సినిమా
Venu Madhav Passed Away: హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత, తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు మరియు అభిమానులు, 400 సినిమాలలో నటించి చెరగని నవ్వులు అందించిన నటుడు
Vikas Mandaనిన్నటి నుంచి ఆయనకు ఐసీయూలో వెంటిలెటర్ పై చికిత్సనందిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మధ్యాహ్నం 12:21 సమయంలో తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు...
Special Story On SYE RAA: దుమ్మురేపిన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈవెంట్లో ఎవరేం అన్నారు? ఈవెంట్ వెనుక దాగిన రహస్యం ఇదే, చిరంజీవి ఫ్యాన్స్ షాకయ్యే వార్త బయటకు, పూర్తి వివరాలు కథనంలో..
Hazarath Reddyతెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా వెలుగుతున్న చిరంజీవి హీరోగా రూపొందుతోన్న భారీ హిస్టారికల్ మూవీ `సైరా నరసింహారెడ్డి` ఫ్రీ రిలీజ్ దుమ్మురేపుతోంది.
World Famous Lover First Look: వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ ఇలా ఉంది. అర్జున్ రెడ్డి, డియర్ కామ్రెడ్‌కి ఈ సినిమా సీక్వెలా అని ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్
Vikas Mandaగతంలో "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" లాంటి సైలెంట్ లవ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ మళ్ళీ అలాంటి జోనర్ లోనే చేస్తున్న మూడో సినిమా ఇది....
iSmart Shankar Video: ఇస్మార్ట్ శంకర్ దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్ కిరాక్ ఉంది. ఈ వీడియో సాంగ్ చూస్తే చాలు ఒక్కసారే పది ఎనర్జీ డ్రింక్స్ తాగినంత బూస్టింగ్ వచ్చేస్తుంది.
Vikas Mandaహీరో రామ్ పోతినేనికి ఎనర్జిటిక్ స్టార్ అనే పేరు ఎందుకొచ్చిందో ఈ ఇస్మార్ట్ శంకర్ సాంగ్స్ లలో అతడి డాన్స్ చూస్తే అర్థమవుతుంది. దిమాక్ ఖరాబ్ సాంగ్ లో అయితే ఇద్దరు డబుల్ కా మీటా లాంటి హీరోయిన్లతో, డబుల్ ఎనర్జీతో రామ్ వేసిన స్టెప్పులు చూస్తే వారె వాహ్ అనాల్సిందే...
Gaddalakonda Ganesh 'All-In-One' Review: గద్దలకొండ గణేశ్ అలియాస్ వాల్మీకి ఎలా ఉన్నాడు, ఆసక్తికలిగించే అంశాలేంటి? సినిమా టాక్ ఎలా ఉంది, రివ్యూస్ ఎలా వచ్చాయి? సమగ్ర కథనాల సమాహారం ఇక్కడ చూడండి
Vikas Mandaఒక డైరెక్టర్ విలన్ లక్షణాలుండే వ్యక్తిని హీరోగా చూపిస్తూ సినిమా తీయాలనుకుంటాడు, కథ తయారు చేసుకోవడం కోసం గద్దలకొండ గణేశ్ అనబడే ఒక రౌడీ క్యారెక్టర్ ను ఫాలో అవుతాడు. ఇక ఆయన లైఫ్ స్టోరీనే ఈ సినిమా కథ...
Valmiki Release: వార్నింగ్‌ల మధ్య విడుదలకు సిద్ధమైన వాల్మీకి, వరుణ్ తేజ్ మాస్ విశ్వరూపం, చాలా రోజులు తర్వాత తెరపైకి నితిన్, ఆ పాటే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందా ?
Hazarath Reddyమెగాఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చి మూడు,నాలుగు హిట్స్‌తో హీరోగా కుదురుకున్న వరుణ్ తేజ్‌ మాస్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైపోయాడు.వార్నింగ్‌ల మధ్య వాల్మీకి విడుదలకు సిద్ధమైంది.
Sye Raa Trailer: భారత మాతకి జై! సొంతగడ్డలో పరాయి పాలనపై గర్జించిన 'సైరా నరసింహా రెడ్డి'. స్వేచ్ఛ కోసం జరిగిన మొట్టమొదటి తిరుగుబాటు యుద్ధం ఈ ట్రైలర్‌లో నిక్షిప్తం
Vikas Mandaఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలో సెప్టెంబర్ 22 నిర్వహించనున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషలలో సైరా నరసింహా రెడ్డి...
World Famous Lover: నలుగురు అమ్మాయిలతో రొమాన్స్, విజయ్ దేవరకొండ అయిపోతున్నాడు 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ కొత్త సినిమా విశేషాలు, స్టోరీలైన్ ఎలా ఉండొచ్చో ఇక్కడ తెలుసుకోండి
Vikas Mandaవరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ సినిమాలో "ఫైటర్" అనే యాక్షన్ సినిమాలో నటించాల్సి ఉంది. ఈలోపు పూరి కూడా తన కొడుకు ఆకాశ్ పూరితో ఒక రొమాంటిక్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు...
Boney Kapoor Into Tollywood: తెలుగులో చిత్రాన్ని నిర్మించబోతున్న బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్. క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం కథ, ఇతర విశేషాలు మీకోసం.
Hari Babuబదాయ్ హో యొక్క రీమేక్‌లో ప్రస్తుతం ఒక ప్రముఖ తెలుగు హీరో కనిపించవచ్చు అని ఇండస్ట్రీ సమాచారం, వారు నాగ చైతన్యతో ఆల్రెడీ సంప్రదింపులు జరిపారని అక్కడి వినికిడి. ఈ చిత్రంలో...