World
Omicron in South Africa: ఒమిక్రాన్ వేరియంట్‌తో మాకు ఇబ్బందేం లేదన్న సౌతాఫ్రికా అధ్యక్షుడు, కేసులు రెట్టింపయినా నో ప్రాబ్లమంటున్న రమఫోసా
Naresh. VNSకరోనా కొత్త వేరియంట్‌ (New Variant) ఒక పక్క ప్రపంచదేశాలను వణికిస్తుంటే ఒమిక్రాన్ (Omicron) మొదటవెలుగు చూసిన దక్షిణాఫ్రికా(South Africa) అధ్యక్షుడు మాత్రం కూల్‌ గా ఉన్నారు. కొత్త వేరియంట్ వల్ల ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందని అన్నారు సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా(Cyril Ramaphosa).
Omicron Cases in Britain: బ్రిటన్‌లో విజృంభిస్తున్న ఒమిక్రాన్, 160కి పైగా కేసులు నమోదు, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు, ఎవరొచ్చినా క్వారంటైన్‌లో ఉండాలన్న బ్రిటన్ ప్రధాని
Naresh. VNSప్రపంచదేశాలను ఒమిక్రాన్(Omicron) వేరియంట్ వణికిస్తోంది. ఇప్పటివరకు 30కి పైగా దేశాల్లో విస్తరించిన ఈ మహమ్మారి…కొన్ని దేశాల్లో విశ్వరూపం చూపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా (South Africa) తర్వాత బ్రిటన్‌ (Britain) లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ప్రయాణాలపై కఠినమైన ఆంక్షలు అమలు చేస్తోంది బ్రిటన్.
Italy Man Fake Arm: నకిలీ చెయ్యికి కోవిడ్ వ్యాక్సిన్, సర్టిఫికెట్ కోసం ఇటలీ వ్యక్తి అతి తెలివి ప్రదర్శన, నర్సు గుర్తించడంతో అడ్డంగా బుక్కయిన హెల్త్ వర్కర్
Naresh. VNSకొత్త కొత్త వేరియంట్లు వచ్చి ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నప్పటికీ కొందరు వ్యాక్సిన్ వేసుకునేందుకు భయపడుతున్నారు. అయితే కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్(vaccine certificate) తప్పనిసరి చేయడంతో…దానికోసం అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. అలాంటి ఘటనే ఇటలీలో జరిగింది. వ్యాక్సిన్ సర్టిఫికెట్ కోసం ఏకంగా ఫేక్ చేయి(Fake Arm)ని పెట్టుకొని వ్యాక్సిన్ వేయించుకోబోయాడు.
Omicron Scare in US: అమెరికాలో ఒమిక్రాన్ కల్లోలం, ప్రజలంతా బూస్టర్ డోస్ వేసుకోవాలని జోబైడెన్ ఆదేశాలు, అమెరికాలోకి అడుగుపెట్టేవారికి కొత్త ఆదేశాలు జారీ చేసిన బైడెన్ సర్కారు
Hazarath Reddyకరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (Omicron) అమెరికాలో వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటివరకు దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసులు (Omicron Scare in US) నమోదయినట్లుగా తెలుస్తోంది. అమెరికాలో తొలికేసు నవంబర్‌ 25న కాలిఫోర్నియాలో నమోదు కాగా అది ఇప్పుడు అది మిన్నెసొటా, న్యూయార్క్‌, కొలరాడోకు విస్తరించింది.
Woman Breastfeeding Cat: విమానంలో వింత ఘటన, పిల్లికి తన పాలును పట్టించిన మహిళ, ఆశ్చర్యంగా చూసిన విమాన సిబ్బంది, ప్రయాణికులు, డెల్టా ఫ్లైట్‌ 1360లో ఘటన
Hazarath Reddyవిమానంలో ఓ మహిళ తన పెంపుడు పిల్లికి తన పాలు ఇచ్చి సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవలి డెల్టా ఫ్లైట్‌ 1360లో న్యూయార్క్‌లోని సిరక్యూస్‌ నుంచి జార్జియాలోని అట్లాంటాకు వెళుతున్నప్పుడు ఈ వింత ఘటన చోటు చేసుకుంది.
Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వానికి షాక్, 3 నెలల నుంచి జీతాలు చెల్లించలేదని సెర్బియా పాకిస్తాన్ దౌత్య కార్యాలయం ట్వీట్, ఆ ట్విట్టర్ హ్యాక్ అయిందని ప్రకటించిన పాకిస్తాన్
Hazarath Reddyఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి దౌత్యపరంగా పెద్ద షాక్ తగిలింది. సెర్బియాలో ఉన్న పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలోని సిబ్బందికి ఇమ్రాన్ సర్కారు జీతాలు చెల్లించలేదని ట్విట్టర్ లో పేర్కొంది. ఈ ట్వీట్ లో పాకిస్తాన్ సర్కారును నయా పాకిస్థాన్' మోడల్‌ అంటూ ప్రశ్నించింది.
Sotrovimab: ఒమిక్రాన్‌‌కి విరుగుడు ఇంజెక్షన్ వచ్చేసింది, సోట్రోవిమాబ్ ఔషధాన్ని కనుగొన్న బ్రిటన్, కొత్త వేరియంట్ పై ప్రభావవంతంగా పనిచేస్తోందని వెల్లడి, సోట్రోవిమాబ్ వినియోగానికి ఆమోదం తెలిపిన యుకె
Hazarath Reddyఒమిక్రాన్ పై భయపడాల్సిన పనేమీలేదని, ఈ కొత్త వేరియంట్ పై ప్రభావవంతంగా పనిచేసే ఔషధాన్ని (UK approves another antibody treatment) తాము గుర్తించినట్టు బ్రిటన్ వెల్లడించింది. ఈ మందు పేరు సోట్రోవిమాబ్ (Sotrovimab) గా తెలిపింది.
World’s First Living Robots Xenobots: పిల్లల్ని కనే రోబోలు వచ్చేశాయ్, మెరాకిల్ చేసిన అమెరికన్ సైంటిస్టులు, జీవమున్న రోబోలను సృష్టించి రికార్డ్‌
Naresh. VNSజీవం ఉన్న రోబోలు(Robots) వచ్చేశాయ్…అవును మీరు విన్నది నిజమే! ప్రపంచంలోనే మొట్టమొదటి లివింగ్ రోబోట్స్(Living Robots) ను తయారు చేశారు శాస్త్రవేత్తలు. అమెరికాకు చెందిన యూనివర్సిటీ తయారు చేసిన జీనోబాట్స్(Xenobots) అనే బుల్లిరోబోలు…బేబీ రోబోలను(Baby Robots) ఉత్పత్తి(replicate) చేశాయి.
Omicron Variant Symptoms: ఒమిక్రాన్ శరీరంలోకి ప్రవేశిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఈ కొత్త కోవిడ్ వేరియంట్‌‌పై డాక్టర్లు ఏమి చెబుతున్నారు, ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్‌ (బీ.1.1.529) పై ప్రత్యేక కథనం
Hazarath Reddyఒమిక్రాన్‌ వేరియంట్‌ (Omicron COVID variant) సోకిన 30 మంది వ్యక్తులను ఆమె నిశితంగా పరిశీలించి లక్షణాలను (Omicron Variant Symptoms) అంచనా వేశారు. ఇవి తెలియని లక్షణాలని, అయితే తేలికపాటివి అని ఆమె నిర్ధారించారు. కొత్త వేరియంట్‌ సోకిన వారు ‘విపరీతమైన అలసట’కు గురైనట్లు (unusual but mild symptoms) ఫిర్యాదు చేశారని డాక్టర్‌ కొయెట్జీ తెలిపారు.
Omicron COVID Variant: 4 రోజుల్లో 12 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్ వేరియంట్, పెను ప్ర‌మాదం పొంచి ఉందని తెలిపిన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ, డెల్టా క‌న్నా ఆరు రెట్లు ప్ర‌మాదక‌ర‌మ‌ంటున్న నిపుణులు
Hazarath Reddyకరోనా వైరస్‌ తాజా రూపాంతరం ‘ఒమిక్రాన్‌’ యావత్‌ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. వెలుగుచూసిన నాలుగు రోజుల్లోనే డజనుకు పైగా దేశాలకు వ్యాపించిన ఈ వేరియంట్‌ (Omicron COVID-19 Variant) వేగాన్ని శాస్త్రవేత్తలు కూడా అంచనా వేయలేకపోతున్నారు. మహమ్మారి కట్టడికి ఇప్పటికే పలు దేశాలు ఆంక్షల బాట పట్టాయి.
