టెలివిజన్
Deepthi Break up with Shanmukh: షణ్ముక్‌కు బ్రేకప్ చెప్పిన దీప్తి, మీరంతా అనుకున్నట్లే విడిపోతున్నామంటూ పోస్ట్, షాక్‌లో షణ్ముక్ ఫ్యాన్స్
Naresh. VNSబిగ్‌ బాస్ ఫేమ్‌ షణ్ముక్ జస్వంత్(shanmukh jaswanth), దీప్తి సునయన(Deepthi sunaina) బ్రేకప్(break up) పై క్లారిటీ వచ్చింది. కొత్త సంవత్సరం రోజు దీప్తి సునయన తమ బ్రేకప్‌ పై సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది. ఐదేళ్ల తమ ప్రేమబంధానికి పుల్ స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించింది. షణ్ముక్(shanmukh jaswanth) బిగ్ బాగ్‌ హౌజ్‌(Bigg Boss House)లోకి వెళ్లిన తర్వాత ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది.
Sudigali Sudheer Gaalodu Teaser: సుడిగాలి సుధీర్ గాలోడు మూవీ టీజర్ విడుదల, అదృష్టాన్ని నమ్ముకున్నవాడు కష్టాల పాలవుతాడు .. కష్టాన్ని నమ్ముకున్నవాడు అదృష్టవంతుడవుతాడు అంటూ డైలాగ్
Hazarath Reddyజబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కమెడియన్స్ లో సుడిగాలి సుధీర్ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి విదితమే. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'గాలోడు' రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. "అదృష్టాన్ని నమ్ముకున్నవాడు కష్టాల పాలవుతాడు .. కష్టాన్ని నమ్ముకున్నవాడు అదృష్టవంతుడవుతాడు
Shanmukh-Deepthi Sunaina Breakup: అవును నిజమే..దీప్తి సునైనా నాకు బ్రేకప్ చెప్పేసింది, నిజం ఒప్పుకున్న షణ్ముఖ్ జస్వంత్, సిరితో నాది జస్ట్ ఫ్రెండ్షిప్పే..కొంప ముంచిన ముద్దులు
Krishna'ప్రస్తుతం తనని బ్లాక్‌ చేసిందని, దీంతో త్వరలోనే హైదరాబాద్‌ వెళ్లి తనని కలుస్తానని చెప్పుకొచ్చాడు. దీపు నా వల్ల చాలా నెగిటివిటిని ఫేస్‌ చేసింది. అయనప్పటికీ నాకోసం నిలబడింది. తప్పకుండా వెళ్లి మాట్లాడతాను.
Singer Mangli: అభిమానులపై మండిపడిన మంగ్లీ, సెల్ఫీల కోసం ఎగబడిన యువకులు, ఇదేం పద్దతి అంటూ ఫైర్, సోషల్‌ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyఒంగోలులోని ఓ కార్యక్రమానికి హాజరైన సింగర్ మంగ్లీకి సెల్ఫీల సెగ తగిలింది. ప్రోగ్రామ్‌ అనంతరం తిరిగి వెళ్తుండగా మంగ్లీతో ఫోటోలు దిగేందుకు కొందరు యువకులు ఎగబడ్డారు.సెల్ఫీల కోసం ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అసహనానికి గురైన మంగ్లీ.. యువకుల తీరుతో ఇబ్బంది పడింది.
Bigg Boss-5 Telugu: బిగ్ బాస్‌-5 తెలుగు విన్నర్‌ గా వీజే సన్నీ, రన్నరప్‌ కు షణ్ముక్‌, సన్నీకి రూ.50 లక్షల క్యాష్ ప్రైజ్‌, రూ. 25లక్షలు విలువ చేసే ఫ్లాట్, టీవీఎస్ స్పోర్ట్స్ బైక్‌, అంగరంగ వైభవంగా బిగ్‌ బాస్ ఫైనల్స్
Naresh. VNSబిగ్‌ బాస్‌-5(Bigg Boss-5 Telugu) తెలుగు విన్నర్ (bigg boss-5 telugu winner)ఎవరో తేలిపోయాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఫైనల్స్ వరకు వెళ్లిన వీజే సన్నీ( VJ Sunny) ఈ సీజన్ విన్నర్‌గా నిలిచాడు. సెప్టెంబర్ 5న మొదలైన ఈ షో.. 105 రోజుల పాటు విజయవంతంగా జరిగింది. చివరి రోజు చివరి ఎపిసోడ్ అత్యంత ఆహ్లాదకరంగా ప్లాన్ చేశారు నిర్వాహకులు.
Hyper Aadi and Shanti Swaroop: చనిపోయే ముందు హైపర్ ఆదినే తలుచుకుంటా, జబర్దస్త్ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు, జబర్దస్త్ కు రాకముందు రోజుకు రెండు అరటి పండ్లు తిని బ్రతికా..
Krishnaశాంతి స్వరూప్ తన కెరీర్ అనుభవాలను చెబుతూ రియాక్ట్ అయిన తీరు హైలైట్ అయింది. ఈ వేదికపై తన జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్.
