సినిమా

‘War 2’ OTT Release Date: అక్టోబర్ 9 నుంచి ఓటీటీలో వార్ 2 స్ట్రీమింగ్, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి..

Advertisement

సినిమాசெய்திகள்

Sourav Ganguly Acting Debut: వెండితెరపై సౌరవ్ గంగూలీ... నెట్ ఫ్లిక్స్ ఖాకీ 2లో కీలక పాత్ర, మార్చి 20 నుండి స్ట్రీమింగ్ కానున్న వెబ్ సిరీస్!

Arun Charagonda

టీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్‌లలో ఒకరు సౌరవ్ గంగూలీ. మొన్నటివరకు గ్రౌండ్‌లో ఆ తర్వాత మెంటర్‌గా అదరగొట్టిన గంగూలీ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై అలరించనున్నాడు.

RC 16 : జాన్వీక‌పూర్ బర్త్ డే స్పెషల్... ఆర్‌సీ 16 నుండి ఫ‌స్ట్‌లుక్‌ రిలీజ్‌.. దసరాకి ప్రేక్షకుల ముందుకు రానున్న RC16

Arun Charagonda

ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం RC16. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Relief For RGV: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్.. ఏపీ సీఐడీ కేసులో స్టే, 2019లో విడుదలైన సినిమాపై ఇప్పుడు కేసు ఏంటని ప్రశ్నించిన న్యాయస్థానం

Arun Charagonda

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్. ఏపీ సీఐడీ కేసులో స్టే విధించింది న్యాయస్థానం . తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది కోర్టు.

Akhil Movie In Ott: ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్‌ అవుతున్న అయ్యగారి సినిమా, రెండేళ్ల తర్వాత ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్న అఖిల్

VNS

తాజాగా సోని లివ్ ఏజెంట్ సినిమా తమ ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించింది. మార్చ్ 14 నుంచి ఏజెంట్ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో అయ్యగారి ఫ్యాన్స్ హమ్మయ్య ఇప్పటికైనా ఎజెంట్ సినిమా ఓటీటీలోకి వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Singer Kalpana's Health Update: సింగర్ కల్పన అందుకే నిద్ర మాత్రలు మింగిందా ? ప్రస్తుతం నిలకడగా ఆమె ఆరోగ్యం, బులిటెన్ విడుదల చేసిన కూకట్‌పల్లి హోలిస్టిక్‌ ఆస్పత్రి వైద్యులు

Hazarath Reddy

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం (Health) నిలకడగా ఉందని కూకట్‌పల్లి హోలిస్టిక్‌ ఆస్పత్రి వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. గాయని కల్పన నిద్రమాత్రలు (Sleeping Pills) మింగిందని, ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్‌ (Ventilator)పై చికిత్స అందిస్తున్నామన్నారు.

Singer Kalpana Attempts Suicide? ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా వార్తలు, నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో వెళ్లిన టాలీవుడ్ సింగర్

Hazarath Reddy

Posani Krishna Murali: గుంటూరు జైలుకు పోసాని కృష్ణ మురళి, 10 రోజుల రిమాండ్ విధించిన నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు

Hazarath Reddy

పల్నాడు జిల్లాలోని నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు సోమవారం తెలుగు స్క్రీన్ రైటర్, నటుడు నుండి రాజకీయ నాయకుడిగా మారిన పోసాని కృష్ణ మురళిని మార్చి 13 వరకు 10 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. పోసానిని ఇటీవల హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న రాయచోటి పోలీసులు అతనిని ఏపీకి తరలించారు.

'Chhaava' Telugu Trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఛావా తెలుగు ట్రైలర్, ఈ నెల‌ 7న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

Advertisement

VV Vinayak Health Rumors: వీవీ వినాయక్ ఆరోగ్యంగా వున్నారు, తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన దర్శకుడి టీం

Hazarath Reddy

ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల‌కి సంబంధించి జ‌రుగుతున్న ప్ర‌చారాలు అంతా ఇంతా కాదు. తాజాగా మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వివి వినాయ‌క్ అనారోగ్యం గురించి అనేక ప్ర‌చారాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఈ ఫేక్ వార్త‌ల‌పై ఆయ‌న టీమ్ తాజాగా స్పందించింది.

