టెక్నాలజీ

PIB Fact Check: SBI ఖాతా బ్లాక్ కాకుండా ఉండేందుకు పాన్ అప్‌డేట్ చేయాలంటూ మెసేజ్, ఆ వార్త ఫేక్..ఎవరూ నమ్మవద్దని తెలిపిన PIB ఫ్యాక్ట్ చెక్ బృందం

Hazarath Reddy

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులను తమ ఖాతా బ్లాక్ కాకుండా ఉండేందుకు వారి పాన్ నంబర్‌ను అప్‌డేట్ చేయమని కోరినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఆ వార్త ఫేక్ అని కస్టమర్లు గమనించాలి.

WhatsApp New Features: వాట్సాప్ నుంచి 5 అద్భుత ఫీచర్లు, పంపించిన సందేశాలను నిర్ణీత సమయంలోపు ఎడిట్ చేసుకునే ఫీచర్

Hazarath Reddy

ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్.. త్వరలోనే పలు కొత్త ఫీచర్లను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. వీటిల్లో కొన్ని ఆసక్తికరమైనవి ఉన్నాయి. ముఖ్యంగా అతి త్వరలో 5 ఫీచర్లను ప్రవేశపెట్టబోతోంది. అవేంటో ఓ సారి పరిశీలిస్తే..

Idli ATM: స్కాన్ చేయగానే వేడి వేడి ఇడ్లీలు.. బెంగళూరులో ఆకలి తీర్చే ఇడ్లీ ఏటీఎం! ఫ్రెషాట్ పేరిట ఏర్పాటు చేసిన ఇడ్లీ ఏటీఎం.. నెట్ లో వైరల్ గా మారిన వీడియో

Jai K

భారత ఐటీ రాజధాని బెంగళూరు ఎన్నో దిగ్గజ సంస్థలకు నెలవు. ఆ నగరంలో మరెన్నో వినూత్న ఆలోచనలో అంకురాలు పురుడు పోసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఓ చోట ఏర్పాటు చేసిన ఇడ్లీ ఏటీఎం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

INS Arihant Ballistic Missile Test: అణు జలాంతర్గామి నుంచి ఐఎన్‌ఎస్ అరిహంత్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం..

kanha

అణు బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి బాలిస్టిక్ క్షిపణిని శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఫలితంగా దేశ భద్రతలో భారత నౌకాదళం మరో మైలురాయి సాధించింది.

Advertisement

Smartphones: స్క్రీన్ సమయాన్ని తగ్గించకుండా ఉత్పాదకత పెంచవచ్చు, వింత లాజిక్ చెబుతున్న కొత్త అధ్యయనం

Hazarath Reddy

స్క్రీన్ సమయాన్ని తగ్గించడం వల్ల ఉత్పాదకత పెరుగుతుందనే ప్రజాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా, స్క్రీన్ సమయాన్ని తగ్గించకుండా #స్మార్ట్‌ఫోన్‌లను జాగ్రత్తగా ఉపయోగించడం ఉత్పాదకతను పెంచుతుందని ఒక కొత్త అధ్యయనం సూచించింది.

Video Games Threat: మీ పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్లే! వీడియో గేమ్స్ ఆడే పిల్లల గుండెకు ముప్పు, ప్రాణాపాయం ఉండే అవకాశముందని పరిశోధకుల హెచ్చరిక

Naresh. VNS

వీడియో గేమ్స్‌.. గుండె లయ సక్రమంగాలేని పిల్లల్లో తీవ్ర ప్రమాదానికి కారణమవుతాయి. ఒక్కసారిగా గుండె ఆగిపోయేలా చేస్తాయి. వీడియో గేమ్‌ ఆడుతూ ఆడుతూ పిల్లలు కుప్పకూలిపోతారు.’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఆస్ట్రేలియాలోని ది హార్ట్‌ సెంటర్‌ ఫర్‌ చిల్డ్రన్‌ పరిశోధకులు (The Heart Centre for Children) తెలిపారు.

Juice Jacking: పబ్లిక్‌ ప్లేసుల్లో మొబైల్ చార్జింగ్ పెడుతున్నారా? అయితే మీ బ్యాంక్‌ అకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం, చార్జింగ్ పాయింట్ల ద్వారా ఫోన్లలోకి వైరస్ చొప్పిస్తున్న హ్యకర్లు, సరికొత్త ప్రక్రియ ద్వారా హ్యాకింగ్

