సినిమా

Bigg Boss 5 Telugu: దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్, కొంప ముంచిన సిరి ముద్దు, ఇన్ స్టాగ్రామ్ సాక్షిగా రచ్చ రంబోలా...

Krishna

దీప్తి, తన ప్రియుడు షన్ను నుంచి విడిపోయినట్లు.. ఇద్దరికి బ్రేక్ అప్ అయ్యినట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది. ప్రస్తుతం షణ్ముఖ్ బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 5లో టాప్ కంటెస్టెంట్స్‌లో ఒకడిగా రాణిస్తున్నారు.

Gambling Racket Busted in TS: తెలుగు సినిమా హీరో ఫాంహౌస్‌లో పేకాట, 30 మంది అరెస్ట్, 1315/2021 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Hazarath Reddy

హైదరాబాద్ నగర శివారులోని నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవులలోని ప్రముఖ సినీ హీరోకు చెందిన ఫాం హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో పేకాట ఆడుతుండ‌గా (Gambling Racket Busted in TS) ప‌లువురిని పోలీసులు ప‌ట్టుకున్నారు. టాలీవుడ్ హీరోకు చెందిన ఈ ఇంటిని ( Actor's Farm House) లీజుకు తీసుకుని పేకాట క్ల‌బ్‌ను న‌డుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Kerala Road Accident: సీనీ ఇండస్ట్రీలో మరో ఘోర విషాదం, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మోడల్స్ మృతి, మిస్ కేరళ -2019 విన్నర్ అన్సీ కబీర్, రన్నరప్ అంజనా షాబాన్‌లను కాటేసిన మృత్యువు

Hazarath Reddy

కేరళలోని కొచ్చి సమీపంలో ఈ మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మోడల్స్ దుర్మరణం పాలయ్యారు. సినిమా ఇండస్ట్రీలో కోటి కలలతో కెరీర్ మొదలు పెడుతున్న ఇద్దరమ్మాయిలు మిస్ కేరళ -2019 ( Miss Kerala 2019 ) విన్నర్ అన్సీ కబీర్ ( Ancy Kabeer ), రన్నరప్ అంజనా షాబాన్ ( Anjana Shajan ) ఈ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు

Puneeth Rajkumar funeral: అశ్రునయనాల మధ్య పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు, కన్నీరు మున్నీరైన సీఎం బొమ్మై

Naresh. VNS

కన్నడ సూపర్స్టార్ పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. లక్షలాది మంది అశ్రునయనాలు.. కుటుంబ సభ్యుల రోదనల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్ లో ప్రభుత్వ అధికారిక లంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.

Advertisement

Hyper Aadi-Manchu Vishnu: మంచు విష్ణును ఘోరంగా అవమానించిన హైపర్ ఆది, అందరూ చూస్తుండగానే అంత మాట అనేసాడుగా..

Krishna

ఈటీవీలో దివాళీ స్పెషల్ ఈవెంట్ వస్తుంది. దీని ప్రోమో విడుదలైంది. ఇందులో హైపర్ ఆది వేసిన కొన్ని పంచులు మంచు కుటుంబాన్ని ఉద్దేశించి చేసినవని చూసిన వాళ్లకు ఈజీగా అర్థం అవుతుంది.

Jabardasth Dorababu Business: అమీర్ పేట్ లో కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన జబర్దస్త్ దొరబాబు, హైపర్ ఆది మేలు మరువలేనంటూ కన్నీళ్లు పెట్టుకొని, వామ్మో ఏంట్రా బాబోయ్..

Krishna

దొరబాబు తన టీమ్ లీడర్ హైపర్ ఆది ఆశీస్సులతో ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మైత్రీవనం సమీపంలో 'శ్రీనిక' అనే టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించాడు.

Rajinikanth Health Update: రజనీకాంత్ మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌, సర్జరీ చేసి తొలగించిన వైద్యులు, దక్షిణాది సూపర్ స్టార్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కావేరీ ఆసుపత్రి వైద్యులు

Hazarath Reddy

మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌ను గుర్తించిన వైద్యులు.. అవసరమైన ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఈరోజు ఆయనకు సర్జరీ చేసినట్లు చెప్పారు. ఇక త్వరలోనే రజినీకాంత్‌ను హాస్పిటల్‌ నుంచి‌ డిశ్చార్జ్ చేయనున్నట్లు కావేరి ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.