MLA Roja About Anchor Rashmi: నాకు అనసూయ కంటే రష్మీ అంటేనే ఎక్కువ ఇష్టం, కుండబద్దలు కొట్టి చెప్పి ఎమ్మెల్యే రోజా, కారణం ఏంటో తెలిస్తే షాక్ తింటారు...
Krishnaయాంకర్ రష్మి గౌతమ్ (Anchor Rashmi Gautam)ప్రస్తుతం ఒక పక్కా జబర్దస్త్ కామెడీ షో లో యాంకరింగ్ నిర్వహిస్తూనే మరోపక్క పలు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తూ బాగానే ఆకట్టుకుంటోంది. కాగా ప్రస్తుతం తెలుగు యంగ్ హీరో నందు హీరోగా నటిస్తున్న “బొమ్మ బ్లాక్ బాస్టర్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సంచలన నిర్ణయం, ఆ షో నుంచి బయటకు వచ్చిన సుధీర్, కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ, ప్రియమణి, ఏం జరిగిందటే...
Krishnaతాజాగా సుధీర్ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేస్తున్నాడంటూ టాక్ వినిపించింది. ఈ వార్తలపై సుధీర్ స్పందిస్తూ.. తాను జబర్దస్త్ ను వీడడంలేదని.. మరింతగా నవ్వించాలంటూ ఫిక్స్ అయ్యామని చెప్పారు. అయితే ఇపుడు సుధీర్ జబర్దస్త్ నుంచి కాదు.. ఢీ షో నుంచి అవుట్ అయినట్లు తెలుస్తోంది.
Anchor Ravi: బిగ్ బాస్ షో గురించి షాకింగ్ విషయాలు చెప్పిన యాంకర్ రవి, నా బిడ్డను కూడా వదల్లేదని ఆవేదన, డబ్బులిస్తే ఏమైనా చేస్తారంటూ ఆగ్రహం
Hazarath Reddyబిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత యాంకర్‌ రవి తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించాడు. బిగ్‌బాస్‌ ఇంటి విశేషాలను పంచుకోవడంతో పాటు తనపై వచ్చిన నెగెటివిటీపై కూడా అందులో స్పందించాడు. '
Singer Harini Father Dies: సుజనా ఫౌండేషన్‌ సీఈవో ఏకే రావుది హత్యేనా, పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఏం చెబుతోంది, బెంగళూరులోని రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో గాయని హరిణి తండ్రి మృతదేహం
Hazarath Reddyతెలుగు గాయని హరిణి తండ్రి, సుజనా ఫౌండేషన్‌ సీఈవో ఏకే రావుది హత్యేనని పోస్టుమార్టం నివేదికలో తేలినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఏకే రావు సుమారు వారం రోజుల కింద కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
Shiva Shankar Master Health Update: విషమంగా శివశంకర్ మాస్టర్‌ ఆరోగ్యం, రంగంలోకి దిగిన సోనూసూద్, ఆయన ప్రాణాలు రక్షించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడి, కోవిడ్‌ కారణంగా ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్‌ఫెక్షన్‌
Hazarath Reddyప్రముఖ సీనియర్ డాన్స్ కొరియోగ్రాఫర్ జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్‌ కరోనా బారీన (Choreographer Shiva Shankar critical with COVID-19) పడిన సంగతి విదితమే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం (Shiva Shankar Master Health Update) విషమంగా ఉంది.
Kaikala Health Update: మా నాన్న బతికే ఉన్నాడు, ఆ చావు వార్తలు ఆపండి, తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరిన కైకాల స‌త్య‌నారాయ‌ణ కూతురు, ఆయన కోలుకుంటున్నారని వీడియో ద్వారా వెల్లడి
Hazarath Reddyనాన్న‌గారి ప‌రిస్థితి బాగానే వుంది. ఆయ‌న కోలుకుంటున్నారు. బాగా స్పందిస్తున్నారు. అంద‌రితో మాట్లాడుతున్నారు. నిన్న డాక్ట‌ర్ మాదాల ర‌విగారు వ‌చ్చారు. ఆయ‌న‌తో కూడా మాట్లాడి థ‌మ్స‌ప్ కూడా చూపించారు. కాబ‌ట్టి ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. ద‌య‌చేసి త‌ప్పుడు స‌మాచారం ఇచ్చి ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేయొద్దు అని రిక్వెస్ట్ చేశారు.
Comedians Viral Photo: తెలుగు సినీ కమెడియన్స్‌ కొత్త గ్రూపు, ఫ్లయింగ్ కలర్స్ గ్రూపు ద్వారా నెలకు ఓ సారి పార్టీ పెట్టుకుంటున్న టాలీవుడ్ హస్యనటులు, సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Hazarath Reddyఈ వైరల్ ఫోటో సారాంశం ఏంటంటే.. వేణు, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిషోర్‌, ధన్‌రాజ్‌, రాజేశ్‌తో పాటు పలువురు కమెడియన్స్‌ కొన్ని రోజుల క్రితం కొంతమంది కలిసి ఫ్లయింగ్ కలర్స్ అనే ఓ గ్రూప్‌ను పెట్టుకున్నారు. ఈ గ్రూప్ వాళ్ళు ప్రతి నెల ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూ సరదాగా పార్టీ చేసుకుంటారు. ప్రతి సారి ఏదో ఒక థీమ్‌తో పార్టీ చేసుకుంటారు.
Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటిశ్వ‌రుడు, తొలిసారిగా కోటి రూపాయలు గెలుచుకున్న పోలీస్ అధికారి రవీంద్ర, తెలుగు టీవీ గేమ్ షోల చరిత్ర‌లో ఇదే ఫస్ట్ టైం..
Hazarath Reddyజెమినీ టీవీలో వస్తున్న ఎవరు మీలో కోటిశ్వ‌రుడు గేమ్ షోలో (Evaru Meelo Koteeswarulu) తెలంగాణ‌ కొత్తగూడెంకు చెందిన‌ ఓ పోలీస్ అధికారి కోటి రూపాయ‌ల న‌గ‌దు గెలుచుకున్నాడు.కొత్త‌గూడెం ప‌ట్ట‌ణానికి చెందిన స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ బీ రాజార‌వీంద్ర (Kottagudem Sub Inspector B Raja ravindra) అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి ఈ మొత్తాన్ని గెలుచుకున్నాడు.
Sri Reddy, Sudigali Sudheer: శ్రీరెడ్డి ఒడిలో సుడిగాలి సుధీర్, వామ్మో ఇద్దరు తెగ రెచ్చిపోయారుగా, ఎప్పుడో, ఎక్కడో తెలిస్తే షాకే..
Swechhaవివాదాలకు కేరాఫ్ అడ్రస్ శ్రీరెడ్డి.. బుల్లితెర సంచలనం సుడిగాలి సుధీర్.. ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో.. ఇక రచ్చ అయితే మామూలుగా ఉండదు. అంతే కాదు వీరితో పాటు బిగ్ బాస్ భామ ప్రియ కూడా చేరింది. వీరిద్దరి మధ్యన సుడిగాలి సుధీర్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నాడు.
Jabardasth: జబర్దస్త్ జడ్జి మనో సీరియస్, ఎమ్మెల్యే రోజా చెప్పినా వినకుండా..కమెడియన్‌పై దూసుకెళ్లిన మనో, ఏం జరిగిందంటే..?
Krishnaరాకింగ్ రాకేష్ స్కిట్ అయిపోయిన తర్వాత జడ్జిగా వ్యవహరిస్తున్న సింగర్ మనో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మనో ఇలా అంటాడు.. ‘ఎంత గౌరవం అయ్యా నువ్వంటే రాకేష్ నాకు.. ఏంటిది.. పద్దతేనా అస్సలు.. ఏ స్టేజీ.. మీరు చేస్తున్నది ఏంటి అంటూ అతడిపై విరుచుకుపడతాడు.
Bigg Boss 5 Telugu: దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్, కొంప ముంచిన సిరి ముద్దు, ఇన్ స్టాగ్రామ్ సాక్షిగా రచ్చ రంబోలా...
Krishnaదీప్తి, తన ప్రియుడు షన్ను నుంచి విడిపోయినట్లు.. ఇద్దరికి బ్రేక్ అప్ అయ్యినట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది. ప్రస్తుతం షణ్ముఖ్ బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 5లో టాప్ కంటెస్టెంట్స్‌లో ఒకడిగా రాణిస్తున్నారు.
Hyper Aadi-Manchu Vishnu: మంచు విష్ణును ఘోరంగా అవమానించిన హైపర్ ఆది, అందరూ చూస్తుండగానే అంత మాట అనేసాడుగా..
Krishnaఈటీవీలో దివాళీ స్పెషల్ ఈవెంట్ వస్తుంది. దీని ప్రోమో విడుదలైంది. ఇందులో హైపర్ ఆది వేసిన కొన్ని పంచులు మంచు కుటుంబాన్ని ఉద్దేశించి చేసినవని చూసిన వాళ్లకు ఈజీగా అర్థం అవుతుంది.
Jabardasth Dorababu Business: అమీర్ పేట్ లో కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన జబర్దస్త్ దొరబాబు, హైపర్ ఆది మేలు మరువలేనంటూ కన్నీళ్లు పెట్టుకొని, వామ్మో ఏంట్రా బాబోయ్..
Krishnaదొరబాబు తన టీమ్ లీడర్ హైపర్ ఆది ఆశీస్సులతో ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మైత్రీవనం సమీపంలో 'శ్రీనిక' అనే టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించాడు.
Anasuya Bharadwaj: నా డ్రస్ కోడ్ మీకు నచ్చేలేదా, మీ తాగుబోతు తనం మంచిగా ఉందా, కోట శ్రీనివాసరావుపై మండిపడిన యాంకర్ అనసూయ, మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలని హితవు
Hazarath Reddyటాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj) సీనియర్ నటుడు కోట తన డ్రెస్ కోడ్ పై చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. తన దుస్తులు, వేషధారణపై ఓ సీనియర్ నటుడి (Kota Srinivas Rao) వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని తెలిపారు.