ఎంటర్టైన్మెంట్
Rahul Gandhi Serious On Konda Surekha: మంత్రి సురేఖపై రాహుల్ గాంధీ సీరియస్, సమంతపై చేసిన కామెంట్స్‌పై వివరణ కోరిన అధిష్టానం...కొండాపై చర్యలు ఉండే అవకాశం!
Arun Charagondaసినీ నటి సమంత పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు రాహుల్ గాంధీ. దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు రాహుల్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం, రాహుల్ గాంధీకి లేఖ రాశారు కొండా సురేఖ. మంత్రి స్పందన చూశాక కొండా సురేఖపై చర్యలు ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం.
Nagarjuna: అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు, తమ్మడికుంట కబ్జా చేశారని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు
Arun Charagondaసినీ నటుడు అక్కినేని నాగార్జునకు షాక్ తగిలింది. తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించడంతో సినీ హీరో అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు. నాగార్జునపై మాధాపూర్ పోలీసులకు ‘జనం కోసం’ అద్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
Rajendra Prasad: సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో నటుడి కుమార్తె మృతి
Rudraవిలక్షణమైన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో మృతి చెందారు.
Posani Shocking Comments: కొండా సురేఖ వ్యవహారంలో బాలకృష్ణ ఎందుకు స్పందించలేదు! పోసాని కృష్ణమురళీ కీలక కామెంట్లు..నా విషయంలో ఒక న్యాయం, వాళ్లకో న్యాయమా?
VNSఅక్కినేని నాగార్జున కుటుంబం – తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మధ్య వివాదంపై పోసాని కృష్ణమురళి (Posani Krishnamurthy) స్పందించారు. గతంలో పవన్ మీద వాఖ్యలు చేస్తే స్పందించని నోర్లు అని నాకు ఆపాదిస్తున్నారని, నిన్న ఒకడు నన్ను కత్తితో పొడుస్తా అన్నాడని ఆయన చెప్పారు.
Harsha Sai Case: యూట్యూబర్ హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్.. హర్షపై బాధితురాలి మరో ఫిర్యాదు.. ఈసారి ఏంటంటే?
Rudraప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో తనపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హర్షసాయి బాధితురాలు కంప్లైంట్ ఇచ్చారు.
Rakul Preet Singh: నా పేరును మీ రాజకీయాల కోసం వాడుకోకండి, కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్
Vikas Mనేను ఇలాంటి ఓ గొప్ప తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నందుకు సంతోషంగా వున్నాను. ఇక్కడ నాది ఎంతో అందమైన గొప్ప ప్రయాణం. నాకు ఈ పరిశ్రమతో ఎంతో గొప్ప అనుబంధం వుంది. ఈ రోజున ఇలాంటి నిరాధారమైన, దుర్మార్గమైన పుకార్లు నాతోటి నటీనటులపై మహిళలపై పుట్టించడం ఎంతో బాధాకరం
Mohan Raj Aka Keerikkadan Jose Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, పార్కిన్సన్స్ వ్యాధితో ప్రముఖ మళయాళ నటుడు మోహన్ రాజ్ కన్నుమూత
Vikas Mకీరిక్కడన్ జోస్ గా ప్రసిద్ధి చెందిన మలయాళ నటుడు మోహన్ రాజ్ కన్నుమూశారు. ప్రముఖ మలయాళ నటుడు, మోహన్‌లాల్ యొక్క 1989 చిత్రం కిరీడమ్‌లో తన పాత్రకు విస్తృతమైన ప్రశంసలు పొందారు , గురువారం (అక్టోబర్ 3) తుది శ్వాస విడిచారు.
‘Heartstopper Season 3’ Sex Scene Leak: వీడియో ఇదిగో, హార్ట్‌స్టాపర్ సీజన్ 3 సెక్స్ సీన్ ఆన్‌లైన్‌లో లీక్, బెడ్ మీద నగ్నంగా రొమాన్స్ చేస్తూ కనిపించిన నిక్, చార్లీలు
Vikas MNetflix యొక్క సిరీస్, హార్ట్‌స్టాపర్ దాని మూడవ సీజన్‌తో తిరిగి వచ్చింది. నిక్ మరియు చార్లీల మధ్య గే ప్రేమకథను ఇది లోతుగా పరిశోధించింది. వారి సంబంధం సవాళ్లు, స్వీయ సందేహాల మధ్య వికసించడం ఈ సీరిస్ లో కొనసాగుతుంది.
Nagarjuna File Petition Against Konda Surekha: కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున సంచలన నిర్ణయం, మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటీషన్
VNSకొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో నాగార్జున (Akkineni Nagarjuna) కోరారు. శుక్రవారం నాగార్జున పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. ‘
Veera Dheera Video Song: కల్కి నుంచి మోస్ట్ అవాయిటెడ్ వీడియో సాంగ్ వచ్చేసింది...ప్రభాస్ విశ్వరూపం చూడండి
VNSపాన్ ఇండియా నటుడు ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి’ (Kalki). వైజయంతి మూవీస్ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై సూపర్‌హిట్ అందుకోవడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులను సృష్టించింది.
