Science
Chandrayaan-3: విక్రమ్‌ ల్యాండ్‌ అయిన 4 గంటల తర్వాత బయటకు వచ్చిన ప్రగ్యాన్‌ రోవర్‌, 14 రోజుల పాటు 1,640 అడుగులు వరకు చంద్రునిపై ప్రయాణం చేయనున్న రోవర్
Hazarath Reddyచంద్రునిపై విక్రమ్‌ ల్యాండ్‌ అయిన నాలుగు గంటల తర్వాత అంటే రాత్రి 10.04 గంటలకు ప్రగ్యాన్‌ రోవర్‌ బయటకు వచ్చింది. ప్రస్తుతం జాబిల్లిపై అడుగుపెట్టిన రోవర్‌ ‘ప్రజ్ఞాన్‌’.. చంద్రుడిపై తన అధ్యయనం మొదలుపెట్టింది.
Chandrayaan 3: చంద్రునిపై అన్వేషణ ప్రారంభించిన రోవర్, విక్రమ్ నుంచి బయటికొచ్చిన ల్యాండర్ వీడియో ఇదిగో, 14 రోజుల పాటు జాబిల్లిపై పరిశోధనలు
Hazarath Reddyచంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్ నుండి ప్రగ్నాన్ రోవర్ విజయవంతంగా బయటికి వచ్చింది. ఆరు చక్రాల సాయంతో ల్యాండర్ నుండి చంద్రుడి ఉపరితలంపైకి రోవర్ దిగింది. విక్రమ్‌ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రగ్యాన్‌ రోవర్ 14 రోజులు చంద్రుడిపై పరిశోధనలు చేయనుంది.
Chandrayaan 3 Moon Landing: హమ్మయ్య చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యింది, సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత ఏం జరగనుందో, తెలుసుకోండి..
ahanaప్రతి భారతీయుడు గర్వంగా తల పైకెత్తే సమయం ఇది. భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 మిషన్ లోని ల్యాండర్ విక్రమ్ చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా 'సాఫ్ట్ ల్యాండ్' అయింది.
Chandrayaan-3 Successful: జాబిలిపై జెండా పాతిన భారత్, చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన చంద్రయాన్ 3, అంతరిక్ష చరిత్రలో ఇస్రో సరికొత్త రికార్డు..
ahanaఎన్నాళ్లో వేచిన ఉదయం నిజమైంది ఎట్టకేలకు చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుడు పై అడుగు పెట్టింది నాలుగేళ్ల క్రితం చంద్రయాన్ 2 వైఫల్యం చెందినప్పటికీ, ప్రస్తుతం చంద్రయాన్ త్రి ఓటమి నేర్పిన గుణపాఠంతో విజయవంతంగా తన మిషన్ పూర్తి చేసుకుంది.
Chandrayaan-3: చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ ప్రక్రియ ప్రారంభం.. చంద్రుడి ఉపరితలం వైపుగా ల్యాండర్‌ ప్రయాణం
ahanaచంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ ప్రక్రియ ప్రారంభం.. చంద్రుడి ఉపరితలం వైపుగా ల్యాండర్‌ ప్రయాణం.
Chandrayaan 3 LIVE Streaming: మీ బంధు మిత్రులతో కలిసి చంద్రయాన్ 3 లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేసి చూడండి..
ahanaచంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించడానికి చంద్రయాన్-3 అంతరిక్ష నౌక పంపిన ల్యాండర్ కలాన్ రేపు (ఆగస్టు 23) చంద్రునిపై దిగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని అందరూ ఆనందించేలా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు ఇస్రో ప్రకటించింది
Chandrayaan-3: నేడే చంద్రయాన్ 3 ల్యాండింగ్‌.. ఈ అద్భుత దృశ్యాలను లైవ్‌ లో చూపించాలన్న నిర్ణయంపై తెలంగాణ విద్యాశాఖ యూటర్న్.. ఆ నిర్ణయం వెనక్కి.. కారణం ఏమిటంటే??
Rudraయావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న జాబిల్లిపై చంద్రయాన్ ల్యాండింగ్‌‌ ను లైవ్‌ లో చూపించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. పాఠశాలల పని వేళల్లో ఎలాంటి మార్పు ఉండదని నిన్న సాయంత్రం ప్రకటించింది.
