ప్రపంచం

Bio Asia 2025: అట్టహాసంగా ప్రారంభమైన బయో ఏషియా-2025 సదస్సు.. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రత్యేక ఆకర్షణగా హైదరాబాదీల స్మార్ట్ నోట్ బుక్ (లైవ్ వీడియో)

Rudra

ఔషధాలు, లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బయో ఏషియా-2025 వార్షిక సదస్సు కాసేపటి క్రితం హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది.

World's First AI Powered Reusable Smart Notebook: ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్‌ నోట్‌ బుక్‌.. అభివృద్ధి చేసిన హైదరాబాదీ టెకీలు.. విశేషాలు చూస్తే, అబ్బురపడాల్సిందే!!

Rudra

యువత తలచుకుంటే అద్భుతాలని ఆవిష్కరిస్తారు అని మరోసారి నిరూపించారు ఓ యువత్రయం. అమెరికాలో నివసిస్తున్న కేసరి సాయికృష్ణ సబ్నివీసు, రఘురాం తటవర్తి.. హైదరాబాద్ లో ఉంటున్న తన స్నేహితుడు సుమన్ బాలబొమ్ముతో కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్‌ నోట్‌ బుక్‌ ను అభివృద్ధి చేశారు.

Earthquake In Bay Of Bengal: బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదు.. కోల్‌ కతా, భువనేశ్వర్‌ ను తాకిన ప్రకంపనలు

Rudra

బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం 6.10 గంటలకు సముద్రంలో 91 కిలోమీటర్ల లోతున భూమి కంపించింది.

Flight Under Fighter Jet Escort: న్యూయార్క్-ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపులు.. ఫైటర్ జెట్స్ రక్షణలో రోమ్‌ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ (వీడియో)

Rudra

న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి వస్తోన్న అమెరికన్ ఎయిర్‌ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. దీంతో ఆ విమానాన్ని రోమ్‌ కు మళ్లించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

Advertisement

CPI Narayana On Illegal Immigrants: వలసదారులను జంతువుల తరహాలో ట్రీట్ చేస్తారా.. సీపీఐ నారాయణ ఆగ్రహం, అమెరికా పార్లమెంట్ ముందు వీడియో రిలీజ్

Arun Charagonda

అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి మరి వారి దేశాలకు పంపిస్తోంది అమెరికా. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది వైట్‌హౌస్‌ .

Hero Ajith:హీరో అజిత్‌కు మరోసారి తప్పిన ప్రమాదం.. రేసింగ్‌లో పల్టీలు కొట్టిన అజిత్ కారు, అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి బయటపడ్డ అజిత్, వీడియో ఇదిగో

Arun Charagonda

హీరో అజిత్‌కు మరోసారి ప్రమాదం తప్పింది. స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో పల్టీలు కొట్టింది అజిత్ కారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు అజిత్.

Norovirus Outbreak: నోరో వైరస్ కలకలం.. క్రూయిజ్‌లో వందల మంది ప్రయాణీకులకు నోరోవైరస్, వాంతులతో భయానక వాతావరణం, వివరాలివే

Arun Charagonda

నోరోవైరస్ బారిన పడి ఏకంగా వందల మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డ సంఘటన యూరప్ ట్రిప్‌లో చోటు చేసుకుంది. పి అండ్ ఓ క్రూయిజ్‌లో ఈ ఘటన జరుగగా ప్రస్తుతం ఈ నౌక బెల్జియం దగ్గర ఉన్నట్లు అధికారులు తెలిపారు

Pope Francis In Critical Condition: మరింతగా విషమించిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం.. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న కేథలిక్ చర్చి అధిపతి

Rudra

పోప్ ఫ్రాన్సిస్ (88) ఆరోగ్యం మరింత విషమించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ తో రోమ్‌ లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి మరింతగా దిగజారింది.

Advertisement

Viral Video: బర్త్ డే పార్టీలో పేలిన హైడ్రోజన్ బెలూన్.. యువతికి తీవ్ర గాయాలు, వియత్నాంలో ఘటన, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

బర్త్ డే పార్టీలో హైడ్రోజన్ బెలూన్ పేలిన ఘటన వియాత్నంలో చోటు చేసుకుంది .ఈ ఘటనలో ఓ యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Heart Disease Reduce Super Rice: గుండెజబ్బుల ముప్పు తగ్గించే బియ్యం.. జన్యుమార్పులతో అభివృద్ధి చేసిన చైనా పరిశోధకులు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

Kash Patel Oath On Bhagavad Gita: ఎఫ్‌ బీఐ డైరెక్టర్‌ గా భారతీయ అమెరికన్‌ కాష్‌ పటేల్‌.. భగవద్గీత సాక్షిగా ప్రమాణం (వీడియో)

Rudra

అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌ బీఐ నూతన డైరెక్టర్‌ గా భారతీయ అమెరికన్‌ కాష్‌ పటేల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. భగవద్గీతపై ప్రమాణం చేసిన ఆయన తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానంటూ చెప్పారు.

