ఎంటర్టైన్మెంట్
Arun Verma Dies: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు అరుణ్‌ వర్మ కన్నుమూత, కిడ్నీ ఫెయిలవడంతో తుది శ్వాస విడిచిన బాలీవుడ్ నటుడు
Hazarath Reddyబాలీవుడ్‌ నటుడు అరుణ్‌ వర్మ అనారోగ్యంతో కన్నుమూశారు. సల్మాన్‌ఖాన్‌తో కలిసి 'కిక్‌', 'ముజే షాదీ కరోగే' చిత్రాల్లో నటించిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో భోపాల్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గురువారం(జనవరి 20న) కిడ్నీ ఫెయిలవడంతో తుది శ్వాస విడిచారని అరుణ్‌ బంధువు మీడియాకు వెల్లడించాడు.
Akhanda 50 Days Celebrations: ప్రపంచ వ్యాప్తంగా అఖండ 50 రోజుల పండగ, సాయంత్రం సుదర్శన్ థియేటర్‌లో స్పెషల్ షోకి బాలయ్య, సంబరాలు చేసుకుంటున్న అభిమానులు...
Krishna50వ రోజు సెకండ్ షోకి బాలయ్య, బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ‘అఖండ 50 డేస్ జాతర’ హ్యాష్ ట్యాగ్ నెట్టింట వైరల్ అవుతుంది.
Elli Avram Hot Photos: బ్లాక్ బ్రాతో యువకుల నిద్రను పాడు చేస్తున్న సెక్సీ ఫిగర్ ఎల్లీ అవ్రమ్, అర్ధ నగ్న అందాలను చూస్తుంటే..
Krishnaస్వీడిష్ గ్రీక్-భారత నటి ఎల్లీ అవ్రామ్ సోషల్ మీడియాలో తన హాట్‌నెస్‌ను ప్రదర్శించడం ద్వారా అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. నటి ఇటీవల బోల్డ్ అవతార్‌లో తన చిత్రాలను పంచుకుంది, అందులో ఆమె శైలిని చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు.
Janhvi Kapoor Hot Photos: ఈత కొలనులో సెక్సీ లుక్స్ తో కుర్రాళ్ళ గుండెలకు గాయాలు చేస్తున్న శ్రీదేవి కూతురు జాన్వీకపూర్, అర్ధనగ్న చిత్రాలు వైరల్...
Krishnaబాలీవుడ్ నటి జాన్వీ కపూర్ మరోసారి సోషల్ మీడియాలో తన హాట్‌నెస్‌తో ముంచెత్తుతోంది. ఇటీవల తన వెకేషన్ ఫోటోలను పోస్ట్ చేయడం ద్వారా, అమ్మడు అందంతో పాటు, తన సెక్సీ స్టైల్‌తో కుర్రాళ్ల హృదయాలను గెలుచుకుంది.
Allu Arjun Fans Fire On Hyper Aadi: హైపర్ ఆదిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్, అయినా తగ్గేదేలే అంటున్న హైపర్ ఆది, అసలు ఏం జరిగింది..
Krishnaకామెడీ స్కిట్‌ అంటూ పుష్ప పేరడీ చేయడం ద్వారా అల్లు అర్జున్ ను అవమానించడం అంటూ విమర్శలు చేస్తూ కొందరు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ వారంలో ఆ స్కిట్‌ ను కనుక టెలికాస్ట్‌ చేస్తే తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు.
Sonal Chauhan: త‌డిసిన అందాల‌తో అంగాంగం శృంగారం నింపుకొని, సెగ‌లు పుట్టిస్తున్న సోనాల్ చౌహ‌న్, పురుష పుంగవుల మతి పోవాల్సిందే..
Krishnaసోనాల్ చౌహ‌న్.. ఈ అమ్మడు లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాల్లో బాల‌కృష్ణ సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడుకి పెద్దగా అవకాశాలు లేకపోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం ర‌చ్చ చేస్తుంది.
