సినిమా
Chiru Movie Shooting Cancelled: కరోనా ఎఫెక్ట్, చిరంజీవి సినిమా షూటింగ్‌లన్నీ వాయిదా, కరోనాపై అప్రమత్తంగా ఉండాలని మెగాస్టార్ పిలుపు
Hazarath Reddyకరోనా వైరస్ విపరీతమైన ఆందోళనలను (Coronavirus outbreak) కలిగిస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar chiranjeevi) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సినిమా షూటింగ్ కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్ (COVID-19) మీద అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సంధర్భంగా తెలుగు రాష్ట్రాలు సీఎంలు తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన అభినందించారు.
Prabhas 20: ముఖానికి మాస్క్ వేసుకున్న బుట్టబొమ్మ, ప్రభాస్ 20వ సినిమా షూటింగ్‌లో బిజీ, కరోనావైరస్ వ్యాప్తి ఉన్నా చిత్రీకరణ కోసం జార్జియా దేశం వెళ్లిన సినిమా టీమ్
Vikas Mandaఇటీవలే ప్రభాస్ కూడా విమానాశ్రయంలో మాస్క్‌తో కనిపించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ప్రభాస్ కూడా ఇప్పుడు తన 20 చిత్రం షూటింగ్ కోసం జార్జియాలో ఉన్నట్లు పూజ హెగ్డే పోస్ట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు.....
Marakkar: 'మీరు కుంజాలిని చూశారా'? మలయాళ బాహుబలి.. అరేబియా సముద్ర సింహం- మరక్కార్ గా మోహన్ లాల్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం త్వరలో రాబోతుంది, దాని ట్రైలర్ చూస్తే వీర లెవెలే!
Vikas Mandaఈ సినిమా ట్రైలర్ భారతదేశంలోని పలు ప్రధాన భాషలలో విడుదలైంది. ఈ చిత్రం మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.....
Rahul Spiligunj Assaulted: స్నేహితురాలి విషయంలో పబ్‌లో గొడవ, బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై బీర్ బాటిల్‌తో దాడి, ఎమ్మెల్యే అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు
Vikas Mandaఈ దాడిలో రాహుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. కొద్దిగా రక్తస్రావం కూడా జరిగింది. చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి రాహుల్ డిశ్చార్జి అయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేశ్ రెడ్డితో పాటు మరో ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.....
Prabhas: కరోనాపై ప్రభాస్ అలర్ట్, మాస్క్‌తో షూటింగ్‌కి.., సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో, జాన్‌(వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌లో రెబల్ స్టార్ బిజీ
Hazarath Reddyప్రముఖ సినీ హీరో ప్రభాస్‌కు (Hero Prabhas) సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో (social Media) చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోల ప్రభాస్ ముఖానికి మాస్క్ వేసుకుని వెళుతున్నారు. ఓ ఎయిర్‌పోర్టులో తీసిన ఈ వీడియోలో ప్రభాస్‌ మాస్క్‌ ధరించి వెళ్లడం చూస్తుంటే కరోనాపై జాగ్రత్తలు తీసుకోకుంటే చాలా ప్రమాదమేనని చాటి చెబుతున్నట్లుగా ఉంది. ప్రభాస్ తెల్లవారు జామున ఎయిర్ పోర్టులో మాస్కుతో కనిపించడంతో తోటిప్రయాణికులు, సిబ్బంది గుర్తుపట్టి ఆశ్చర్యానికి గురయ్యారు.
Ramuloo Ramulaa: అల వైకుంఠపురములో 'రాములో రాములా నన్ను ఆగం జేసిందిరో, రాములో రాములా నా పాణం తీసిందిరో' మరో క్రేజీ సాంగ్ టీజర్ రిలీజ్, ఫుల్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Vikas Mandaనీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు..' అంటూ అద్భుతమైన లిరిక్స్‌తో సాగే ఆ పాటకు ఎవరి వెర్షన్‌లో వారు వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త సాంగ్ రిలీజైన తర్వాత దీని క్రేజ్ ఎలా ఉంటుందో చూడాలి...
