Entertainment

Jr NTR on AP Politics: ఏపీ రాజకీయాలపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్, అసెంబ్లీ ఘటన తనను కలచివేసిందని ఆవేదన, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చలు జరగాలని, వ్యక్తిగత దూషణలు సరికాదని వీడియో విడుదల

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై నందమూరి తారక రామారావు మనవడు, దివంగత హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. నిన్న అసెంబ్లీ ఘటన తనను కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చలు జరగాలని, అంతేకానీ అలా వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని చెప్పారు.

Balakrishna Press Meet: అసెంబ్లీలో ఉన్నామా? గొడ్ల చావిడిలో ఉన్నామా?, అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలపై మండిపడిన బాలకృష్ణ, వ్యక్తిగతంగా దాడి చేస్తే.. తాము దాడి చేయాల్సి వస్తుందని హెచ్చరిక

Hazarath Reddy

చంద్రబాబు చాలా గట్టి మనిషని, ఆయన ఎప్పుడూ కంటతడి పెట్టడం చూడలేదని అన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ హయాం నుంచీ అసెంబ్లీలో సమస్యలపైనే కొట్లాడేవాళ్లమన్నారు. అలాంటిది ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఎదుటి వారి పరువుపై కొడుతున్నారని విమర్శించారు.

Naga Chaitanya: లవ్‌ లెటర్స్‌ టూ లైఫ్‌, నాగచైతన్య ఎమోషనల్ ట్వీట్, ఈ పుస్తకం నాకు నిజంగా గ్రీన్‌ లైట్‌ అంటూ మాథ్యూ 'గ్రీన్‌ లైట్స్‌' బుక్ ని పొగిడిన చైతూ

Hazarath Reddy

సినిమాలు, బైకులు, కార్ల గురించి తప్పా సోషల్‌ మీడియాలో వేరే పోస్టులు పెట్టని చైతూ తాజాగా షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. పాపులర్‌ రైటర్‌ మాథ్యూ రాసిన 'గ్రీన్‌ లైట్స్‌' అనే పుస్తకాన్ని షేర్‌ చేసిన చైతూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశాడు.

Varma Satires On Babu: నా సినిమా ట్రైలర్ చూసే చంద్రబాబుకు ఏడుపొచ్చింది, మళ్లీ తనదైన స్టైల్లో సెటైర్ వేసిన రాంగోపాల్ వర్మ, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్

Hazarath Reddy

తెలుగు దేశం పార్టీ(టీడీపీ) అధినేత చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి క‌న్నీళ్లు పెట్టుకున్న విష‌యం తెలిసిందే! మ‌ళ్లీ సీఎం అయ్యేవ‌ర‌కు అసెంబ్లీలో అడుగు పెట్ట‌న‌ని శ‌ప‌థం చేశాడు. దీనిపై వర్మ సెటైర్ వేశాడు.

Advertisement

Vir Das 'Two Indias': రెండు ఇండియాలు, ఒకటి పగటి పూట స్త్రీలను పూజించే ఇండియా. రెండు రాత్రి పూట అత్యాచారాలు చేసే ఇండియా, వీర్ దాస్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఢిల్లీ లాయర్

Hazarath Reddy

బాలీవుడ్ కమెడియన్ వీర్ దాస్ (Comedian Vir Das) వాషింగ్టన్‌ డీసీలోని జాన్ ఎఫ్ కెనడీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్స్‌ ఆర్ట్స్‌లో (Post Kennedy Center Monologue)మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి విదితమే. నేను రెండు ఇండియాల (Vir Das 'Two Indias) నుంచి వచ్చానంటూ చెప్పుకొచ్చాడు.

Balakrishna,Koratala Siva : బాలయ్య, కొరటాల శివ కాంబినేషన్‌లో కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్, అదిరిపోయే టైటిల్

Krishna

లాక్ డౌన్ సమయంలో కొరటాల శివ, బాలకృష్ణ కోసం ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేశారట. ఈ కథ బాలకృష్ణ మాత్రమే చేయగలరు అనేలా ఉంటుందట. ఎన్టీఆర్ సినిమా పూర్తయిన తరువాత ఈ ప్రాజెక్టు ఉండొచ్చని అంటున్నారు.

