ఎంటర్టైన్మెంట్
Actor Naresh: ప్రాణహాని ఉంది.. లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వండి.. ఎస్పీని కోరిన సినీ నటుడు నరేశ్
Rudraసీనియర్ నటుడు నరేశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తుపాకి లైసెన్స్ కోసం అనుమతి కోరారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కోసం లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వాలంటూ శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీని నరేశ్ కోరారు.
TANA Sabha: తానా సభలకు హాజరైన నటసింహం.. బాలయ్యతో పాటు ఇళయరాజా, శ్రీలీల కూడా..
Rudraఅమెరికాలోని ఫిలడెల్ఫియాలో తానా సభలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నేటి నుంచి 9 వరకు ఈ సభలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు సినీ సెలబ్రెటీలు హాజయ్యారు.
Salaar-Tinnu Anand: సలార్ టీజర్‌లో తాతను గుర్తు పట్టారా, తెలుగులో టీనూ ఆనంద్ చేసిన సినిమాల లిస్ట్ ఇదిగో..
Hazarath Reddyసింహం, చిరుత, పులి, ఏనుగు చాలా డేంజర్.. కానీ జురాసిక్ పార్క్‌లో కాదు.. ఎందుకంటే అక్కడ ఉండేది డైనోసార్' అనే డైలాగ్ తో 'సలార్' టీజర్ లో తాతగా కనిపించిన నటుడు టీనూ ఆనంద్.
Singer Coco Lee Died: డిప్రెషన్‌తో సూసైడ్‌ చేసుకున్న ప్రముఖ సింగర్, 2 రోజులు కోమాలో ఉండి మృతి, ఆస్కార్ పర్మామెన్స్ సహా అనేక రికార్డులు ఆమె సొంతం
VNSహాంకాంగ్‌కు చెందిన ప్రముఖ సింగర్‌ గాయని కోకో లీ (Singer Coco Lee) (48) కన్నుమూశారు. డిప్రెషన్‌తో బాధపడుతుందని, ఈ నెల 4న ఆమె ఆత్మహత్యకు యత్నించారని ఆమె కుటుంబీకులు తెలిపారు. ఆ తర్వాత ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఆమె సిస్టర్స్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు.
Salaar Teaser Out: ప్రభాస్ ఫ్యాన్స్‌ వెయిటింగ్‌కు తెర, టీజర్‌ రిలీజ్ చేసిన సలార్‌ టీమ్‌, రెండు పార్టులుగా మూవీ, ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
VNSశుక్రవారం ఉదయం 5:12 గంటలకు టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటి నుంచి అస్సలు ఆగలేకపోయారు. టైమ్ ఎప్పుడు అవుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. అన్న టైమ్‌కే టీజర్ రిలీజ్ చేస్తారా? ఆలస్యంగా విడుదల చేస్తే ఎలా అని కంగారు పడిపోయారు. కానీ చెప్పిన టైమ్‌కి సలార్ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
Pawan Kalyan's Divorce Rumors: విడాకుల వార్తలకు చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్...తన భార్య అన్నా లెజ్నోవాతో కలిసి నేడు పూజలో పాల్గొన్న పవర్ స్టార్..
kanhaగత కొంత కాలంగా మీడియాలో పవన్ కళ్యాణ్ మరోసారి విడాకులు ఇచ్చారు అనే వార్తలకు చెక్ పడింది. తాజాగా ఆయన తన భార్య అన్నా లెజ్నోవాతో కలిసి హైదరాబాద్ లో కనిపించారు.
Niharika Konidela Divorce: కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్న నాగబాబు కూతురు నిహారిక, చైతన్య దంపతులు.
kanhaమెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి చట్టప్రకారం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది.
Pawan Kalyan Instagram: గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్ దాటేసిన పవన్ కళ్యాణ్, ఎలుగెత్తు,ఎదురించు,ఎన్నుకో... జై హింద్ అనే స్లోగన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్
Hazarath Reddyనిన్నటి వరకు ఫేస్‌బుక్, ట్విట్టర్ లో మాత్రమే ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టాడు. ఉదయం ఆయన ఖాతా తెరిచిన కాసేపటికే వెరిఫైడ్ లభించింది. ఈ ఖాతాను ప్రారంభించిన గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్ దాటేశారు
Mangalavaaram Teaser Out: నగ్నంగా అందాలు ఆరోబోస్తున్న హాట్ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌, మంగళవారం టీజర్ వచ్చేసింది, టీజర్ ఇదిగో..
Hazarath Reddyహాట్ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ తాజా నటిస్తున్న సినిమా ‘మంగళవారం. ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్‌పుత్, దర్శకుడు అజయ్ భూపతి కలిసి చేస్తున్న సినిమా ఇది. గ్రామీణ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది.
Miss Shetty Mr Polishetty: అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. ఆగస్టులో విడుదల
Rudraఅనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి లీడ్‌ రోల్స్‌ లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. ఈ క్రమంలో సినిమా రిలీజ్‌ డేట్‌ ను అనౌన్స్ చేశారు. ఆగస్టు 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు చెప్పారు.
