ఎంటర్టైన్మెంట్
Cancer Hospital In Tullur: ఏపీలోని తుళ్లూరులో క్యాన్సర్ ఆస్పత్రి.. 8 నెలల్లో ప్రారంభిస్తామని ప్రకటించిన బాలకృష్ణ, వివరాలివే
Arun Charagondaఏపీలోని తుళ్లూరులో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తామని తెలిపార నటుడు బాలకృష్ణ(Balakrishna). ప్రపంచ చైల్డ్ హుడ్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బసవతారం క్యాన్సర్ ఆస్పత్రిలో పలు సేవలను ప్రారంభించారు.
JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు.. నటి మాధవీలతపై అభ్యంతరకర కామెంట్స్ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీస్ కేసు
Arun Charagondaటీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై(JC Prabhakar Reddy) పోలీస్ కేసు నమోదు అయింది. నటి మాధవీలతను ఉద్దేశిస్తూ అభ్యంతరకర, అసభ్యకరమైన దూషణలు చేశారు ప్రభాకర్ రెడ్డి.
Laila Movie Review in Telugu: లైలా మూవీ రివ్యూ ఇదిగో, విశ్వక్ లేడీ గెటప్ సినిమా ఎలా ఉందంటే?
Hazarath Reddyవివాదాల మధ్య ఎట్టకేలకు విష్వక్ సేన్ లైలా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ఆయన లేడి గెటప్‌లో కనిపించడమే హైలైట్‌గా ప్రచారం చేశారు. అంతేకాదు ఇటీవల నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్‌తో ఈ సినిమా హాట్‌టాపిక్‌గా మారి సినిమాకు మరింత పబ్లిసిటి లభించింది
Monalisa Bhosle: కేరళలో మోనాలిసా భోస్లే.. చెమ్మన్నూర్ షోరూం ప్రారంభం, ఆల్ ది బెస్ట్ చెబుతూ భారీగా తరలివచ్చిన ప్రజలు
Arun Charagondaకుంభమేళా పుణ్యమాని ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయారు మోనాలిసా భోస్లే. కుంభ్ గర్ల్‌గా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించిన మోనాలిసా త్వరలో ఓ బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Mohan Babu Bouncers: మరోసారి రెచ్చిపోయిన మోహన్ బాబు బౌన్సర్లు.. F5 రెస్టారెంట్ ధ్వంసం, ప్రశ్నిస్తే బౌన్సర్లతో దాడి చేస్తారా అని మంచు మనోజ్ ఫైర్
Arun Charagondaమరోసారి మోహన్ బాబు బౌన్సర్లు రెచ్చిపోయారు(Mohan Babu Bouncers). మోహన్ బాబు విద్యా సంస్థల సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు.
Harihara Veeramallu 2nd Single: పవన్ కళ్యాణ్ ప్రేమికుల రోజు కానుక.. హరిహర వీరమల్లు సెకండ్ సింగిల్ అప్‌డేట్, ఆకట్టకుంటున్న పోస్టర్
Arun Charagondaప్రేమికుల రోజు(Valentine's Day) కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్9Pawan Kalyan) నటిస్తున్న హరిహర వీరమల్లు(HariHara Veera Mallu ) సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
Laila Movie X Review in Telugu: లైలా మూవీ డిజాస్టర్ అంటున్న నెటిజన్లు, ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్న DisasterLailaMovie హ్యాష్ ట్యాగ్, వివాదాలే కొంప ముంచాయా..?
Hazarath Reddyరామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్ నటించిన తాజా చిత్రం మూవీ ఎట్టకేలకు విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎక్స్ వేదికగా నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే
Allu Aravind Dances With Sai Pallavi: సాయిపల్లవితో అల్లు అరవింద్ సూపర్ స్టెప్స్.. శ్రీకాకుళంలో 'తండేల్' మూవీ థాంక్యూ మీట్ లో హల్ చల్.. (వీడియో)
Rudraఅక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతుంది.
Laila Movie Controversy: వీడియో ఇదిగో, వైసీపీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పిన పృథ్వీరాజ్, జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్న నెటిజన్లు
Hazarath Reddyలైలా సినిమా (Laila Movie) ఈవెంట్‌లో 11 గొర్రెలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పృథ్వీరాజ్ తాజాగా క్షమాపణలు చెప్పారు. ఆయన వీడియో విడుదల చేస్తూ.. వ్యక్తిగతంగా తనకు ఎవరి మీదా ద్వేషం లేదని, తన వల్ల సినిమా దెబ్బతినకూడదని అందరికీ క్షమాపణలు చెప్తున్నానన్నాడు.
