Entertainment

PM Modi Telugu Tweet: తెలుగు సినీ హీరోలను మెచ్చుకున్న ప్రధాని, తెలుగులో ట్వీట్ చేసిన పీఎం మోదీ, వి కిల్ కరోనా..వి ఫైట్ విత్ కరోనా అంటూ కరోనాపై చిరంజీవి, నాగార్జున, ఇతర హీరోలు సాంగ్

Hazarath Reddy

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అధ్యక్షతన తెలుగు సినిమా నటులు మొత్తం ఒక్కొక్కరుగా ముందుకొచ్చి కరోనాను అంతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. సంగీత దర్శకుడు కోటి స్వరకల్పనలో చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఓ పాటలో కూడా కనిపించారు. వి కిల్ కరోనా.. వి ఫైట్ విత్ కరోనా అంటూ వాళ్లు చేసిన ఈ పాట ఇప్పుడు ప్రధాని మోదీ (PM Narendra modi) వరకు వెళ్లింది. దీన్ని గుర్తించిన ఆయన తెలుగులో ట్వీట్ చేసారు.

Bigg Boss Telugu 3 Re-Telecast: బుల్లితెరపై మళ్లీ బిగ్ బాస్, రీటెలికాస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన స్టార్ మా టీవీ, సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం మూడు గంటలకు షో

Hazarath Reddy

ఇళ్లలో ఉన్నవారి కాలక్షేపం కోసం 30 ఏళ్ల కిందట ప్రజలను అలరించిన రామాయణం సీరియల్‌ను దూరదర్శన్‌ చానల్‌లో మరోసారి ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మహాభారత్ సీరియల్ కూడా డిడి భారతి ప్రసారం చేస్తోంది. ఇదే విధంగా ‘స్టార్‌ మా’ (star maa tv) కూడా టీవీ వీక్షకులకు వినోదాన్ని పంచడానికి బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3ని (Bigg Boss Telugu 3 Re-Telecast) మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపింది.

Mahabharat and Ramayan: ఇంట్లో బోర్ కొడుతోందా, అయితే మీకోసం పాత సీరియల్స్ వచ్చేశాయి, దూరదర్శన్‌లో రామాయణం, డీడీ భారతిలో మహాభారతం ఎపిసోడ్స్ ప్రసారం

Hazarath Reddy

ఇండియాలో క‌రోనా వైరస్ (Coronavirus in india) వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ విధించడంతో ప్ర‌జలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. మన దేశంలో లాక్‌డౌన్ దెబ్బకు సెల‌బ్రిటీలు సైతం సెల్ప్ కార్వంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఇక వారికి ప్రధాన వినోద సాధనంగా టీవీనే (TV) మారింది. ఈ నేపథ్యంలో పలు టీవీ ఛానళ్లు కొత్త ఎపిసోడ్ లు లేక పాత ఎపిసోడ్ లను, పాత సీరియల్స్ ను రీ టెలికాస్ట్ చేస్తూ ప్రజలను అలరిస్తున్నాయి.

#BheemforRamaraju: 'నా అన్న అల్లూరి సీతారామ రాజు' అంటూ కొమరం భీమ్ గంభీరమైన గళంతో 'RRR' వీడియో రిలీజ్, రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్

Vikas Manda

ఈరోజు విడుదల చేసిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియోలో ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్‌తో ఆ పాత్రను హైలైట్ చేయడం, తన అన్నగా సంభోదించడం గమనించవచ్చు. 'ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్లు ఉంటది, కలబడితే ఏగుచుక్క ఎగబడినట్లుంటది, ఎదురుపడితే సావుకైనా చమట ధార కడ్తది, పాణమైనా.. బందూకైనా వాడికి బాంచన్ ఐతది.. నా అన్న మన్నెందొర అల్లూరి సీతారామ రాజు' ........

