Entertainment

Jabardasth Rashmi: అనసూయను ఘోరంగా అవమానించిన యాంకర్ రష్మీ గౌతం, తనకు క్యారెక్టర్ మాత్రమే ముఖ్యమని, డబ్బు ముఖ్యం కాదని చెప్పిన రష్మీ

kanha

జబర్దస్త్ వేదికగా స్టార్ స్టేటస్ అందుకున్న యాంకర్ రష్మీ గౌతమ్, తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జబర్దస్త్ స్టేజ్ మల్లెమాల లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని బల్ల గుద్ది మరీ చెప్పింది.

Kirak RP: నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హోటల్ మూసేసిన కిరాక్ ఆర్పీ, మళ్లీ త్వరలో ఓపెన్ చేస్తానని వెల్లడి, మాస్టర్ల కోసం నెల్లూరు వెళ్లిన జబర్దస్ట్ నటుడు

Hazarath Reddy

ఈ షాపు నెల రోజుల పాటు మూసివేస్తున్నట్లుగా తెలిపారు. తన షాప్ కి వచ్చే వాళ్లందరికీ తగిన ఐటమ్స్ అందించలేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆర్పి కొన్ని వీడియోలలో తెలియజేశారు. ఈ క్రమంలోనే కస్టమర్ల తాకిడి తట్టుకోలేక ఏకంగా వారం రోజులపాటు షాపును మూసీ వేసి పని వాళ్ల కోసం నెల్లూరుకి వచ్చానని తెలియజేశారు.

Super Star Mahesh Babu: సామాజిక సేవా కార్యక్రమాల కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త వెబ్ సైట్ ‘మహేశ్ బాబు ఫౌండేషన్ డాట్ ఆర్గ్’

Rudra

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినీ హీరోగా మాత్రమే కాకుండా మనసున్న వ్యక్తిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు తన సేవా కార్యక్రమాల కోసం కొత్త వెబ్ సైట్ ప్రారంభించారు.

Pavitra Naresh LipLock Video: ఘాటు లిప్ లాక్ తో కొత్త ఏడాదికి ఆహ్వానం పలికిన నరేష్, పవిత్ర, త్వరలోనే పెళ్లి అంటూ వీడియో ద్వారా ప్రకటన

kanha

నటుడు నరేష్ తన ట్విట్టర్‌లో ప్రత్యేక వీడియోను విడుదల చేయడం ద్వారా నటి పవిత్రా లోకేష్‌ను వివాహం చేసుకున్నట్లు ప్రకటించారు. సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర తమపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు స్వస్తి పలికారు.

Advertisement

Pawan Selfie: బొల్లారం రాష్ట్రపతి నిలయంలో పవన్ కల్యాణ్ సెల్ఫీ... ఫొటో ఇదిగో!

Rudra

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఈ క్రమంలో, వివిధ పార్టీలు, రంగాలకు చెందినవారితో అల్పాహార సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.

Gujarat Viral: కచేరీలో నోట్ల వర్షం.. కళాకారులపై రూ. 50 లక్షలు వెదజల్లిన అభిమానులు!

Rudra

అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కళాకారుల ప్రదర్శనకు మంత్రముగ్ధులైన అభిమానులు వారిపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. గుజరాత్‌ నవ్‌సారి జిల్లాలోని సుపా గ్రామం దీనికి వేదికైంది.

Actress Akshara Singh: పాపం హీరోయిన్, సెల్ఫీలు అంటూ జనం ఎగబడటంతో పరార్, చెప్పులు వదిలేసి స్కూటీ ఎక్కి మరీ పారిపోయిన భోజ్‌పురి నటి అక్షర సింగ్‌

Hazarath Reddy

భోజ్‌పురి నటి అక్షర సింగ్‌ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బీహార్‌లోని బేథియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. ఇక హీరోయిన్‌ కనిపించడంతో ఆగలేకపోయిన జనం సెల్ఫీల కోసం పరుగులు తీశారు. దీంతో కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా ఉన్నపళంగా అక్కడి నుంచి పారిపోయింది హీరోయిన్‌.

Anchor Suma Kanakala: వీడియో, యాంకరింగ్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సుమ కనకాల, నేను మలయాళీ అయినా తెలుగు ప్రేక్షకులు నన్ను గుండెల్లో పెట్టుకొని ప్రేమించారంటూ కన్నీటి పర్యంతం

Hazarath Reddy

తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ యాంకర్ సుమ తాజాగా అభిమానులకు ఒక షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న సుమ తాను యాంకరింగ్‌కు బ్రేక్‌ ఇస్తున్నట్లు చెప్పి ఎమోషనల్‌ అయ్యింది. "నేను మలయాళీ అయినా తెలుగు ప్రేక్షకులు నన్ను గుండెల్లో పెట్టుకొని ప్రేమించారు" అంటూ సుమ కన్నీటి పర్యంతం అయ్యింది.

Advertisement

Hyper Aadi In Jabardasth: హైపర్ ఆదికి వెంటాడుతున్న భయం అదేనా, సుడిగాలి సుధీర్ కు పట్టిన గతే పడతుందా, ఆదికి మల్లెమాల షాక్ ఇచ్చిందా..

kanha

జబర్దస్త్ ద్వారా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హైపర్ ఆది, ప్రస్తుతం ధమాకా సినిమా తర్వాత సూపర్ హిట్ స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్నాడు. హైపర్ ఆది తాజాగా ధమాకా సినిమాలో రావు రమేష్ పక్కన అసిస్టెంట్ గా కామెడీ బాగా పెరగడంతో, థియేటర్లలో నవ్వులు వెల్లి విరుస్తున్నాయి.