New Virus in China: చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్‌ను గుర్తించిన సైంటిస్టులు

VNS

చైనా(China)లో కొవిడ్‌ మాదిరిగా ఉన్న కొత్త వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్‌ను ‘హెచ్‌కెయూ5- కోవ్‌-2’గా పేర్కొన్నారు. ఇది కొవిడ్‌ 19కి కారణమైన SARS-CoV-2ను పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు హాంకాంగ్‌కు చెందిన ‘సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్ట్‌’ పత్రిక తన కథనంలో పేర్కొంది.

Advertisement

Catch Mosquitoes and Win Cash: ఫిలీప్పీన్స్‌లో దోమల నియంత్రణకు అదిరే ఆఫర్.. ఐదు దోమలు పట్టుకుంటే నగదు బహుమతి, వైరల్‌గా మారిన న్యూస్

Arun Charagonda

దోమల బెడదతో ఇబ్బంది పడని వారుండరూ. దోమలు కుట్టకుండా అనేక ప్రయత్నాలు చేస్తారు. అయితే దోమల బెడద నుండి మాత్రం బయటపడలేరు. అయితే ఫిలిప్పీన్స్‌లో(Philippines) దోమల నియంత్రణకు అదిరే ఆఫర్ ప్రకటించారు

‘Earthquake Incoming'? సముద్రం అడుగు నుంచి బయటకు వచ్చిన డూమ్స్‌డే ఫిష్, భూకంపం వస్తుందేమోననే భయంతో వణుకుతున్న మెక్సికన్లు, రాబోయే ఉపద్రవానికి సూచనగా ఒడ్డుకు వచ్చిన ఓర్ఫిష్ ..

Hazarath Reddy

సముద్రంలో అరుదుగా కనిపించే మెరిసే ఓర్ఫిష్ మెక్సికోలో ఒడ్డుకు కొట్టుకొచ్చి అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్య పరిచింది. ఓర్ఫిష్ సాధారణంగా సముద్రంలో 60 నుంచి 3200 అడుగుల లోతులో జీవిస్తుంటాయి. ఇది కనిపించడం చాలా అరుదు

Viral News: ఉత్తమ జంటగా పిల్లి - గొర్రె, కపుల్ ఆఫ్ ది ఇయర్ -2025 అవార్డు గెలుచుకున్న పిల్లి- గొర్రె, ఉక్రెయిన్ జూలో సందర్శకుల హృదయాలను గెలుచుకుని టైటిల్ కైవసం

Arun Charagonda

వినడానికి ఆసక్తికరంగా ఉన్నా పిల్లి - గొర్రె కలిసి ఉత్త జంటగా ఎంపికైన సంఘటన ఉక్రెయిన్‌లో జరిగింది . ఈ టైటిల్‌లో పోరులో మిగితా జంతువులతో పోటీ పడి గెలుపొందడం విశేషం.

White House On Illegal Immigrants: అక్రమ వలసదారులకు సంకెళ్లు.. వీడియో పోస్ట్ చేసిన వైట్ హౌస్, తీవ్ర విమర్శలు చేస్తున్న నెటిజన్లు, వీడియో ఇదిగో

Arun Charagonda

అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి మరి వారి దేశాలకు పంపిస్తోంది అమెరికా. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది వైట్‌హౌస్‌ .

Advertisement

Eating Vegetables Reduces Liver Cancer: కూరగాయలతో కాలేయ క్యాన్సర్‌ కు చెక్‌.. ఫ్రెంచ్‌ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి

Rudra

కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిది అని తెలుసు. అయితే, రోజూ కూరగాయలు తినటం ద్వారా కాలేయ క్యాన్సర్‌ ముప్పును 65శాతం వరకు అడ్డుకోవచ్చని తెలుసా? ఈ మేరకు ఫ్రెంచ్‌ సైంటిస్టుల అధ్యయనం ఒకటి తాజాగా తేల్చింది.

Plane Flips Upside Down: రన్ వేపై ల్యాండ్ అవుతూ తిరగబడిన విమానం.. తీవ్రంగా గాయపడిన 18 మంది ప్రయాణికులు.. కెనడాలో ఘటన.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో!

Rudra

ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. డెల్టా ఎయిర్ లైన్స్‌ కు చెందిన విమానం కెనడాలోని టొరొంటో పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఓ ప్రమాదం చోటుచేసుకుంది.

Sam Pitroda: చైనాను శత్రుదేశంగా భారత్ చూడటం మానుకోవాలి, కాంగ్రెస్ నేత శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు, రాహుల్ గాంధీ చైనా తొత్తు అంటూ విరుచుకుపడిన బీజేపీ

Hazarath Reddy

తన ప్రకటనలతో వార్తల్లో నిలిచే కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఓవ‌ర్‌సీస్ యూనిట్ అధినేత సామ్ పిట్రోడా(Sam Pitroda) మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. చైనా మనకు శత్రువు కాదంటూ మరోసారి దేశ రాజకీయాలను వేడెక్కించారు

DOGE Cuts $21 Million to India: ఎలాన్ మస్క్‌ సంచలన నిర్ణయం.. భారత్‌కు రూ.182 కోట్లు కోత, బీజేపీ నేతల రియాక్షన్ ఇదే

Arun Charagonda

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) నిర్ణయాలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రతీ నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇక ట్రంప్ తన పాలనలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు పెద్దపీట వేశారు.

Advertisement
Advertisement