సినిమా

Vikram Health Update: హీరో విక్రమ్ ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల, విక్రమ్‌కు ఎలాంటి కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు లేవని వెల్లడి, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని తెలిపిన కావేరీ ఆసుపత్రి

Hazarath Reddy

హీరో విక్రమ్ ఛాతీలో అసౌకర్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. అయితే, విక్రమ్ కు గుండెపోటు అంటూ ప్రచారం జరిగింది. ఇప్పటికే దీనిపై ఆయన మేనేజర్ వివరణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో, చెన్నైలో విక్రమ్ కు చికిత్స అందిస్తున్న కావేరీ ఆసుపత్రి స్పందించింది. విక్రమ్ ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల చేసింది.

Chiyaan Vikram Health: తమిళ స్టార్ హీరో విక్ర‌మ్‌కు గుండెపోటు, ఐసీయూలో చికిత్స అందిస్తున్న వైద్యులు, ఇటీవలే కరోనా బారీన పడిన విక్రమ్

Hazarath Reddy

తమిళ స్టార్ హీరో విక్ర‌మ్ గుండెపోటుకు గుర‌య్యారని వార్తలు వస్తున్నాయి. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న ఉన్న‌ట్టుండి గుండెపోటుకు గుర‌యినట్లుగా తెలుస్తోంది. అయితే వెనువెంట‌నే స్పందించిన ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌ను చెన్నైలోని కావేరీ ఆసుప‌త్రికి త‌ర‌లించారని సమాచారం.

Jabardasth Appa Rao: అందుకే ఆరు నెలల క్రితమే జబర్దస్ వదిలేసా, 250 సినిమాలు, 70 సీరియల్స్‌లో నటించానని తెలిపిన జబర్దస్త్ అప్పారావు

Hazarath Reddy

అద్దంకి పట్టణంలోని నాటకరంగ కళాకారుల సన్మాన కార్యక్రమానికి హాజరైన సినీ, టీవీ హాస్య నటుడు అప్పారావు (Jabardasth Appa Rao) పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నాటక రంగంలో సంతృప్తి, సినిమా రంగంలో ఆర్థికాభివృద్ధి లభించిందని కమెడియన్ తెలిపారు.

Gorantla Rajendra Prasad Dies: సినీ పరిశ్రమను వెంటాడుతున్న మరణాలు, గౌతమ్‌ రాజు మృతి మరవక ముందే ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్‌ కన్నుమూత

Hazarath Reddy

తెలుగు సినీ పరిశ్రమలో వరుస మరణాలు కలవరపరుస్తున్నాయి. నిన్న ఫిలిం ఎడిటర్‌ గౌతమ్‌ రాజు హఠాన్మరణం మరువకముందే ప్రముఖ చలన చిత్ర నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్‌(86) మృతిచెందారు. నిర్మాత రాజేంద్ర ప్రసాద్‌ మృతితో టాలీవుడ్‌ సినీ పరిశ్రమ మరోసారి విషాదంలోకి వెళ్లింది.

Advertisement

Sreejith Ravi Arrested: ఈ నటుడికి ఇదేం పాడుబుద్ధి, స్కూలు పిల్లలకు అది చూపిస్తూ.., ఇద్దరు మైనర్‌ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన శ్రీజిత్‌ రవిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్‌ రవిని కేరళ పోలీసులు లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ (Sreejith Ravi Arrested) చేశారు. శ్రీజిత్‌ ఇద్దరు మైనర్‌ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధిత బాలికలు ఫిర్యాదు మేరకు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Gowtham Raju Passed Away: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ ఎడిటర్‌ గౌతంరాజు కన్నుమూత, సంతాపం తెలుపుతున్న సినీ ప్రముఖులు

Hazarath Reddy

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కొన్ని వందల సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతంరాజు కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు.

Tarun Majumdar Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ దర్శకుడు పద్మశ్రీ అవార్డు గ్రహిత తరుణ్‌ మజుందార్‌ కన్నుమూత

Hazarath Reddy

ప్రముఖ బెంగాలీ దర్శకుడు​ తరుణ్‌ మజుందార్‌ కన్నుమూశారు. 92 ఏళ్ల తరుణ్‌ గత కొంతకాలంగా వయో సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇందు కోసం కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం (జులై 4) తుది శ్వాస విడిచారు.

