ప్రపంచం

Chandrayaan 2: మరో కీలకమైన ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో. జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాణ్ 2. ఇక చంద్రుడిపై ల్యాండ్ అవడమే తరువాయి.

PM Modi Speaks to Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ. కొంతమంది రాజకీయ నాయకులు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలు శాంతిపూర్వకమైన వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్య.

Jammu & Kashmir: ఇంకా తెరుచుకోని జమ్మూ కాశ్మీర్, ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావాలని రేడియో ద్వారా ప్రకటన, సుప్రీంకోర్టులో ఇదే అంశంపై వాదనలు.ఐరాస భద్రతామండలి ప్రత్యేక భేటీ!

Free Balochistan Movement: స్వాతంత్ర దినోత్సవం రోజున పాకిస్థాన్ లో 'బ్లాక్ డే'. తాము ఎంతమాత్రం పాకిస్థానీయులం కాదంటూ ఉద్యమం ఉదృతం చేసిన బెలూచిస్తాన్ ప్రజలు. 

Chandrayaan 2: భూకక్ష్యను వీడిన చంద్రయాణ్-2, మరో వారం రోజుల్లోనే చంద్రుని కక్ష్యలోకి ప్రవేశం. జాబిల్లి వైపు దూసుకుపోతున్న వ్యోమనౌక.

Mehmood Qureshi Tells: కాశ్మీర్ విషయంలో అతిగా ఆవేశపడి భంగపడిన పాకిస్థాన్! అంతర్జాతీయంగా తమకు మద్ధతు కరువైందని అంగీకరించిన పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి.

Global Recession Warning Bells Again: వచ్చే తొమ్మిది నెలల్లో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు, భారతదేశానికి మాత్రం ఎలాంటి ప్రమాదం లేదు. ప్రముఖ అమెరికా ఆర్థిక సేవల సంస్థ వెల్లడి!

Pakistan Decisions on India: పాక్ నిర్ణయాలు- సంఝౌత ఎక్స్ ప్రెస్ శాశ్వతంగా రద్దు, భారత సినిమాలపై నిషేధం, వాణిజ్యం కనిష్ట స్థాయికి తగ్గింపు. ఇంకోసారి ఆలోచించుకోండి అని చురకంటించిన భారత్.

Pro India Banners in Pakistan: అఖండ భారదేశానికి మద్ధతుగా పాకిస్థాన్‌లో బ్యానర్లు, శివసేన ఎంపీ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన. వాటిని తొలగించి అనుమానితులను అరెస్ట్ చేసిన పాక్ పోలీసులు.

Pak Reaction: కాశ్మీర్ అంశం పట్ల పాక్ ప్రధాని స్పందన. మోడీ సర్కారుకు ఎన్నడూ లేనంత 'దీటైన జవాబు' ఇస్తామని వ్యాఖ్య! పాకిస్థాన్ ఏం చేయబోతుంది? ఏం చేయగలదు?

Maxim Dadashev: ఉసురు తీసిన బాక్సింగ్ ఆట. ప్రత్యర్థి కొట్టిన కొట్టిన దెబ్బలకు తాళలేక ప్రాణాలు విడిచిన యువ బాక్సర్. తల మీద ఆపకుండా తీవ్రంగా కొట్టడంతో నేరుగా కోమాలోకివెళ్లిపోయాడు.

Don Rickles: ఆర్టిస్ట్ చనిపోయినా, అతడి వాయిస్‌ను బ్రతికించి సినిమా పూర్తి చేశారు. అదెలాగా?

Pak Peek- a-boo: జలాంతర్గాములతో పాకిస్థాన్ దాగుడు మూతలు. పూర్తి స్థాయిలో తన బలాన్ని, బలగాన్ని వినియోగించి జాడ కనిపెట్టిన భారత్.

Hong Kong protest: హక్కులు, అస్థిత్వం కోసం పోరాటం- హాంకాంగ్  ప్రజల నిరసన గళం! హంకాంగ్ చైనాలో భాగమా? చైనా- హాంకాంగ్ వివాదం ఏంటి? 

Lexie the limitless: ఆ పిల్లకు 21 ఏళ్లు, చుట్టేసింది 196 దేశాలు, కొట్టింది ప్రపంచ రికార్డ్ బద్దలు.