World
Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌, 17 పతకాలతో నాలుగో ర్యాంకుకు చేరుకున్న భారత్, 78 పతకాలతో అగ్రస్థానంలో చైనా, దేశాల ర్యాంకులు ఇవిగో..
Hazarath Reddyహాంగ్‌జౌలో ఇటీవల ముగిసిన ఆసియా క్రీడలు 2023లో ప్రదర్శించబడిన కొన్ని అద్భుతమైన చర్యలు మరియు ఉత్కంఠభరితమైన ప్రదర్శనల తర్వాత, ఇది ఆసియా పారా గేమ్స్ 2023కి సమయం ఆసన్నమైంది. పారా ఏషియాడ్ అని కూడా పిలువబడే ఆసియా పారా గేమ్‌లు బహుళ-క్రీడా ఈవెంట్ ద్వారా నియంత్రించబడతాయి.
Bangladesh Train Accident: బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం, గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు, 13 మంది మృతి, మరింతమందికి గాయాలు
Hazarath Reddyబంగ్లాదేశ్‌లో ప్యాసింజర్ రైలు మరో రైలును ఢీకొనడంతో సోమవారం 13 మంది మృతి చెందగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 4:15 గంటల ప్రాంతంలో కిషోర్‌గంజ్‌ నుంచి ఢాకాకు వెళ్తున్న ప్యాసింజర్‌ రైలు.. సరుకు రవాణా రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 6 వేలు దాటిన మృతుల సంఖ్య, వీరిలో 1,400 మంది ఇజ్రాయెలీలు కాగా 4,651 మంది పాలస్తీనియన్లు
Hazarath Reddyఇజ్రాయెల్-హమాస్ మధ్య యుధ్దం సోమవారానికి 17వ రోజుకు చేరుకుంది. ఇరుపక్షాల మధ్య మృతుల సంఖ్య 6,000కు పైగా పెరిగింది. ఉగ్ర హింస ఫలితంగా పదివేల మంది గాయపడ్డారు లేదా వారి ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చింది.
Parag Desai Dies: వీధి కుక్కల దాడిలో టాప్ టీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మృతి, చికిత్స పొందుతూ వాఘ్ బక్రీ టీ గ్రూప్ అధినేత కుమారుడు పరాగ్ దేశాయ్ కన్నుమూత
Hazarath Reddyవాఘ్ బక్రీ టీ బ్రాండ్‌ను కలిగి ఉన్న వాఘ్ బక్రీ టీ గ్రూప్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ 49 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు అనేక నివేదికలు వచ్చాయి. ఆయనకు భార్య విదిషా, కుమార్తె పరిషా ఉన్నారు
Murder Case Viral: చేయని హత్యకు ముగ్గురు వ్యక్తులకు 36 ఏండ్ల శిక్ష.. ఆ తర్వాత వాళ్ళు నిర్దోషులని తేలిన వైనం.. పరిహారంగా రూ. 400 కోట్లు
Rudraఅమెరికాలో ఒక హత్య కేసులో అరెస్టయ్యి ముగ్గురు వ్యక్తులు 36 ఏండ్లు శిక్ష అనుభవించారు. అయితే, తర్వాత వాళ్లు నిర్దోషులుగా తేలడంతో..
Viral News: బొమ్మలా నిలబడి నగల షాపులో యువకుడు చోరీ.. పోలాండ్‌ లోని వార్సా నగరంలో ఘటన.. చివరికి ఏమైంది??
Rudraపోలాండ్‌ లో ఓ యువకుడు వినూత్న రీతిలో చోరీకి పాల్పడ్డాడు. షాపులో కొంతసేపు బొమ్మలా (మెనాక్విన్) నిలబడిన అతడు షాపు మూసేశాక అదను చూసుకుని నగలు దొంగిలించాడు.
