Entertainment

Indian Cinema Means Not Only Bollywood: భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ ఒక్కటే కాదు: కామెరాన్ బైలీ

Hari Babu

Telugu Actors Who Can Speak Fluent Hindi: హిందీ అనర్గళంగా మాట్లాడగలిగే తెలుగు స్టార్లు వీరే! 

Hari Babu

New Telugu Movie Trailers: గోపీచంద్ 'చాణక్య' , వరుణ్ తేజ్ 'వాల్మీకి'

Hari Babu

Telugu Girls In Bollywood: బాలీవుడ్ లో అదరగొడుతున్న తెలుగు అమ్మాయిలు!

Hari Babu

Advertisement

Telugu Movies Releasing This Month: ఈ నెలలో రిలీజ్ కి రెడీ అవుతున్న 'కొత్త'  తెలుగు సినిమాలు - గ్యాంగ్ లీడర్, వాల్మీకి

Hari Babu

Syeraa vs Baahubali: బాహుబలి రికార్డ్స్ ని సైరా నరసింహారెడ్డి బ్రేక్ చేస్తుందా? సినిమా నిర్మాణం నుంచి ప్రమోషన్స్ వరకు అన్నింటిలో బాహుబలితో 'సై' అంటూ పోటీ పడుతున్న మెగా మూవీ!

Hari Babu

Saaho Final Report: సాహో తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిందా, తగ్గిందా? ఈ సినిమాకు నెగెటివ్ టాక్ ఎందుకొచ్చింది? బాలీవుడ్‌లో సాహో ఫ్లాప్ అయిందా? అన్ని వర్గాల అభిప్రాయాల ఆధారంగా ఒక రిపోర్ట్.

Vikas Manda

కథ ముంబైలో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత విదేశాల్లోకి వెళ్లిపోతుంది. ఈ సినిమాకు ఏ మాత్రం సౌత్ టచ్ ఇవ్వలేదు. పూర్తిగా బాలీవుడ్ సినిమాను తలపిస్తుంది. "కట్టె కొట్టె తెచ్చే" విధంగా సాహో స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే..

Big Boss 3: పూర్తిగా చంద్రముఖిలా మారిన శ్రీముఖి! బిగ్ బాస్ 3 హౌజ్‌లో పునర్నవి - రాహుల్ మధ్య ఖుషి మూవీ నడుము సీన్ రిపీట్. వినాయక చవితి సందర్భంగా ఎలిమినేషన్ లేదని చెప్పిన స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ.

Vikas Manda

ఈ సారిఎవరి ఎలిమినేషన్ జరగలేదు. అందరూ వినాయక చవితి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు. వచ్చేవారం కింగ్ నాగార్జున తిరిగి బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అవుతారని, తనకు రావాలనిపించినపుడు మళ్లీ బిగ్ బాస్ హౌజ్ కు తప్పకుండా వస్తానని...

Advertisement

Vistara Flight Suffers Technical Snag: విమానంలో సాంకేతిక లోపం, చిరంజీవి సహా మిగతా ప్రయాణికులందరికి తీవ్ర అసౌకర్యం. సమస్యపై క్లారిటీ ఇవ్వని 'విస్తారా' ఎయిర్ లైన్స్.

Vikas Manda

విషయం మీడియాలో రావడంతో విస్తారా ఎయిర్ లైన్స్ "జరిగిన దానికి చింతిస్తున్నాం" అని మొక్కుబడిగా ప్రకటించింది, అయితే సాంకేతిక లోపం ఏమిటన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రయాణికులు అందించిన సమాచారం మేరకు, విమానం చాలా పాతదని,ఇటీవలే మూతబడ్డ 'జెట్ ఎయిర్ వేస్' విమానాలనే 'విస్తారా' గా పేరు మార్చి సర్వీసులు నడుపుతున్నట్లుగా....

Saaho Early Reviews: ప్రభాస్ ఆల్‌రౌండర్ షో! సాహో.. అదరహో!! 'సాహో' మూవీ ఫస్ట్ రివ్యూలు వచ్చేశాయి. ఉత్కంఠ రేపే స్క్రీన్‌ప్లే. ఇండియాలోనే నెంబర్ 1 హీరోగా అవతరించబోతున్న ప్రభాస్.

