Science

Chandryaan-3 Update: జయహో ఇస్రో, చంద్రయాన్ 3లో కీలక అడుగు, చంద్రుని కక్ష్య వైపు పరిగెడుతున్న రోవర్, ఆగస్టు 23వ తేదీన చంమామపై అడుగు పెట్టే అవకాశం

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గత నెల 14వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్‌–3లో కీలక అడుగు పడింది. మిషన్‌కు సోమవారం అర్ధరాత్రి దాకా లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీ అనే ఆపరేషన్‌ను చేపట్టారు

Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం.. భూ కక్ష్యను వీడి చంద్రుడి దిశగా చంద్రయాన్-3 ప్రయాణం ప్రారంభం

Rudra

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. 18 రోజులుగా భూకక్ష్యల్లో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 మంగళవారం చంద్రుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.

ISRO PSLV C56 Launch: పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం విజయవంతం.. 7 సింగపూర్ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో.. ఉదయం 6.30 గంటలకు శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ప్రయోగం

Rudra

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనతను చాటింది. పీఎస్ఎల్వీ సీ56 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను నింగిలో నిర్ధారిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.

Chandrayaan-3 Latest Update: చందమామ వద్దకు చేరుకోబోతున్న చంద్రయాన్ 3, ఐదో దశ కక్ష్య పెంపు విజయవంతం, ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై దిగే అవకాశం

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మంగళవారం బెంగుళూరు ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC) నుండి చంద్రయాన్ -3 అంతరిక్ష నౌక యొక్క ఐదవ దశ కక్ష్య పెంపు (భూమి-బౌండ్ పెరిజీ ఫైరింగ్) విజయవంతంగా నిర్వహించినట్లు ప్రకటించింది.

Advertisement

Suborbital Flights: ఈ విమానం ఎక్కితే ప్రపంచంలో ఎక్కడికైనా 2 గంటల్లోపే చేరుకోవచ్చు, 2033 నాటికి గంటకు 3500 మైళ్ల వేగంతో నడిచే సబ్‌ఆర్బిటాల్ విమానాలు అందుబాటులోకి..

Hazarath Reddy

ప్రపంచంలోని మొట్టమొదటి సూపర్‌సోనిక్ కమర్షియల్ ఎయిర్‌లైనర్ అయిన కాంకోర్డ్ కనుమరుగైన 20 సంవత్సరాల తర్వాత- విమానయాన పరిశ్రమ అతివేగవంతమైన విమాన ప్రయాణ యుగంలోకి ప్రవేశించబోతోంది.

PSLV-C56 Launch Update: ఈ నెల 30న పీఎస్‌ఎల్‌వీ సీ56 ప్రయోగం, సింగపూర్‌కి చెందిన డీఎస్‌-ఎస్‌ఏఆర్‌ ఉపగ్రహంతోపాటు మరో ఆరు శాటిలైట్లు నింగిలోకి

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 30న పీఎస్‌ఎల్‌వీ సీ56 ప్రయోగం చేపట్టనుంది. శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ధవన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి 30న ఉదయం 6.30 గంటలకు సింగపూర్‌కి చెందిన డీఎస్‌-ఎస్‌ఏఆర్‌ ఉపగ్రహంతోపాటు మరో ఆరు శాటిలైట్లను నింగిలోకి పంపనున్నట్టు ఇస్రో సోమవారం వెల్లడించింది.

AI-Powered Sex Robots: పడక గదిలోకి సెక్స్ రోబోలు వస్తే ఇకపై భార్యల అవసరం ఉండదు, గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో రోజురోజుకు గణనీయమైన పురోగతి సాధిస్తోంది. ప్రస్తుతం, కృత్రిమ మేధస్సు అనేక పరిశ్రమలలో అధిక భాగాన్ని కవర్ చేస్తుంది. ఈ విధంగా, కృత్రిమ మేధస్సు వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించడం ప్రారంభించింది. Google మాజీ ఎగ్జిక్యూటివ్ దీనిపై ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. ఇది మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది.