'It’s Time to Kill You': పదవికి రాజీనామా చేయకుంటే కుటుంబంతో సహా అందర్నీ చంపేస్తాం, అమెరికాలో సిక్కు మేయర్‌కి బెదిరింపుల లేఖలు
Hazarath Reddyమేయర్ పదవికి వెంటనే రాజీనామా చేయకుంటే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామంటూ తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖలు వస్తున్నాయని అమెరికన్ సిక్కు లీడర్ రవీందర్ ఎస్ భల్లా మీడియాకు తెలిపారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని హోబోకెన్ సిటీ మేయర్ గా 2017 లో తొలిసారి ఎన్నికైన భల్లా.. అమెరికాలోనే తొలి సిక్కు మేయర్ గా రికార్డు సృష్టించారు.
Gaza Hospital Blast: గాజా హాస్పిటల్ పేలుడు ఇజ్రాయెల్ చేసింది కాదు, కీలక వ్యాఖ్యలు చేసిన జో బైడెన్‌, ఇజ్రాయెల్‌లో కొనసాగుతున్న అమెరికా అధినేత పర్యటన
Hazarath Reddyహమాస్‌ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌లో ఇవాళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పర్యటించారు. ఆయన ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో టెల్‌ అవీవ్‌లోని బెన్‌ గురియన్‌ విమానాశ్రయంలో దిగారు. అక్కడ బైడెన్‌కు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) స్వాగతం పలికారు
World Cup 2023: రేపు టీమిండియాని బంగ్లాదేశ్ ఓడిస్తే బంగ్లా క్రికెటర్‌తో డేటింగ్ చేస్తా, పాకిస్తాన్ నటి సెహ‌ర్ షిన్వారి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyఐసీసీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ 2023లో పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఇండియా రేపు బంగ్లాదేశ్‌తో ఆడ‌నున్న‌ది.
Gaza Hospital Blast: గాజా ఆసుపత్రిపై దాడి ఇజ్రాయెల్ చేసిందే, IDF ఆరోపణలను తిప్పి కొట్టిన Islamic Jihad
Hazarath Reddyఇస్లామిక్ జిహాద్ కూడా IDF "ఆరోపణలను సృష్టించిందని" ఆరోపిస్తూ బాధ్యతను తిరస్కరించింది. ఆసుపత్రి పేలుడుపై ఇరువర్గాలు పరస్పరం వాదనలకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.
Gaza Hospital Blast: గాజా ఆసుపత్రిపై దాడి ఉగ్రవాదుల పనే, మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్‌ గురితప్పి ఆసుపత్రిపై పడిందని తెలిపిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు
Hazarath Reddyఇజ్రాయెల్ రక్షణ దళాలు బుధవారం సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసాయి, ఇందులో ఘోరమైన గాజా ఆసుపత్రి పేలుడు "విఫలమైన రాకెట్ ప్రయోగం" వల్ల సంభవించిందని మరియు వైమానిక దాడి కాదని పలు షాట్‌లను చూపుతోంది. IDF 30 సెకన్ల వీడియోను Xలో పోస్ట్ చేసింది
Pakistan Crisis: పాకిస్తా‌న్‌లో ముదిరిన ఆర్థిక సంక్షోభం, ఇంధనం లేక 48 జాతీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేసిన పీఐఏ
Hazarath Reddyపాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి రోజురోజుకి మరింత దిగజారిపోతోంది. దేశం యొక్క సంక్షోభంతో జాతీయ క్యారియర్ అయిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA), ఇంధనం అందుబాటులో లేని కారణంగా దేశీయ, అంతర్జాతీయ మార్గాలతో సహా 48 విమానాలను రద్దు చేసింది.
Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి 286 మందితో భారత్ చేరుకున్న 5వ విమానం, బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్న దృశ్యాలను షేర్ చేసిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
Hazarath Reddyఆపరేషన్ అజయ్ లో భాగంగా 286 మందితో అయిదవ విమానం ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరుకుంది. ఇందులో 18 మంది నేపాలీలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్న దృశ్యాలను కూడా షేర్ చేశారు.
Airstrike On Gaza Hospital: గాజాలో కొనసాగుతున్న మారణహోమం, ఆస్పత్రిలో బాంబు దాడుల్లో 500 మంది మృతి, 11 రోజుల్లో ఏకంగా 3వేల మంది అమాయకులు మరణించినట్లు లెక్కలు
VNSగాజా నగరంలో దారుణం జరిగింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజా (Airstrike On Gaza Hospital) నగరంలోని ఆసుపత్రిలో 500మంది మరణించారు. మంగళవారం గాజా ఆసుపత్రిలో జరిగిన పేలుడులో 500 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇజ్రాయెల్ వైమానిక దాడి వల్ల మరణాలు సంభవించినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు చెప్పారు.