Puneeth Rajkumar Death: గుండెపోటుతో స్టార్ హీరో మృతి, షాక్‌లో ప్రముఖులు, కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి తీరని లోటంటూ ట్విట్టర్ ద్వారా సంతాపం

Hazarath Reddy

కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో (Puneeth Rajkumar Dies) మరణించారు. ఈ ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తుండగా ఆయన కుప్పకూలిపోయారు. తీవ్రస్థాయిలో ఛాతీలో నొప్పి రావడంతో పునీత్ రాజ్ కుమార్ ను సహాయకులు, జిమ్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. పునీత్ బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు (Puneeth Rajkumar No More) వెళ్లిపోయారు.

Advertisement

Puneeth Rajkumar Dies: కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి, శోక సంద్రంలో అభిమానులు, ఆయన మృతికి సంతాపంగా ధియేటర్లు మూసివేసిన కర్ణాటక ప్రభుత్వం

Hazarath Reddy

కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో (Puneeth Rajkumar Dies) మరణించారు. ఈ ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తుండగా ఆయన కుప్పకూలిపోయారు. తీవ్రస్థాయిలో ఛాతీలో నొప్పి రావడంతో పునీత్ రాజ్ కుమార్ ను సహాయకులు, జిమ్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Aryan Khan Drugs Case: డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు, సంతోషంలో బాద్‌షా ఫ్యాన్స్, 23 రోజుల్లో జరిగింది ఇదే..

Krishna

డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయిన 23 రోజుల‌కు పైగా జైలులో ఉన్న ఆర్య‌న్‌ను ఎట్ట‌కేల‌కు బెయిల్ ల‌భించింది. ఆర్య‌న్‌తో పాటు అత‌ని స్నేహితులు అర్బాజ్ మ‌ర్చంట్‌, మున్ మున్ ధ‌మేచాకు సైతం బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Rajinikanth Meets PM Modi: రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీని కలిసిన రజినీకాంత్, వారిని కలవడం ఆనందంగా ఉందంటూ ట్వీట్

Hazarath Reddy

రజనీకాంత్, ఆయన శ్రీమతి లత న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ విషయాన్ని రజనీకాంత్ ఫోటోలతో పాటు ట్వీట్ చేస్తూ, ‘గౌరవనీయులైన రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని కలవడం మరియు అభినందించడం చాలా ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు.

Prabhas with Romantic Team: ఆ హీరోయిన్ బాత్రూంలో నేనెందుకుంటానురా అంటూ డార్లింగ్ ప్రభాస్ సెటైర్‌, హాయ్ మేడమ్, నేను మొగల్తూరుకు చెందిన ప్రభాస్ అంటూ పరిచయం, వైరల్ అవుతున్న రొమాంటిక్‌ టీం చిట్ చాట్ వీడియో

Hazarath Reddy

టాలీవుడ్ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి చేస్తున్న రొమాంటిక్‌ సినిమా ప్రమోషన్ (Prabhas with Romantic Team) కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.

Advertisement

Oscars 2022: ఇండియా నుంచి ఆస్కార్ 2022 బరిలో కూజంగల్, 13 ఉత్తమ చిత్రాల్ని వెనక్కు నెట్టి ఆస్కార్స్ రేసుకు చేరుకున్న తమిళ్ మూవీ, మార్చ్ 27, 2022న లాస్ ఏంజిల్స్‌లో ఆస్కార్ వేడుకలు

Hazarath Reddy

పీఎస్ వినోద్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘కూజంగల్’ తమిళ్ చిత్రం ఇండియా నుంచి ఆస్కార్స్‌కు (Oscars 2022) ఎంపికైంది. మన దేశం తరుఫున ఆస్కార్స్ బరిలో పోటీ పడేందుకు తమిళ చిత్రం ‘కూజంగల్’ను అధికారికంగా ఎంపిక చేశారు.

67th National Film Awards: ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ, ఉత్తమ పాపులర్‌ చిత్రంగా మహర్షి, ఉత్తమ ఎడిటింగ్​ విభాగాల్లో మరో అవార్డు కైవసం చేసుకున్న నాని జెర్సీ

Hazarath Reddy

నాని హీరోగా నటించిన 'జెర్సీ' సినిమా ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు ఉత్తమ ఎడిటింగ్​ విభాగాల్లో పురస్కారాలను (Jersey Movie Awards) అందుకుంది. చిత్ర దర్శకుడు గౌతమ్​ తిన్ననూరి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ.. ఈ అవార్డులను అందుకున్నారు.