Chandrayaan-3 Latest Update: విజయవంతంగా చంద్రుని వద్దకు పరిగెడుతున్న చంద్రయాన్ 3, రెండవ కక్ష్య-రేపన విన్యాసం సక్సెస్ అని తెలిపిన ఇస్రో

Hazarath Reddy

చంద్రయాన్ 3పై ఇస్రో లేటెస్ట్ అప్‌డేట్ విడుదల చేసింది. ఇస్రో విడుదల చేసిన దాని ప్రకారం.. "రెండవ కక్ష్య-రేపన విన్యాసం (భూమి-బౌండ్ అపోజీ ఫైరింగ్) విజయవంతంగా నిర్వహించబడింది. అంతరిక్ష నౌక ఇప్పుడు 41603 కి.మీ x 226 కి.మీ కక్ష్యలో ఉందని తెలిపింది

Advertisement

Chandrayaan Latest Update: చంద్రయాన్-3పై ఇస్రో తొలి అప్‌ డేట్.. మిషన్ సజావుగా సాగుతోందని ఇస్రో ప్రకటన

Rudra

చంద్రయాన్-3 ప్రయాణానికి సంబంధించి ఇస్రో తాజాగా ఓ అప్‌ డేట్ విడుదల చేసింది. శనివారం చంద్రయాన్-3 కక్ష్యను మార్చామని వెల్లడించింది. ప్రస్తుతం ఈ మిషన్ సజావుగా తనకు నిర్దేశించిన మార్గంలో పయనిస్తోందని వెల్లడించింది.

Chandrayaan 3 Launch: చంద్ర‌యాన్-3 ప్ర‌యోగం సక్సెస్, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

చంద్రయాన్‌-3 విజయవంతంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను సీఎం జగన్‌ అభినందించారు. మన శాస్త్రవేత్తలు ప్రపంచ పటంలో గర్వించదగిన స్థానం సాధించారని కొనియాడారు. అంతరిక్ష యాత్రలో చంద్రయాన్-2 విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Chandrayaan 3 Launch: చంద్ర‌యాన్-3 ప్ర‌యోగం విజ‌య‌వంతం, ఇస్రో టీంను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్

Hazarath Reddy

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వ‌హించిన‌ చంద్రయాన్-3 ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. చంద్ర‌యాన్‌-3ని ఇస్రో విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Mahesh Babu on Chandrayaan 3: మీరు దేశానికి గర్వకారణం, చంద్రయాన్‌ 3 ప్రయోగంపై స్పందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు

Hazarath Reddy

రాకెట్‌ ప్రయోగంపై సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. 'మరో మహత్తరమైన ప్రయోగానికి సాక్షిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు చంద్రయాన్‌ 3ని ప్రారంభించినందుకు ఇస్రోలోని అద్భుతమైన బృందానికి అభినందనలు. మీరు దేశానికి గర్వకారణం' అంటూ ట్వీట్‌ చేశాడు.

Advertisement

Lisa on Chandrayaan-3: చంద్రయాన్ 3 గురించి వార్తలు చదువుతున్న AI యాంకర్ LISA, వీడియో ఇదిగో..

Hazarath Reddy

AI యాంకర్ 'LISA' చంద్రయాన్-3 యొక్క భాగాలు, వాటి పనితీరు గురించి వివరిస్తుంది. ఒడిశా లోని OTV మీడియా సంస్థ ‘ లీసా’ పేరుతో తొలి ఏఐ యాంకర్‌ను పరిచయం చేసిన సంగతి విదితమే. తాజాగా నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోయిన చంద్రయాన్ 3 ప్రయోగం మీద వార్తలను చదువుతున్న వీడియోని ఓటీవీ షేర్ చేసింది.

ISRO Research on Moon: చంద్రయాన్ నుంచి చంద్రయాన్ 3 దాకా, చంద్రుడిపై ఇస్రో పరిశోధనలు సాగాయి ఇలా..

