సినిమా

Sita ramam: సీతారామం ఫంక్షన్ లో డార్లింగ్ ప్రభాస్ సందడి.. థియేటర్లను దేవాలయాలతో పోల్చిన బాహుబలి.. ఎందుకు?

Rajashekar Kadavergu

ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సీతారామం సినిమా ప్రమోషన్లో పాల్గొని సందడి చేసిన ప్రభాస్.. ఈ సినిమాను థియేటర్లలోనే చూడాలని విజ్ఞప్తి.

Karthikeya 2: మళ్ళీ వాయిదా పడ్డ కార్తికేయ 2.. ఆగస్టు 13న విడుదల.. సినిమా వెనక్కి వెళ్లడంపై బాధపడ్డ నిఖిల్

Rajashekar Kadavergu

ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ కార్తికేయ 2 తాజాగా మరోసారి పోస్ట్ పోన్ అయింది. ఆగస్టు 12న విడుదల కావాల్సిన తమ చిత్రాన్ని ఒకరోజు ఆలస్యంగా అంటే ఆగస్టు 13న తీసుకురానున్నట్టు హీరో నిఖిల్ పేర్కొన్నారు.

Indian 2: కమల్ హాసన్ భారతీయుడు 2కు మరో అవాంతరం.. అందుబాటులో లేని కాజల్.. కొత్త హీరోయిన్ల కోసం నిర్మాతల వేట.. ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో ఒకరు ఫైనల్?

Rajashekar Kadavergu

భారతీయుడు 2 లో హీరోయిన్‌గా చేస్తున్న కాజల్‌ ఇప్పుడు అందుబాటులో లేదు. ఇటీవల ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర బృందం మళ్లీ హీరోయిన్‌ వేటలో పడిందట. కాజల్‌ స్థానంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ అయిన దీపికా పదుకొనె, కత్రీనా కైఫ్‌ పేర్లను పరిశీలిస్తున్నారట.

Naga Chaitanya: బాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమాయణం నిజమేనా?.. సమంతతో మళ్ళీ సినిమా అవకాశం వస్తే ?.. ఈ ప్రశ్నలకు చైతూ ఏం సమాధానం చెప్పాడంటే?

Rajashekar Kadavergu

బాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమాయణం వార్తలను నాగచైతన్య కొట్టిపారేశారు. సమంతతో సినిమా చేస్తే అది క్రేజీనే అని బదులిచ్చాడు.

Advertisement

Tiger Nageswara Rao : రవితేజ కొత్త సినిమాలో అనుపమ్‌ ఖేర్‌.. మాస్ మహారాజా తొలి పాన్ ఇండియా సినిమా ఇదే.. సినిమా కోసం 7 కోట్లతో భారీ సెట్..

Rajashekar Kadavergu

బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ‘టైగర్‌ నాగేశ్వర రావు’ చిత్రంలో కీలక పాత్ర అంగీకరించారు. ఆయనకు ఇది 528వ సినిమా. మాస్ మహారాజా రవితేజ టైటిల్‌ రోల్‌లో చేస్తున్న ఈ సినిమాను అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు.

Shaakunthalam Dealy: సమంత తొలి పౌరాణిక చిత్రం మరింత ఆలస్యం.. సీజీ వర్క్ కారణంగానే లేట్.. వెల్లడించిన ‘శాకుంతలం’ నిర్మాత

Rajashekar Kadavergu

సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ విడుదల మరింత ఆలస్యం కానున్నది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం సీజీ వర్క్ జరుపుకుంటోంది. దీని కారణంగానే సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నట్టు నిర్మాత తెలిపారు.

Dulquer Salmaan : దుల్కర్ కోసం అఖిల్ స్పెషల్ హలీమ్.. ప్రతీ రంజాన్ కు మిస్ అవకుండా..

Rajashekar Kadavergu

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కు హీరో అఖిల్ స్పెషల్ హలీమ్ గిఫ్ట్.. మైమరిచిపోతున్న మహానటి హీరో..

NTR Daughter Uma Maheswari Died: ఎన్టీఆర్ కుమార్తె హఠాన్మరణం, నందమూరి కుటుంబంలో విషాదం, కన్నీటి సంద్రంలో నందమూరి అభిమానులు..