Advertisement

Most Desirable Man Of 2019: విజయ్ దేవరకొండ నెం.1, ప్రభాస్ నెం.4; 'మోస్ట్ డైజైరేబుల్ మెన్ 2019' జాబితాలో వరుసగా రెండో సారి అగ్రస్థానంలో నిలిచిన విజయ్ దేవరకొండ, టాప్ 10లో ఎవరెవరున్నారో చూడండి

Vikas Manda

ఓటింగ్ నిర్వహిస్తుంది. గతేడాది 2018లో కూడా విజయ్ దేవరకొండ అగ్రస్థానంలో నిలిచాడు. ఇలా వరుసగా రెండు సార్లు టాప్ ర్యాంక్ దక్కించుకున్న వారిలో ఇప్పటివరకు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు మహేశ్ బాబు కాగా, ఇప్పుడు విజయ్ దేవరకొండ...

Chiru Movie Shooting Cancelled: కరోనా ఎఫెక్ట్, చిరంజీవి సినిమా షూటింగ్‌లన్నీ వాయిదా, కరోనాపై అప్రమత్తంగా ఉండాలని మెగాస్టార్ పిలుపు

Hazarath Reddy

కరోనా వైరస్ విపరీతమైన ఆందోళనలను (Coronavirus outbreak) కలిగిస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar chiranjeevi) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సినిమా షూటింగ్ కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్ (COVID-19) మీద అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సంధర్భంగా తెలుగు రాష్ట్రాలు సీఎంలు తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన అభినందించారు.

Prabhas 20: ముఖానికి మాస్క్ వేసుకున్న బుట్టబొమ్మ, ప్రభాస్ 20వ సినిమా షూటింగ్‌లో బిజీ, కరోనావైరస్ వ్యాప్తి ఉన్నా చిత్రీకరణ కోసం జార్జియా దేశం వెళ్లిన సినిమా టీమ్

Vikas Manda

ఇటీవలే ప్రభాస్ కూడా విమానాశ్రయంలో మాస్క్‌తో కనిపించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ప్రభాస్ కూడా ఇప్పుడు తన 20 చిత్రం షూటింగ్ కోసం జార్జియాలో ఉన్నట్లు పూజ హెగ్డే పోస్ట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు.....

Marakkar: 'మీరు కుంజాలిని చూశారా'? మలయాళ బాహుబలి.. అరేబియా సముద్ర సింహం- మరక్కార్ గా మోహన్ లాల్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం త్వరలో రాబోతుంది, దాని ట్రైలర్ చూస్తే వీర లెవెలే!

Vikas Manda

ఈ సినిమా ట్రైలర్ భారతదేశంలోని పలు ప్రధాన భాషలలో విడుదలైంది. ఈ చిత్రం మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.....

Advertisement

Rahul Spiligunj Assaulted: స్నేహితురాలి విషయంలో పబ్‌లో గొడవ, బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై బీర్ బాటిల్‌తో దాడి, ఎమ్మెల్యే అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు

Vikas Manda

ఈ దాడిలో రాహుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. కొద్దిగా రక్తస్రావం కూడా జరిగింది. చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి రాహుల్ డిశ్చార్జి అయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేశ్ రెడ్డితో పాటు మరో ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.....

Prabhas: కరోనాపై ప్రభాస్ అలర్ట్, మాస్క్‌తో షూటింగ్‌కి.., సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో, జాన్‌(వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌లో రెబల్ స్టార్ బిజీ

Hazarath Reddy

ప్రముఖ సినీ హీరో ప్రభాస్‌కు (Hero Prabhas) సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో (social Media) చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోల ప్రభాస్ ముఖానికి మాస్క్ వేసుకుని వెళుతున్నారు. ఓ ఎయిర్‌పోర్టులో తీసిన ఈ వీడియోలో ప్రభాస్‌ మాస్క్‌ ధరించి వెళ్లడం చూస్తుంటే కరోనాపై జాగ్రత్తలు తీసుకోకుంటే చాలా ప్రమాదమేనని చాటి చెబుతున్నట్లుగా ఉంది. ప్రభాస్ తెల్లవారు జామున ఎయిర్ పోర్టులో మాస్కుతో కనిపించడంతో తోటిప్రయాణికులు, సిబ్బంది గుర్తుపట్టి ఆశ్చర్యానికి గురయ్యారు.