Gun Shot In Vagina: ఇదేమి పోయేకాలం..సెక్స్ వీడియో తీస్తూ యోనీని తుఫాకీతో కాల్చుకున్న మోడల్, కాళ్ల మధ్యలో తీవ్ర రక్తస్రావం కావడంతో లబోదిబో మంటూ ఆస్పత్రికి పరుగులు, జార్జియాలో ఘటన
Hazarath Reddyఅడల్ట్ కంటెంట్ క్రియేటర్ (Adult content creator) లారెన్ హంటర్ డామన్ (Lauren Hunter Damon) ఓ విచిత్ర పరిస్థితిని ఎదుర్కుంది. తన అభిమానుల కోసం ఎక్స్-రేటింగ్ వీడియోలను రూపొందిస్తున్నప్పుడు ఏకంగా తన ప్రైవేట్ బాగాన్ని (shoots herself in vagina) తుపాకీతో కాల్చుకుంది.
WHO on Omricon: కరోనా కొత్త వేరియంట్‌పై డబ్లూహెచ్‌వో కీలక సూచనలు, అప్రమత్తతే కాపాడుతుందంటున్న నిపుణులు, ఎప్పటికప్పుడు ట్రాకింగ్ లేకపోతే వినాశనం తప్పదన్న ఆరోగ్యసంస్థ
Naresh. VNSకరోనా(Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omricon) పట్ల ప్రపంచదేశాలను అలర్ట్ చేసింది ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO). గతంలో పలు దేశాలను వణికించిన డెల్టా వేరియంట్ కంటే అనేక రెట్లు ఒమిక్రాన్ ప్రమాదకరమైనదని డబ్లూహెచ్‌వో హెచ్చరించింది. దక్షిణాఫ్రికాతో(South Africa) పాటూ ఇప్పటికే పలు దేశాల్లో ఈ వేరియంట్ విరుచుకుపడుతోంది. అనునిత్యం నిఘా పెంచాల‌ని, ప్రజారోగ్య వ్యవ‌స్థల్ని బ‌లోపేతం చేయాల‌ని డబ్లూహెచ్‌వో సూచించింది.
Ambulance Cheater: అంబులెన్స్‌ను ట్యాక్సీలా వాడుకున్నాడు, సూపర్‌ మార్కెట్‌ నుంచి ఇంటికి వెళ్లేందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేసిన వ్యక్తి, ఒక్కటి కాదు 39 సార్లు ఫ్రీ అంబులెన్స్ వాడుకున్న ఆకతాయి
Naresh. VNSఎమర్జెన్సీ కోసం వాడే అంబులెన్స్(Ambulance) సర్వీసులను…ఆకతాయి పనుల కోసం వాడుకున్నాడు ఓ వ్యక్తి. ఒక్కటి, కాదు రెండు కారు ఇలా ఏకంగా 39 సార్లు అంబులెన్స్ కు కాల్ చేసి అందులో సూపర్ మార్కెట్‌కు (Super Market) వెళ్లాడు. అలా ఎందుకు చేశావ్ అని ప్రశ్నిస్తే…అతను చెప్పిన సమాధానం విని దిమ్మతిరిగిపోయింది. నడవడం బద్దకం(Lazy) అయి అలా చేశానని తీరిగ్గా సమాధానమిచ్చాడు.
B.1.1.529: మళ్లీ షట్‌డౌన్ తప్పదా.. దడపుట్టిస్తున్న B.1.1.529 వేరియంట్, భారీ స్థాయిలో మ్యూటేషన్లతో.. మనిషి రోగ నిరోధకతను నాశనం చేస్తూ.. బలం పుంజుకుంటున్న దక్షిణాఫ్రికా కరోనా వేరియంట్
Hazarath Reddyక‌రోనా వేరియంట్ లో (B.1.1.529, Coronavirus) అత్య‌ధిక స్థాయిలో మ్యుటేష‌న్లు ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు నిర్ధారించారు.ఈ మ్యుటేష‌న్ల వ‌ల్ల ప్ర‌మాదం తీవ్ర స్థాయిలో ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. బొత్సువానాలోనూ ఈ కోవిడ్ వేరియంట్ వైర‌స్ ఆన‌వాళ్లు ఉన్నాయి.
