Entertainment
Kubera: కుబేర‌లో నాగార్జున ఫ‌స్ట్ లుక్ అదుర్స్! అంచ‌నాలు అమాంతం పెంచేసిన నాగార్జున ఇంట్రో టీజ‌ర్
VNSశేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ హీరోగా న‌టిస్తున్న చిత్రం కుబేర‌ (Kunera). ఈ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటోంది. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ధ‌నుష్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌గా మూవీ పై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి.
Allu Arjun Promises David Warner: డేవిడ్ వార్న‌ర్ కు అల్లు అర్జున్ ప్రామిస్, పుష్ప స్టెప్ నేర్పిస్తానంటూ పోస్ట్, వైర‌ల్ గా మారిన కామెంట్
VNSతాజాగా డేవిడ్‌ వార్నర్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వ‌స్తున్న చిత్రం పుష్ప 2(Pushpa 2). బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ పుష్పకు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.
Salman Khan Firing Case: స‌ల్మాన్ ఖాన్ ఇంటి ద‌గ్గ‌ర కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్, పోలీస్ క‌స్ట‌డీలోనే ఉరేసుకొని చ‌నిపోయిన నిందితుడు
VNSబాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్ ఇంటి వ‌ద్ద ఇటీవ‌ల కాల్పులు (Salman Khan Firing Case) క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు. క‌స్ట‌డీలో ఉన్న నిందితుల్లో (Police Custody) ఒక‌రు బుధ‌వారం ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.
Rajinikanth's Biopic: రజనీకాంత్ బయోపిక్ త్వరలో సెట్స్ మీదకు, నిర్మాతగా వ్యవహరించనున్న సాజిద్ నదియాడ్‌వాలా..
Vikas Mసూపర్ స్టార్ రజనీకాంత్ యొక్క దిగ్గజ ప్రయాణం త్వరలో వెండితెరను అలంకరించవచ్చు, నిర్మాత సాజిద్ నదియాడ్‌వాలా బయోపిక్‌లో తలైవర్ యొక్క అద్భుతమైన జీవిత కథకు ప్రాణం పోసేందుకు రెడీ అయినట్లు సమాచారం.
Anupam Kher Meets Jr NTR: ఇద్దరూ కలిసి నటిస్తున్నారా, జూనియర్ ఎన్టీఆర్‌తో అనుపమ్‌ఖేర్‌ ఫోటో వైరల్, పొగడ్తలతో ఇరువురు హీరోలు ట్వీట్
Vikas Mతారక్‌ను పాపులర్ బాలీవుడ్‌ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్‌ ఖేర్‌ కలిశారు. నా అభిమాన వ్యక్తులు, యాక్టర్లలో ఒకరైన జూనియర్‌ ఎన్టీఆర్‌ను నిన్న రాత్రి కలిశా. ఆయన వర్క్‌ అంటే చాలా ఇష్టం. ఆయన శక్తి నుంచి మహోన్నత శక్తిగా ఎదుగుతూ ఉండు గాక.. జై హో.. అని ట్వీట్ చేశారు అనుపమ్‌ ఖేర్‌.నేనెప్పుడూ ప్రశంసించే అద్భుతమైన వ్యక్తి పనితనం వర్ణనాతీతం.
Pushpa Pushpa First Single: పుష్ప పుష్ప లిరికల్ సాంగ్ విడుదల రేపే, సాయంత్రం 5.04 గంటలకు తొలి పాట విడుదల చేయనున్న మేకర్స్
Vikas Mఅల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప-2 నుంచి తొలి సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు (మే 1) సాయంత్రం 5.04 గంటలకు పుష్ప-2 చిత్రం నుంచి పుష్ప పుష్ప అనే గీతం విడుదల చేయనున్నట్టు చిత్రబృందం నేడు అనౌన్స్ చేసింది. ఈ మేరకు పాటలో అల్లు అర్జున్ లుక్ ను కూడా పంచుకుంది
Thandel Movie Update: రూ. 40 కోట్లకు నాగచైతన్య తండేల్‌ మూవీ డిజిటల్ రైట్స్‌ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్‌, థియేట్రికల్‌ రన్‌ ముగిసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌
Vikas Mఅక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సముద్ర జాలర్ల బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్‌ పూర్తయింది.