Vakeel Saab: మన 'వకీల్ సాబ్' చాలా స్టైలిష్! బాలీవుడ్ వెర్షన్‌లోని అమితాబ్ లుక్ కి, తమిళ వెర్షన్‌లోని అజిత్ లుక్‌కి భిన్నంగా ఉన్న పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్
Vikas Mandaఈ కథలో లాయర్ పాత్ర ఎంతో నిస్వార్థమైనది, సేవాగుణం కలది, తనకు కీడు తలపెట్టాలని చూసినా, తనని అసహ్యించుకున్నా, ఎవరికైనా ఏదో సహాయం చేయాలనే తపన గల ఉదాత్తమైన పాత్ర అది. అలాంటి పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. అయితే పింక్ లో లాయర్ అమితాబ్ బచ్చన్ లుక్ ఎలా ఉంటుందో, తమిళ రీమేక్ లో లాయర్ అజిత్ లుక్ కూడా అలాగే ఉంటుంది......
ButtaBomma Video Song: హృదయాల్లో గిటార్ వాయిస్తున్న బుట్టబొమ్మ! అల్లు అర్జున్- పూజ హెగ్డేల అందమైన కెమిస్ట్రీ, అద్భుతమైన డాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకుంటున్న సాంగ్ వీడియో
Vikas Mandaఇక సినిమా కథ విషయానికి వస్తే, 'అల వైకుంఠపురములో' ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథ లాగా ట్రైలర్‌ను నట్టి అర్థమవుతుంది. ఈ చిత్రంలో, అల్లు అర్జున్ ఒక పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు చెబుతున్నారు....
Chiranjeevi New Look: లీకయిన చిరంజీవి కొత్త సినిమా లుక్, ఎర్రకండువాతో దుమ్మురేపుతోన్న మెగాస్టార్, కొరటాల సినిమా కోసం బరువు తగ్గిన చిరంజీవి
Hazarath Reddyమెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్ర‌స్తుతం కొర‌టాల (Koratala siva) ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి న‌టిస్తోన్న 152వ చిత్ర‌మిది. దేవాదాయ శాఖ‌లో జ‌రిగే అవినీతి అక్ర‌మాల‌పై ఈ సినిమా ఉంటుంద‌ని, న‌క్స‌లిజం బ్యాక్‌డ్రాప్ కూడా ఉంటుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన మెగాస్టార్ చిరంజీవి లుక్ ఒక‌టి నెట్టింట్లో లీకైంది. ఈ లుక్‌లో ఎర్ర‌టి కండువాతో చిరంజీవి ఆక‌ట్టుకుంటున్నాడు.
Collector's Viral Comment: హీరోయిన్ రష్మిక ఫోటోపై జిల్లా కలెక్టర్ 'కామెంట్' వైరల్, తన అకౌంట్ హ్యాక్ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన కలెక్టర్, ఇద్దరిపై వేటు
Vikas Mandaఒక క్షణం నీవైపు చూసి చిరునవ్వు చిందించనీ" "చించావు పో, రష్మిక" అని జగిత్యాల జిల్లా కలెక్టర్ అధికారిక ఖాతా నుంచి ఈ కామెంట్ వచ్చింది. దీంతో ఈ కామెంట్ చూసి నెటిజన్లందరూ షాక్ తిన్నారు. ఇది నిజంగానే జిల్లా కలెక్టర్ ఒరిజినల్ అకౌంటేనా లేక ఫేక్ అకౌంటా? అని కొంతమంది సందేహం వ్యక్త.....