Bimbisara Trailer: ప్రభాస్‌ బాహుబలిని తలపిస్తున్న కళ్యాణ్ రామ్, రాక్షసులెరుగని రావణ రూపం.. శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం అంటూ ఆకట్టుకుంటున్న బింబిసార ట్రైలర్

Hazarath Reddy

రాక్షసులెరుగని రావణ రూపం.. శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం.. త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుని విశ్వరూపం.. అంటూ కథానాయకుడి పాత్రను పరిచయం చేశారు

Advertisement

Godfather First Look: గాడ్‌ఫాదర్‌ ఫస్ట్ లుక్ వచ్చేసింది, నళ్ల కద్దాలు పెట్టుకుని, చేతికి వాచీతో, జేబులో పెన్నుతో చిరు ఎంట్రీ

Hazarath Reddy

మెగాస్టార్‌ చిరంజీవి గాడ్‌ఫాదర్‌ ఫస్ట్ లుక్ విడుదలైంది. మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు చిన్నపాటి వీడియో రిలీజ్‌ చేశారు

Ramya tries to Attack Pavithra Lokesh: మైసూర్ హోటల్ లో నరేష్, పవిత్రాలను రెడ్ హ్యాండెడ్‌ గా పట్టుకున్న రమ్య, పవిత్రా లోకేష్ ను చెప్పుతో కొట్టబోయిన నరేష్ భార్య, పోలీసుల సాయంతో హోటల్ నుంచి బయటపడ్డ నరేష్, పవిత్ర, తన భార్యను చూడగానే విజిల్ వేసిన నరేష్

Naresh. VNS

పవిత్రను చెప్పుతో కొట్టేందుకు రమ్య యత్నించగా.. చుట్టుపక్కల ఉన్నవారు అడ్డుకున్నారు. ఇంతలోనే పోలీసులు జోక్యం చేసుకొని నరేష్, పవిత్రలను అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే రమ్యను చూసిన నరేష్...విజిల్ వేస్తూ అక్కడి వెళ్లిపోయారు. ఆమె ఒక చీటర్ అంటూ కామెంట్స్ చేశారు.

Pavithra Lokesh : ఆయన చాలా మంచోడు! నరేష్‌తో వ్యవహారంపై తొలిసారి స్పందించిన పవిత్రా లోకేష్, పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంట్లోనే తేల్చుకుందాం అంటూ సవాల్

Naresh. VNS

వివాదంపై నటి పవిత్రా లోకేశ్ స్పందించింది. తాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటిస్తున్నానని.. తెలుగులో యాక్టర్ నరేశ్‌తో కలిసి పలు సినిమాల్లో నటించిన సందర్భంలో ఆయనతో మంచి స్నేహం ఏర్పడిందని.. ఆయన మంచి మనిషి మాత్రమే కాదని.. ఓ మంచి ఫ్రెండ్ అంటూ పవిత్రా చెప్పుకొచ్చింది

Vishal on AP Politics: కుప్పం నుంచి నేను పోటీ చేయడం లేదు, అసలు ఏపీ రాజకీయాల్లోకే రావడం లేదు, క్లారిటీ ఇచ్చిన నటుడు విశాల్

Hazarath Reddy

ఏపీలో 2024లో జరగనున్న ఎన్నిక‌ల్లో చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ అభ్య‌ర్థిగా త‌మిళ న‌టుడు విశాల్ పోటీ చేయ‌బోతున్నారంటూ గ‌డ‌చిన కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

Rocketry: మాధవన్‌ ఏంటీ ఇలా అయిపోయావు, షాకయిన నటుడు సూర్య, ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ బయోపిక్ రాకెట్రీలో నటిస్తున్న మాదవన్

Hazarath Reddy

తమిళ్ స్టార్ మాధవన్‌.. రాకెట్రీ అనే బయోపిక్‌తో రాబోతున్నాడు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ జీవితాన్ని ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో మాధవన్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తుండగా.. పాత్ర కోసం మ్యాడీ తనని తాను పూర్తిగా మేకోవర్‌ చేసుకున్నాడు.