2025 Oscar Awards LIVE: మొదలైన ఆస్కార్ అవార్డుల సంబురం.. ఏ క్యాటగిరీలో ఎవరు గెలిచారంటే? (లైవ్ వీడియో)

Rudra

యావత్తూ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల సంబురం ఎంతో వైభవంగా మొదలైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో జరుగుతున్న ఈ వేడుకకు హాలీవుడ్ ముఖ్య తారాగణంతోపాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.

Andhra Pradesh: ఏపీ ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరి(Actress Meenakshi Chaudhary)ని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Vidya Balan Warns Netizens: నెటిజన్లపై నటి విద్యాబాలన్ ఆగ్రహం.. నకిలీ వీడియోలు వైరల్‌ చేయొద్దని హెచ్చరిక, AI ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని విన్నపం

Arun Charagonda

నెటిజన్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బాలీవుడ్ నటి విద్యాబాలన్( Vidya Balan Warns Netizens). కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో నకిలీ వీడియోలు వ్యాప్తి చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Kannappa Teaser 2: కన్నప్ప టీజర్ 2.. ప్రభాస్‌ లుక్‌తో అదరగొట్టిన మంచు విష్ణు, నాస్తికుడు శివుడి భక్తుడిగా మారుతాడా?,హై ఓల్టేజ్ టీజర్, మీరు చూసేయండి

Arun Charagonda

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప . ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది కన్నప్ప.

Uttam Mohanty Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, లివర్ సిర్రోసిస్ వ్యాధితో ప్రముఖ నటుడు ఉత్త‌మ్ మొహంతీ మృతి, సంతాపం తెలిపిన ఒడిషా సీఎం మాంఝీ

Hazarath Reddy

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ ఒడియా న‌టుడు ఉత్త‌మ్ మొహంతీ (Uttam Mohanty) 66 ఏళ్ళ వయసులో క‌న్నుమూశారు. కొంతకాలంగా లివర్ సిర్రోసిస్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గురుగ్రామ్‌లోని మెడాంటా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 27 రాత్రి క‌న్నుమూశారు.

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, హీరోయిన్ హన్సిక, మాజీ మంత్రి జానారెడ్డి, తెలంగాణ ప్రముఖులు.. వీడియో ఇదిగో

Arun Charagonda

తిరుమల శ్రీవారిని(Tirumala) దర్శించుకున్నారు ప్రముఖులు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో హీరోయిన్ హన్సిక మోత్వాని , తెలంగాణ మాజీ మంత్రి జానారెడ్డి తదితరులు ఉన్నారు.

Mahesh Baby Gym Video: మహేష్ బాబు జిమ్ వీడియో చూశారా.. జక్కన్న సినిమా కోసం తెగ కష్టపడుతున్న ప్రిన్స్!

Arun Charagonda

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) - సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'SSMB 29' (వర్కింగ్ టైటిల్). ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభం కాగా ఏ చిన్న వార్త అయినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

Advertisement

Crypto Currency Fraud: హీరోయిన్లు కాజల్, తమన్నాలను విచారించనున్న పోలీసులు.. పుదుచ్చేరిలో వెలుగులోకి వచ్చిన క్రిప్టో కరెన్సీ,వేలాది నుండి డబ్బులు వసూలు

Arun Charagonda

క్రిప్టో కరెన్సీ మోసం కేసులో హీరోయిన్స్ తమన్నా(Tamannaah), కాజల్‌(Kajal)లను విచారించనున్నారు పోలీసులు

SSMB 29 Update : సోషల్ మీడియాలో వైరల్‌గా SSMB 29 వీడియో.. జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్న మహేష్ బాబు, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'SSMB 29' (వర్కింగ్ టైటిల్).

Remand For Posani Krishnamurali: నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్... రాజంపేట సబ్‌ జైలుకు తరలింపు, ఉదయం 5 గంటల వరకు వాదనలు విన్న న్యాయమూర్తి

Arun Charagonda

నటుడు పోసాని కృష్ణమురళికి(Posani krishnamurali) 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వే కోడూరు కోర్టు( Railway Koduru Cour). ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలుకు తరలించారు.

Actress Jayaprada's Brother Passed Away: సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం.. సోదరుడు రాజబాబు కన్నుమూత

Rudra

సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు రాజబాబు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌ లోని తన నివాసంలో రాజబాబు గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

Advertisement
Advertisement