Technology
Vagir Submarine: శత్రు దేశాలకు ఇక చావు దెబ్బే, భారత నౌకాదళంలోకి 5వ INS వాగీర్ సబ్ మెరైన్, అత్యంత నిశబ్దంగా ప్రయాణించగల జలాంతర్గామి ఇదే..
Hazarath Reddyదేశీయంగా తయారైన వాగిర్ సబ్ మెరైన్ జనవరి 26వ తేదీన భారత ఢిఫెన్స్ లోకి ప్రవేశించనుంది. భారత నావికాదళం ఐదవ స్కార్పెన్ - తరగతికి చెందిన (fifth Submarine of Project 75 Kalvari class) సబ్‌మెరైన్ వాగీర్ (Vagir Submarine) త్వరలో ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో Adm R హరి కుమార్ CNS సమక్షంలో భారత నావికాదళంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది.
Instagram Quiet Mode: ఇన్‌ స్టా గ్రామ్‌ లో దిమ్మతిరిగే ఫీచర్, ఇది ఆన్ చేస్తే మీకు బోలెడంత టైమ్ సేవ్‌ అవ్వడం ఖాయం
VNSఈ కొత్త ఫీచర్‌తో ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ప్లాట్‌ఫారమ్‌లో యాక్టివ్‌గా లేరని ఫాలోవర్లను హెచ్చరించేందుకు అకౌంట్ స్టేటస్ ‘ఇన్ క్వైట్ మోడ్’కి సెట్ చేసుకోవచ్చు. టీనేజ్ యూజర్లు వారి స్క్రీన్ సమయాన్ని తగ్గించుకునేలా ప్రోత్సహించేందుకు కొత్త ఫీచర్‌ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.
Korn Ferry Survey: జాబ్స్ కోతల్లో టెకీలకు గుడ్ న్యూస్, ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ఈ ఏడాది భారీగా పెరగనున్న జీతాలు, కాన్ ఫెర్రీ తాజా వేత‌న స‌ర్వేలో వెల్లడైన నిజాలు
Hazarath Reddyభారతదేశంలో ఈ ఏడాది సగటు జీతం 10 శాతం పెరిగే అవకాశం (bigger salary hike in 2023) ఉందని, ఇది గత ఏడాది కంటే కేవలం 0.4 శాతం ఎక్కువని కాన్ ఫెర్రీ తాజా వేత‌న స‌ర్వే వెల్లడించింది.
Wipro Layoffs: 800 మంది ఫ్రెషర్లకు షాకిచ్చిన విప్రో, Internal Test తర్వాత పేలవమైన పనితీరు సాకుతో ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడి
Hazarath Reddyభారతదేశంలోని మొదటి ఐదు ఐటి కంపెనీలలో ఒకటైన విప్రో, internal test తర్వాత పేలవమైన పనితీరు సాకుతో వందలాది మంది ఫ్రెషర్ ఉద్యోగులను తొలగించినట్లు బిజినెస్ టుడే రిపోర్ట్ చేసింది. 800 మంది ఫ్రెషర్ ఉద్యోగులను పరీక్ష తర్వాత తొలగించారని (Wipro Sacks Freshers) వార్తలు వచ్చాయి.
Sophos Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన మరో దిగ్గజం, 450 మందిని ఇంటికి సాగనంపుతున్న సైబర్-సెక్యూరిటీ కంపెనీ సోఫోస్
Hazarath Reddyసైబర్-సెక్యూరిటీ కంపెనీ సోఫోస్ ఉద్యోగులకు షాకిచ్చింది. దాని శ్రామిక శక్తిలో 10 శాతం అంటే భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 450 మందిని ఇంటికి సాగనంపుతోంది. UK ప్రధాన కార్యాలయం ఉన్న సోఫోస్‌లో తొలగింపుల గురించి టెక్ క్రంచ్ మొదట నివేదించింది.
Icertis Layoffs: అధిక నిధులు ఉన్నా ఉద్యోగాల కోత విధించిన మరో టెక్ దిగ్గజం, కంపెనీ విడిచి వెళ్లాలని సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగులకు మెయిల్ పంపిన ఐసెర్టిస్
Hazarath Reddyసాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ (సాస్) కంపెనీ ఐసెర్టిస్ గత సంవత్సరం ఆకట్టుకునే నిధులను సేకరించినప్పటికీ, సేల్స్, మార్కెటింగ్ నుండి ఉద్యోగులను తొలగించింది. సీటెల్‌కు చెందిన పుగెట్ సౌండ్ బిజినెస్ జర్నల్ నివేదించిన ప్రకారం చాలా మంది ఉద్యోగులను కంపెనీ విడిచి వెళ్లమని కోరింది.