Naresh. VNS

చాలా స్మార్ట్‌ఫోన్‌లలో డేటా ట్రాన్స్‌ఫర్ డిఫాల్ట్‌గా నిలిచిపోయి ఉంటుంది. (పాత Android వెర్షన్‌లు రన్ అయ్యే డివైజ్‌ల్లో తప్ప) మీరు మీ డివైజ్‌లో మాన్యువల్‌గా అనుమతించాల్సి ఉంటుంది. తద్వారా మాత్రమే ఫైల్ ట్రాన్స్‌ఫర్ అనుమతించగలరు. మీరు మీ ఫోన్‌ని మీ కంప్యూటర్‌లోకి ప్లగ్ చేసినప్పుడు.. మీరు ఫైల్‌లను షేర్ చేయాలనుకుంటే మీకు ప్రాంప్ట్ వస్తుంది

Two Headed Snake: రెండు తలలు ఉన్నా మిగతా శరీరమంతా ఒకటే.. చేయి దగ్గర పెడితే, రెండు తలలతోనూ కాటు వేస్తుందోయ్.. అరుదైన రెండు తలల మిల్క్ స్నేక్... వీడియో ఇదిగో!

Jai K

తల పక్కనే మరో తలతో అక్కడక్కడ అరుదైన రీతిలో కొన్ని పాములు దర్శనమిస్తుంటాయి. అమెరికాలోని నార్త్ కరొలినాలో పాముల ఫామ్ నిర్వహిస్తున్న జిమ్మీ మేబ్.. ఇలాంటి ఓ అరుదైన రెండు తలల పాము వివరాలను వెల్లడించారు.

Advertisement

Hyderabad Police: 4జీ నుంచి 5జీకి అప్ గ్రేడ్‌ అవ్వమని మెసేజ్ లింక్ వచ్చిందా, ఆ లింక్ క్లిక్ చేస్తే మీ అకౌంట్ గుల్లే, ఏ మెసేజ్‌ను నమ్మొద్దని చెబుతున్న పోలీసులు

Hazarath Reddy

ఫాస్టెస్ట్‌ 5జీ నెట్‌ వర్క్‌ దేశంలోకి అందుబాటులోకి రావడంతో సైబర్‌ నేరగాళ్లు దీన్ని ఆసరా చేసుకుని రెచ్చిపోతున్నారు. 4జీ నుంచి 5జీ అప్‌గ్రేడ్‌ పేరుతో లింకులు క్రియేట్ చేసి కస్టమర్ల నుండి భారీ స్థాయిలో డబ్బును కొల్లగొడుతున్నారు.

Toll Free Number 1930: లోన్‌ యాప్స్‌ ఏజెంట్లు వేధిస్తే వెంటనే 1930కి కాల్ చేయండి, టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930ను విడుదల చేసిన ఏపీ రాష్ట్ర హోంశాఖ

Hazarath Reddy

లోన్‌ యాప్స్‌ వేధింపుల నిరోధానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోంశాఖ అధికారులు సోమవారం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930ను విడుదల చేశారు.

Facebook Warning: ఈ యాప్స్‌ వాడుతుంటే మీ ఫేస్‌ బుక్‌ లాగిన్ డీటేల్స్ డేంజర్‌ లో పడ్డట్లే, ఇప్పటికే 10లక్షల మంది యూజర్ నేమ్స్, పాస్‌ వర్డ్‌లు దొంగతనానికి గురైనట్లు ప్రకటించిన మెటా, ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయో ఒకసారి చెక్‌ చేసుకోండి!

Naresh. VNS

ఈ యాప్‌లను డెవలప్ చేసిన డెవలపర్లు యూజర్లను మోసగించేందుకు ఫేక్ రివ్యూలను ఉంచుతారని కూడా మెటా వివరిస్తుంది. కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు వినియోగదారులు అధికారిక యాప్ స్టోర్‌ల నుంచి యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తోంది. మీ Facebook ID సెక్యూర్ చేసుకోవాలంటే.. యూజర్లు తమ పాస్‌వర్డ్‌లను రీసెట్ చేయాలని Meta సూచిస్తోంది.

EPF Interest: ఈపీఎఫ్‌ఓ ఖాతాలో వడ్డీ మిస్, క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆర్ధిక శాఖ, సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ కారణంగా ఈ సమస్య తలెత్తిందని వెల్లడి

Hazarath Reddy

ఈపీఎఫ్‌ఓ ఖాతాలో వడ్డీ (EPF Interest) మొత్తం కనిపించడంలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ స్పందించింది. సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ కారణంగా ఈ వడ్డీ మొత్తం స్టేట్‌మెంట్‌లో కనిపించడం లేదని కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం (finance ministry clarifies) చేసింది.

Advertisement

Surya Grahan 2022: అక్టోబర్ 25న ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం, కల్లోలంగా మారనున్న ఆ మూడు గ్రహాలు, ఈ ఆరు రాశుల వారు జాగ్రత్తగా ఉండకపోతే చాలా నష్టపోతారు

Hazarath Reddy

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అక్టోబర్ నెలలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు సహా శని గ్రహం యొక్క స్థానం మరియు కదలికలు మారబోతున్నాయి. అక్టోబర్ నెలలో, 2022 సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం (Surya Grahan 2022) కూడా జరగబోతోంది.