Bharateeyudu 2: 'ఈరోజు ఇలా బ్రతికి ఉండటం రెప్పపాటు క్షణంలో జరిగింది'. భారతీయుడు 2 సెట్స్ ప్రమాదంపై నటి కాజల్ అగర్వాల్ స్పందన, జీవితం విలువ తెలిసొచ్చిందని ట్వీట్, మరణించిన యూనిట్ సిబ్బంది కుటుంబాలకు సంతాపం
Vikas Mandaప్రమాదం జరిగిన సమయంలో డెరెక్టర్ శంకర్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా స్పాట్ లోనే ఉన్నారు. శంకర్ కూడా స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఇక ఈ షాకింగ్ ఘటనపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్పందించారు. ఒక ఊహించని ప్రమాదంలో తన సహచర సిబ్బందిని కోల్పోవడం ద్వారా తనకు కలుగుతున్న బాధ మాటల్లో చెప్పలేనిదని పేర్కొన్నారు.....
Rana Daggubati: వైల్డ్ లుక్‌లో రానా దగ్గుబాటి, మూడు భాషల్లో త్వరలో విడుదల కానున్న 'హాథీ మేరే సాతీ' సినిమా, సినిమా విశేషాలు ఇలా ఉన్నాయి
Vikas Mandaఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో, తమిళ దర్శకుడు ప్రభు సోలమన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా 2017లోనే ప్రకటించబడింది. ఎట్టకేలకు 3 సంవత్సారాల తర్వాత 2020, ఏప్రిల్ 02న ఈ సినిమా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.....
Oscar Winners 2020: ఉత్తమ చిత్రం పారాసైట్, ఉత్తమ నటుడు జోక్విన్ ఫీనిక్స్! అట్టహాసంగా 'ఆస్కార్' అవార్డుల ప్రదానోత్సవం, విజేతలు వీరే
Vikas Mandaటాడ్ ఫిలిప్స్ జోకర్, పారాసైట్, సామ్ మెండిస్ 1917, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్, ది ఐరిష్ మ్యాన్, లిటిల్ తదితర చిత్రాలు వివిధ విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టాయి. అయితే ఆశ్చర్యకరంగా 'పారాసైట్' - ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ దర్శకుడు సహా నాలుగు ప్రధాన అవార్డులను తన ఖాతాలో వేసుకొని రికార్డ్ బద్దలు కొట్టింది....
Brahmastra: బ్రహ్మస్త్ర వచ్చేస్తోంది, డిసెంబర్ 4, 2020న ప్రేక్షకుల ముందుకు, ఇండియాలో తొలి మైథలాజికల్ త్రయాలజీ డ్రామా మూవీ, 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి నాగార్జున ఎంట్రీ
Hazarath Reddyబాలీవుడ్ ద‌ర్శ‌కుడు అయాన్ ముఖర్జీ, (Ayan Mukerji) ప్ర‌ముఖ నిర్మాత కరణ్ జొహార్ (Karan Johar) క్యాంబోలో రూపుదిద్దుకుంటున్న బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర‌’ (Brahmastra) విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 4 2020న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ట్విట్టర్ వేదికగా బ్రహ్మస్త్ర టీం ప్రకటించింది.
Jaanu: ఒక్కోసారి జీవితంలో ఏమీ జరక్కపోయినా, ఏదో జరుగబోతోందని మనసుకు మాత్రం ముందే తెలిసిపోతుంది.. ఆహ్లాదకరంగా ఉన్న 'జాను ట్రైలర్' !
Vikas Mandaఎగసిపడే కెరటానివి నువ్వు, ఎదురుచూసే సముద్ర తీరాన్ని నేను. పిల్లగాలి కోసం ఎదురుచూసే నల్లమబ్బులా.. ఓరచూపుకోసం.. నీ దోరనవ్వు కోసం, రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం. నా వైపు ఓ చూపు అప్పు ఇయ్యలేవా....
