Entertainment

Sitaramam OTT Release Date: అత్యద్భుత దృశ్యకావ్యం.. 'సీతారామం' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ అప్పుడే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే??

Jai K

ఓటీటీ విడుదలకు 'సీతారామం' రెడీ అయ్యింది. ఈనెల 9నుంచి సీతారామం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి సంబంధించి డిజిట‌ల్ హ‌క్కుల‌ను అమెజాన్ సంస్థ భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసినట్లు సమాచారం.

Dancer Jhansi: గాజువాక ఆర్టీసీ కండక్టర్ ఝాన్సీకి అవమానం, స్టేజీపై డాన్సు చేస్తుంటే అక్కడ చేయి వేశారు, కన్నీళ్లు పెట్టుకున్న ఝాన్సీ, ఏం జరిగిందంటే..

Krishna

గాజువాక కు చెందిన లేడీ కండక్టర్ ఝాన్సీ ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారింది. ఈ అమ్మడు తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీలో పల్సర్ బైక్ పాట చేసింది. కేవలం ఒక్క పాటకు డాన్స్ చేసి ఓవర్ నైట్ సెలబ్రిటీ హోదా దక్కించుంది.

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ను పిలిచి అవమానించారా, ఆగ్రహంతో ఊగిపోతున్న ఫ్యాన్స్

Krishna

బుల్లితెర పవర్ స్టార్ అంటే సుడిగాలి సుధీర్.. అతడి గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్, అటు వెండితెర మీద కూడా హీరోగా రాణిస్తున్నాడు.

Hyper Aadi: ఈటీవీ సీిరియల్ నటి ప్రేమలో మునిగిపోయిన హైపర్ ఆది, వద్దని ఎంత చెప్పినా వినకుండా ఏం చేశాడంటే..

Krishna

జబర్ధస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు వచ్చినా హైపర్ ఆది చాలా డిఫరెంట్. పంచ్ లతో రచ్చ చేయడం ఆదికి వెన్నతో పెట్టిన విద్య. అమ్మాయిలు కనిపిస్తే చాలు తన ట్రేడ్ మార్క్ పంచులు విసరడం ఆది స్టైల్. తాజాగా విడుదల చేసిన 'భలే మంచి రోజు' షోలో ఆది తన ప్రేమ విషయమై ఓపెన్ అయిపోయాడు.

Advertisement

Pulsar Bike Jhansi: పల్సర్ బైక్ పాటతో ఫేమస్ అయిన ఆర్టీసీ కండక్టర్ ఝాన్సీ , భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలిస్తే షాక్ తింటారు...

Krishna

‘పల్సర్ బైక్’ అనే ఉత్తరాంధ్ర జానపద గీతానికి ఈటీవీలో తన డ్యాన్సుతో ఆదరగొట్టి ఒక్కసారిగా ఫేమస్ అయిన గాజువాక డిపో కండక్టర్ ఝాన్సీ. ఇటీవల యూట్యూబ్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూ ల ద్వారా కూడా తెగ బిజీ అయిపోయింది.

Anasuya In Vijayawada: విజయవాడలో అనసూయకు ఘోర అవమానం, మెడలో తాళిబొట్టు కనబడగానే ట్రోల్ చేసిన నెటిజన్లు, పాపం అనసూయ అంటున్న ఫ్యాన్స్...

Krishna

అనసూయను ట్రోలర్స్ ఇప్పట్లో వదిలేలా లేరు. ఎక్కడ కనిపించిన ట్విట్టర్ లోకి వచ్చి ఆడేసుకుంటున్నారు. ఆంటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అనసూయ ఏ పోస్ట్ చేసినా నెటిజెన్స్ ట్రోల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా, కేసులు పెట్టినా, హెచ్చరించినా నెటిజెన్స్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.

Tollywood New Guidelines: టాలీవుడ్‌లో కొత్త రూల్స్ వచ్చేశాయి, నిర్మాతలు తీసుకున్న కొత్త నిర్ణయాలు విడుదల, సెప్టెంబర్ 10 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..