Shekhar Kammula Team Kubera Update: శేఖర్‌కమ్ముల కొత్త మూవీ కుబేర అప్‌డేట్ వచ్చేసింది, ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుందంటూ క్యాప్సన్ విడుదల చేసిన దర్శకుడు
Vikas Mటాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌కమ్ముల (Shekhar Kammula) ప్రస్తుతం కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్ (Dhanush)తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఇటీవలే ముంబైలో భారీ షెడ్యూల్‌ షూటింగ్‌ షురూ అయినట్టు అప్‌డేట్ కూడా వచ్చింది.D51గా వస్తోన్న కుబేర (Kubera)గా ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది.
Guttu Chappudu Teaser Out: గుట్టు చప్పుడు టీజర్‌ వచ్చేసింది, బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ట్రైలర్ ఇదిగో..
Vikas Mటాలీవుడ్‌ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్‌ హీరోగా నటిస్తున్న గుట్టు చప్పుడు’ చిత్రం టీజర్ విడుదలైంది. డాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వస్తున్న ఈ చిత్రానికి మణీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్‌గా ఆయేషాఖాన్‌ నటిస్తుంది.తాజాగా దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది.
Premikudu Re-Release: ముప్పై ఏండ్ల కిందట సంచలనం సృష్టించి మళ్లీ వస్తున్న ‘ప్రేమికుడు’.. 1న 300 థియేటర్లలో గ్రాండ్ రిలీజ్
Rudraసెన్సేషనల్ డైరెక్టర్ శంకర్-ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కాంబినేషన్‌ లో మూడు దశాబ్దాల క్రితం వచ్చిన లవ్, పొలిటికల్ డ్రామా ‘ప్రేమికుడు’ మళ్లీ విడుదలకు సిద్ధమైంది.
Tillu Square Out on OTT: నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన టిల్లు 2, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్
Vikas Mయువ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) లీడ్ రోల్‌లో సీక్వెల్‌గా నటించిన చిత్రం టిల్లు 2. నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మార్చి 29న విడుద‌లైన టిల్లు 2 బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్లు రాబట్టింది.
Lok Sabha Elections 2024: ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖ నటుడు ముమ్మట్టి, వీడియో ఇదిగో..
Hazarath Reddyకేరళలో 2024 లోక్‌సభ ఎన్నికలలో భాగంగా మమ్ముట్టి ఓటు వేశారు. సూపర్‌స్టార్ ఓటు వేయడానికి బయటకు వెళుతున్నప్పుడు చొక్కా, పంచె ధరించి కనిపించారు. అతను ఏప్రిల్ 26 మధ్యాహ్నం సమయంలో ఎర్నాకులంలోని పోలింగ్ బూత్‌లో కనిపించాడు.