Vikas Manda

హైప్ క్రియేట్ చేసిన సాహో సినిమా తొలి రివ్యూలు దుబాయి నుంచి వచ్చేశాయి. దుబాయిలో ఆగష్టు 23నే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండటంతో 'సాహో' కు సంబంధించిన రిపోర్ట్స్ వెలువడ్డాయి....

ప్రపంచంలో ఎంతటి మగాడినైనా మాయచేయగల ఒకే ఒక్క పవర్‌ఫుల్ వెపన్ అమ్మాయి. ఇంట్రెస్టింగ్‌గా నాని 'గ్యాంగ్ లీడర్' ట్రైలర్!

Vikas Manda

ఇది రొమాంటిక్ రివేంజ్‌ఫుల్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైన్‌మెంట్ స్టోరీ. తెలుగులో చెప్పాలంటే  'శృంగారభరిత ప్రతీకారపూరిత హాస్యరస నేరోద్విగ్న వీరోచిత వినోదాత్మకమైన' కథనా? ఏమో నాని's గ్యాంగ్ లీడర్ ట్రైలర్ చూసి మీరే డిసైడ్ అవ్వండి...

Varma's Caste Feeling Song: 'అన్ని ఫీలింగ్స్ కంటే క్యాస్ట్ ఫీలింగ్ చాలా గొప్పది' అంటూ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా నుంచి క్యాస్ట్ ఫీలింగ్ పాటను సగర్వంగా విడుదల చేసిన రాంగోపాల్ వర్మ.

Vikas Manda

ఇప్పుడు వారందరి బాధలను తీరుస్తూ అన్ని కులాలను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కులాలను ప్రస్తావిస్తూ 'క్యాస్ట్ ఫీలింగ్' పాటను విడుదల చేశారు. ముఖ్యంగా ఈ పాటను తనే స్వయంగా పాడి, వివిధ కులాలతో విడిపోయి కలిసి ఉన్న ప్రజలను తన గానామృతంతో రంజింపజేశారు...

Advertisement

Baby Won't You Tell Me Song from Saaho: సాహో ప్రపంచంలో ఇక మైమరిచిపోండి. 'బేబీ వోన్ట్ యు టెల్ మి' సాంగ్ విడుదల. ఇంటర్నేషనల్ మ్యూజిక్‌ను తలపిస్తున్న 'సాహో' పాటలు, ఫ్యాన్స్ ఫిదా. ఈ ఆగష్టు 30 నుంచి థియేటర్స్‌లో సాహో యాక్షన్ షురూ!

Vikas Manda

సాహో మునుపటి ట్రాక్స్‌లో ప్రభాస్ మరియు శ్రద్ధా తమ కెమిస్ట్రీతో అదరగొట్టారు. ఇప్పుడు విడుదల చేసిన "బేబీ వోన్ట్ యు టెల్ మి" లవ్ సాంగ్ కూడా హార్ట్ బీట్స్‌ను పెంచేలా ఉంది....

Tollywood to Bollywood Remakes: బాలీవుడ్‌ను శాసిస్తున్న సౌత్ సినిమాలు. ఇంట్లోనే కాదు రచ్చ కూడా గెలుస్తున్నాయి. తెలుగులో నుంచి హిందీలో రీమేక్ అయిన సినిమాలు ఇవే.

Vikas Manda

ఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ హిట్ అవుతున్న సినిమాలలో 90% సౌత్ సినిమాలే కావడం గమనార్హం. తెలుగులో వచ్చిన క్షణం, టెంపర్ సినిమాలు బాలీవుడ్ లో భాగీ2, సింబాలుగా రీమేక్ అయ్యాయి. ఇవి అక్కడ 100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొడితే...

Sye Raa Narasimha Reddy Teaser: 'చరిత్రలో మనం ఉండకపోవచ్చు కానీ, ఈ చరిత్ర మనతోనే మొదలవ్వాలి'. సైరా నరసింహా రెడ్డి టీజర్ విడుదల. చరిత్ర మరిచిపోయిన ఒక స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలో గర్జించిన మెగాస్టార్ చిరంజీవి.

Vikas Manda

టీజర్ ను మొత్తం 5 భాషల్లో విడుదల చేశారు. తెలుగు టీజర్ కు వాయిస్ ఓవర్ పవన్ కళ్యాణ్ అందివ్వగా, హిందీలో అమితాబ్ బచ్చన్, తమిళ, మళయాల వెర్షన్ లకు మోహన్ లాల్ మరియు కేజీఎఫ్ స్టార్ యష్ కన్నడ వెర్షన్ కు వాయిస్ ఓవర్ ను అందజేశారు....

