Entertainment

AP Floods: వరద బాధితులకు జూనియర్ ఎన్టీఆర్ రూ. 25 లక్షల సాయం, వరదల విపత్తు బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన తారక్

Hazarath Reddy

జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా తన వంతు సాయంగా బాధితుల కోసం రూ. 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘ఏపీ వరద విపత్తుకు నేను చేసే సాయం చిన్నదైనా బాధితులకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు

AP Floods: వరద బాధితులకు మహేష్ బాబు రూ. 25 లక్షల సాయం, వరదల విపత్తు బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన ప్రిన్స్

Hazarath Reddy

సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు 25 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ( Rs 25 lakh to CM relief fund) అందించారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘

AP Floods: వరద బాధితులకు చిరంజీవి రూ. 25 లక్షల సాయం, వరదల విపత్తు బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన మెగాస్టార్

Hazarath Reddy

మెగాస్టార్‌ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ వరదల విపత్తు బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. నా వంతూ సాయంగా ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు విరాళం ప్రకటిస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

Andhra Pradesh: సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం, వైద్యం ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి విడుదల చేయాలని సీఎం జగన్ ఆదేశాలు

Hazarath Reddy

సిరివెన్నెల వైద్యం ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి విడుదల చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇదివరకే కుటుంబ సభ్యులతో అధికారులు మాట్లాడారు.

Advertisement

Andhra Pradesh Floods: వరద బాధితులకు అండగా టాలీవుడ్ ప్రముఖులు, సీఎం సహాయ నిధికి రూ. 25 లక్షలు సాయం ప్రకటించిన మహేష్ బాబు, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్

Hazarath Reddy

సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు 25 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ( Rs 25 lakh to CM relief fund) అందించారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు

Sirivennela Seetharama Sastry Funeral: ఇక సెలవు..ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు, సీతారామశాస్త్రితో అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడిపెట్టిన టాలీవుడ్ ప్రముఖులు

Hazarath Reddy

ప్రముఖ సినీ గేయ రచయిత, కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలను (Sirivennela Seetharama Sastry Funeral) పూర్తి చేశారు. సిరివెన్నెల చితికి ఆయన పెద్ద కుమారుడు సాయి వెంకట యోగేశ్వర శర్మ నిప్పంటించారు.

Kangana Ranaut: బాలివుడ్ నటి కంగనారనౌత్ కు చంపేస్తామని బెదిరింపులు, చావుకైనా తెగిస్తానంటూ కంగనా ప్రతి సవాల్, భటిండాకు చెందిన వ్యక్తిపై కేసు నమోదు...

Krishna

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) కు హతమారుస్తామని బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత నటి పోలీసులకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. కంగనా రనౌత్ (Kangana Ranaut) దాని సమాచారాన్ని , ఎఫ్ఐఆర్ కాపీని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది.

Seetharama Sastry Dies: ఆరేళ్ల క్రితమే..సిరివెన్నెల మృతికి ప్రధాన కారణం ఇదే, ప్రకటన విడుదల చేసిన కిమ్స్ వైద్యులు, నా రెండు భుజాలు విరిగిపోయాయని తెలిపిన దర్శకుడు కే. విశ్వనాథ్‌, సంతాపం తెలిపిన ఉపరాష్ట్రపతి

Hazarath Reddy

ప్రముఖ గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి(66) మృతిపై కిమ్స్‌ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు.

Advertisement

Sirivennela Seetharama Sastry Dies: సిరివెన్నెల మరణం తెలుగు చిత్రరంగానికి తీరని లోటు, సంతాపం తెలిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు

Hazarath Reddy

Sirivennela Seetharama Sastry Dies: తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల, ఆయన మరణం తెలుగువారికి తీరని లోటంటూ సీఎం జగన్ సంతాపం

Hazarath Reddy

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటన్నారు.

Sitaramasastri No More: సిరివెన్నెల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారాలు అందుకున్న గీతాలు ఇవే

Krishna

సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ సుస్థిర స్థానం ఏర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రష్ఠులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగులో ప్రజనీకానీకి తెలిసిన/తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల.

Sitaramasastri No More: సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో తిరిగిరాని లోకాలకు..లెక్కలేనన్ని అవార్డులు సొంతం చేసుకున్న సినీ గేయ రచయిత,

Hazarath Reddy

తెలుగు సిని పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశ్రాస్త్రి తిరిగిరాని లోకాలకు (Sitaramasastri No More) వెళ్లిపోయారు

Advertisement

#SirivennelaSeetharamaSastry: ఐసీయూలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ సినీ గేయ రచయిత, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పరిశీలిస్తున్నారని తెలిపిన కిమ్స్ యాజమాన్యం

Hazarath Reddy

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో (Secunderabad Kims Hospital) చికిత్స పొందుతున్నారు.

