World
Istanbul Car Blast: టర్కీలో మరోసారి భారీ పేలుడు, పూర్తిగా కాలిపోయిన మూడు కార్లు, ఇస్తాంబుల్ పేలుడు మరువకముందే మరో పేలుడుతో వణికిపోతున్న ప్రజలు
Naresh. VNSటర్కీలో మరోసారి పేలుడు (Istanbul Car Blast) సంభవించింది. రెండు రోజుల క్రితమే ఇస్తాంబుల్‌ లోని ఓ మార్కెట్‌లో బాంబు పేలుడు జరిగింది. అయితే తాజాగా ఫెయిత్ జిల్లాలో (Fatih District) పేలుడు కారణంగా మూడు కార్లు (Cars Catch Fire) దగ్ధమయ్యాయి. అయితే కారు బాంబు పేలడంతో (Car Blast) ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి నేను సిద్దం అంటూ ట్రంప్ ప్రకటన, రెండేళ్ల ముందే ప్రకటన చేసి సంచలనం సృష్టించిన ట్రంప్, ఇకపై సమరమే అంటున్న డెమోక్రాట్లు
Naresh. VNSఈ నెల 15న ఓ ప్రకటన చేస్తానంటూ ఆయన కొన్ని రోజుల క్రితం తెలిపిన విషయం తెలిసిందే. ఆయన మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ట్రంప్ (Donald Trump) ఇవాళ అభ్యర్థిత్వంపై ‘నేను సిద్ధం’ (I Am Ready) అంటూ ప్రకటన చేశారు.
Artemis 1 launch: చంద్రుడిపై శాశ్వత నివాసం కోసం నాసా కీలక ప్రయోగం, ఇప్పటికే రెండు సార్లు ఫెయిలయిన నాసా, ఈ రోజైనా సక్సెస్ అయ్యేనా! నాసా ప్రయోగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచదేశాలు
Naresh. VNSప్ కెనావెరల్‌లోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని నాసా నిర్వహించనుంది. 2024లో ఆర్టెమిస్‌-2 (Artemis 2) ప్రయోగాన్ని చేపట్టి వ్యోమగాములను కచ్చితంగా చంద్రుడిపైకి (Moon) తీసుకెళ్లాలని నాసా భావిస్తుంది. చంద్రుడిపై శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేయడంలో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని చేపడుతున్నది.
Russia Missile Hits Poland: బరితెగించిన రష్యా, మిసైల్స్‌తో పోలాండ్‌పై దాడి, ఇద్దరు పౌరులు మృతి, సీరియస్‌గా తీసుకున్న నాటో, ఓ వైపు జీ20 దేశాల సదస్సు జరుగుతుండగానే దాడులు
Naresh. VNSక్షిపణులు పడిన అంశంపై పోలండ్‌ ప్రభుత్వం స్పందించలేదు. తమ దేశ క్షిపణులు పోలండ్ భూభాగంలో పడ్డాయన్న వార్తలను రష్యా రక్షణ శాఖ ఖండించింది. రష్యా అధ్యక్షుడి కార్యాలయం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు, జీ-20 సదస్సులో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తాజాగా మాట్లాడారు.
G20 Summit 2022: జీ20 శిఖరాగ్ర సదస్సులో కరోనా కలకలం, కంబోడియా ప్రధాన మంత్రి హున్ సేన్‌కు కోవిడ్, ఆందోళనలో ప్రపంచ దేశాల నాయకులు
Hazarath Reddyఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనావైరస్ కలకలం సృష్టించింది. ఈ సదస్సుకు హాజరైన కంబోడియా ప్రధాన మంత్రి హున్ సేన్ కోవిడ్ (Cambodian PM Hun Sen tests Covid positive) బారిన పడ్డారు.కోవిడ్ సోకడంతో సదస్సులో పెన్ సమావేశాలన్నింటినీ రద్దు చేసుకున్నాడు.
G20 Summit 2022: శాంతి కోసం ప్రపంచ నేతల సహకారం అవసరం, జీ20 సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ కీలక ప్రసంగం
Hazarath Reddyఇండోనేషియా బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మధ్య ఆత్మీయత వెల్లివిరిసింది. వారిద్దరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం(PMO) ట్విటర్‌లో షేర్‌ చేసింది.
World Population: భూమిపై ఎనిమిది బిలియన్ల మంది ప్రజలు, గత ఐదు దశాబ్దాలలో నాలుగు బిలియన్ల నుండి ఎనిమిది బిలియన్లకు చేరిన జనాభా
Hazarath Reddyప్రస్తుతం భూమిపై ఎనిమిది బిలియన్ల మంది మానవులు నివసిస్తున్నారు. ప్రపంచ జనాభా రెండింతలు పెరిగి 8 బిలియన్లకు చేరుకుంది. గత ఐదు దశాబ్దాలలో, ప్రపంచ జనాభా నాలుగు బిలియన్ల నుండి ఎనిమిది బిలియన్లకు చేరి రెండింతలు పెరిగింది.