Hazarath Reddy

చందమామపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఇస్రో చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్‌-3 (Chandrayaan 3) విజయవంతంగా చంద్రుడు దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది.

Chandrayaan-3 Highlights: చంద్రునిపై చంద్రయాన్ -3 దిగబోయేది ఇక్కడే, 24 రోజులపాటు భూకక్ష్యలోనే ప్రయాణం, చంద్రయాన్ -3 మిషన్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

చందమామపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్‌-3 (Chandrayaan 3) విజయవంతంగా జాబిల్లి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది.

Chandrayaan 3: హల్లో చందమామ, మీ దగ్గరకు వస్తున్నాం, హనుమంతుడు భారత జెండాతో చంద్రయాన్ 3 మిషన్ తీసుకువెళుతున్న ఇమేజ్ సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధన రంగాన్ని మరో మెట్టు ఎక్కించే చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్-3 పరికరాలను మోసుకుంటూ ఎల్వీఎమ్3-ఎం4 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ పైకి లేచింది.

Advertisement

Chandrayaan 3 Launched: ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు, చంద్రయాన్-3 ద్వారా భారతీయుల కలలు సాకారం చేసారంటూ ట్వీట్

Hazarath Reddy

ప్రస్తుత ఫ్రాన్స్‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించినందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను అభినందించారు. ట్విటర్‌లో ప్రధాని మోదీ ఇలా రాశారు, "భారత అంతరిక్ష ఒడిస్సీలో చంద్రయాన్-3 కొత్త అధ్యాయాన్ని స్క్రిప్టు చేసింది

'Congratulations India': కంగ్రాట్స్ ఇండియా, కక్ష్యలోకి విజయవంతంగా దూసుకెళ్లిన చంద్రయాన్ 3, హర్షం వ్యక్తం చేసిన ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్

Hazarath Reddy

శ్రీహ‌రికోట నుంచి చంద్ర‌యాన్‌-3 నింగికి ఎగిరింది. ఎల్ఎంవీ3 రాకెట్ ద్వారా ఆ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి దిశ‌గా దూసుకువెళ్లింది. మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు నిప్పులు చెరుగుతూ రాకెట్ గ‌గ‌న‌త‌లంలోకి ప‌య‌న‌మైంది.

Chandrayaan-3 Launched: కక్ష్యలోకి విజయవంతంగా చంద్రయాన్ 3, ఇస్రోలో అంబరాన్నంటిన సంబరాలు, నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి మిషన్

Hazarath Reddy

శ్రీహ‌రికోట నుంచి చంద్ర‌యాన్‌-3 నింగికి ఎగిరింది. ఎల్ఎంవీ3 రాకెట్ ద్వారా ఆ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి దిశ‌గా దూసుకువెళ్లింది. మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు నిప్పులు చెరుగుతూ రాకెట్ గ‌గ‌న‌త‌లంలోకి ప‌య‌న‌మైంది. ఆగ‌స్టు 23వ తేదీన చంద్ర‌యాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్ .. చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగే ఛాన్సు ఉంది

Chandrayaan-3 Launched: వీడియో ఇదిగో, ఆగ‌స్టు 23వ తేదీన చంద్రుడి ఉప‌రిత‌లంపై చంద్ర‌యాన్‌-3 దిగే ఛాన్సు, నింగిలోకి దూసుకెళ్లిన ఎల్ఎంవీ3 రాకెట్‌

Hazarath Reddy

శ్రీహ‌రికోట నుంచి చంద్ర‌యాన్‌-3 నింగికి ఎగిరింది. ఎల్ఎంవీ3 రాకెట్ ద్వారా ఆ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి దిశ‌గా దూసుకువెళ్లింది. మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు నిప్పులు చెరుగుతూ రాకెట్ గ‌గ‌న‌త‌లంలోకి ప‌య‌న‌మైంది. ఆగ‌స్టు 23వ తేదీన చంద్ర‌యాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్ .. చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగే ఛాన్సు ఉంది

Advertisement
Advertisement