Pakistan Model Sauleha Apology: క‌ర్తార్‌పూర్‌ గురుద్వారా ద‌ర్బార్ సాహిబ్‌లో ఫోటో షూట్, క్షమాపణలు చెప్పిన పాకిస్థాన్‌ మోడ‌ల్‌ సౌలేహ

Hazarath Reddy

పాకిస్థాన్‌కు చెందిన మోడ‌ల్‌ సౌలేహ సిక్కు మ‌త‌స్థుల‌ను అవ‌మానించే విధంగా క‌ర్తార్‌పూర్‌లో (Gurdwara Darbar Sahib in Kartarpur) ఉన్న గురుద్వారా ద‌ర్బార్ సాహిబ్‌లో ఫోటో షూట్ నిర్వ‌హించింది. ఆ ఫోటోల‌ను (Bareheaded Photo) ఆమె సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది.

Sivasankar Master No More: ప్రముఖ డాన్స్ మాస్టర్ శివశంకర్ జీవిత విశేషాలు ఇవే...

Krishna

Sivasankar Master: ప్రముఖ డాన్స్ మాస్టర్ శివశంకర్ కరోనాతో కన్నుమూశారు. కరోనా తీవ్ర స్థాయికి చేరుకోవడం వల్ల మాస్టర్‌ను వెంటిలేటర్‌పై పెట్టి వైద్యులు చికిత్సను అందించారు. ఆయనకు కొందరు సినీ ప్రముఖులు ఆర్థికంగా సాయం కూడా చేశారు. అయినా మాస్టర్ కరోనాతో పోరాడలేక వెనుదిరిగారు.

Acharya​ - Siddha's Saga Teaser: వేటకు సిద్ధమైన రాంచరణ్, ఆచార్య నుంచి సిద్ధాస్ సాగా టీజర్ విడుదల, చిరుతలా రెచ్చిపోయిన చెర్రీ...

Krishna

మెగాస్టార్ చిరంజీవి - కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య" నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విడుదల అయ్యింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి సంబంధించిన "సిద్ధాస్‌ సాగా" పేరుతో టీజర్ ని నవంబర్ 28న సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు.

Advertisement

Arrangements of Love: అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ లవ్ ద్వారా హాలీవుడ్ లోకి సమంత, సినిమాలో బై సెక్సువల్ అమ్మాయిగా కనిపించనున్న బ్యూటీ, ఇష్టమైన దర్శకుడితో నటించడం ఆనందంగా ఉందంటూ ట్వీట్

Hazarath Reddy

సమంత హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. పెళ్లి..విడాకుల తర్వాత డిసెంట్‌ రోల్స్‌ సెలక్ట్‌ చేసుకున్న సామ్‌ ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ తర్వాత భిన్నమైన కథలో నటించబోతోంది.అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌’ (Arrangements of Love) అనే చిత్రంతో హాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నట్లుగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

RRR Janani Song: జననీ.. ప్రియ భారత జననీ.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకి ఆత్మలాంటి పాటను విడుదల చేసిన టీం, పాట కోసం రెండు నెలలు శ్రమించిన మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి

Hazarath Reddy

జననీ.. ప్రియ భారత జననీ..’ అనే పాట ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి ఆత్మలాంటిదని ఎస్‌ఎస్ రాజమౌళి తెలిపారు. ఈ పాట కోసం పెద్దన్న (కీరవాణి) రెండు నెలలు శ్రమించారన్నారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్‌ కూడా రాశారని పేర్కొన్నారు.

Singer Harini Father Dies: సుజనా ఫౌండేషన్‌ సీఈవో ఏకే రావుది హత్యేనా, పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఏం చెబుతోంది, బెంగళూరులోని రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో గాయని హరిణి తండ్రి మృతదేహం

Hazarath Reddy

తెలుగు గాయని హరిణి తండ్రి, సుజనా ఫౌండేషన్‌ సీఈవో ఏకే రావుది హత్యేనని పోస్టుమార్టం నివేదికలో తేలినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఏకే రావు సుమారు వారం రోజుల కింద కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

Chiranjeevi Konidela: ఏపీ సర్కారు నిర్ణయాన్ని స్వాగతించిన మెగాస్టార్‌ చిరంజీవి, ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ బిల్లుపై స్పందించిన టాలీవుడ్ అగ్రనటుడు

Hazarath Reddy

ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్లో ప్రశంసలు కురిపించారు. ఆన్‌లైన్‌ విధానం వల్ల థియేటర్లు, కార్మికులకు మనుగడ ఉంటుందన్నారు. టికెటింగ్‌పై పారదర్శకత ముఖ్యమన్నారు. ఈ బిల్లును మెగాస్టార్‌ చిరంజీవి స్వాగతిస్తూ.. సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Advertisement
Advertisement