Russia-Ukraine War: కామాంధులుగా మారిన పుతిన్ ప్రైవేట్ సైన్యం, మహిళల బట్టలు విప్పి నడిరోడ్డులో దారుణంగా అత్యాచారం, నగ్నంగా వీడియోలు తీసి లైంగిక వేధింపులు
Hazarath Reddyరష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న వార్‌(Russia-Ukraine War) మధ్య ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం, వాగ్నర్ గ్రూపుకు చెందిన కిరాయి సైనికులు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రైవేట్ సైన్యం (Vladimir Putin’s Private Army) మహిళలపై క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డారు.
Tesla Car Crash Video: షాకింగ్ వీడియో, ఘోర ప్రమాదానికి గురైన టెస్లా కారు, ముగ్గురు మృతి, మరో ఇద్దరికి గాయాలు, చైనాలో పార్క్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఘటన
Hazarath Reddyచైనాలో జరిగిన షాకింగ్ సంఘటనలో, టెస్లా కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు మరియు ముగ్గురు గాయపడ్డారు. నివేదికల ప్రకారం, టెస్లా కారు చైనాలో పార్క్ చేయడానికి ప్రయత్నిస్తుండగా అత్యంత వేగంతో బయలుదేరింది.
Tiffany Trump Marriage: తనకంటే వయసులో నాలుగేండ్లు చిన్నవాడైన బాయ్‌ఫ్రెండ్‌ మైఖేల్ బౌలస్‌ను పెళ్లాడిన ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్.. దగ్గరుండి పెళ్లి జరిపించిన అమెరికా మాజీ అధ్యక్షుడు
Sriyansh Sఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-నటి మార్లా మాపెల్స్ ఏకైక కుమార్తె టిఫానీ ట్రంప్ (29) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. బాయ్ ఫ్రెండ్ మైఖేల్ బౌలస్‌ (25) ను శనివారం సాయంత్రం సౌత్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న తమ ఫ్యామిలీ క్లబ్‌లో వివాహం చేసుకున్నారు.
Istanbul Blast: టర్కీలో భారీ పేలుడు, రద్దీగా ఉన్న షాపింగ్‌ మాల్‌లో బ్లాస్ట్, ఆరుగురు మృతి, పలువురికి గాయాలు, ఉగ్రదాడి కావొచ్చని టర్కీ అధ్యక్షుడి ప్రకటన
Naresh. VNSటర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని (Istanbul) ఇస్తిక్‌లాల్‌లో రద్దీగా ఉండే షాపింగ్‌ ఏరియాలో ఆదివారం భారీ పేలుడు చోటు (Istanbul Blast) చేసుకున్నది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. డజన్ల కొద్దీ జనం గాయపడ్డారు. ఘటనను అధ్యక్షుడు ఎర్డోగాన్‌ (Turkey President) ఖండించారు.
Pakistan Drones On Border Doubled: బుద్ధి మారని పాకిస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్స్ ద్వారా డ్రగ్స్, ఆయుధాల సరఫరా, సంచలన రిపోర్టులో వెల్లడి..
kanhaపంజాబ్ , జమ్మూ , కాశ్మీర్‌లలో, సరిహద్దు దాటి డ్రోన్‌ల ద్వారా డ్రగ్స్ , ఆయుధాలను పంపే కేసులు ఈ సంవత్సరం 2022లో రెట్టింపు అయ్యాయి. ఈ విషయాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ (బీఎస్ఎఫ్ డీజీ) పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు.
Fighter Planes Collide: గాల్లో విన్యాసాలు చేస్తుండగా ఢీకొన్న రెండు విమానాలు, ఆరుగురు మృతి, అమెరికాలో ఎయిర్‌ షో నిర్వహిస్తుండగా ప్రమాదం, అంతా చూస్తుండగానే బుగ్గిపాలైన ఆరు ప్రాణాలు, వీడియో ఇదుగోండి!
Naresh. VNSఅమెరికాలోని డల్లాస్‌లో జరుగుతున్న ఎయిర్‌ షోలో (Air show) అపశృతి చోటుచేసుకున్నది. రెండు బాంబర్‌ విమానాలు ఢీకొనడంతో (2 Fighter Planes Collide) ఆరుగురు మృతిచెందారు. రెండో ప్రపంచ యుద్ధం స్మారకంగా డల్లాస్‌ ఎగ్జిక్యూటివ్‌ విమానాశ్రయంలో ఎయిర్‌ షో (Airshow) నిర్వహిస్తున్నారు.