Bad Boy Song from Saaho: 'బేబీ ఐయామ్ ఎ బ్యాడ్ గాయ్, కేన్ యూ బీ మై బ్యాడ్ గాల్'! సాహో నుంచి పార్టీ సాంగ్ విడుదల. బ్యాడ్ బాయ్ స్వరాలు వింటే నరాల్లో కరెంట్ పాస్ అవడం పక్కా!

Vikas Manda

అంతకుముందు విడుదలైన 'సైకో సయాన్' పాట యూత్‌లో వైబ్రేషన్ పుట్టించింది. ఆ తర్వాత విడుదలైన 'నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే' అంటూ సాగే మెలడీ సాంగ్ కూడా మంచి క్రేజ్ కొట్టేసింది. ఇప్పుడు 'బ్యాడ్ బాయ్' రాకింగ్ నెంబర్ కూడా యూత్‌ను షేక్ చేయడం గ్యారెంటీ.

Advertisement

SIIMA Awards 2019 Winners: సైమా అవార్డుల విజేతల ప్రకటన, సగానికిపైగా అవార్డులన్నీ 'ఆ గట్టుకే' వెళ్లాయి. విజయ్ దేవరకొండకు రెండు అవార్డులు. పూర్తి విజేతల జాబితా కోసం చూడండి.

Vikas Manda

తెలుగులో దాదాపు ఉన్న అవార్డులన్నింటినీ 'రంగస్థలం' సినిమా క్లీన్ స్వీప్ చేసింది. ఉత్తమ నటుడు అవార్డును రామ్ చరణ్ గెలుచుకోగా రామ్ చరణ్ తరఫున మెగాస్టార్ చిరంజీవి ఆ అవార్డును అందుకున్నారు....

Valmiki: పెద్దోళ్ల్ చెప్పిర్రు.. ఏం చెప్పిర్రు? ఆల్ట్రా మాస్ 'వాల్మీకీ' టీజర్ చూస్తే తెలుస్తుంది. ఎంతటి విలన్స్ అయినా బెదిరిపోయేంతలా ఉన్న వరుణ్ తేజ్ లుక్!

Vikas Manda

'వాల్మీకి' టీజర్ చూస్తే ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. తొలిప్రేమ సినిమాలో లవర్ బాయ్‌గా కనిపించిన వరుణ్ తేజ్, ఈ సినిమాలో పూర్తిగా భిన్నంగా ఆల్ట్రా‌మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు...

Ala Vaikunthapuramulo: 'అల వైకుంఠపురములో' అల్లు అర్జునుండు నటించిన నిత్యనూతన భవిష్యత్ చలనచిత్రం యందడి స్వల్పకాలిక దృశ్యరూప చిత్రం ప్రేక్షకుల సందర్శనార్థం విడుదల చేసిరి.

Vikas Manda

'అల వెంకఠపురములో' సినిమాలో బన్నీకి జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది. 'దువ్వాడ జగన్నాథం' సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి మళ్లీ ఈ సినిమాలో నటిస్తున్నారు. టైటిల్ 'అల వెంకఠపురములో' అని ఖరారు చేశారు. ఈ టైటిల్ గమనిస్తే ఏదో పురాణ సినిమాలలో గంధర్వ లోకాలను పద్య రూపంలో వివరించే శబ్దంలా అనిపిస్తుంది.

Sarileru Neekevvaru: 'ప్రాణాలు ఎదురుపంపే వాడు సైనికుడు'! భారత ఆర్మీకి 'సరిలేరు నీకెవ్వరు' టైటిల్ సాంగ్ తో ఘనమైన నివాళి అర్పించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు. వింటే ఛాతి నిండుగా పెరిగే అలాంటి మరికొన్ని తెలుగు పాటలు.

Vikas Manda

ఇండియన్ ఆర్మీకి నివాళినిస్తూ 'సరిలేరు నీకెవ్వరు' పాట విడుదల సందర్భంగా దేశం కోసం ప్రాణాలను ఎదురుపంపే సైనికుడికి సెల్యూట్, హ్యాపీ ఇండిప్ర్ండెన్స్ డే, జైహింద్! అని మహేశ్ ట్వీట్ చేశారు. ఇంకా అలాంటి పాటలు ఇక్కడ చూడొచ్చు....

Advertisement
Advertisement