Chandrayaan 3 Update: విక్రమ్ ల్యాండర్ పంపిన లేటెస్ట్ ఫోటోలు ఇవిగో, మరి కొద్ది గంటల్లో చందమామపై దిగనున్న ల్యాండర్, ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా..
Hazarath Reddyకోట్లాది మంది భారతీయులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న చారిత్రక క్షణాలు చేరువయ్యాయి. మరికొద్ది గంటల్లో మన విక్రమ్ ల్యాండర్..చందమామ (Moon) దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది.
Chandrayaan 3: వీడియో ఇదిగో, చందమామపై మెల్లిగా దిగిన విక్రమ్ ల్యాండర్, యానిమేషన్‌ రూపంలో ఊహాజనిత వీడియోను విడుదల చేసిన PIB
Hazarath Reddyకోట్లాది మంది భారతీయులు ఆశలను మోసుకుంటూ వెళ్లిన చంద్రయాన్ 3 మరికొద్ది గంటల్లో మన వ్యోమనౌక జాబిల్లి (Moon) దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది.ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండ్‌ కానున్నట్లు ఇస్రో ఇప్పటికే వెల్లడించింది.
Chandrayaan-3: పరిస్థితులు అనుకూలించపోతే ఆగస్టు 27కు ల్యాండింగ్ తేదీ మార్చేస్తాం.. ఇస్రో శాస్త్రవేత్త.. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌ను దించేందుకు ఇస్రో పకడ్బందీ ఏర్పాట్లు
Rudraయావత్తు ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా చూస్తున్న చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమయ్యేందుకు ఇస్రో పక్కా ప్రణాళిక వేసింది. రాబోయే సమస్యలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రయాన్-3 ప్రయోగాన్ని డిజైన్ చేసింది.
Chandrayaan-2 Mission: వెల్క‌మ్ బ‌డ్డీ అంటూ విక్రమ్‌కి స్వాగతం చెప్పిన ఆర్బిటార్ ప్ర‌దాన్, ఆగ‌స్టు 23వ తేదీన సాయంత్రం 5.20 నిమిషాల నుంచి విక్ర‌మ్ ల్యాండింగ్‌పై లైవ్ టెలికాస్ట్
Hazarath Reddyచంద్ర‌యాన్‌-3(Chandrayaan-3) మిష‌న్‌లో భాగంగా వెళ్లిన విక్ర‌మ్ ల్యాండ‌ర్ దాదాపు చంద్రుడి ఉప‌రిత‌లానికి చేరుకున్న‌ది. ఆగస్టు 23వ తేదీ సాయంత్రం చంద‌మామ‌పై ఆ ల్యాండ‌ర్ దిగే అవకాశం ఉంది. అయితే చంద్ర‌యాన్‌-2కు చెందిన ఆర్బిటార్ ప్ర‌దాన్ ప్ర‌స్తుతం క‌క్ష్య‌లోనే తిరుగుతున్న విష‌యం తెలిసిందే.ఆ ఆర్బిటార్ .. విక్ర‌మ్‌కు వెల్క‌మ్ చెప్పింది.
Chandrayaan-3 Live Streaming: చంద్రయాన్-3 ల్యాండింగ్ లైవ్ లో చూడొచ్చు.. పూర్తి వివరాలు ఇదిగో..
Rudraఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా పూర్తయ్యేందుకు మరి కొద్ది గంటలే మిగిలుంది. విక్రమ్ ల్యాండర్ ఇప్పుడు చంద్రుని కక్ష్యలో కేవలం 25 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తోంది.
Luna-25: రష్యా వ్యోమనౌక ‘లూనా-25’లో ఎమర్జెన్సీ సమస్య.. జాబిల్లిపై ల్యాండింగ్‌‌ ప్రశ్నార్థకం.. సమస్యను తమ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారని రష్యా అంతరిక్ష సంస్థ వెల్లడి
Rudraజాబిల్లిపై చంద్రయాన్-3 (Roscosmos) కంటే ముందే దిగేలా రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ (Roscosmos) ప్రయోగించిన లూనా-25 (Luna-25) వ్యోమనౌకలో ఊహించని సమస్య తలెత్తింది.
Chandrayaan 3: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ‘చంద్రయాన్-3’.. చివరి డీబూస్టింగ్ ప్రక్రియను ఆదివారం విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో.. ఆగస్టు 23న సాయంత్రం 5.45 గంటలకు జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరుకుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఆదివారం చంద్రయాన్-3కి చెందిన ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడి చుట్టూ అత్యంత సమీపంలో ఉన్న కక్ష్యలోకి పెట్టారు.
