Entertainment

Kalaavathi Song Leak Row: సర్కారు వారి పాట కళావతి సాంగ్ లీక్, ఇద్దర్ని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు, నేడు అధికారికంగా పాట విడుదల

Hazarath Reddy

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, కీర్తి సురేష్‌ నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ కళావతి పాట ఆన్‌లైన్‌లో లీకైన సంగతి తెలిసిందే. వాలంటైన్స్‌ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకున్న మూవీ టీంకు లీకు వీరులు భారీ షాకిచ్చారు. దీంతో రిలీజ్‌కు ఒకరోజు ముందుగానే కళావతి పాట సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యింది.

James: వీ మిస్ యూ సర్, పునీత్ రాజ్ కుమార్‌పై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ప్రభాస్, మార్చి 17న విడుదలకు సిద్ధమైన పునీత్ చివరి చిత్రం జేమ్స్

Hazarath Reddy

పునీత్‌ను గుర్తు చేసుకుంటు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్‌ చేశాడు.ఈ సందర్భంగా జేమ్స్‌ మూవీలోని పునీత్‌ పోస్టర్‌ను షేర్‌ చేశాడు ప్రభాస్‌. ఈ పోస్ట్‌లో ప్రభాస్‌ ‘‘జేమ్స్’ రూపంలో మనం అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నాం.

Vishal Suffers Fractures: హీరో విశాల్‌ కు గాయాలు, చేతి ఎముకలో పగుళ్లు, డూప్ లేకుండా రిస్క్ షాట్ చేసిన విశాల్, వైద్యం కోసం కేరళకు తరలింపు

Naresh. VNS

హీరో విశాల్‌ (Vishal) గాయపడ్డాడు. తన కొత్త సినిమా షూటింగ్ లో ఓ రిస్కీ షాట్ చేస్తుండగా ఆయనకు గాయాలయ్యాయి. భారీ స్టంట్ సీక్వెన్స్ లో పాల్గొంటుండగా ఆయన కుడి చేతికి, చేతి వేళ్లకు పలు చోట్ల రక్తం కారుతూ గాయాలు (major injury) కావడంతో.. షూటింగ్ కు టెంపరరీగా ప్యాకప్ చెప్పేశారు.

Khiladi Review: ఖిలాడి సినిమా రివ్యూ, క్రాక్ తర్వాత రవితేజ మళ్లీ హిట్టు కొట్టాడా, ఆడియన్స్ పల్స్ ఇదే..

Krishna

మాస్ రాజా రవితేజ నటించిన ప్రధాన పాత్రలో నటించిన ఖిలాడి మూవీ ఎట్టకేలకు థియేుటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం అని క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. డైలాగ్స్ అదిరిపోయాయంటూ ఫ్యాన్స్, మూవీ లవర్స్ చెబుతున్నారు. ఖిలాడి మూవీ రివ్యూ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

Advertisement

Rajinikanth Thalaivar 169: రజనీకాంత్ కొత్త మూవీ ఖరారు, హిట్ డైరక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన సూపర్‌ స్టార్, అనౌన్స్ మెంట్ వీడియోలో అదరగొట్టిన తలైవా, స్టైలిష్ గా కనిపిస్తున్న దర్శకుడు

Naresh. VNS

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) కొత్త మూవీ అప్‌డేట్ వచ్చింది. చాలా రోజులుగా వార్తల్లో వినిపిస్తున్నట్లుగానే నెల్సన్ దిలీప్ కుమార్‌ (Nelson dilp kumar) తో రజనీ నెక్ట్స్ మావీ చేయబోతున్నారు. దీనిపై సన్ పిక్చర్స్ (Sun Pictures) స్పష్టత ఇచ్చింది.

Mahesh Babu Wedding Anniversary: మహాష్ బాబుకు ఆకాశంలో పెళ్లి రోజు వేడుకుల నిర్వహించిన చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి...

Krishna

మహేష్ బాబు పెళ్లిరోజు అని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు మహేష్ బాబు పెళ్లిరోజు. మహేష్ బాబు, నమ్రత ల పదిహేడో పెళ్లిరోజు. ఈ సందర్భంగా మహేష్ బాబుకు ప్రత్యేకంగా బొకేను తెప్పించి విమానంలో పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Disha Patani: ఈ సెక్సీ భామ బికినీలో అదరగొడుతోంది, హీరోయిన్ దిశా పటాని  ఎక్స్‌పోజింగ్ ఫోటో చూస్తే కుర్రకారు మతిపోవాల్సిందే

Hazarath Reddy

ప్రముఖ హీరోయిన్ దిశా పటాని ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోను షేర్ చేసింది. బికినీలో ఉన్న బోల్డ్ ఫోటోని షేర్ చేసింది. క్రీమ్ కలర్ బికినీలో కనిపిస్తుంది. ప్రస్తుతం హాలిడేస్‌ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దిశా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది మరియు ఎప్పుడూ తన బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తుంది.

