లక్ష్యంగా ముందుకు
Hazarath Reddyడీప్-టెక్ బ్యాటరీ స్టార్టప్ Log9 సోమవారం తన సిరీస్ B ఫండింగ్‌లో భాగంగా అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్, పెట్రోనాస్ వెంచర్స్ నేతృత్వంలోని ఈక్విటీ, డెట్ మిశ్రమంలో $40 మిలియన్లను సేకరించినట్లు తెలిపింది. Log9, దాని ఇటీవలి వరుస పెట్టుబడుల మద్దతుతో, సెల్, బ్యాటరీ టెక్నాలజీలలో మరింత పెట్టుబడి పెట్టడం ద్వారా భద్రత, విశ్వసనీయత, పనితీరు చుట్టూ ఉన్న సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Vagir Submarine: శత్రు దేశాలకు ఇక చావు దెబ్బే, భారత నౌకాదళంలోకి 5వ INS వాగీర్ సబ్ మెరైన్, అత్యంత నిశబ్దంగా ప్రయాణించగల జలాంతర్గామి ఇదే..
Hazarath Reddyదేశీయంగా తయారైన వాగిర్ సబ్ మెరైన్ జనవరి 26వ తేదీన భారత ఢిఫెన్స్ లోకి ప్రవేశించనుంది. భారత నావికాదళం ఐదవ స్కార్పెన్ - తరగతికి చెందిన (fifth Submarine of Project 75 Kalvari class) సబ్‌మెరైన్ వాగీర్ (Vagir Submarine) త్వరలో ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో Adm R హరి కుమార్ CNS సమక్షంలో భారత నావికాదళంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది.
Instagram Quiet Mode: ఇన్‌ స్టా గ్రామ్‌ లో దిమ్మతిరిగే ఫీచర్, ఇది ఆన్ చేస్తే మీకు బోలెడంత టైమ్ సేవ్‌ అవ్వడం ఖాయం
VNSఈ కొత్త ఫీచర్‌తో ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ప్లాట్‌ఫారమ్‌లో యాక్టివ్‌గా లేరని ఫాలోవర్లను హెచ్చరించేందుకు అకౌంట్ స్టేటస్ ‘ఇన్ క్వైట్ మోడ్’కి సెట్ చేసుకోవచ్చు. టీనేజ్ యూజర్లు వారి స్క్రీన్ సమయాన్ని తగ్గించుకునేలా ప్రోత్సహించేందుకు కొత్త ఫీచర్‌ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.
Korn Ferry Survey: జాబ్స్ కోతల్లో టెకీలకు గుడ్ న్యూస్, ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ఈ ఏడాది భారీగా పెరగనున్న జీతాలు, కాన్ ఫెర్రీ తాజా వేత‌న స‌ర్వేలో వెల్లడైన నిజాలు
Hazarath Reddyభారతదేశంలో ఈ ఏడాది సగటు జీతం 10 శాతం పెరిగే అవకాశం (bigger salary hike in 2023) ఉందని, ఇది గత ఏడాది కంటే కేవలం 0.4 శాతం ఎక్కువని కాన్ ఫెర్రీ తాజా వేత‌న స‌ర్వే వెల్లడించింది.
Wipro Layoffs: 800 మంది ఫ్రెషర్లకు షాకిచ్చిన విప్రో, Internal Test తర్వాత పేలవమైన పనితీరు సాకుతో ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడి
Hazarath Reddyభారతదేశంలోని మొదటి ఐదు ఐటి కంపెనీలలో ఒకటైన విప్రో, internal test తర్వాత పేలవమైన పనితీరు సాకుతో వందలాది మంది ఫ్రెషర్ ఉద్యోగులను తొలగించినట్లు బిజినెస్ టుడే రిపోర్ట్ చేసింది. 800 మంది ఫ్రెషర్ ఉద్యోగులను పరీక్ష తర్వాత తొలగించారని (Wipro Sacks Freshers) వార్తలు వచ్చాయి.
Sophos Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన మరో దిగ్గజం, 450 మందిని ఇంటికి సాగనంపుతున్న సైబర్-సెక్యూరిటీ కంపెనీ సోఫోస్
Hazarath Reddyసైబర్-సెక్యూరిటీ కంపెనీ సోఫోస్ ఉద్యోగులకు షాకిచ్చింది. దాని శ్రామిక శక్తిలో 10 శాతం అంటే భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 450 మందిని ఇంటికి సాగనంపుతోంది. UK ప్రధాన కార్యాలయం ఉన్న సోఫోస్‌లో తొలగింపుల గురించి టెక్ క్రంచ్ మొదట నివేదించింది.