Taliban: తాలిబాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం, పార్కులు, జిమ్‌లలోకి మహిళలు వెళ్లకుంగా నిషేధం విధించిన తాలిబాన్
Hazarath Reddyతాలిబాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్కులు మరియు జిమ్‌లలోకి వెళ్లడానికి మహిళలను తాలిబాన్ నిషేధించింది
Viral: చికెన్‌ ముక్కల్లో గన్ పెట్టి అక్రమ రవాణా, ప్యాకింగ్ చూసిన బిత్తరపోయిన ఫ్లోరిడా విమానాశ్రయ అధికారులు
Hazarath Reddyయూఎస్‌లోని ఒక వ్యక్తి చికెన్‌లో గన్‌ని స్టఫ్‌ చేసి చక్కగా ప్యాకింగ్‌ చేసుకుని ఫ్లోరిడాలో లాడర్‌డేల్‌ హాలీవుడ్‌ విమానాశ్రయానికి వచ్చాడు.ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అనుమానంతో తనిఖీ చేయగా చికెన్‌ లోపల గన్‌ని కుక్కి ఉందని తెలిసింది.
Maldives Fire: వీడియో, మాలేలో ఘోర అగ్నిప్రమాదం, తొమ్మిది మంది భారతీయులతో సహా 10 మంది సజీవ దహనం, మంటల్లో చిక్కుకున్న పలువురు విదేశీ కార్మికులు
Hazarath Reddyమాల్దీవుల రాజధాని మాలేలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.రాజధాని మాలేలోని విదేశీ కార్మికుల వసతి గృహాలలో గురువారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో పది మంది మరణించారు. వారిలో తొమ్మిది మంది భారతీయ కార్మికులు ఉన్నారు. మీడియా కథనాల ప్రకారం మంటల్లో మరికొంతమంది గాయపడ్డారు.
Maldives Fire: మాలేలో ఘోర అగ్నిప్రమాదం, తొమ్మిది మంది భారతీయులతో సహా 10 మంది సజీవ దహనం, మంటల్లో చిక్కుకున్న పలువురు విదేశీ కార్మికులు
Hazarath Reddyమాల్దీవుల రాజధాని మాలేలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.రాజధాని మాలేలోని విదేశీ కార్మికుల వసతి గృహాలలో గురువారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో పది మంది మరణించారు. వారిలో తొమ్మిది మంది భారతీయ కార్మికులు ఉన్నారు.
Egg Thrown At King Charles: కింగ్ చార్లెస్ IIIపై కోడి గుడ్డు విసిరిన దుండగుడు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌
Hazarath Reddyకింగ్ చార్లెస్ III, అతని భార్య క్వీన్ కన్సార్ట్ కెమిల్లా ఉత్తర ఇంగ్లాండ్‌లో నిశ్చితార్థం జరుపుకుంటున్నప్పుడు వారిపై గుడ్డు విసిరినందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Nikita Dragun Arrested: పబ్లిక్ ప్లేస్‌లో బట్టలు విప్పేసిన ప్రముఖ య్యూట్యూబర్, స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద అసభ్యంగా ప్రవర్తించనందుకు అరెస్ట్ చేసిన పోలీసులు, నగ్నంగా మారి హోటల్‌ సిబ్బందిపై నీళ్లు పోసిన నికిత డ్రాగన్
Naresh. VNSపబ్లిక్ ప్లేస్‌లో న్యూసెన్స్ చేయడంతో పాటూ, పబ్లిక్ ప్లేస్‌లో నగ్నంగా తిరిగినందుకు కేసులు నమోదు చేశారు. ఆమె నగ్నంగా మారడానికి ముందు కూడా చాలాసేపు స్విమ్మింగ్ పూల్ (Swimming pool) వద్ద అసభ్యంగా తిరిగిందని హోటల్ సిబ్బంది తెలిపారు. నికిత డ్రాగన్‌ బెల్జియంకు చెందిన య్యూట్యూబర్.
Nepal Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం, ఆరుగురు మృతి, భారీగా ఆస్తినష్టం, అర్ధరాత్రి నుంచి ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు, భయంతో పరుగులు తీసిన రాజధానివాసులు
Naresh. VNSనేపాల్‌లో భారీ భూకంపం (Earthquake In Nepal) సంభవించింది. భూకంపం ధాటికి ఇల్లు కూలి ఆరుగురు ఆరుగురు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైందని నేపాల్‌ (Nepal) సీస్మోలజికల్‌ సెంటర్‌ వెల్లడించింది. దీపయాల్‌కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని పేర్కొంది.