Rajinikanth's Man vs Wild: 'నాకు ఎలాంటి గాయాలు కాలేదు, చిన్న ముళ్లు గుచ్చుకున్నాయంతే'! మ్యాన్ Vs వైల్డ్ షూటింగ్‌లో తాను గాయపడ్డానన్న వార్తల్లో నిజం లేదన్న రజినీ, అదంతా స్క్రీన్‌ప్లే‌ అన్న ఫారెస్ట్ అధికారి
Vikas Mandaఅలాంటిదేమి జరగలేదు లేదు, మ్యాన్ Vs వైల్డ్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేశాను. అటవీ ప్రాంతం కాబట్టి చిన్నచిన్న ముళ్లు గీసుకున్నాయంతే, అంతకుమించి ఎలాంటి గాయాలు కాలేదు. ఐ యామ్ ఆల్ రైట్! అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు". అంటూ షూటింగ్ నుంచి తిరిగొచ్చిన తర్వాత.....
Man VS Wild Episode: ప్రధాని మోదీ తరువాత రజినీకాంత్, బేర్ గ్రిల్స్‌తో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్, మ్యాన్ వర్సెస్ వైల్డ్‌లో కనిపించనున్న హీరో రజినీకాంత్, బందిపూర్‌లో 2 రోజులు షూటింగ్
Hazarath Reddyప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తరువాత, సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) బేర్ గ్రిల్స్ (Bear Grylls) యొక్క సాహసోపేత షో మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో (Man VS Wild Episode) కనిపించనున్నారు. హాలీవుడ్ ప్రముఖులు చానింగ్ టాటమ్, బ్రీ లార్సన్, జోయెల్ మెక్‌హేల్, కారా డెలివింగ్న్, రాబ్ రిగ్లే, ఆర్మీ హామర్ మరియు డేవ్ బటిస్టాతో కలిసి సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఎపిసోడ్‌లో కనిపించనున్నారు. ఇందుకోసం బేర్, రజిని ఇద్దరూ కర్ణాటకలోని (Karnataka) బందిపూర్ అటవీప్రాంతానికి (Bandipur forest) వచ్చారు. ప్రముఖ మీడియా ఏజెన్సీ ANI ఈ షో యొక్క చిత్రీకరణ విషయాలను వారితో పంచుకుంది.
Sarileru Neekevvaru New Scene: సరిలేరు నీకెవ్వరులోకి కొత్త సీన్, దుమ్మురేపుతోన్న రమణా..లోడ్ ఎత్తాలిరా..చెక్ పోస్ట్ పడతాది.. డైలాగ్, దీని ప్రోమోను విడుదల చేసిన చిత్ర యూనిట్
Hazarath Reddyమహేష్ బాబు (Mahesh Babu) హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru). సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్, హౌస్‌‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
Rahul Ramakrishna: 'నాపై చిన్నతనంలో అత్యాచారం జరిగింది', తనపై జరిగిన దారుణాన్ని బయటకు వెల్లడించిన నటుడు రాహుల్ రామకృష్ణ, పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు హితవు
Vikas Mandaరాహుల్ ట్వీట్ కు మద్ధతుగా చాలా మంది ట్వీట్ చేశారు. ఆయన ధైర్యంగా చెప్పిన విషయాల పట్ల నెటిజన్లు ఆయనను ప్రశంసితున్నారు. కొంత మంది తాము కూడా బాధితులమే అంటూ పేర్కొన్నారు. వారికి రాహుల్ రిప్లై ఇస్తూ.. ఇలాంటి దారుణాలు మిమ్మల్ని బాధితులుగా మార్చవు, మీరు యుద్ధంలో గాయపడిన యోధులు....
Sittharala Sirapadu: అల వైకుంఠపురములో శ్రీకాకుళం జానపదం, స్లో పాయిజన్‌లా కిక్కేక్కించే 'సిత్తరాల సిరపడు' పాట లిరికల్ వీడియో విడుదల
Vikas Mandaఅలా వైకుంఠపురములో సినిమాలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన రెండు పాటలు జానపదాలు కావడం విశేషం. ఒకటి శ్రీకాకుళం టచ్‌తో సాగే జానపదం 'సితరాల సిరపడు' కాగా, ఇంకోటి కరీంనగర్ జానపదం డిజే మిక్స్ 'రాములో... రాములా' ....