Pornography Case: పోర్న్ చిత్రాల కేసు, పూనమ్ పాండేకు సుప్రీంకోర్టులో ఊరట, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆమెపై బలవంతపు చర్యలకు దిగొద్దని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు
Hazarath Reddyరాజ్ కుంద్రా పోర్న్ చిత్రాల రాకెట్ కేసులో బాలీవుడ్ నటి పూనమ్ పాండేకు సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. అరెస్ట్ నుంచి ఆమెకు తాత్కాలిక రక్షణ లభించింది. ఇదే కేసులో (Pornography Case) ప్రధాన నిందితుడిగా ఉన్న శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా సైతం అరెస్ట్ నుంచి ఇదివరకే రక్షణ పొందడం తెలిసిందే.
Allu Arjun: అల్లు అర్జున్ తన పుట్టిన ఊరు పాలకొల్లు కోసం ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు, చేతులెత్తి దండం పెడుతున్న జనం...
Krishnaపుష్ప సినిమాతో భారీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తను పుట్టిన ఊరు పాలకొల్లు గుడి నిర్మాణానికి 20 లక్షలు డొనేట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. పాలకొల్లు లో పుట్టిన అల్లు అర్జున్ అక్కడ శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి గుడి కొరకు 20 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.
Anchor Varshini: షర్ట్ బటన్ విప్పి, భారీ ఎద అందాలను చూపిస్తూ, నిద్ర లేకుండా చేస్తున్న యాంకర్ వర్షిణి పరువాలను చూస్తుంటే, కుర్రకారు నిద్రపోరేమో...
Krishnaవ‌ర్షిణి తాజాగా త‌న ఇన్‌స్టాగ్రాములో ప‌లు ఫొటోలు షేర్ చేయ‌గా, ఇందులో త‌న ష‌ర్ట్ బ‌ట‌న్ విప్పి ఎద అందాల జాత‌ర పెట్టింది. ఈ పిక్స్ చూసి అభిమానుల‌కి పూన‌కాలు వ‌స్తున్నాయి.
Dhanush and Aishwayaa Divorce: రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, హీరో ధనుష్ విడాకులు, సోషల్ మీడియా ద్వారా ప్రకటన, షాక్ లో అభిమానులు
Krishnaసూపర్‌స్టార్‌ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ స్టార్ హీరో ధనుష్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్ర‌క‌టించారు. తాము విడిపోతున్న విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా స్వయంగా ధనుష్ వెల్ల‌డించాడు. దాదాపు 18ఏళ్లు కలిసున్న ఐశ్వర్య-ధనుష్ జంట విడిపోవ‌డం అంద‌రినీ షాక్ కి గురిచేస్తోంది.
Lata Mangeshkar Health Update: నిలకడగా లతా మంగేష్కర్‌ ఆరోగ్యం, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇచ్చేలా చూడాలని హాస్పిటల్‌ యాజామాన్యాన్ని కోరానని తెలిపిన మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ టోపే
Hazarath Reddyలతా మంగేష్కర్‌ ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆయన వెల్లడించారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నా. లతా మంగేష్కర్‌ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం పట్ల ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
Pandit Birju Maharaj Passes Away: ప్రముఖ కథక్ డ్యాన్సర్‌ పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూత, సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, తదితరులు
Hazarath Reddyప్రముఖ కథక్ నాట్యాచార్యుడు పండిట్ బిర్జు మహారాజ్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఢిల్లీలోని సాకేత్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
Acharya Grand Release on April 1: ఏప్రిల్ 1న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య విడుదల, పండగ చేసుకుంటున్న మెగాఫ్యాన్స్
Krishnaఏప్రిల్ 1న ఆచార్య సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
Bheemla Nayak : భీమ్లా నాయక్ కొత్త పోస్టర్ అదుర్స్, నక్సలైట్ పాత్రలో పవన్ కళ్యాణ్, సంక్రాంతి కానుకగా ‘భీమ్లా నాయక్’ న్యూ పోస్టర్ రిలీజ్..