Ramuloo Ramulaa: అల వైకుంఠపురములో 'రాములో రాములా నన్ను ఆగం జేసిందిరో, రాములో రాములా నా పాణం తీసిందిరో' మరో క్రేజీ సాంగ్ టీజర్ రిలీజ్, ఫుల్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Vikas Manda

నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు..' అంటూ అద్భుతమైన లిరిక్స్‌తో సాగే ఆ పాటకు ఎవరి వెర్షన్‌లో వారు వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త సాంగ్ రిలీజైన తర్వాత దీని క్రేజ్ ఎలా ఉంటుందో చూడాలి...

Vakeel Saab: మన 'వకీల్ సాబ్' చాలా స్టైలిష్! బాలీవుడ్ వెర్షన్‌లోని అమితాబ్ లుక్ కి, తమిళ వెర్షన్‌లోని అజిత్ లుక్‌కి భిన్నంగా ఉన్న పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్

Vikas Manda

ఈ కథలో లాయర్ పాత్ర ఎంతో నిస్వార్థమైనది, సేవాగుణం కలది, తనకు కీడు తలపెట్టాలని చూసినా, తనని అసహ్యించుకున్నా, ఎవరికైనా ఏదో సహాయం చేయాలనే తపన గల ఉదాత్తమైన పాత్ర అది. అలాంటి పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. అయితే పింక్ లో లాయర్ అమితాబ్ బచ్చన్ లుక్ ఎలా ఉంటుందో, తమిళ రీమేక్ లో లాయర్ అజిత్ లుక్ కూడా అలాగే ఉంటుంది......

Advertisement

Thalaiva On Discovery: దుమ్మురేపుతోన్న రజినీకాంత్ సాహసాలు , మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోమో విడుదల చేసిన డిస్కవరీ ఛానల్, మార్చి 23 రాత్రి 8గంటలకు ప్రసారం కానున్న పోగ్రాం

Hazarath Reddy

దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) బేర్ గ్రిల్స్‌తో కలిసి నటించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ (Man vs Wild) అడ్వెంచర్ యాక్షన్ ప్యాక్డ్ ఎపిసోడ్స్ టీజర్ (Into the Wild With Bear Grylls And Rajinikanth) విడుదలైంది. ఈ ఎపిసోడ్లను ప్రసారం చేయబోతున్న డిస్కవరీ ఛానల్ (Discovery) యాజమాన్యం ఈ టీజర్‌ను గురువారం ఉదయం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

ButtaBomma Video Song: హృదయాల్లో గిటార్ వాయిస్తున్న బుట్టబొమ్మ! అల్లు అర్జున్- పూజ హెగ్డేల అందమైన కెమిస్ట్రీ, అద్భుతమైన డాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకుంటున్న సాంగ్ వీడియో

Vikas Manda

ఇక సినిమా కథ విషయానికి వస్తే, 'అల వైకుంఠపురములో' ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథ లాగా ట్రైలర్‌ను నట్టి అర్థమవుతుంది. ఈ చిత్రంలో, అల్లు అర్జున్ ఒక పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు చెబుతున్నారు....

Chiranjeevi New Look: లీకయిన చిరంజీవి కొత్త సినిమా లుక్, ఎర్రకండువాతో దుమ్మురేపుతోన్న మెగాస్టార్, కొరటాల సినిమా కోసం బరువు తగ్గిన చిరంజీవి

Hazarath Reddy

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్ర‌స్తుతం కొర‌టాల (Koratala siva) ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి న‌టిస్తోన్న 152వ చిత్ర‌మిది. దేవాదాయ శాఖ‌లో జ‌రిగే అవినీతి అక్ర‌మాల‌పై ఈ సినిమా ఉంటుంద‌ని, న‌క్స‌లిజం బ్యాక్‌డ్రాప్ కూడా ఉంటుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన మెగాస్టార్ చిరంజీవి లుక్ ఒక‌టి నెట్టింట్లో లీకైంది. ఈ లుక్‌లో ఎర్ర‌టి కండువాతో చిరంజీవి ఆక‌ట్టుకుంటున్నాడు.