Comedians Viral Photo: తెలుగు సినీ కమెడియన్స్‌ కొత్త గ్రూపు, ఫ్లయింగ్ కలర్స్ గ్రూపు ద్వారా నెలకు ఓ సారి పార్టీ పెట్టుకుంటున్న టాలీవుడ్ హస్యనటులు, సోషల్ మీడియాలో ఫొటో వైరల్

Hazarath Reddy

ఈ వైరల్ ఫోటో సారాంశం ఏంటంటే.. వేణు, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిషోర్‌, ధన్‌రాజ్‌, రాజేశ్‌తో పాటు పలువురు కమెడియన్స్‌ కొన్ని రోజుల క్రితం కొంతమంది కలిసి ఫ్లయింగ్ కలర్స్ అనే ఓ గ్రూప్‌ను పెట్టుకున్నారు. ఈ గ్రూప్ వాళ్ళు ప్రతి నెల ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూ సరదాగా పార్టీ చేసుకుంటారు. ప్రతి సారి ఏదో ఒక థీమ్‌తో పార్టీ చేసుకుంటారు.

Actress Trisha: అభిమాని మృతి, నా గుండె బద్దలయిందని త్రిష ఎమోషనల్ ట్వీట్, నీ ఆత్మకు శాంతి చేకూరాలి సోదరా అంటూ ఆవేదన

Hazarath Reddy

అభిమాని చనిపోయాడని, ఈ వార్త జీర్ణించుకోలేక పోతున్నానంటూ త్రిష విషాదపు ట్వీట్ చేసింది. ఇటీవల త్రిష వీరాభిమాని అయిన కిషోర్ మరణించాడు. అతను త్రిష ఫ్యాన్ ట్విట్టర్ అకౌంట్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు చాలా శ్రమించాడట. అలానే త్రిష అభిమానులను అందరినీ ఒక్క చోటకు తీసుకొచ్చాడట. అలాంటి చనిపోయాడని తెలుసుకున్న త్రిష కూడా కన్నీరుమున్నీరైంది.

Advertisement

Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటిశ్వ‌రుడు, తొలిసారిగా కోటి రూపాయలు గెలుచుకున్న పోలీస్ అధికారి రవీంద్ర, తెలుగు టీవీ గేమ్ షోల చరిత్ర‌లో ఇదే ఫస్ట్ టైం..

Hazarath Reddy

జెమినీ టీవీలో వస్తున్న ఎవరు మీలో కోటిశ్వ‌రుడు గేమ్ షోలో (Evaru Meelo Koteeswarulu) తెలంగాణ‌ కొత్తగూడెంకు చెందిన‌ ఓ పోలీస్ అధికారి కోటి రూపాయ‌ల న‌గ‌దు గెలుచుకున్నాడు.కొత్త‌గూడెం ప‌ట్ట‌ణానికి చెందిన స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ బీ రాజార‌వీంద్ర (Kottagudem Sub Inspector B Raja ravindra) అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి ఈ మొత్తాన్ని గెలుచుకున్నాడు.

Boney Kapoor: బోనీ కపూర్ ఫ్యామిలీకి గోల్డెన్ ఆఫర్, ప్రత్యేక వీసా అందించిన యూఏఈ ప్రభుత్వం

Naresh. VNS

పర్యాటక రంగానికి మరింత జోష్ ఇచ్చేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది యూఏఈ. రెగ్యులర్‌గా తమ దేశానికి వచ్చే ప్రముఖులకు గోల్డెన్ వీసాలను అందిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత బోనీకపూర్ ఫ్యామిలీకి గోల్డెన్ వీసా అందించింది.

Kangana Ranaut: ఆయనతోనే పిల్లల్ని కంటా, నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి అతనే, షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన కంగనారనౌత్, అతని పేరుని వెల్లడించని బాలీవుడ్ భామ

Hazarath Reddy

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ బోల్డ్ అనే విషయం అందరికీ తెలుసు ఆమె ఏ విషయాన్ని అయిన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వూలో తన (Kangana Ranaut) జీవితంలో పెళ్లి పిల్లలు గురించి కూడా నేరుగా చెప్పేసింది. నా జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడంటూ తెలిపింది ఈ బ్యూటీ

Cool Jayanth Passes Away: సినీ పరిశ్రమలో మరో విషాదం, క్యాన్సర్‌తో ప్రముఖ సినీ నృత్య దర్శకుడు కూల్‌ జయంత్‌ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు

Hazarath Reddy

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ నృత్య దర్శకుడు కూల్‌ జయంత్‌ (44)బుధవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ప్రభుదేవా, రాజు సుందరం వద్ద పలు చిత్రాలకు డాన్సర్‌గా పని చేసిన కూల్‌ జయంత్‌ సుమారు 800 చిత్రాలకు పైగా డాన్సర్‌గా పని చేశారు.