Intel Layoffs: వందలాది మంది ఉద్యోగులకు షాకిస్తున్న ఇంటెల్, జనవరి చివరి నాటికి 500 మందిని ఇంటికి సాగనంపనున్న దిగ్గజ చిప్-మేకర్
Hazarath Reddyచిప్-మేకర్ ఇంటెల్, USలోని బే ఏరియా, సమీపంలోని ప్రదేశాలలో కనీసం వందలాది మంది ఉద్యోగులను దెబ్బతీసే విధంగా తీవ్ర ఉద్యోగాల కోతలను చేస్తోందని మీడియా నివేదించింది. స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ పోస్ట్ చేసిన అధికారిక ఫైలింగ్ ప్రకారం, కంపెనీ జనవరి 31 నాటికి శాంటా క్లారాలో దాదాపు 201 ఉద్యోగాల తొలగింపును జాబితా చేసింది.
Alphabet Layoffs: 12 వేల మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్, ఉద్యోగులకు సారీ చెబుతూ మెయిల్ పంపిన సీఈఓ సుందర్ పిచాయ్
Hazarath Reddyగూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వేలాదిమంది ఉద్యోగులకు షాకిచ్చింది. ఆల్ఫాబెట్ ప్రపంచవ్యాప్తంగా 12,000 ఉద్యోగులను తీసేసింది. ఈ మేరకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ శుక్రవారం ఉద్యోగులకు ఒక ఇమెయిల్‌లో సమాచారం అందించారు.
Jio New Plans: జియో నుంచి రెండు కొత్త ప్లాన్లు, వెల్ కమ్ ఆఫర్ కింద 5జీ సేవలు, జియో సేవలన్నీఈ ప్లాన్ల ద్వారా ఉచితంగా పొందవచ్చు, ప్లాన్ల వివరాలు ఇవే..
Hazarath Reddyదేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. ఇందులో రూ.349, రూ.899 రీచార్జ్ ప్లాన్లను ప్రకటించింది. రూ.349 ప్లాన్‌లో రోజువారీ 2.5 జీబీ డేటా, ఉచిత కాల్స్, రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఇందులో లభిస్తాయి.
Twitter Plans to Layoff: ట్విట్టర్లో ఆగని ఉద్యోగాల కోత, మరో 50 మంది ఉద్యోగులపై వేటు వేయనున్న ఎలాన్ మస్క్, ఇప్పటికే 3400 మందిని ఇంటికి పంపించిన ట్విట్టర్
Hazarath Reddyప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో ఉద్యోగాల కోత ఆగడం లేదు. ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌.. ఉద్యోగులకు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాడు.
Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్, ఒకేసారి జాబ్స్ కోల్పోనున్న 11వేల మంది ఎంప్లాయిస్, రెండు విభాగాల్లోనే భారీగా ఉద్యోగాల కోతలు, రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు ఊస్ట్
VNSఆర్ధిక మాంధ్యం భయాలు టెక్ కంపెనీలను వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించగా, అదే బాటలో మరికొన్ని కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్‌ వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో ఐదు శాతం లేదా 11 వేల మందిపై వేటు వేయనుందని అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.
ShareChat Layoffs: 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన షేర్‌చాట్, వెంటాడుతున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం
Hazarath Reddyహోమ్‌గ్రోన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ షేర్‌చాట్, షార్ట్-వీడియో ప్లాట్‌ఫారమ్ Moj యొక్క పేరెంట్ మొహల్లా టెక్ తాజా ఉద్యోగాల కోత విధించింది. కంపెనీలో 20% మంది ఉద్యోగులను తొలగించింది.
WhatsApp Custom Ringtone: ఇకపై వాట్సాప్‌లోనూ ఒక్కొక్కరికి ఒక్కో రింగ్‌టోన్ పెట్టుకోవచ్చు! కస్టమ్‌ రింగ్‌టోన్ ఆప్షన్ సెట్ చేయడం చాలా ఈజీ
VNSవాట్సాప్ ఇన్‌కమింగ్ కాల్‌లు, మెసేజ్‌ల కోసం కస్టమ్ రింగ్‌టోన్‌లను (Custom Ringtones) సెట్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. వాట్సాప్ కాంటాక్టుల కోసం కస్టమ్ హెచ్చరికలను సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇతర కాంటాక్టుల నుంచి వేరు చేయవచ్చు. మీరు నిర్దిష్ట కాంటాక్ట్ కోసం WhatsApp ఇన్‌కమింగ్ కాల్‌లో (incoming call) కస్టమ్ రింగ్‌టోన్‌లను సెట్ చేసే మార్గం ఉంది.