Prabhas Salaar: బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టేదెప్పుడు ప్రభాస్, సలార్ మూవీపై గంపెడాశలు పెట్టుకున్న అభిమానులు, సెప్టెంబర్ 28న రానున్న ప్రభాస్ సలార్
Hazarath Reddyబాహుబలితో ప్రపంచ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా విజయాలు సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ హిట్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే ఉన్నారు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా ఒక్కటి కూడా హిట్ ఖాతాలో చేరలేదు.
Hanu-man: బడా స్టార్లతో ‘హను–మాన్’ ఢీ.. సంక్రాంతి బరిలో తేజ సజ్జ చిత్రం.. జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటన.. ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, మహేష్ బాబు ‘గుంటూరు కారం’ రవితేజ ‘ఈగల్’ చిత్రాలతో పోటీ
Rudraయువ నటుడు తేజ సజ్జ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హను-మాన్ అనే సూపర్ హీరో చిత్రం రూపొందుతోంది. తెలుగు నుంచి వస్తున్న ప్యాన్ వరల్డ్ చిత్రమిది.
Maa Oori Polimera-2 Teaser: 'మా ఊరి పొలిమేర-2' టీజర్‌ రిలీజ్‌.. వేరే లెవల్‌ లా ఉన్న ఈ టీజర్‌ మీరూ చూడండి!
Rudraఓటీటీలో రెండేళ్ల కిందట డైరెక్ట్ గా విడుదలై పెను సంచలనాలు సృష్టించిన సినిమా ‘మా ఊరి పొలిమేర’. బ్లాక్‌ మేజిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ఓటీటీలో వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు.
Klin Kaara konidela: రాంచరణ్ కూతురు పేరు వెనుక ఇంత అర్థం దాగుందా, క్లిన్ కారా కొణిదెల పేరు రహస్యాన్ని బయటపెట్టేసిన మెగాస్టార్ చిరంజీవి
Hazarath Reddyరామ్ చరణ్- ఉపాసన కామినేని కుమార్తె పేరును ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. మీడియా ద్వారా 'మెగా డాటర్' అని పిలవబడే చిన్నారికి అధికారికంగా క్లిన్ కారా కొణిదెల అని పేరు పెట్టారు.బారసాల కూడా గ్రాండ్ గా నిర్వహించారు.
Klin Kaara konidela: క్లిన్ కారా కొణిదెల, మెగాస్టార్ చిరంజీవి మనవరాలి పేరు ఇదే, రామ్ చరణ్-ఉపాసన దంపతుల కూతురు పేరు కన్ఫర్మ్
Hazarath Reddyశుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఊయ‌ల‌లో పాప‌ను ప‌డుకోపెట్టారు. అటు చిరంజీవి, సురేఖ దంప‌తుల‌తో పాటు ఉపాస‌న కూడా ఉన్నారు. పాప పేరు క్లీన్ కారా కొణిదెల(Klin Kaara Konidela) అని పేరు పెట్టిన‌ట్లు స్వ‌యంగా చిరంజీవి వెల్ల‌డించారు.
IMAX: ఐమాక్స్ ముందు సినిమా రివ్యూస్ బ్యాన్, దాడుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ఐమాక్స్ యాజమాన్యం
Hazarath Reddyఐమాక్స్ ముందు సినిమా రివ్యూస్ బ్యాచ్‌ను బ్యాన్ చేసిన ఐమాక్స్ యాజమాన్యం. ఇటీవల ఆదిపురుష్ సినిమా రోజున రివ్యూ కోసం ఒక యువకుడిని కొట్టిన జరిగిన ఘటనే ఇందుకు కారణం
BRO Teaser: పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ కు ఫుల్‌ ట్రీట్‌.. ‘బ్రో’ టీజర్‌ వచ్చేసింది.. యూట్యూబ్ లో 12 గంటల్లోనే కోటి మంది చూసేశారు.. మీరూ చూడండి.
Rudraపవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘బ్రో’ (BRO). సముద్రఖని దర్శకుడు. జులై 28న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sushant Singh Rajput Case: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసుపై దేవేంద్ర ఫడ్నవీస్‌ కీలక వ్యాఖ్యలు, కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు వెల్లడి
Hazarath Reddyబాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసుపై (Sushant Singh Rajput Case) మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ (Devendra Fadnavis) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపారు.
Madonna Hospitalised: తీవ్ర అనారోగ్యంతో ICUలో ప్రఖ్యాత సింగర్‌, బ్యాక్టీరియా వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు గురైన అమెరికన్ పాపులర్‌ సింగర్‌ మడోన్నా
Hazarath Reddyఅమెరికన్ పాపులర్‌ సింగర్‌ మడోన్నా అనారోగ్యానికి గురైయారు. ఆమెతో పాటు కుమార్తె లూర్డ్ లియోన్ కూడా జబ్బున పడ్డారు. దీంతో వారిద్దరూ న్యూయార్క్ నగరంలోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్‌ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఇదే విషయాన్ని మడోన్నా మేనేజర్, గై ఓసీరీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటన చేశారు.