Advertisement

Rapido Allu Arjun Ad: డబ్బు కోసం ఆర్టీసీ ప్రతిష్ఠ దిగజారుస్తారా, హీరో అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థ వెంటనే క్షమాపణలు చెప్పాలి, నోటీసులు ఇచ్చిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రిప్లై లేకుంటే న్యాయపరంగా ముందుకు వెళతామని హెచ్చరిక

Hazarath Reddy

సినీ నటుడు అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Telangana RTC MD VC Sajjanar ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ట దిగజార్చే విధంగా వ్యవహరిస్తే..కఠినంగా వ్యవహరిస్తామని, వెంటనే అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థ (Rapido, Allu Arjun over advertisement ) ఆర్టీసీకి క్షమాపణలు చెప్పాలని సూచించారు.

Dakshayani First Look: వామ్మో అనసూయను చూసి అంతా అవాక్కవుతున్నారు, ఇక ద్రాక్షాయణిగా అనసూయ అదరగొట్టడం ఖాయం

Naresh. VNS

సుకుమార్‌ డైరెక్ట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్పకు సంబంధించిన మరో క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్‌ అయింది. ద్రాక్షాయణి రోల్‌ చేస్తున్న అనసూయ లుక్‌ విడుదల చేసింది మూవీ టీమ్. ఈ లుక్‌ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Samantha Ruth Prabhu: నీ కంటే నిజమైన ఫ్రెండ్ ఎవ్వరూ లేరంటున్న సమంత, కష్ట సమయంలోనే నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుస్తుందని డాక్టర్ మంజుల గురించి ట్వీట్

Hazarath Reddy

నీ లాంటి ఓ స్నేహితురాలు నా జీవితంలోకి రావడం అదృష్ణంగా భావిస్తున్నా. కష్ట సమయంలోనే నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుస్తుందని చెబుతుంటారు. నీ కంటే నిజమైన ఫ్రెండ్ ఎవ్వరూ లేరు డాక్టర్. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను.

Sri Reddy, Sudigali Sudheer: శ్రీరెడ్డి ఒడిలో సుడిగాలి సుధీర్, వామ్మో ఇద్దరు తెగ రెచ్చిపోయారుగా, ఎప్పుడో, ఎక్కడో తెలిస్తే షాకే..

Swechha

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ శ్రీరెడ్డి.. బుల్లితెర సంచలనం సుడిగాలి సుధీర్.. ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో.. ఇక రచ్చ అయితే మామూలుగా ఉండదు. అంతే కాదు వీరితో పాటు బిగ్ బాస్ భామ ప్రియ కూడా చేరింది. వీరిద్దరి మధ్యన సుడిగాలి సుధీర్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నాడు.

Advertisement

Bheemla Nayak: భీమ్లానాయక్‌ మూడో సాంగ్ రిలీజ్, పూనకాల్లో ఫ్యాన్స్, పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

Naresh. VNS

పవర్‌స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. భీమ్లానాయక్ నుంచి రిలీజ్‌ అయిన లా..లా.. సాంగ్ చూసి పూనకాల్లో మునిగిపోయారు. పవన్‌ కల్యాణ్ పవర్‌ఫుల్ లుక్, తమన్ రఫ్ఫాడించే మ్యూజిక్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

Sunil Pushpa Look: పుష్ప నుంచి సునిల్ లుక్ రిలీజ్, స్టన్నింగ్‌గా కనిపిస్తున్న సునిల్, సెకండ్ ఇన్నింగ్‌లో హిట్‌ తప్పదంటున్న ఫ్యాన్స్

Naresh. VNS

సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న పుష్ప మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఇప్పటి వరకు కమెడియన్, హీరో, క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన సునిల్, పుష్పతో విలన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన లుక్‌ను మూవీ టీమ్‌ రిలీజ్ చేసింది.

Chiranjeevi 154th Film: చిరూ 154 లుక్‌ రిలీజ్, పూనకాలు తెప్పిస్తున్న మెగాస్టార్ లుక్, వింటేజ్ లుక్‌ అంటోన్న ఫ్యాన్స్

Naresh. VNS

మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. రీ ఎంట్రీ తర్వాత వరుసగా మూవీస్ చేస్తున్న చిరంజీవి, మరో ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఆచార్య, గాడ్‌ఫాదర్, భోళా శంకర్ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్న చిరు..మరో సినిమా షూటింగ్‌ షురూ చేశారు.

RRR Update: ఆర్ఆర్ఆర్ నుంచి క్రేజీ అప్‌డేట్, సెకండ్ సింగిల్ పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్, ఎన్టీఆర్, చరణ్ డ్యాన్స్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

Naresh. VNS

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీమ్‌ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. త్రిపుల్‌ ఆర్ మూవీకి సంబంధించిన రెండో సాంగ్‌కు సంబంధించిన పోస్టర్‌న రిలీజ్‌ చేసింది. నవంబర్‌ 10న సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.

Advertisement
Advertisement