Wipro: వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే, ఉద్యోగులకు షాకిచ్చిన విప్రో, ఇప్పటికే రెండేసి ఉద్యోగాలు చేస్తున్న 300 మందిని తొలగించిన ఐటీ దిగ్గజం

Hazarath Reddy

విప్రో మళ్లీ ఉద్యోగులకు షాకిచ్చింది. ఇప్పటికే రెండేసి ఉద్యోగాలు చేస్తున్న 300 మందిని తొలగించిన ఐటీ దిగ్గజం (Wipro) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.అక్టోబర్‌ 10 నుంచి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఏదైనా మూడు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనంటూ ఉద్యోగులకు మెయిల్‌ పెట్టింది.

YouTube: యూజర్లకు యూట్యూబ్ షాక్, 4k వీడియోలు చూడాలంటే డబ్బులు కట్టాల్సిందే, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తప్పనిసరి చేసే ప్లాన్‌లో గూగుల్

Hazarath Reddy

యూట్యూబ్‌లో 4K రెజుల్యూషన్‌ వీడియోలను యూజర్లు చూసేందుకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తప్పనిసరి చేసే ప్లాన్‌లో గూగుల్ ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రసుత్తం యూట్యూబ్‌లో యాడ్స్‌ లేకుండా వీడియోలు చూసేందుకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఉండాలి.

VCL Media Player: వీఎల్‌సీ మీడియా ప్లేయర్ ఎందుకు నిషేధించారు, కారణం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించిన వీడియో లాన్, న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరిక

Hazarath Reddy

నిషేధం విధించడంతో వీఎల్‌సీ మీడియా ప్లేయర్ మాతృసంస్థ వీడియో లాన్ తీవ్రంగా స్పందించింది. భారత కేంద్ర ప్రభుత్వానికి లీగల్ నోటీసులు పంపించింది. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Advertisement

North Korea: జపాన్‌‌కు చుక్కలు చూపిస్తున్న ఉత్తర కొరియా, జగాంగ్‌ ప్రావిన్స్‌​ నుంచి బాలిస్టిక్‌ ​క్షిపణిని ప్రయోగించిన అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌–ఉన్‌

Hazarath Reddy

నార్త్‌ కొరియా జపాన్ కు చుక్కలు చూపిస్తోంది. తాజాగా మంగళవారం జపాన్‌ మీదుగా క్షిపణి ప్రయోగం చేసింది. ఉత్తర కొరియాలోని జగాంగ్‌ ప్రావిన్స్‌​ నుంచి బాలిస్టిక్‌ ​క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాప్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Mangalyaan Mission Over: మార్స్ మీద మంగళ్ యాన్ కథ ముగిసింది, గ్రౌండ్‌ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ప్రకటించిన ఇస్రో, 8 సంవత్సరాల పాటు సేవలందించిన మామ్

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంగారక (mars) గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన మంగళ్‌యాన్‌ మిషన్‌ (Mangalyaan Mission Over) ముగిసింది.

Light Combat Helicopters: ప్రచండ్ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్‌ ప్రత్యేకతలు ఇవే, కంటికి కనపడనంత వేగంతో శత్రువుల నుంచి తప్పిచుకునే సామర్థ్యం దీని సొంతం

Hazarath Reddy

దేశీవాళీ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్‌ ‘ప్రచండ్‌’ను (Prachanda) జోధ్‌పూర్‌ ఎయిర్‌బేస్‌లో జరిగిన కార్యక్రమంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లోకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Defence Minister Rajnath Singh) ప్రవేశపెట్టారు.

JioFiber Festival Bonanza: జియో కొత్త ఆఫర్లతో దుమ్మురేపింది, ఒక్క రీఛార్జ్‌తో రూ. 4,500 వరకు బెనిఫిట్స్‌, ఆఫర్స్‌పై ఓ లుక్కేయండి

Hazarath Reddy

దసరా సందర్భంగా జియో బంఫరాపర్లతో ముందుకొచ్చింది. రెండు ప్లాన్లపై అదనపు తగ్గింపు ఆఫర్లతో పాటు బోలెడు బెనిఫిట్స్‌ కూడా అందిస్తోంది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్. జియో కస్టమర్లకు ప్రకటించిన ఈ ఫెస్టివల్‌ బొనాంజాలో ఏకంగా రూ. 4,500 వరకు బెనిఫిట్స్‌ సొంతం చేసుకోవచ్చు.

Advertisement
Advertisement