Manchu Manoj Sensational Comments: నన్ను ఎవరూ తొక్కలేరు! మరోసారి మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు, పరోక్షంగా విష్ణును టార్గెట్ చేస్తూ కామెంట్స్
VNSజగన్నాథ్ (Jagannath) మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో మంచు మనోజ్ (Manchu Manoj ) సంచలన కామెంట్స్ చేశారు. నన్ను తొక్కాలంటే ఎవరి వల్ల కాదన్నారు. ఓ కాజ్ కోసం నిలబడ్డప్పుడు న్యాయం జరిగే వరకు అది వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. అది బయటి వాళ్లైనా సరే.. నా వాళ్లైనా సరే.. న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని మనోజ్ అన్నారు. నా సూడెంట్స్ కోసం నిలబడ్డాను
Kannappa Movie Update: ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కన్నప్పలో నటించిన ప్రభాస్,మోహన్‌లాల్, షాకింగ్ విషయాలను వెల్లడించిన మంచు విష్ణు
Hazarath Reddyమంచు విష్ణు హీరోగా వస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ 'కన్నప్ప'. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు కథానాయకుడిగా (Vishnu Manchu) సుమారు రూ. 140కోట్ల భారీ బడ్జెట్‌తో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు
Abhinav Singh Dies: భార్య వేధింపులు తట్టుకోలేక ప్రముఖ సింగర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య, విషం తాగి చనిపోయాడని తెలిపిన ఒడిశా ర్యాపర్ కుటుంబ సభ్యులు
Hazarath Reddyభార్య వేధింపులు తట్టుకోలేక ప్రముఖ సింగర్, ర్యాపర్ (Odia Rapper) అభినవ్ సింగ్ (Abhinav Singh) ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశాకు చెందిన ర్యాపర్ అభినవ్ సింగ్ (32) బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వేధింపులు తాళలేక విషం తాగి చనిపోయాడని అతడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు
Anupam Kher Joins Prabhas' Fauji: ప్రభాస్ ఫౌజీలో కీలకపాత్రలో అనుపమ్ ఖేర్, సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన బాలీవుడ్ నటుడు
Hazarath Reddyపాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఫౌజీ'. ఈ భారీ మూవీలో తాను నటిస్తున్నట్లు బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా డార్లింగ్, దర్శకుడితో దిగిన ఫొటోలను ఆయన షేర్ చేశారు.
Kiccha Sudeep in Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో కన్నడ నటుడు కిచ్చా సుదీప్.. మెట్రోలో ప్రయాణీకులతో కలిసి సందడి, వీడియోలు ఇవిగో
Arun Charagondaహైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ . సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం హైదరాబాద్ వచ్చిన శాండల్‌వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ మెట్రోలో ప్రయాణిస్తూ కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
Kingdom Teaser Out: విజయ్‌దేవరకొండ ఈ సారి గట్టిగానే ప్లాన్ చేశాడు, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో రిలీజ్ అయిన కింగ్‌డమ్ టీజర్
VNSరౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది.
Laila Movie Controversy: వైసీపీ కార్యకర్తల దెబ్బ, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన కమెడియన్ పృథ్వి రాజ్, వేధిస్తున్నారంటూ ఫిర్యాదు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై పృద్విని వైసీపీ కార్యకర్తలు టార్గెట్ చేసిన సంగతి విదితమే. తాజాగా ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు కమెడియన్ పృథ్వి రాజ్. గత రెండు రోజులుగా 400 లకు పైగా ఫోన్ కాల్స్, మెసేజెస్ పెడుతూ వేధిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కుటుంబ సమేతంగా వెళ్ళి ఫిర్యాదు చేసారు పృథ్వి రాజ్.
Shyamala On Chiranjeevi Comments: వారసుడు అంటే అబ్బాయి మాత్రమే కాదు.. చిరంజీవికి శ్యామల కౌంటర్, ఉపాసన చక్కగా పనిచేస్తున్నారని ఎద్దేవా
Arun Charagondaవారసత్వం గురించి చిరంజీవి చేసిన కామెంట్స్‌పై స్పందించారు నటి, వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల . బ్రహ్మా ఆనందం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి.
Chiranjeevi: వీడియో ఇదిగో, మా తాత పెద్ద రసికుడు, ఆయన బుద్ధులు నాకు రాకూడదని మా అమ్మ కోరుకునేది, మరోసారి వార్తల్లోకెక్కిన చిరంజీవి
Hazarath Reddyమెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పటికే తన వారసత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న చిరు ఇదే వేడుకలో తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడంతో మరోసారి వైరల్ అవుతున్నాడు.
Chiranjeevi: నోరు జారిన మెగాస్టార్ చిరంజీవి.. మీమ్స్‌లో ఎర్రి.... మొహం పెడతాడు కదా! అంటూ బూతు, నాలుక కరుచుకున్న చిరు, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaస్టేజ్ పైనే బండబూతులు వాడారు చిరంజీవి. ఇప్పుడు మీమ్స్ లో మొహం పెడతాడు కదండీ.. ఎర్రి $%#%^ మొహం పెడతాడు కదా అంటూ కామెంట్ చేసిన నాలుక కరుచుకున్నాడు.
Actor Prudvi: వైసీపీ ల**జకోడ....లారా..నా తల్లి బ్రతికుంటే నరికేసే వాడిని, నటుడు పృథ్వి బండబూతులు, ఆస్పత్రిలో ఉన్న వెనక్కి తగ్గని పృథ్వి, వైరల్‌గా మారిన వీడియో ఇదిగో
Arun Charagondaవైసీపీని ల.. కారాలతో తిట్టాడు. 11 అనే మాట వింటే గజ గజ అని వణికిపోతున్నారు మండిపడ్డారు నటుడు పృథ్వి. మా తల్లి బ్రతికి ఉన్నప్పుడు తిడితే ఒక్కొక్కడిని నరికేసేవాడిని... మిమ్మల్ని దరిద్రపు***, ల**జకోడ....లారా అని అనాలి అంటూ బండబూతులతో రెచ్చిపోయాడు.