AP Movie Ticket Price Issue: సినీ పరిశ్రమకు అండగా ఉంటాం, సినీ పరిశ్రమ సమస్యలపై కమిటీ కూడా వేశామని తెలిపిన మంత్రి పేర్ని నాని, సీఎం జగన్‌తో ముగిసిన సినీ ప్రముఖులు భేటీ

Hazarath Reddy

ర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. చిన్న సినిమాకు ఒక స్థానం ఉండేలా చూడాలని సినీ ప్రముఖులు కోరినట్లు తెలిపారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఏం కావాలన్నా సహకారం అందిస్తామని సీఎం జగన్‌ చెప్పారని తెలిపారు.

Advertisement

Tollywood Celebrities Meet CM Jagan: ఏపీ సీఎం జగన్ తో భేటీ అయిన చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి బృందం, తాడేపల్లిలో ఘన స్వాగతం..

Krishna

ప్రత్యేక విమానంలో చిరంజీవితోపాటు మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, పోసాని, కొరటాల శివ విజయవాడకు చేరుకున్నారు అనంతరం అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు.

Bigg Boss Telugu OTT: ఇకపై బిగ్ బాస్ తెలుగు ఓటీటీలోనే, 24 గంటల ఫుల్ ఎంటర్ టైన్ మెంట్, హాట్ స్టార్ లో అభిమానులకు పండగే..

Krishna

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే సందర్భంగా టీవీ షో OTT వెర్షన్ రెండు నెలల్లో ప్రత్యక్ష ప్రసారం కానుందని నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్టుగానే టీవీ షో కొత్త ఎడిషన్ గ్రాండ్ ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది.

Bheemla Nayak Copyright Controversy: కాపీరైట్ వివాదంలో చిక్కుకున్న భీమ్లా నాయక్, తమన్ చేసిన పనికి నిర్మాతకు తలనొప్పులు..

Krishna

పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా.. హీరో , విలన్లుగా రూపొందిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా ఈ నెల 25న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. ఇంతలోనే ఈ సినిమాకు ఓ చిక్కొచ్చిపడింది.

Hijab Row: కర్ణాటకలో తలెత్తిన హిబాజ్ వివాదంతో విద్యార్థుల్లో మతపరమైన విభజన, ప్రగతిశీల శక్తులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కమల్‌హాసన్ ట్వీట్

Hazarath Reddy

కర్ణాటకలో తలెత్తిన హిబాజ్ వివాదం మతపరమైన విభజనకు దోహదమవుతుందని మక్కల్ నీది మయ్యం చీఫ్, నటుడు కమల్ హాసన్ అన్నారు. ''కర్ణాటకలో చోటుచేసుకున్న పరిణామాలు అంశాంతిని రేకెత్తించేలా ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల అమాయక విద్యార్థుల్లో మతపరమైన విభజనను సృష్టిస్తాయి.

Advertisement

Shanmukh Jaswanth: ఓ ఇంటి వాడైన షణ్ముఖ్ జస్వంత్, ఆ నటితో కలిసి చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ, అడ్డంగా దొరికిపోయాడు.

Krishna

యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముక్‌ జస్వంత్‌ (Shanmukh Jaswanth) ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫాలోయింగ్‌తోనే బిగ్‌బాస్‌ సీజన్‌-5లో ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

RamCharan: ముంబైలో తళుక్కుమన్న రాంచరణ్ దంపతులు, కెమెరాకు చిక్కిన మెగా తనయుడు

Hazarath Reddy

మెగాస్టార్ తనయుడు రాం చరణ్ ముంబైలో తళుక్కుమన్నారు. ఆయన భార్య ఉపాసనతో కలిసి ఓ రెస్టారెంటులో కనువిందు చేశారు.