Ola Begins Layoffs: ఉద్యోగుల తొలగింపు బాటలో మరో దిగ్గజ కంపెనీ, 200 మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయిన ఓలా క్యాబ్
Hazarath Reddyరైడ్-హెయిలింగ్ మేజర్ ఓలా "పునర్నిర్మాణంలో భాగంగా దాని ఓలా క్యాబ్స్, ఓలా ఎలక్ట్రిక్ మరియు ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ వర్టికల్స్ నుండి 200 మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది.
Alphabet Layoffs: ఉద్యోగులను తీసేస్తున్న గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఆర్థిక మాంద్యంతో 40 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు
Hazarath Reddyగూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, గ్లోబల్ స్థూల ఆర్థిక పరిస్థితుల మధ్య ఉద్యోగులను తొలగించే టెక్ దిగ్గజాలలో చేరింది. కంపెనీ యొక్క "ఇతర బెట్స్" విభాగం మొదటిగా ప్రభావితమైందని మీడియా నివేదించింది.
Alibaba Sells Paytm Stake: పేటీఎంలో 3.1% వాటాను అమ్మేసిన అలీబాబా గ్రూప్, మొత్తం 125 మిలియన్ డాలర్లకు విక్రయం జరిగిందని వార్తలు, భారీగా పడిపోయిన షేర్లు
Hazarath Reddyచైనాకు చెందిన అలీబాబా గ్రూప్ భారతీయ డిజిటల్ చెల్లింపుల సంస్థ Paytmలో 3.1% వాటాను గురువారం బ్లాక్ డీల్ ద్వారా మొత్తం $125 మిలియన్లకు విక్రయించిందని రాయిటర్స్ నివేదించింది. మధ్యాహ్నం ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 8.8% పడిపోయి 528 రూపాయలకు చేరుకున్నాయి.
UPI on International Numbers for NRIs: ఎన్ఆర్ఐలకు అదిరిపోయే న్యూస్, విదేశాల్లో ఉన్నా వారు యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు, అయితే ఈ పది దేశాలలో మాత్రమే సాధ్యం
Hazarath Reddyవిదేశాల్లో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐలకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) శుభవార్త చెప్పింది. NRIలు తమ ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్ (International Mobile Numbers) ద్వారా యూఎస్, కెనడా, యూఏఈ తదితర పది దేశాల్లోని వారు యూపీఐ ప్లాట్‌ఫామ్‌ (UPI on International Numbers for NRIs) ద్వారా నిధులను బదిలీ చేసుకోవచ్చని ఎన్‌పీసీఐ ప్రకటించింది.
Fact Check: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేరిట్ ఫేక్ ట్విట్టర్ అకౌంట్, దానిని ఎవరూ నమ్మవద్దని తెలిపిన National Testing Agency
Hazarath Reddyనేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క అధికారిక #Twitter ఖాతాను పోలిన మరో ఫేక్ ట్విట్టర్ అకౌంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి @ntaofficialin అని పేరు పెట్టారు. అయితే ఇది ఫేక్ అకౌంట్ అని ఎవరూ దీనిని నమ్మవద్దని అధికారిక ఖాతా ద్వారా మాత్రమే సమాచారం తెలుసుకోవాలని ఎన్టీఏ తెలిపింది
Promotion of RuPay Debit Cards: రూపే డెబిట్ కార్డుల ప్రమోషన్ కోసం కేంద్రం మరో కీలక నిర్ణయం, రూ.2,600 కోట్ల ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం
Hazarath Reddyయూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా జరిగే లావాదేవీలను పెంచడం, రూపే డెబిట్ కార్డ్‌లను ప్రోత్సహించే లక్ష్యంతో రూ.2,600 కోట్ల ప్రోత్సాహక పథకానికి జనవరి 11న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ATM Fraud: ఏటీఎం సెంటర్లలో కొత్త రకం మోసం, సన్‌మికా స్ట్రిప్,జిగురు పదార్ధాలను ఉపయోగించి డబ్బు కాజేస్తున్న కేటుగాళ్లు, ముంబైలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన మోసగాడు
Hazarath Reddyఏటీఎంలలో నగదును దొంగిలించే విషయంలో నగరవ్యాప్తంగా మోసగాళ్లు తమ విధానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా మలాడ్‌లోని ఏటీఎంలో సన్‌మికా స్ట్రిప్, జిగురు ఉపయోగించి నగదు దోచుకుంటున్న ఓ దొంగను ముంబై పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని పవన్ కుమార్ పాశ్వాన్ (26)గా గుర్తించారు.