Icertis Layoffs: అధిక నిధులు ఉన్నా ఉద్యోగాల కోత విధించిన మరో టెక్ దిగ్గజం, కంపెనీ విడిచి వెళ్లాలని సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగులకు మెయిల్ పంపిన ఐసెర్టిస్
Hazarath Reddyసాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ (సాస్) కంపెనీ ఐసెర్టిస్ గత సంవత్సరం ఆకట్టుకునే నిధులను సేకరించినప్పటికీ, సేల్స్, మార్కెటింగ్ నుండి ఉద్యోగులను తొలగించింది. సీటెల్‌కు చెందిన పుగెట్ సౌండ్ బిజినెస్ జర్నల్ నివేదించిన ప్రకారం చాలా మంది ఉద్యోగులను కంపెనీ విడిచి వెళ్లమని కోరింది.
Intel Layoffs: వందలాది మంది ఉద్యోగులకు షాకిస్తున్న ఇంటెల్, జనవరి చివరి నాటికి 500 మందిని ఇంటికి సాగనంపనున్న దిగ్గజ చిప్-మేకర్
Hazarath Reddyచిప్-మేకర్ ఇంటెల్, USలోని బే ఏరియా, సమీపంలోని ప్రదేశాలలో కనీసం వందలాది మంది ఉద్యోగులను దెబ్బతీసే విధంగా తీవ్ర ఉద్యోగాల కోతలను చేస్తోందని మీడియా నివేదించింది. స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ పోస్ట్ చేసిన అధికారిక ఫైలింగ్ ప్రకారం, కంపెనీ జనవరి 31 నాటికి శాంటా క్లారాలో దాదాపు 201 ఉద్యోగాల తొలగింపును జాబితా చేసింది.
Alphabet Layoffs: 12 వేల మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్, ఉద్యోగులకు సారీ చెబుతూ మెయిల్ పంపిన సీఈఓ సుందర్ పిచాయ్
Hazarath Reddyగూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వేలాదిమంది ఉద్యోగులకు షాకిచ్చింది. ఆల్ఫాబెట్ ప్రపంచవ్యాప్తంగా 12,000 ఉద్యోగులను తీసేసింది. ఈ మేరకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ శుక్రవారం ఉద్యోగులకు ఒక ఇమెయిల్‌లో సమాచారం అందించారు.
Jio New Plans: జియో నుంచి రెండు కొత్త ప్లాన్లు, వెల్ కమ్ ఆఫర్ కింద 5జీ సేవలు, జియో సేవలన్నీఈ ప్లాన్ల ద్వారా ఉచితంగా పొందవచ్చు, ప్లాన్ల వివరాలు ఇవే..
Hazarath Reddyదేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. ఇందులో రూ.349, రూ.899 రీచార్జ్ ప్లాన్లను ప్రకటించింది. రూ.349 ప్లాన్‌లో రోజువారీ 2.5 జీబీ డేటా, ఉచిత కాల్స్, రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఇందులో లభిస్తాయి.
Twitter Plans to Layoff: ట్విట్టర్లో ఆగని ఉద్యోగాల కోత, మరో 50 మంది ఉద్యోగులపై వేటు వేయనున్న ఎలాన్ మస్క్, ఇప్పటికే 3400 మందిని ఇంటికి పంపించిన ట్విట్టర్
Hazarath Reddyప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో ఉద్యోగాల కోత ఆగడం లేదు. ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌.. ఉద్యోగులకు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాడు.
Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్, ఒకేసారి జాబ్స్ కోల్పోనున్న 11వేల మంది ఎంప్లాయిస్, రెండు విభాగాల్లోనే భారీగా ఉద్యోగాల కోతలు, రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు ఊస్ట్
VNSఆర్ధిక మాంధ్యం భయాలు టెక్ కంపెనీలను వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించగా, అదే బాటలో మరికొన్ని కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్‌ వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో ఐదు శాతం లేదా 11 వేల మందిపై వేటు వేయనుందని అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.
ShareChat Layoffs: 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన షేర్‌చాట్, వెంటాడుతున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం
Hazarath Reddyహోమ్‌గ్రోన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ షేర్‌చాట్, షార్ట్-వీడియో ప్లాట్‌ఫారమ్ Moj యొక్క పేరెంట్ మొహల్లా టెక్ తాజా ఉద్యోగాల కోత విధించింది. కంపెనీలో 20% మంది ఉద్యోగులను తొలగించింది.