Praveen Kumar Sobti Dies: మ‌హాభార‌త్ నటుడు ప్ర‌వీణ్ కుమార్ సోబ్తీ క‌న్నుమూత, హార్ట్ ఎటాక్ రావ‌డంతో తుది శ్వాస విడిచారని తెలిపిన ఆయన కుమార్తె నికునికా

Hazarath Reddy

మ‌హాభార‌త్ సీరియ‌ల్‌లో భీముడి పాత్ర పోషించిన న‌టుడు ప్ర‌వీణ్ కుమార్ సోబ్తీ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 75 ఏళ్లు. సోమ‌వారం రాత్రి 9.30 నిమిషాల‌కు త‌న తండ్రి ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆయ‌న కుమార్తె నికునికా తెలిపారు. హార్ట్ ఎటాక్ రావ‌డంతో ఆయ‌న తుదిశ్వాస విడిచారు

Lata Mangeshkar Funeral: లతా మంగేష్కర్ పాదాల దగ్గర ఊదిన షారుక్‌ ఖాన్‌, ట్రోల్ చేస్తున్న నెటిజన్లు, భౌతిక కాయం దగ్గర ఊదడం అనేది ఒక ప్రార్థనా విధానమని నెటిజన్లపై బాలీవుడ్ మండిపాటు

Hazarath Reddy

భారత కోకిల లతా మంగేష్కర్‌ గొంతు శాశ్వతంగా మూగబోయింది. ఇక సెలవంటూ అందరికీ వీడ్కోలు చెప్తూ ఫిబ్రవరి 6న ఉదయం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఆమె ఇంటికి చేరుకుని లతా మంగేష్కర్‌ పార్థివదేహానికి (Lata Mangeshkar Funeral) కడసారి నివాళులు అర్పించారు.

Advertisement

Sonal Chauhan Viral Video: బాత్రూంలో బట్టలు బరువని విప్పేస్తూ పరువాల విందు అందిస్తున్న బాలయ్య భామ సోనాల్ చౌహాన్..

Krishna

సోనాల్ చౌహ‌న్.. ఈ ముద్దుగుమ్మ సినిమాల‌తో పెద్ద‌గ అల‌రించ‌లేక‌పోయిన సోష‌ల్ మీడియాలో మాత్రం తెగ ర‌చ్చ చేస్తుంటుంది. సాధార‌ణంగాఈ అమ్మ‌డిని అంద‌రు బాల‌కృష్ణ హీరోయిన్ అంటారు. ఆయ‌న‌తో క‌లిసి లెజెండ్, డిక్టేట‌ర్, రూల‌ర్ చిత్రాలు చేసింది.

Varshini Sounderajan: అర్థ నగ్న అందాలతో మతులు పోగుడుతున్న వర్షిణి అందాలను చూస్తుంటే, పురుషులు తట్టుకోలేరు...

Krishna

పటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే...ముద్దు ముద్దు మాటలతో...అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది.

Lata Mangeshkar Biography: భారతరత్న లతా మంగేష్కర్ జీవితంలో కీలక ఘట్టాలు, అవమానాలు, అవార్డులు, భారతకోకిల గురించి కొన్ని నమ్మలేని నిజలు మీకోసం..

Hazarath Reddy

ఆమె పాడితే చాలు కళాభిమానుల గుండెలు పరవళ్లు తొక్కుతాయి... ఆమె (Lata Mangeshkar) గానామృతం యావత్ భారతీయ సినీరంగాన్నే ఉర్రూతలూగించింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఆమె పాడిన ప్రతీ పాటదీ ఒక ప్రత్యేకత. ఆమె జీవితం ఎందరో భావి గాయక, గాయనీమణులకు ఆదర్శం. ఆమె పేరే "లతా మంగేష్కర్".

Rajamouli and Mahesh Babu Movie : మహేష్ కోసం విలన్‌ గా మారుతున్న టాలీవుడ్ స్టార్ హీరో, క్రేజీ కాంబో సెట్ చేసిన జక్కన్న, మహేష్ బాబు కోసం రంగంలోకి తమిళ్ స్టార్ హీరో

Naresh. VNS

సూపర్‌ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబోలో రాబోయే కొత్త మూవీపై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ ఇంకా ముహుర్తం కూడా పెట్టుకోకముందే, కాస్టింగ్ పై ఊహాగానాలు వస్తున్నాయి. దీని గురించి రోజుకు ఒక న్యూస్ బయటకు వస్తూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా మహేశ్‌ బాబు సినిమా గురించి చాలా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Advertisement