Unstoppable with NBK: వీడియో ఇదే.. బాలకృష్ణని హగ్ చేసుకున్న పవన్ కళ్యాణ్, అన్‌స్టాపబుల్‌-2 ఎపిసోడ్‌కి విచ్చేసిన జనసేనాధినేత, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

పవన్‌ను, బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుతాడా? అని అందరిలోనే ఆసక్తి నెలకొంది. ఈ షోకు పవన్‌తో పాటు దర్శకులు త్రివిక్రమ్‌, క్రిష్‌ రానున్నారు. తాజాగా అన్‌స్టాపబుల్‌ సెట్స్‌లో NBK with PSPK అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ ఎపిసోడ్‌ సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తుంది.

Unstoppable with NBK: బాలకృష్ణని హగ్ చేసుకున్న పవన్ కళ్యాణ్, అన్‌స్టాపబుల్‌-2 ఎపిసోడ్‌కి విచ్చేసిన జనసేనాధినేత, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

పవన్‌ తొలిసారిగా అన్‌స్టాపబుల్ షోకు వచ్చారు.దీంతో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరిగింది. పవన్‌ను, బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుతాడా? అని అందరిలోనే ఆసక్తి నెలకొంది. ఈ షోకు పవన్‌తో పాటు దర్శకులు త్రివిక్రమ్‌, క్రిష్‌ రానున్నారు. తాజాగా అన్‌స్టాపబుల్‌ సెట్స్‌లో NBK with PSPK అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Devarakonda Bumper Offer: అభిమానులకు రౌడీ హీరో బంపర్ ఆఫర్.. 100 మందిని విహార యాత్రకు పంపనున్నట్లు ప్రకటన

Rudra

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి అభిమానులను సంతోషంలో ముంచెత్తే ప్రకటన చేశాడు. క్రిస్మస్ గిఫ్ట్ గా తన అభిమానులు వందమందిని విహార యాత్రకు పంపించనున్నట్లు తెలిపాడు.

Advertisement

Jabardasth Kirak RP: జబర్దస్త్ కిర్రాక్ ఆర్పీ, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ఓపెన్ చేసి, ఒక్క నెలలో ఎంత సంపాదించాడో తెలిస్తే, షాక్ తింటారు..

kanha

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ చాలా ఫేమస్ అయిపోయింది. దీంతో అటు భోజనప్రియులు సైతం చేపల పులుసు రుచి చూసేందుకు కర్రీ పాయింట్ ముందు లైన్లు కట్టడం విశేషం.

Jabardasth Sudigali Sudheer: జబర్దస్త్ లోకి రాకుండా సుడిగాలి సుధీర్ వెనుక పెద్ద కుట్ర నడుస్తోందా, రీఎంట్రీకి అడ్డుపడుతోంది ఎవరు..?

kanha

సుధీర్ జబర్దస్త్ ఎంట్రీ ఎప్పుడు అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. సుధీర్ రెడీ గానే ఉన్నప్పటికీ, మల్లెమాల సైడ్ నుంచి మాత్రం ఎలాంటి గ్రీన్ సిగ్నల్ అందడం లేదని, అందుకే సుదీర్ దూరంగా ఉన్నట్లు బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి

Sushant Singh Rajput Death Case: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌‌ని చంపేశారు, ఆయన శరీరంపై,మెడపై గాయాలున్నాయంటూ సంచలన విషయం వెలుగులోకి

Hazarath Reddy

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై (Sushant Singh Rajput Death Case) సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కూపర్‌ ఆస్పత్రి సిబ్బంది (Mortuary Servant) సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యేనని ముందుకు వచ్చారు. పోస్ట్‌ మార్టమ్‌ చేసేటప్పుడు అతడి శరీరంపై గాయాలున్నాయని చెప్పడం సంచలనం రేపుతోంది.

Jr NTR on Chalapathi Rao: చలపతి రావు మరణంతో దిగ్భ్రాంతిలో జూనియర్ ఎన్టీఆర్‌, వీడియో కాల్‌ చేసి చివరిచూపు చూసిన జూనియర్, భావోద్వేగంగా ట్వీట్లు చేసిన నందమూరి కుటుంబం

VNS

అమెరికాలో ఉన్న తారక్‌.. రవిబాబుకు వీడియో కాల్‌ చేసి, ఆయన్ని చివరి చూపు చూశాడు. అనంతరం రవిబాబుకు ధైర్యం చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక చలపతిరావు అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు రవిబాబు చెప్పాడు. తన సోదరి అమెరికా నుండి రావాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

Advertisement

Tunisha Sharma Suicide Case: తునీషా మృతి కేసులో ట్విస్ట్! బాయ్‌ఫ్రెండ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, 15 రోజుల క్రితమే ఇద్దరికీ బ్రేకప్‌

VNS

15 రోజుల క్రితమే షీజాన్‌ ఖాన్‌ ఆమెకు బ్రేకప్‌ చెప్పినట్లు తెలిసింది. బ్రేకప్‌ జరిగినప్పటి నుంచి తునీషా మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనైందని, దాంతోనే చివరికి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు. తునీషా ఆత్మహత్య చేసుకునేలా షీజాన్‌ ఖాన్‌ ప్రేరేపించినట్లుగా అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Bobby Deol joins Hari Hara Veera Mallu: పవన్ ‘వీరమల్లు’లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్.. ప్రకటించిన చిత్ర బృందం

Rudra

జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పుడు ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Chalapathi Rao: రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం బాధాకరం.. చలపతి రావు మృతిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి

Rudra

సీనియర్ సినీ నటుడు చలపతిరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం బాధాకరమని చెప్పారు.

Chalapathi Rao Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత

Rudra

టాలీవుడ్ లో వరుసగా విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి 24 గంటలు కూడా గడవక ముందే మరో సీనియర్ నటుడు చలపతిరావు మృతి చెందడంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

Advertisement
Advertisement