Krishna

దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో కన్నుమూశారు.

Advertisement

Jr NTR and Pranathi: వైరల్ అవుతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రణతి ల ఫోటో, ప్రశాంతమైన ప్రదేశంలో గొప్ప సమయాన్ని ఆస్వాదిస్తున్న జూనియర్

Hazarath Reddy

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన తాజా వెంచర్ RRR యొక్క గ్రాండ్ సక్సెస్‌లో ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఈ రోజు, నటుడు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తను మరియు తన ప్రియమైన భార్య ప్రణతి యొక్క ఫోటో ను అభిమానులతో పంచుకున్నాడు.

Sarathi Passes Away: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నిర్మాత, నటుడు సారథి అనారోగ్యంతో కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు

Hazarath Reddy

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు సారథి(83) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస (Kadali Jaya Sarathi passes away) విడిచారు.

Tollywood: తల్లిని దూషించాడంటూ.. షూటింగ్‌లో హీరో చెంప పగలగొట్టిన టెక్నీషియన్, కన్నడ నటుడు చందన్‌ కుమార్‌ పై తిరగబడిన యూనిట్ టీం

Hazarath Reddy

సీరియల్ షూటింగ్‌ సెట్‌లో హీరో అతి దూకుడు టెక్నీషియన్స్ చేత తన్నులు తినేలా చేయించింది. బుల్లితెర హీరో, నటుడుపై సిబ్బంది చేయి చేసుకున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Tollywood: సమస్యలు పరిష్కారమయ్యాకే షూటింగ్స్, ఆగస్టు 1 నుంచి మూవీ షూటింగ్స్ బంద్ చేస్తున్నామని తెలిపిన తెలుగు ఫిలిం చాంబ‌ర్

Hazarath Reddy

ఆగ‌స్టు 1 నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కానున్నాయి. 24 క్రాఫ్ట్స్‌లో అంద‌రికీ ఇబ్బందులున్నాయ‌ని..వాటిని ప‌రిష్క‌రించే వ‌ర‌కు షూటింగ్స్ నిలిపేస్తున్నామ‌ని తెలుగు ఫిలిం చాంబ‌ర్ (Telugu Film Chamber) అధ్య‌క్షుడు బ‌సిరెడ్డి ప్ర‌క‌టించారు. ఈ విష‌య‌మై చ‌ర్చించేందుకు నేడు ఫిలిం చాంబ‌ర్ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ స‌మావేశ‌మైంది.

Advertisement

Liger: ముంబై లోకల్ ట్రైన్లో అనన్య ఒడిలో పడుకున్న విజయ్, లైగర్ ప్రమోషన్స్ ‘ట్రాక్’లో ఉన్నాయి. లెట్స్ గో బాయ్స్ అంటూ హీరోయిన్ ట్వీట్

Hazarath Reddy

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ యువ నటి అనన్యా పాండే నటిస్తున్న సంగతి విదితమే. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ అవుతుంది.

Rama Rao On Duty leaked: రిలీజ్‌కు ముందే సోషల్ మీడియాలో రవితేజ మూవీ క్లిప్పింగ్స్, రవితేజకు షాక్ ఇచ్చిన లీకర్స్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పవర్‌ఫుల్ సీన్‌

Naresh. VNS

ఈ సినిమా నుండి ఓ వీడియో సీన్ సోషల్ మీడియాలో(Social media) ప్రత్యక్షం కావడంతో రామారావు ఆన్ డ్యూటీ చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది. రవితేజ డిప్యూటీ కలెక్టర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలోని పలు సీన్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో చిత్ర యూనిట్ సభ్యులు టెన్షన్ పడుతున్నారు.