Amitabh Bachchan: రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద తళుక్కుమన్న అమితాబ్ బచ్చన్, తమ ఫోన్లలో దృశ్యాలను బంధించిన ప్రయాణికులు

Hazarath Reddy

హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం అమితాబ్ బచ్చన్ దర్శనమిచ్చారు. పక్కనే సినిమా చిత్రీకరణ బృందం కూడా ఉంది. ఇది చూసిన మెట్రో ప్రయాణికులు తమ ఫోన్లలో దృశ్యాలను బంధించారు.

Oscars Class of 2022: ఆస్కార్ కమిటీ సభ్యులుగా హీరో సూర్య, నటి కాజోల్, సౌత్ ఇండియాతోపాటు కోలీవుడ్‌ నుంచి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న సూర్య

Hazarath Reddy

ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనే అవకాశం స్టార్‌ హీరో సూర్య, బాలీవుడ్ నటి కాజోల్‌కు దక్కింది. ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యుడు, సభ్యురాలిగా వీరిద్దరు ఛాన్స్‌ కొట్టేశారు. ఈ కమిటీలో సభ్యులుగా ఉండేందుకు వరల్డ్‌వైడ్‌గా 397 మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి

Hemachandra Divorce Rumors: మీకేం పనిలేదా.. విడాకులపై క్లారిటీ ఇచ్చిన సింగర్ హేమచంద్ర దంపతులు, అలాంటి వార్తలు పిచ్చిగా నమ్మి సమయం వృథా చేసుకోవద్దన ఘాటుగా ట్వీట్

Hazarath Reddy

సింగర్స్‌ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకుల రూమర్స్ పై హేమచంద్ర దంపతులు స్పందించారు.నా పాటల కంటే కూడా అనవసరమైన రూమర్లు ఎక్కువగా స్ప్రెడ్‌ అవుతున్నాయి అని జనాలు కూడా వాటిని పిచ్చిగా నమ్మి సమయం వృథా చేసుకుంటున్నారంటూ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు.

Advertisement

Mahesh Babu Meets Bill Gates: బిల్ గేట్స్‌కి వినయం చాలా ఎక్కువన్న మహేష్ బాబు, భార్య నమ్రతతో కలిసి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను కలిసిన సూపర్ స్టార్

Hazarath Reddy

మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారువారి పాట' సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా తన కుటుంబంతో కలిసి మహేశ్ విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న మహేశ్ తన భార్య నమ్రతతో కలిసి... న్యూయార్క్ సిటీలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలిశాడు.

Actress Meena Husband Died: హీరోయిన్ మీనా భర్త మృతి, తీవ్ర విషాదంలో సినీ ప్రపంచం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో కన్నుమూత..

Krishna

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో కథానాయికగా నటించిన మీనా భర్త విద్యాసాగర్ కొద్దిసేపటి క్రితం మరణించారు. చెన్నైలోకి ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారని సమాచారం అందింది.

Allu Arjun: పుష్ప 2.. అల్లు అర్జున్ షాకింగ్ లుక్ వైరల్, దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు, అ‍ల్లు అర్జున్‌? బాబోయ్‌ చాలా బరువెక్కాడు అంటూ ట్రోల్

Hazarath Reddy

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు సౌత్‌లో విపరితమైన క్రేజ్‌ ఉంది. ఆయన స్టైల్‌కు, మ్యానరిజంకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతుంటారు. తరచూ కొత్త లుక్‌తో బన్నీ అభిమానులను అలరిస్తుంటాడు. పుష్ప మూవీలో తన లుక్‌, ఆటిట్యూడ్‌తో ఆకట్టుకున్న బన్నీ తాజా లుక్‌పై నార్త్‌ నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.

Alia Bhatt Pregnant: తల్లి కాబోతున్న ఆలియా భట్‌, త్వరలో పాపాయి రాబోతున్నట్లు క్యాప్షన్‌ ఇస్తూ పోస్ట్, సోషల్ మీడియాలో ట్వీట్ వైరల్

Hazarath Reddy

ఆలియా భట్‌- రణ్‌బీర్‌ కపూర్‌లు వివాహ బంధంతో ఒక్కటై రెండు నెలలకుపైగా అవుతోంది. రణ్‌బీర్‌ కపూర్‌ ఇల్లు బాంద్రాలోని వాస్తులో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ త్వరలో తల్లిదండ్రులు కానున్నారు.

Advertisement
Advertisement