Yodha OTT Released: అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న యోధ, చూడాలంటే రూ.349 చెల్లించాల్సిందే, మే 10 నుంచి ఉచితంగా చూడొచ్చని ప్రకటించిన మేకర్స్
Vikas Mబాలీవుడ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా.. దిశా పటానీ, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించిన భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా 'యోధ' ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఈ సినిమాను ఉచితంగా చూడలేరు. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన (రూ.349) ప్రైమ్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. మే 10 నుంచి ఉచితంగా చూడొచ్చని ప్రకటించారు
Renu Desai Tweet on Package: నేను ఏ ప్యాకేజీ తీసుకోలేదంటూ రేణు దేశాయ్ పోస్ట్, మా నాయకుడిని ఉద్దేశించి ఆ ప్యాకేజీ పోస్ట్ అంటూ మండిపడతున్న పవన్ ఫ్యాన్స్
Vikas Mరానున్న లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న మాధవీలతపై రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. మాధవీలత ఫొటోను షేర్ చేసిన రేణు... చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమన్ ని చూశామని చెప్పారు. ఈ పోస్ట్ పెట్టడానికి తాను ఎవరి నుంచి ప్యాకేజ్ తీసుకోలేదని కామెంట్ చేశారు
Kallara Lyrical Song Out: కాజల్‌ అగర్వాల్‌ సత్యభామ నుంచి కల్లారా సాంగ్‌ వచ్చేసింది, మే 17న సినిమా విడుదల
Vikas Mఅందాల నటి కాజల్‌ అగర్వాల్‌ సత్యభామ (Satyabhama)గా ముందుకు వస్తున్న సంగతి విదితమే. Kajal 60గా తెరకెక్కుతున్న సత్యభామ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్‌ గ్లింప్స్.. నెట్టింట చక్కర్లు కొడుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.తాజాగా కల్లారా సాంగ్‌ను లాంఛ్ చేశారు. నవీన్‌చంద్ర, కాజల్ జర్నీతో సాగే ఈ పాటను శ్రేయాఘోషల్ పాడింది.
JioCinema New Subscription Plans: ఓటీటీ దిగ్గజాలకు జియో షాక్, 29 రూపాయలకే నెలంతా ఉచిత వీడియో కంటెంట్, 4కే వీడియో క్వాలిటీతో యాడ్‌ ఫ్రీ కంటెంట్ ఎంజాయ్
Vikas Mజియో ఓటీటీ ప్రియుల‌కు సూప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. యూజర్లకు అందుబాటు ధ‌ర‌లో రెండు కొత్త ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్స్‌ను తీసుకువ‌చ్చింది. కొత్త‌గా తీసుకొచ్చిన వాటిలో రూ. 29, రూ. 89 ప్లాన్స్ ఉన్నాయి. కేవ‌లం రూ. 29కే నెల మొత్తం 4కే వీడియో క్వాలిటీతో యాడ్‌ ఫ్రీ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. అయితే, ఈ ఆఫ‌ర్ ఒక్క డివైస్‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.
Tamannaah Summoned by Maharashtra Cyber: త‌మ‌న్నాకు సైబ‌ర్ పోలీసుల నోటీసులు, ఐపీఎల్ మ్యాచ్ ల‌ను ప్ర‌సారం చేసిన కేసులో విచార‌ణ‌కు రావాల‌ని మ‌హారాష్ట్ర సైబ‌ర్ పోలీసుల పిలుపు
VNSఐపీఎల్‌ 2023 (IPL) మ్యాచ్‌లను ఫెయిర్‌ప్లే యాప్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసినందుకుగాను ఈ నెల 29న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తమన్న చేసిన పనికి తమకు కోట్లలో నష్టం వాటిల్లినట్లు ప్రసార హక్కులు కలిగిన వయాకమ్‌ ఫిర్యాదు చేసింది.
Jio Cinema Reduces Subscription Price: భారీగా తగ్గిన జియో సినిమా ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ధర.. రోజుకు రూపాయి కంటే తక్కువ.. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ కు గట్టి పోటీ ఇవ్వడానికే..
Rudraప్రముఖ ఓటీటీ జియో సినిమా తన ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ధరను మూడింట రెండొంతుల వరకు తగ్గించింది. నెలకు రూ. 29ని కనీస ధరగా నిర్ణయించింది.
Rathnam Movie Yetuvaipo Song Out: విశాల్ రత్నం మూవీ నుంచి ఎటువైపో సాంగ్ విడుదల, క్యూరియాసిటీ పెంచేస్తున్న మూవీ
Vikas Mరత్నం (Rathnam) టైటిల్‌తో కోలీవుడ్ యాక్టర్ విశాల్ మూవీ వస్తోన్న సంగతి విదితమే. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్‌ లుక్‌లో.. విశాల్‌ లారీలో నుంచి ఆవేశంతో దిగి కత్తి చేత పట్టి శత్రువులను చీల్చి్ చెండాడుతున్నట్టు కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు.