ఎంటర్టైన్మెంట్

Karna Movie Teaser: 3డీ వెర్షన్‌లో విక్రమ్‌ కర్ణ మూవీ, మహాభారతం కథతో గూస్ బంప్స్‌ తెప్పిస్తున్న టీజర్‌, మీరూ ఓ లుక్కెయ్యండి!

VNS

మూవీ షూటింగ్ సైలెంట్ గా జరుగుతూ ముందుకు సాగుతూ వెళ్తుందని సమాచారం. 2017లోనే ఈ మూవీని అనౌన్స్ చేశారు. అయితే ఆ తరువాత ఈ మూవీ వార్త మళ్ళీ వినిపించలేదు. రెండు రోజులు క్రిందట ఈ మూవీ షూటింగ్ జరుగుతుందని దర్శకుడు సోషల్ మీడియాలో పోస్ట్ వేశాడు.

Prabhas Movie: శివుడిగా ప్రభాస్‌.. పార్వతిగా నయనతార.. మంచు విష్ణు భారీ మూవీ ప్లాన్?

Rudra

హీరో మంచు విష్ణు తాజాగా ఓ పాన్‌ ఇండియా సినిమాను ప్రకటించి షాకిచ్చాడు. తమ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని ఎన్నాళ్లుగానో చెబుతున్న మంచు ఫ్యామిలీ 'భక్త కన్నప్ప'ను సెట్‌పైకి తీసుకొచ్చారు.

Actor Navdeep: గతంలో డ్రగ్స్‌ తీసుకొనేవాడిని.. ఆ తర్వాత మానేశా.. టీన్యాబ్‌ విచారణలో నటుడు నవదీప్‌.. ఫోన్ లో డాటా మొత్తాన్ని తొలగించేసిన హీరో!

Rudra

మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. గతంలో తాను డ్రగ్స్‌ తీసుకొనేవాడినని, ఆ తర్వాత మానేశానని సినీ నటుడు నవదీప్‌ చెప్పినట్టు తెలిసింది.

Actor Navdeep: మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసు.. నేడు హీరో నవదీప్‌ విచారణ

Rudra

మాదక ద్రవ్యాల కేసులో సినీ నటుడు నవదీప్‌కు తెలంగాణ స్టేట్‌ యాంటి నార్కొటివ్‌ బ్యూరో (టీనాబ్‌) నోటీసులు జారీచేసింది. హైదరాబాద్‌ బషీర్‌ బాగ్‌ లోని టీనాబ్‌ (హెచ్‌న్యూ) కార్యాలయానికి నేడు 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో ఆదేశించింది.

Advertisement

Oscar Awards 2024: ఆస్కార్‌ ఎంట్రీ జాబితాలో బలగం, దసరా చిత్రాలు.. ఇంకా ఏయే చిత్రాలు పోటీలో ఉన్నాయంటే?

Rudra

ఆస్కార్‌ -2024 అధికారిక ఎంట్రీ చిత్రాల ఎంపిక కోసం ప్రక్రియ మొదలైంది. ప్రముఖ దర్శకుడు గిరీష్‌ కాసరవల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన కమిటీ చెన్నై కేంద్రంగా ఆస్కార్‌ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను పరిశీలిస్తున్నది.

Manchu Manoj Re Entry: రీ ఎంట్రీ కోసం గట్టిగానే ప్లాన్‌ చేసిన మంచు మనోజ్, ఆరేళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్ మీదకు మంచు మనోజ్, ట్రెండ్‌కు తగ్గట్లు ఓటీటీ షోతో ప్రేక్షకుల ముందుకు రాక్ స్టార్

VNS

మంచు మనోజ్ (Manchu Manoj) చివరిసారిగా 2017 లో ఒక్కడు మిగిలాడు సినిమాతో వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత ఓ రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. మనోజ్ ని తెరపై చూసి దాదాపు 5 ఏళ్ళు అయిపోయింది. మనోజ్ ఇంకా సినిమాలు చేస్తాడా? మళ్ళీ వస్తాడా అని చాలా మంది సందేహించారు. కొంతమంది అయితే వరుస ఫ్లాప్స్ వచ్చాయి కెరీర్ అయిపోయింది, యాక్టింగ్ ఆపేసాడు అని కూడా అన్నారు.

Ganesh Chaturthi 2023: వీడియో ఇదిగో, గణేశుడి ఆశీర్వాదం కోసం వచ్చిన సన్నిలియోన్, లాల్‌బాగ్చా గణేశుడిని దర్శించుకున్న దంపతులు

Hazarath Reddy

ముంబైలోని లాల్‌బాగ్చా రాజా సర్వజనిక్ గణేశోత్సవ్ మండల్‌లో గణపతిని ఆశీర్వదించమని కోరిన నటి సన్నీ లియోన్ మరియు ఆమె భర్త.దంపతులిద్దరూ వినాయకుడిని దర్శించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Women Reservation Bill: కొత్త పార్లమెంట్ భవనం వద్ద ఎరుపు రంగు శారీలో మెరిసిన మిల్క్ బ్యూటీ తమన్నా, మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన హీరోయిన్

Hazarath Reddy

ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. అనంతరం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కూడా స్పందించారు. ఎరుపు రంగు చీరలో వచ్చిన మిల్కీ బ్యూటీని ప్రధాన ద్వారం వద్ద మీడియా ప్రతినిధులు మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందన కోరారు.

Advertisement

Actor Akhil Mishra Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, 3 ఇడియట్స్ హీరో అఖిల్ మిశ్రా మృతి, శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

Hazarath Reddy

అమీర్ ఖాన్ నటించిన 3 ఇడియట్స్ లో లైబ్రేరియన్ దూబే పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అఖిల్ మిశ్రా ప్రమాదంలో మరణించారు. అతని వయసు 58. నటుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపారు. ఈటైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం, నటుడు తన వంటగదిలో పని చేస్తూ జారిపడ్డాడు.తలకు బలమైన గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు.

Ganesh Visarjan 2023: వీడియో ఇదిగో,చీరలో అదరహో అనిపిస్తున్న శిల్పా శెట్టి అందాలు, గణేష్ నిమజ్జనం సందర్భంగా డ్యాన్స్‌తో దుమ్మురేపిన నటి

Hazarath Reddy

గణేష్ నిమజ్జనం సందర్భంగా శిల్పా శెట్టి, షమితా శెట్టి కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శిల్పా శెట్టి పింక్, ఎల్లో ఎత్నిక్ వేర్‌లో అద్భుతంగా ఉంది. నటి తన సోదరి షమితా శెట్టితో కలిసి డ్యాన్స్ తో దుమ్మురేపింది. శిల్పా సోదరి షమిత కూడా తెల్లటి సల్వార్ కమీజ్‌లో ప్రేక్షకుల మధ్య కనిపించింది మరియు చప్పట్లు కొడుతూ నృత్యం చేస్తూ కనిపించింది.

ANR 100th Birth Anniversary: అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలకు విచ్చేసిన మహేష్ బాబు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలుగు సినీ దిగ్గజం, దివంగత అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏఎన్నార్ కుమారుడు నాగార్జున, అక్కినేని కుటుంబ సభ్యులు ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.

ANR 100th Birth Anniversary: అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు. ఏఎన్నార్ శత జయంతి ఉత్సవాలకు తరలివచ్చిన సినీ ప్రముఖులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలుగు సినీ దిగ్గజం, దివంగత అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏఎన్నార్ కుమారుడు నాగార్జున, అక్కినేని కుటుంబ సభ్యులు ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.

Advertisement

Vijay Antony: అప్పుడు తండ్రి, ఇప్పుడు కూతురు, జీవితంలో ఎంతటి సంక్షోభం ఎదురైనా ఆత్మహత్యలు చేసుకోకండి, కంటతడి పెట్టిస్తున్న హీరో విజయ్ ఆంటోని మాటలు

Hazarath Reddy

విజయ్‌ ఆంటోనీ ఏడేండ్ల వయస్సులోనే తన తండ్రిని కోల్పోయాడు. అయితే తండ్రి కూడా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ తీవ్రంగా కలచివేచే విషయం. తన తండ్రిని కోల్పోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది.

Vijay Antony: ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట విషాదం.. నటుడి కుమార్తె మీరా సూసైడ్.. కుమార్తె ఆత్మహత్య సమయంలో ఇంట్లో లేని విజయ్

Rudra

ప్రముఖ నటుడు, ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన 16 ఏళ్ల కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకుంది. విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో చెన్నై అల్వార్‌ పేటలోని డీడీకే రోడ్డులో నివసిస్తున్నారు.

Kalki Movie Pic Leak: కల్కీ నుంచి ప్రభాస్‌ పిక్‌ లీక్‌.. భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని వీఎఫ్ఎక్స్ కంపెనీకి మేకర్స్‌ డిమాండ్‌..!

Rudra

భారత సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందుతున్న సినిమా కల్కీ-2898ఏడి. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు లీకుల బెడద తప్పట్లేదు. తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్‌ ఫోటో ఒకటి లీకైంది.

SIIMA Awards 2023: సైమా అవార్డ్స్‌ 2023 ఉత్తమ నటుడు ఎన్టీఆర్‌.. ఉత్తమ నటిగా శ్రీలీల.. ఉత్తమ చిత్రం 'సీతారామం'.. విజేతల పూర్తి వివరాలు ఇవిగో!

Rudra

దుబాయ్ లో సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2023 వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సెప్టెంబరు 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ వేడుక తొలి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన తారలు హాజరయ్యారు.

Advertisement

Madapur Drugs Case: మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదు, ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చిన హీరో నవదీప్, పరారీలో ఉన్నట్లు వార్తలపై స్పందన ఇదిగో..

Hazarath Reddy

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి తన పేరు బయటకు రావడంతో మీరో నవదీప్ ఎక్స్ వేదికగా స్పందించారు. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించాడు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని ట్విట్టర్‌ ఎక్స్‌ వేదికగా క్లారిటీ ఇచ్చారు.

Baby Movie Drugs Scenes: వీడియో ఇదిగో, బేబీ సినిమాలో మాదక ద్రవ్యాలు సీన్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సీరియస్

Hazarath Reddy

Madhapur Drugs Case: వీడియో ఇదిగో, మాదాపూర్ డ్రగ్స్ కేసులో దొరికిన హీరో నవదీప్, అతనితో పాటు మరికొందరు ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

Hazarath Reddy

మాదాపూర్ డ్రగ్స్ కేసులో దొరికిన హీరో నవదీప్. ప్రస్తుతం పరారీలో ఉన్న నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించామన్నారు. అతనితో పాటు మరికొందరు ప్రస్తుతం పరారీలో ఉన్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

Chak De India Actor Rio Kapadia Dies: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం, బాలీవుడ్ నటుడు రియో కపాడియా అనారోగ్యంతో కన్నుమూత

Hazarath Reddy

బాలీవుడ్ నటుడు రియో కపాడియా(66) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Advertisement
Advertisement