World

Chandrayaan 2: భూకక్ష్యను వీడిన చంద్రయాణ్-2, మరో వారం రోజుల్లోనే చంద్రుని కక్ష్యలోకి ప్రవేశం. జాబిల్లి వైపు దూసుకుపోతున్న వ్యోమనౌక.

Vikas Manda

చంద్రయాణ్-2 మిషన్ - చంద్రుడి కక్ష్య వైపు అంతరిక్షనౌకను చొప్పించే ప్రక్రియ TLI ట్రాన్స్ లూనార్ ఇన్సర్షన్ బుధవారం ఉదయం 2:21 నిమిషాలకు విజయవంతంగా పూర్తయిందని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Mehmood Qureshi Tells: కాశ్మీర్ విషయంలో అతిగా ఆవేశపడి భంగపడిన పాకిస్థాన్! అంతర్జాతీయంగా తమకు మద్ధతు కరువైందని అంగీకరించిన పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి.

Vikas Manda

"Jazbaat ubharna bahut aasan hain, aitraaz karna usse bhi aasan hain, lekin ek masle ko samjhaakar aage le jaana pechda kaam hain, aage woh log aap keliye haar leke nahi khade hain..." పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షాహ్ మహమూద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలు...

Global Recession Warning Bells Again: వచ్చే తొమ్మిది నెలల్లో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు, భారతదేశానికి మాత్రం ఎలాంటి ప్రమాదం లేదు. ప్రముఖ అమెరికా ఆర్థిక సేవల సంస్థ వెల్లడి!

Vikas Manda

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య పరంగా ఏర్పడిన తీవ్రమైన పోటీ, ఇరు దేశాల వాణిజ్య సంబంధాల నడుమ ఆందోళనకరమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో అది మొత్తం ప్రపంచ దేశాలపై వివిధ రూపాల్లో ప్రభావం చూపనుందని, ఆయా దేశాలను ఆర్థిక మాంద్యం వైపు నెట్టేలా చేస్తుందని....

Pakistan Decisions on India: పాక్ నిర్ణయాలు- సంఝౌత ఎక్స్ ప్రెస్ శాశ్వతంగా రద్దు, భారత సినిమాలపై నిషేధం, వాణిజ్యం కనిష్ట స్థాయికి తగ్గింపు. ఇంకోసారి ఆలోచించుకోండి అని చురకంటించిన భారత్.

Vikas Manda

ఇప్పటికే భారత విదేశాంగ మంత్రీని బహిష్కరించింది. తమ విదేశాంగ మంత్రిని భారత్ కు పంపడాన్ని నిలిపివేసింది. భారతదేశంతో ఇక వాణిజ్య సంబంధాలు కనిష్ట స్థాయికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది...

Advertisement

Pro India Banners in Pakistan: అఖండ భారదేశానికి మద్ధతుగా పాకిస్థాన్‌లో బ్యానర్లు, శివసేన ఎంపీ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన. వాటిని తొలగించి అనుమానితులను అరెస్ట్ చేసిన పాక్ పోలీసులు.

Vikas Manda

ఆ బ్యానర్ల సారాంశం ఏంటనేది చాలా మందికి అర్థం కాకపోవడంతో వాటిని వెంటనే గుర్తించటానికి వీలుపడలేదని, అందుకే వాటిని తొలగించేందుకు ఆలస్యమైందని అక్కడి మీడియా చెప్పుకొచ్చింది...

Pak Reaction: కాశ్మీర్ అంశం పట్ల పాక్ ప్రధాని స్పందన. మోడీ సర్కారుకు ఎన్నడూ లేనంత 'దీటైన జవాబు' ఇస్తామని వ్యాఖ్య! పాకిస్థాన్ ఏం చేయబోతుంది? ఏం చేయగలదు?

Vikas Manda

భారత్ అక్రమంగా ఆక్రమించిన కాశ్మీర్ ప్రాంతం అంతర్జాతీయ భూభాగ పరిధిలోకి వస్తుంది. ఆ ప్రాంతం పట్ల అంతర్జాతీయ వివాదాలు ఉన్నాయి. దానిని భారత్ ఏకపక్షంగా...

Maxim Dadashev: ఉసురు తీసిన బాక్సింగ్ ఆట. ప్రత్యర్థి కొట్టిన కొట్టిన దెబ్బలకు తాళలేక ప్రాణాలు విడిచిన యువ బాక్సర్. తల మీద ఆపకుండా తీవ్రంగా కొట్టడంతో నేరుగా కోమాలోకివెళ్లిపోయాడు.

Vikas Manda

బాక్సింగ్ ఒక క్రీడే కావొచ్చు కానీ ఆ ఆట ఆడటం ఎంత ప్రమాదం అంటే ఒక్కోసారి అందులో తలపడే బాక్సర్లు తీవ్రంగా గాయపడటమే కాకుండా వారి ప్రాణాలను సైతం పోగోట్టుకుంటారు. ఇటీవల అలాంటి ఘటన ఒకటి జరిగింది...

Don Rickles: ఆర్టిస్ట్ చనిపోయినా, అతడి వాయిస్‌ను బ్రతికించి సినిమా పూర్తి చేశారు. అదెలాగా?

Vikas Manda

ఓ యానిమేషన్ ఫిల్మ్ రీరికార్డింగ్ దశలో ఉండగా ఓ ముఖ్యమైన క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పాల్సిన ఓ వాయిస్ ఆర్టిస్ట్ హఠాత్తుగా చనిపోయాడు. అయితే ఆయన స్థానంలో వేరే వాళ్లలో వాయిస్ చేయించకుండా, అతడి గొంతునే ఎలా వాడింది?...

Advertisement

Pak Peek- a-boo: జలాంతర్గాములతో పాకిస్థాన్ దాగుడు మూతలు. పూర్తి స్థాయిలో తన బలాన్ని, బలగాన్ని వినియోగించి జాడ కనిపెట్టిన భారత్.

Vikas Manda

జలాంతర్గాములతో పాకిస్థాన్ దాగుడు మూతలు. 21 రోజులు వెతికిన ఇండియన్ నేవీ. ఎట్టకేలకు దొంగను దొరకపట్టింది, విజేతగా నిలిచింది. ఆ కథేంటో తెలుసుకోండి...

Hong Kong protest: హక్కులు, అస్థిత్వం కోసం పోరాటం- హాంకాంగ్  ప్రజల నిరసన గళం! హంకాంగ్ చైనాలో భాగమా? చైనా- హాంకాంగ్ వివాదం ఏంటి? 

Vikas Manda

హాంకాంగ్ ప్రభుత్వం నేరస్తులను చైనాకు అప్పగించే బిల్లుకు వ్యతిరేకంగా లక్షల సంఖ్యల ప్రజల నిరసనగళాలతో హాంకాంగ్ అట్టుడుకుంది. ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. హాంకాంలో ఏం జరుగుతుంది?...

Lexie the limitless: ఆ పిల్లకు 21 ఏళ్లు, చుట్టేసింది 196 దేశాలు, కొట్టింది ప్రపంచ రికార్డ్ బద్దలు.

Vikas Manda

ఎవరైనా పరాయి దేశం వెళ్లాలంటే అక్కడ ఎలా ఉంటుందో అని ఎన్నో రకాల భయాలు ఉంటాయి. కానీ ఒక అమ్మాయి ఆశయం ముందు ఈ ప్రపంచమే చిన్నదైంది.

Advertisement
Advertisement