Hazarath Reddy

తెలుగు చిత్ర సీమలో ఇటీవల వరకు షూటింగ్ లు నిలిపివేత జరిగిన విషయం మనకి తెలిసిందే. అయితే దానిపై సుదీర్ఘ చర్చలు జరిపిన ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్ లు మొదలుపెట్టమని సూచనలు ఇచ్చింది. దీంతో ఆ చర్చల సారాంశాన్ని ఓ ప్రకటనగా విడుదల చేసింది ఫిల్మ్‌ ఛాంబర్‌.

Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరాచకం, వైజాగ్ లీలా మహల్ థియేటర్లో బీర్‌ బాటిల్స్‌ పగలకొట్టి స్క్రీన్ చించేసి విధ్వంసం

Hazarath Reddy

పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా విశాఖలో ఆయన అభిమానులు బీభత్సం సృష్టించారు.వైజాగ్‌లోని లీలా మహల్‌ థియేటర్‌లో జల్సా సినిమా ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ షోను ప్రదర్శించారు. అయితే థియేటర్‌లో పవన్‌ ఫ్యాన్స్‌ బీర్‌ బాటిల్స్‌ పగలకొట్టి స్క్రీన్ చించేశారు

Advertisement

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి వర్‌ గ్లాన్స్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్, వీడియోలో ఆకట్టుకునేలా పవన్‌ కళ్యాణ్ ఫైట్స్‌

Hazarath Reddy

పవన్‌ కల్యాణ్‌ తాజాగా నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్‌డేట్‌ ఇచ్చారు. నేడు(శుక్రవారం)పవన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పవర్‌ గ్లాన్స్‌ను శుక్రవారం ఉదయం విడుదల చేసింది.

Power star Birthday Special: పవన్ పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్.. రొమాంటిక్ సాంగ్స్ చూద్దాం రండి..

Jai K

పవన్ సినిమాల్లోని పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్.. రొమాంటిక్ సాంగ్స్ చూద్దాం రండి..

Shah Rukh Khan’s Son AbRam Khan: కెమెరాకు చిక్కిన షారూఖ్ ఖాన్ చిన్న కొడుకు అబ్రామ్ ఖాన్, గణేశుడి ఆశీర్వాదం కోసం వచ్చిన స్టార్ కిడ్

Hazarath Reddy

షారూఖ్ ఖాన్ చిన్న కుమారుడు అబ్రామ్ ఖాన్ ముంబైలోని లాల్‌బాగ్చా రాజా వద్ద ఫోటోలకు ఫోజులిచ్చారు. గణేశుడి ఆశీర్వాదం కోసం స్టార్ కిడ్ సందర్శించారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. Peepingmoon.com ప్రకారం, అతనితో పాటు అత్త షెహనాజ్ లాలారూఖ్ ఖాన్ (SRK సోదరి) కూడా ఉన్నారు.

Jalsa: ‘జల్సా’ని ఎగబడి చూస్తున్న యువత.. పోకిరి రికార్డులు బద్దలు

Jai K

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు కానుకగా ‘జల్సా’ (Jalsa) మళ్లీ సెప్టెంబర్ 1వ తేదీన (నేడు) విడుదలైంది. అయితే ఒక పెద్ద సినిమా ఎలా విడుదలవుతుందో.. అంత పెద్దగా ఈ సినిమా రీ రిలీజైంది.

Advertisement

Rakhi Sawant Dances in Hospital: హాస్పటల్‌ బెడ్‌పై రాఖీ సావంత్, మరో గంటలో ఆపరేషన్ ఉండగా డ్యాన్సులు వేసిన అమ్మడు, ఆపరేషన్‌కు ముందు ప్రియుడితో కలిసి డ్యాన్స్ వీడియో పోస్ట్

Naresh. VNS

కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ కి (Bigg boss) వెళ్లొచ్చాక వరుస వివాదాలలో నిలుస్తూ మీడియాలో ఉంటుంది. తన భర్త రితేశ్‌ సింగ్‌తో బ్రేకప్‌, ఆ వెంటనే తనకన్నా చిన్నవాడు, బిజినెస్‌మెన్‌ అదిల్‌ దురానీతో ప్రేమాయణం కొనసాగిస్తూ ముంబై రోడ్లపై చక్కర్లు కొడుతుంది. రాఖీ సావంత్ (Rakhi Sawant) ఇటీవల హాస్పిటల్ లో పేషంట్ గా ఉండి డ్యాన్స్ (Dance) చేస్తూ ఓ వీడియోని పోస్ట్ చేసింది.

Pawan Kalyan: ‘ట్రెండ్ ఫాలో అవను.. సెట్ చేస్తా’-పవన్ పవర్ అంటే ఇది

Jai K

‘ట్రెండ్ ఫాలో అవను.. సెట్ చేస్తా’-పవన్ పవర్ అంటే ఇది

Yoo Joo Eun Dies: ఇండస్ట్రీలో బతకడం సులభం కాదంటూ యువనటి ఆత్మహత్య, కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్

Hazarath Reddy

సౌత్‌ కొరియాకు చెందిన నటి యో జూ యూన్‌ ఆగస్ట్‌ 29న డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడింది. మరో దిక్కు లేకే చనిపోతున్నానంటూ ఆమె రాసిన ఈ ఎమోషనల్‌ నోట్‌ అందరి చేత కంటతడి పెట్టిస్తోంది.

Bangaram on Instagram: బంగారం అంటూ ఇన్ స్టాగ్రాంలో కనిపించే నెల్లూరు శాంతి లైఫ్ లో ఇంత విషాదమా, మా అమ్మను రోడ్డంతా ఉరికించి కొట్టారు, చూస్తే కన్నీళ్లు ఆగవు

Krishna

ఇన్ స్టాగ్రాం రీల్స్ ద్వారా ఫేమస్ అయిన శాంతి అలియాస్ ఇన్ స్టా గ్రామ్ బంగారం అంటే ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఒక లవ్ ఫెయిల్యూర్ అమ్మాయిగా, శాంతి చేసే ఇన్ స్టాగ్రాం రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Michael Jackson: మైఖేల్ జాక్స‌న్ డ్రగ్స్ వాడకంపై షాకింగ్ విషయాలు, మత్తు కోసం 19 ర‌కాల ఫేక్ ఐడీల‌ను వాడారని తెలిపిన డాక్యుమెంట‌రీ

Hazarath Reddy

మైఖేల్ జాక్స‌న్ గురించి మ‌రికొన్ని వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. 50 ఏళ్ల జాక్స‌న్ త‌న మృతికి ముందే చాన్నాళ్ల నుంచి డ్ర‌గ్స్‌కు బానిసైన‌ట్లు తెలుస్తోంది. ఎంజేపై రూపుదిద్దుకున్న కొత్త డాక్యుమెంట‌రీలో ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు.

Vishal : ఫ్యాన్స్ కూడా గుర్తుపట్టలేని స్టైల్ లో హీరో విశాల్.. పాన్‌ ఇండియా చిత్రం "మార్క్ ఆంటోని" ఫస్ట్ లుక్ రిలీజ్

Jai K

రౌద్రంగా షాట్ గన్ పట్టుకుని యుద్ధరంగంలో షూట్ చేస్తున్నట్లు చాలా పవర్‌ఫుల్‌ గెటప్‌లో హీరో విశాల్

Anasuya Bharadwaj: ఆంటీ వ్యాఖ్యలపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనసూయ, నన్ను ట్రోల్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునే ప్రాసెస్‌ మొదలైందని ట్వీట్

Hazarath Reddy

ఆంటీ అంటూ ట్రోలింగ్‌ చేస్తున్న వారిపై అనసూయ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసు పెట్టొద్దు అనుకున్నాను. కానీ, ఇలా చేయక తప్పలేదు.

Piracy Websites: పైరసీకి చెక్‌.. ఏకంగా 1788 పైరసీ వెబ్‌సైట్లపై నిషేధం విధించిన కోర్టు.. కోబ్రాకు లైన్ క్లియర్

Jai K

పైరసీ కోరల నుంచి మా చిత్రాన్ని రక్షించాలంటూ కోబ్రా నిర్మాత వేడుకోలు.. 1788 పైరసీ వెబ్‌ సైట్లపై నిషేధం విధించిన మద్రాస్ హైకోర్టు

Advertisement
Advertisement