Bathukamma 2023: వీడియో ఇదిగో, బతుకమ్మ పాటకు డాన్స్ వేసిన అమెరికాలోని కొలరాడో రాష్ట్ర ప్రజా ప్రతినిధి కెన్ బక్
Hazarath Reddyఅమెరికాలో సైతం బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. తాజాగా బతుకమ్మ పాటకు అమెరికాలో కొలరాడో రాష్ట్ర ప్రజా ప్రతినిధి కెన్ బక్ డాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Sherika De Armas Dies: గర్భాశయ కేన్సర్‌తో పోరాడి మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ మృతి
Hazarath Reddyమాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్, అడ్వర్టైజింగ్ మోడల్ షెరికా డి అర్మాస్ (26) కన్నుమూశారు. గత కొంతకాలంగా గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతున్న అక్టోబర్ 13న తుదిశ్వాస విడిచారని సోదరుడు మేక్ డి అర్మాస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Mia Khalifa's Income Frozen: పోర్న్ స్టార్ మియా ఖలీఫాకు భారీ షాక్, ఆమె ఆదాయం మొత్తాన్ని ఇజ్రాయెల్ సహాయ నిధికి విరాళంగా ఇచ్చిన పోర్న్‌హబ్
Hazarath Reddyపోర్న్ స్టార్ మియా ఖలీఫా ఆదాయాన్ని పోర్న్‌హబ్ స్తంభింపజేసింది. పోర్న్ స్టార్.. హమాస్ కు మద్దతు ఇవ్వడంతో ఆమె ఆదాయం మొత్తాన్ని ఇజ్రాయెల్ సహాయ నిధికి విరాళంగా ఇచ్చినట్లు పోర్న్ హబ్ పేర్కొంది. కాగా మియా ఖలీపా గత కొంత కొన్ని రోజుల నుంచి హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా ఎక్స్ లో పోస్టులు పెడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పోర్న్ హబ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
Iraq Viral News: రూ.12 లక్షలకు నవజాత శిశువు అమ్మకానికి యత్నం.. తండ్రి అరెస్ట్.. ఇరాక్‌లో వెలుగు చూసిన ఘటన
Rudraడబ్బు కోసం ఆన్‌లైన్‌ లో తన నవజాత శిశువును అమ్మకానికి పెట్టిన ఓ తండ్రిని ఇరాకీ నిఘా వర్గాలు తాజాగా అరెస్ట్ చేశాయి.
Israel-Hamas War: ముగిసిన డెడ్‌ లైన్.. గాజా నుంచి తరలిపోయిన 10 లక్షల మంది.. భూతల దాడికి ఇజ్రాయెల్ రెడీ
Rudraగాజాను (Gaza Strip) విడిచిపెట్టాలంటూ ఇజ్రాయెల్ (Israel) ఇచ్చిన వార్నింగ్ డెడ్‌ లైన్ (Deadline) ముగిసింది. ఇప్పటి వరకు పది లక్షలమందికి పైగా పాలస్తీనీయులు గాజాను విడిచిపెట్టారు.
Fiji Mermaid Viral Photo: రహస్య జీవి ఫిజీ మెర్మైడ్ గురించి షాకింగ్ నిజాలు ఇవే...సగం చేప, సగం మనిషి, సగం పాములా కనిపిస్తున్న ఈ వింత జీవి గురించి తెలుసుకోండి..
ahanaఫిజీ మెర్మైడ్ గా గుర్తించిన ఒక రహస్య జీవి అవశేషాలు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను చాలాకాలంగా అబ్బురపరుస్తున్నాయి. ఇదేమిటని అందరూ ఆరా తీస్తున్నారు. ఇది పాక్షికంగా కోతిలాగా, పాక్షికంగా చేపలాగా, పాక్షికంగా సరీసృపంలా కనిపిస్తుంది.