Prem Chopra: స్టార్ నటుడిని బతికుండగానే చంపేశారు, నేను బతికున్నానంటూ మొరపెట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రేమ్ చోప్రా, తనను బతికుండగానే సమాధి చేస్తున్నారేంటని ఆవేదన

Hazarath Reddy

బాలీవుడ్ సీనియర్‌ నటుడు ప్రేమ్ చోప్రా (Prem Chopra) బతికుండగానే చనిపోయాడంటూ సోషల్ మీడియాలో కొందరు పుకారు లేపారు. చాలామంది అది నిజమేననుకుని అతడి ఆత్మకు శాంతి చేకూరాలంటూ (Death Rumours) నివాళులు అర్పించారు. తనను బతికుండగానే సమాధి చేస్తున్నారేంటని ఆవేదన చెందిన ప్రేమ చోప్రా తను ప్రాణాలతోనే ఉన్నానంటూ స్పందించాడు.

Vivek Agnihotri: మహిళల నగ్న చిత్రాలతో మగాళ్ల మనోభావాలు దెబ్బతినవా, సూటిగా ప్రశ్నించిన బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, రణ్‌వీర్ సింగ్ నగ్న ఫొటోషూట్‌పై ముదురుతున్న వివాదం

Hazarath Reddy

రణ్‌వీర్ సింగ్ నగ్నఫొటోషూట్ వివాదం మరింతగా ముదురుతోంది. ఓ పబ్లికేషన్ కోసం రణ్‌వీర్ చేసిన ఈ ఫొటోషూట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల మనోభావాలను దెబ్బతీశాడంటూ నటుడిపై ముంబైలో పోలీసు కేసు కూడా నమోదైంది.

Advertisement

Tollywood: అదిరింది.. మల్టీఫ్లెక్స్‌లో సినిమా టికెట్ ధర ఇకపై రూ.125, సి-క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు రూ.100, రూ.70 మాత్రమే, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం

Hazarath Reddy

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నాడు అన్నపూర్ణ స్టూడియోలో ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ (Telugu Film Producers Council) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీలో 25 మంది నిర్మాతలు పాల్గొన్నారు.

Ram Gopal Varma: అబ్బాయిల నగ్న చిత్రాలను చూసి అమ్మాయిలు ఎక్కువ ఆనందం పొందుతారనేది నిజమా? కాదా?, రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్ ఫోటోలపై స్పందించిన వర్మ

Hazarath Reddy

ఓ మ్యాగజైన్ కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫోటో షూట్‌ చేసిన సంగతి విదితమే. దీనిపై ముంబైలో రణ్‌వీర్‌పై కేసులు కూడా నమోదయ్యాయి. ఇలాంటి తరుణంలో రణ్‌వీర్‌గా మద్దతుగా నిలిచాడు సంచనల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.

Koffee With Karan: వైరల్ వీడియో.. విజయ్ నీ చివరి శృంగారం ఎప్పుడు జరిగింది, దేవరకొండకి షాకిచ్చిన కరణ్ జోహార్, నేను చెప్పనా అంటూ ముందుకు వచ్చిన అనన్య

Hazarath Reddy

విజయ్‌ని చివరిగా ఎప్పుడు బెడ్‌ షేర్‌ చేసుకున్నావ్‌’(చివరిగా ఎప్పుడు శృంగారంలో పాల్గొన్నావు) అని అడగ్గా.. ఈ ప్రశ్నని రద్దు చేయండని కరణ్‌ను పదే పదే రిక్వెస్ట్‌ చేశాడు విజయ్‌. ఆ వెంటనే అనన్య నేను చెప్పనా.. ఈ రోజు ఉదయమే వ్యాయమం చేశాడని చెబుతుంది.

Britney Spears Hot Pose: న్యూడ్ ఫోటో షేర్ చేసిన స్టార్ గాయని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అమెరికన్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ నగ్న ఫోటో

Hazarath Reddy

అమెరికన్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ పాతకాలపు ఫోటోల మాదిరిగా న్యూడ్ పిక్చర్‌లో హాట్ పోజ్ ఇచ్చింది. ఈ 40 ఏళ్ళ సింగర్ తన ఇన్‌స్టా‌గ్రాంలో keep it classy y'all అంటూ కిస్ ఎమోజీలతో షేర్ చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వింటేజ్ క్రిమినెల్ చిత్రంలో ఈ భామ కుర్చీ మీద కూర్చుని సెక్స్ ఫోజ్ ఇచ్చింది.

Advertisement
Advertisement