Krishnaసంక్రాంతి కానుకగా కొత్త పోస్టర్ వదిలారు. పవన్ నక్సలైట్ గెటప్‌లో కనిపించి ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చారు. మరోవైపు డైనమిక్ డానియెల్ శేఖర్‌గా రానా కనిపిస్తున్నాడు. ‘భీమ్లా నాయక్’ న్యూ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
Makar Sankranti 2022: వరుణ్ తేజ్‌పై మెగాస్టార్ చిరంజీవి సీరియస్, అందరూ చూస్తుండగానే ఏం చేశాడో తెలిస్తే షాక్...
Krishnaచిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం, అలాగే అల్లు అరవింద్ కలిసి వేడుకలు జరుపుకున్నారు. కాగా తమ భోగి పండగ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను చిరంజీవి, వరుణ్ తేజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ అవి కాస్తా వైరల్‌గా మారాయి.
Rajinikanth:ప్రజలకు, అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన రజినీకాంత్, కరోనాలో జాగ్రత్తగా ఉండాలని పిలుపు
Hazarath Reddyప్రజలకు, అభిమానులకు దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కరోనా సమయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని, వేడుకలను కూడా జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించారు.
Naga Chaitanya Samantha Divorce: విడాకులపై తొలిసారి స్పందించిన నాగచైతన్య, డైవర్స్‌ తో ఇద్దరం హ్యపీ, మంచికోసమే నిర్ణయం తీసుకున్నామన్న చై
Naresh. VNSతమ విడాకులపై తొలిసారి స్పందించారు నాగచైతన్య(Naga chaitanya Open ups ). సమంత(Samantha)తో విడిపోవటం(divorce) అనేది తమ ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయమన్నారు నాగచైతన్య(Naga chaitanya) అన్నారు. బంగార్రాజు (Bangarraju) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Balakrishna: పాకిస్తాన్‌లో అఖండ చెలరేగిపోతోంది, ఏపీలో పట్టించుకునే నాథుడే లేడు, అఖండ సంక్రాంతి సంబరాలు విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ
Hazarath Reddyఏపీలో సినిమా టికెట్ల వివాదంపై హీరో నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఏపీలో సినిమాగోడును పట్టించుకునే వారు లేరని, వినిపించుకునే నాథుడు లేడని ఆయన (Nandamuri Balkrishna) అన్నారు. సినిమా టికెట్ల విషయంపై చిత్ర పరిశ్రమ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌కి రష్మీ గౌతమ్ స్ట్రాంగ్ వార్నింగ్, లిమిట్స్ లో ఉండు లేకపోతే నా రెండో సైడ్ చూస్తావు అంటూ రెచ్చిపోయిన బ్యూటీ...
Krishnaసుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్‌ వీరిద్ద‌రి జోడీ జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ స‌హా ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో చేసే సంద‌డి మామూలుగా ఉండ‌దు. వీరి జంట‌కు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. అయితే రీసెంట్‌గా ఓ ప్రోగ్రామ్‌లో ర‌ష్మీ గౌత‌మ్.. త‌న తోటి యాంక‌ర్‌గా ఉన్న సుడిగాలి సుధీర్‌కు గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట.
Renu Desai And Son Akira Nandan COVID: కరోనా బారీన పడిన రేణుదేశాయ్‌, కొడుకు అకీరా, రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నా కోవిడ్ సోకిందంటూ ట్వీట్
Hazarath Reddyనటి, దర్శకురాలు రేణుదేశాయ్‌, కొడుకు అకీరా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉన్నప్పటికీ నేను, అకీరా కరోనా బారిన పడ్డాం. కొన్ని రోజుల క్రితం లక్షణాలు కనిపించగా పరీక్షలు చేస్తే కోవిడ్‌ పాజిటివ్‌ అని వచ్చింది.