Chandrayaan-3 Mission: జయహో భారత్, చంద్రునిపై విక్రమ్ అడుగు పెట్టేది ఆ రోజు తెల్లవారుజామునే, అద్భుత ఘట్టం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రపంచం
Hazarath Reddyజాబిల్లి (Moon)పై అడుగుపెట్టడమే లక్ష్యంగా రోదసిలోకి దూసుకెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ప్రోపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోయినట్లుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది.
Chandrayaan-3 Update: ఇక చంద్రుని మీద దిగడమే తరువాయి, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విజయవంతంగా విడిపోయిన ల్యాండర్‌ మాడ్యూల్‌, ప్రకటించిన ఇస్రో
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 యొక్క ల్యాండర్ మాడ్యూల్ ఈరోజు ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి విజయవంతంగా వేరు చేయబడిందని తెలిపింది. చంద్రయాన్-3 యొక్క చంద్రుని-బౌండ్ విన్యాసాలను ఇస్రో పూర్తి చేసిన తర్వాత రోజు ఈ పని కూడా సక్సెస్ అయినట్లు ప్రకటించింది.
Chandrayaan 3 Mission Update: చంద్రయాన్ 3 చివరి కక్ష్య తగ్గింపును విజయవంతంగా పూర్తి చేసిన శాస్త్రవేత్తలు, ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చందమామపై దిగే అవకాశం
Hazarath Reddyఇస్రో చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ సక్సెస్ తో లక్ష్యానికి దగ్గరైంది. చంద్రుడి ఆవరణంలో చివరిది, ఐదవది అయిన కక్ష్య తగ్గింపు ప్రక్రియను కూడా ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం ఉదయం 8.30 గంటలకు విజయవంతంగా పూర్తిచేశారు.
Chandrayaan 3: భూమి, చంద్రుని ఫోటోలను తీసిన చంద్రయాన్ 3, ఆగస్టు 23న చంద్రునిపై అడుగుపెట్టనున్న భారతదేశం మూడవ చంద్రయాన్ మిషన్
Hazarath Reddyచంద్రయాన్-3, భారతదేశం మూడవ చంద్ర మిషన్. తాజాగా భూమి, చంద్రుని యొక్క ఆకర్షణీయమైన చిత్రాలను ఆవిష్కరించింది, ఇది ప్రయోగ రోజున లాండర్ ఇమేజర్ (LI) కెమెరా చంద్ర కక్ష్యలోకి పంపిన ఒక రోజు తర్వాత లియాండర్ క్షితిజసమాంతర వెలాసిటీ కెమెరా (LHVC) ద్వారా ఈ ఫోటోలను తీసింది.
Chandrayaan-3: జాబిల్లికి మరింత చేరువైన చంద్రయాన్-3.. మరోసారి కక్ష్య కుదింపు.. చంద్రయాన్-3 తీసిన చందమామ తొలి ఫోటో ఇదిగో..
Rudraఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 తన లక్ష్యానికి మరింత చేరువైంది. ఆదివారం రాత్రి ఇస్రో శాస్త్రవేత్తలు వ్యోమనౌక‌లోని ఇంజిన్‌ను మండించి కక్ష్యను కుదించారు. దీంతో, చంద్రయాన్-3 చంద్రుడికి మరింత దగ్గరైంది. ఈ క్రమంలో చంద్రయాన్-3 తీసిన చందమామ తొలి ఫోటోను శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఆ ఫోటో ఇదిగో..
Samudrayaan Mission: సముద్ర గర్భంలో దాగున్న రహస్యాలను వెలికి తీసేందుకు రెడీ అయిన భారత్, ముగ్గురు మనుషులు 6,000 మీటర్ల లోతుకు వెళ్లేలా సముద్రయాన్ ప్రాజెక్టుకు ప్లాన్
Hazarath Reddyసముద్ర అంతర్భాగంలో దాగి ఉన్న వనరులను గుర్తించేందుకు భారత్ సముద్రయాన్ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. సుముద్రంలో 6,000 మీటర్ల లోతు వరకు వెళ్లి వచ్చేలా సబ్ మెర్సిబుల్ వాహనాన్ని సిద్ధం చేస్తోంది.