67th National Film Awards: దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్న రజనీకాంత్, నా ముగ్గురు ప్రాణ మిత్రులకు అవార్డును అంకింతం చేస్తున్నానని తెలిపిన దక్షిణాది సూపర్ స్టార్

Hazarath Reddy

భారతీయ సినీ పరిశ్రమలో అతిపెద్ద పురస్కారంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డు (Dadasaheb Phalke Award) సూపర్ స్టార్ రజనీకాంత్ అందుకున్నారు. ఈ అవార్డ్‌ను తన గురువు, స్నేహితులు, అభిమానులు, తమిళ ప్రజలు, తన సినీ కుటుంబానికి అంకితం ఇస్తున్నట్లుగా తెలిపారు. ఈ విషయం తెలుపుతూ ఆయన (South indian Superstar Rajinikanth) అధికారికంగా ఓ లేఖను విడుదల చేశారు.

HOOTE Launch: హూట్ యాప్ ప్రారంభించిన రజినీకాంత్, భారతదేశం నుండి ప్రపంచం కోసం అంటూ ట్వీట్ చేసిన సూపర్ స్టార్

Hazarath Reddy

సూపర్ స్టార్ రజనీకాంత్ "హూట్"ను ప్రారంభించారు, ఇది వాయిస్ ఆధారిత సోషల్ మీడియా యాప్‌. ఆయన కుమార్తె సౌందర్య విశాగన్ యామ్‌టెక్స్ సీఈఓ సన్నీ పోకాలతో కలిసి స్థాపించారు.

Advertisement

Telugu Actor Raja babu Dies: తెలుగు చిత్ర సీమలో మరో విషాదం, అనారోగ్యంతో ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రాజబాబు కన్నుమూత

Hazarath Reddy

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నటుడు, ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రాజబాబు(64) (Senior Telugu actor Rajababu passes away) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గతరాత్రి మృతి (Telugu Actor Rajababu Dies) చెందారు.

Aryan Khan Drug Case: షారూక్ ఖాన్, బాలీవుడ్ న‌టి అన‌న్య పాండే ఇంటికి ఎన్సీబీ అధికారులు, విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ ఆదేశాలు

Hazarath Reddy

బాలీవుడ్ న‌టుడు షారూక్ ఖాన్ షారూక్ నివాసం మ‌న్న‌త్ వ‌ద్ద‌కు ఇవాళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు వెళ్లారు. డ్ర‌గ్స్ కేసులో షారూక్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ అరెస్టు అయిన విష‌యం తెలిసిందే. ఆర్డ‌ర్ రోడ్డు జైలులో ఉన్న ఆర్య‌న్‌ను ఇవాళ షారూక్ వెళ్లి క‌లిసాడు.

Aryan Khan Drug Case: ముంబై డ్రగ్స్ కేసు, 3వ సారి ఆర్యన్‌ ఖాన్‌కు కోర్టులో చుక్కెదురు, బెయిల్‌ నిరాకరించిన ముంబై స్పెషల్ కోర్టు, హైకోర్టును ఆశ్రయించిన షారుక్ ఖాన్‌ తనయుడు

Hazarath Reddy

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు మళ్లీ కోర్టులో చుక్కెదురైంది. తాజాగా ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌ను (Shah Rukh Khan’s Son’s Bail Application) విచారించిన స్పెషల్ ముంబై కోర్టు మరోసారి అతడికి బెయిల్‌ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది.

Anasuya Bharadwaj: నా డ్రస్ కోడ్ మీకు నచ్చేలేదా, మీ తాగుబోతు తనం మంచిగా ఉందా, కోట శ్రీనివాసరావుపై మండిపడిన యాంకర్ అనసూయ, మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలని హితవు

Hazarath Reddy

టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj) సీనియర్ నటుడు కోట తన డ్రెస్ కోడ్ పై చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. తన దుస్తులు, వేషధారణపై ఓ సీనియర్ నటుడి (Kota Srinivas Rao) వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని తెలిపారు.

Advertisement
Advertisement