International Flights: ఓ వైపు కరోనా కొత్త వేరియంట్ కల్లోలం.. అంతర్జాతీయ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం, అంతర్జాతీయ ప్రయాణికులను అనుమతించేది లేదని స్పష్టం చేసిన యూరోపియన్ దేశాలు
Hazarath Reddyకరోనా మహమ్మారి ప్రభావంతో ఇప్పటికీ అంతర్జాతీయ విమాన సర్వీసులు (International Flights) అరకొరగానే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15 నుంచి 14 దేశాల మినహా భారత్ నుంచి అంతర్జాతీయ విమానాలను తిరిగి (India to Resume Scheduled International Flights) ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
New COVID Variant B.1.1529: మళ్లీ ఇంకొక కొత్త వేరియంట్, దక్షిణాఫ్రికాలో బీ1.1.529 వేరియంట్ గుర్తింపు, అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ
Hazarath Reddyప్రపంచంలో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు. గ్లోబల్ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా కరోనా కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రకటించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్‌తో (New Covid Variant B.1.1529) గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పింది.
Will Smith: సెక్స్‌ చేస్తుండగా.. వీర్యం కారే సమయంలో ప్రాణం పోయేది, హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు, 16 ఏళ్లకే లవ్ బ్రేకప్ అయిందని, అందుకే విచ్చలవిడిగా శృంగారం చేశానని తన బుక్ ‘విల్’ లో వెల్లడి
Hazarath Reddyప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తన తొలి లవ్ ఫెయిల్యూర్ గురించి తాజా పుస్తకం విల్ లో రాశాడు. ఈ బుక్‌లో (Will Smith's memoir Will) తనకు 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు జరిగిన మొదటి బ్రేకప్ గురించి ప్రస్తావించాడు. విల్ స్మిత్ తన 16వ ఏట మొదటి సారి బ్రేకప్ (Hollywood actor on using sex to cope with first heartbreak) బాధ ఎలా ఉంటుందో రుచి చూశానని పుస్తకంలో తెలిపాడు.
First Covid Case: ప్రపంచంలో మొట్టమొదట కోవిడ్ సోకిన మహిళ ఎవరో తెలిస్తే, షాక్ తినడం ఖాయం, వూహాన్ మార్కెట్లో జరిగింది ఇదే, తేల్చిచెప్పిన అమెరికా పరిశోధకులు
Krishnaవూహాన్ లోని హువానాన్ మార్కెట్ లో సీ ఫుడ్ విక్రయించే ఓ మహిళే మొట్టమొదటగా కోవిడ్ సోకిన వ్యక్తి అని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. డిసెంబర్ 11, 2019 నే ఆమెలో కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయని తాజా అధ్యయనం చెబుతోంది.
Lockdown in Austria: తగ్గని కరోనా కేసులు, మళ్ళీ అక్కడ పూర్తి స్థాయి లాక్‌డౌన్, ప‌ది రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ ఉంటుంద‌ని తెలిపిన ఆస్ట్రియా ఛాన్స‌ల‌ర్ అలెగ్జాండ‌ర్ ష‌ల్క‌న్‌బ‌ర్గ్
Hazarath Reddyయురోపియ‌న్ దేశం ఆస్ట్రియాలో మ‌ళ్లీ క‌రోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ దేశంలో మ‌రోసారి లాక్‌డౌన్ (Lockdown in Austria) అమ‌లు చేయ‌నున్నారు. సోమ‌వారం నుంచి పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ అమ‌లులోకి రానున్న‌ది.
Chemical Castration: అత్యాచారం చేస్తే ఇకపై అది అవుట్, జీవితాంతం సెక్స్‌కు పనికిరాకుండా రేపిస్టులకు కెమికల్‌ క్యాస్ట్రేషన్‌, క్రిమినల్‌ లా సవరణ బిల్లు 2021ను ఆమోదించిన పాకిస్తాన్ పార్లమెంట్
Hazarath Reddyరేపిస్టులపై కఠిన చర్యలు తీసుకునే ప్రయత్నంలో భాగంగా పాకిస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పదేపదే లైంగికదాడులకు పాల్పడే నేరగాళ్లకు కఠిన శిక్ష అమలు చేసేందుకు కొత్త బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లు ప్రకారం ఒకటి కంటే ఎక్కువ లైంగికదాడుల కేసుల్లో దోషులుగా తేలినవారికి కెమికల్‌ క్యాస్ట్రేషన్‌ (Chemical Castration) చేయనున్నారు.