Collector's Viral Comment: హీరోయిన్ రష్మిక ఫోటోపై జిల్లా కలెక్టర్ 'కామెంట్' వైరల్, తన అకౌంట్ హ్యాక్ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన కలెక్టర్, ఇద్దరిపై వేటు

Vikas Manda

ఒక క్షణం నీవైపు చూసి చిరునవ్వు చిందించనీ" "చించావు పో, రష్మిక" అని జగిత్యాల జిల్లా కలెక్టర్ అధికారిక ఖాతా నుంచి ఈ కామెంట్ వచ్చింది. దీంతో ఈ కామెంట్ చూసి నెటిజన్లందరూ షాక్ తిన్నారు. ఇది నిజంగానే జిల్లా కలెక్టర్ ఒరిజినల్ అకౌంటేనా లేక ఫేక్ అకౌంటా? అని కొంతమంది సందేహం వ్యక్త.....

Advertisement

Bharateeyudu 2: 'ఈరోజు ఇలా బ్రతికి ఉండటం రెప్పపాటు క్షణంలో జరిగింది'. భారతీయుడు 2 సెట్స్ ప్రమాదంపై నటి కాజల్ అగర్వాల్ స్పందన, జీవితం విలువ తెలిసొచ్చిందని ట్వీట్, మరణించిన యూనిట్ సిబ్బంది కుటుంబాలకు సంతాపం

Vikas Manda

ప్రమాదం జరిగిన సమయంలో డెరెక్టర్ శంకర్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా స్పాట్ లోనే ఉన్నారు. శంకర్ కూడా స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఇక ఈ షాకింగ్ ఘటనపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్పందించారు. ఒక ఊహించని ప్రమాదంలో తన సహచర సిబ్బందిని కోల్పోవడం ద్వారా తనకు కలుగుతున్న బాధ మాటల్లో చెప్పలేనిదని పేర్కొన్నారు.....

Rana Daggubati: వైల్డ్ లుక్‌లో రానా దగ్గుబాటి, మూడు భాషల్లో త్వరలో విడుదల కానున్న 'హాథీ మేరే సాతీ' సినిమా, సినిమా విశేషాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో, తమిళ దర్శకుడు ప్రభు సోలమన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా 2017లోనే ప్రకటించబడింది. ఎట్టకేలకు 3 సంవత్సారాల తర్వాత 2020, ఏప్రిల్ 02న ఈ సినిమా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.....

Tom and Jerry: టామ్ అండ్ జెర్రీకి 80 ఏళ్లు, నవ్వులు పూయిస్తున్న ఫస్ట్ వీడియో క్లిప్, ఏడు ఆస్కార్ అవార్డులు, 114 ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ సినిమాలు

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులను టీవీలకు అతుక్కుపోయేలా చేసిన ప్రోగ్రాం ఇదొక్కటేనని చెప్పవచ్చు. టీవీల్లో ఈ ప్రోగ్రాం వస్తుందంటే చాలు చిన్నారులు ఎగిరి గంతులు వేస్తారు. ప్రేక్షకులకు ఈ టామ్‌ అండ్ (Tom and Jerry) పరిచయమై నేటికి 80 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1940, ఫిబ్రవరి 10న మొట్టమొదటిసారి 'టామ్‌ అండ్ జెర్రీ' ప్రసారమైంది.

Oscar Winners 2020: ఉత్తమ చిత్రం పారాసైట్, ఉత్తమ నటుడు జోక్విన్ ఫీనిక్స్! అట్టహాసంగా 'ఆస్కార్' అవార్డుల ప్రదానోత్సవం, విజేతలు వీరే

Vikas Manda

టాడ్ ఫిలిప్స్ జోకర్, పారాసైట్, సామ్ మెండిస్ 1917, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్, ది ఐరిష్ మ్యాన్, లిటిల్ తదితర చిత్రాలు వివిధ విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టాయి. అయితే ఆశ్చర్యకరంగా 'పారాసైట్' - ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ దర్శకుడు సహా నాలుగు ప్రధాన అవార్డులను తన ఖాతాలో వేసుకొని రికార్డ్ బద్దలు కొట్టింది....

Advertisement
Advertisement