Devara Daavudi Son in Theatres: దేవర అభిమానులకు గుడ్ న్యూస్, రేపటి నుంచి థియేటర్లలోకి దావూదీ సాంగ్
VNSఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన దేవర (Devara) చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. ఫస్ట్ రోజే రూ.172 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.243 కోట్ల వసూళ్లను సాధించింది. అయితే ఆదివారం వీకెండ్‌తో రూ.300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రం. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.393 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్‌ను కూడా కంప్లీట్ చేసుకుంది.
Mahesh Babu on Konda Surekha Comments: కూతురుకు తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా ఈ వ్యాఖ్యలు ఎంతో బాధించాయి, కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో మహేశ్ బాబు
Hazarath Reddyనాగచైతన్య, సమంత విడిపోవడానికి, చాలామంది హీరోయిన్లు సినీ పరిశ్రమను వదిలి పోవడానికి కేటీఆరే కారణమన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇప్పటికే హీరోలు స్పందించగా తాజాగా నటుడు మహేశ్ బాబు కూడా ఈ అంశంపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు
RGV On Konda Surekha: సారీ చెప్పినా మంత్రి కొండా సురేఖని వదలని ఆర్జీవీ, అక్కినేని కుటుంబాన్ని అవమానిస్తారా..సీఎం రేవంత్ స్పందించాలని డిమాండ్ చేసిన వర్మ
Arun Charagondaమంత్రి కొండా సురేఖ వివాదంపై స్పందించారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. కొండా మురళి - సురేఖ జీవిత చరిత్ర నేపథ్యంలో కొండా సినిమాను తెరకెక్కించారు వర్మ. అయితే తాజాగా సమంత పై సురేఖ చేసిన వ్యాఖ్యలను తనదైన శైలీలో ఖండించారు.
Jani Master: జానీ మాస్టర్‌కు మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోర్టు, ఈ నెల 6 నుండి 10 వరకు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం
Arun Charagondaలైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇప్పటికే జానీ మాస్టర్ 14 రోజుల రిమాండ్‌లో పోలీసులు కీలక అంశాలను రాబట్టారు.
Chiranjeevi On Konda Surekha: అసత్య ఆరోపణలు సరికాదు..వార్తల్లో నిలిచేందుకు ఇంత దారుణంగా మాట్లాడతారా?, చిరంజీవి ఫైర్
Arun Charagondaమంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు హీరో చిరంజీవి. సినీ రంగంలో పలువురిపై మంత్రి కొండా సురేఖ అమర్యాదకర వ్యాఖ్యలు చూసి బాధపడ్డాను అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖల పేర్లు వాడుకుంటున్నారు... దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు చిరంజీవి. అసత్య ఆరోపణలు చేయడం దారుణం.. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని వారిని ఇందులోకి లాగొద్దు అని సూచించారు.
Konda Surekha: సారీ చెప్పిన కొండా సురేఖ, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ట్వీట్, స్వయం శక్తితో ఎదిగిన సమంత అంటే గౌరవం ఉందని ప్రకటన
Arun Charagondaఅక్కినేని నాగచైతన్య - సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణమని కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు మంత్రి కొండా సురేఖ. అన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన కామెంట్స్‌ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కొండా సురేఖ.
Konda Surekha Comments Row: మంత్రి కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసిన అక్కినేని అమల, నిరాధారమైన ఆరోపణలు చేస్తే మౌనంగా ఉండబోమని హెచ్చరించిన జూనియర్ ఎన్టీఆర్
Arun Charagondaబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ లీగల్ నోటీసులు పంపగా సమంత, నాగచైతన్య తీవ్రంగా ఖండించారు.తనకు ఏ మాత్రం సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ తో పాటు, ఇతర అంశాలపై కొండా సురేఖ అబద్ధాలు మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇక తాజాగా నాగార్జున, అమల, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.
Naga Chaitanya: కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య ఘాటు కౌంటర్, ఇంతకీ నాగచైతన్య ఏమన్నారంటే?
VNSమంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున రియాక్షన్స్ వస్తున్నాయి. తాజాగా కింగ్ నాగార్జున, నటి సమంత (Samantha) కూడా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. అయితే నాగ చైతన్య (Naga Chaithanya) ఎలా రియాక్ట్ అవుతారని అంతా ఎదురుచూశారు. కా
Samantha Reacts on Surekha Comments: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత, ఇన్ స్టాగ్రామ్ లో భావోద్వేగ నోట్, కేటీఆర్ తో పరిచయంపై ఏమన్నారంటే?
VNSమంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలతో రాజకీయ రంగంతో పాటూ సినీ రంగం షేక్ అవుతోంది. ఏ ఇద్దరిని కదిపినా అదే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున స్పందించారు. తాజాగా సమంత (Samantha) కూడా ఈ కామెంట్స్ పై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆమె అభ్యంతరం తెలిపారు
‘Vettaiyan’ Trailer: తలైవా వెట్టయాన్ ట్రైలర్ వచ్చేసింది! సూపర్ కాప్ గా కనిపించబోతున్న రజినీకాంత్..ట్రైలర్ అదరగొట్టిందిగా
VNSతమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తోన్న తాజా చిత్రం వెట్టైయాన్ (Vettaiyan). జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో దుషారా విజయన్, రితికా సింగ్ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil), మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి కీలక పాత్రల్లో నటిస్తున్నారు