తాజా వార్తలు

Khelo India Winter Games 2025: ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025..మహిళల 500 మీటర్ల ఐస్ స్కేటింగ్ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన నయన శ్రీ తల్లూరికి స్వర్ణ పతకం

Arun Charagonda

ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో భాగంగా మహిళల 500 మీటర్ల ఐస్ స్కేటింగ్ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన నయన శ్రీ తల్లూరి స్వర్ణ పతకం గెలుచుకుంది

Mumbai Horror: యువతిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం, తల్లిదండ్రులకు భయపడి ప్రైవేట్ పార్టులో రాళ్లు, బ్లేడు చొప్పించుకున్న యువతి, ముంబైలో షాకింగ్ ఘటన

Hazarath Reddy

ముంబయికి చెందిన 20 ఏళ్ల యువతి ఓ ఆటో రిక్షా డ్రైవర్‌ తనపై అత్యాచారం చేసిన తర్వాత తన ప్రైవేట్‌ భాగాల్లోకి రాళ్లు, సర్జికల్ బ్లేడ్‌ను చొప్పించుకుంది. తల్లిదండ్రులకు భయపడి ఇలాంటి పనికి పాల్పడింది. డ్రైవర్ బీచ్‌కు వెళ్లి అక్కడ ఆమెపై దాడి చేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది

Bihar Shocker: దారుణం, సిగిరెట్లు ఇవ్వలేదని వృద్ధురాలిపై నలుగురు కామాంధులు అత్యాచారం, అర్థరాత్రి పొలంలోకి ఈడ్చుకెళ్లి మరీ..

Hazarath Reddy

బిహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో తమకు సిగరెట్ ఇవ్వలేదని నలుగురు వ్యక్తులు 65 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శుక్రవారం తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశామని, మిగతా వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.

Ganta Ravi Teja on Nara Lokesh: వీడియో ఇదిగో, నారా లోకేష్ దేశ ప్రధాని కావాలి, డిప్యూటీ సీఎం కాదు, గంటా శ్రీనివాస రావు కొడుకు రవితేజ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

Advertisement

Warangal: సీఎం రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయాం.. 20 ఏళ్ల దాక రేవంత్ గెలవడు, మాజీ మంత్రి దయాకర్‌ రావుతో గోస చెప్పుకున్న పెన్షన్ దారులు

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు వరంగల్ జిల్లా పాలకుర్తి(Palakurthy) ప్రజలు.

Paras Dogra Superman Catch: బాబోయ్.. సూపర్ మ్యాన్ క్యాచ్ వీడియో చూశారా, గాల్లో ఓ పక్కకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్న పరాస్ డోగ్రా, బిత్తరపోయిన అజింక్యా రహానె

Hazarath Reddy

క్రికెట్‌లో, క్యాచ్‌లు గెలుపు లేదా ఓటములలో తేడాను కలిగిస్తాయి. రంజీ ట్రోఫీ 2024-25 మ్యాచ్‌లో ముంబైకి వ్యతిరేకంగా జమ్మూ మరియు కాశ్మీర్‌కు నాయకత్వం వహిస్తున్న పరాస్ డోగ్రా, BKCలో జరిగిన ఎన్‌కౌంటర్ యొక్క 2వ రోజు ప్రత్యర్థి కెప్టెన్ అజింక్యా రహానెను అవుట్ చేయడానికి సూపర్‌మ్యాన్-ఎస్క్యూ క్యాచ్‌ను తీసుకొని తన ఫీల్డింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు.

Rohit Sharma Wicket Video: మరొకసారి చెత్త షాట్ ఆడి ఔటైన రోహిత్ శర్మ, తనను తానే తిట్టకుంటూ చిరాకుగా పెవిలియన్‌లోకి వెళుతున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

తన ఇన్నింగ్స్‌ను వేగంగా ప్రారంభించిన తర్వాత, రోహిత్ శర్మ 2వ రోజున ముంబై vs జమ్మూ మరియు కాశ్మీర్ రంజీ ట్రోఫీ 2024-25 మ్యాచ్‌లో మాజీ ముంబై ఇండియన్స్ సహచరుడు యుధ్వీర్ సింగ్‌కు బలి అయ్యాడు, యువ పేసర్‌కి అతని వికెట్ సమర్పించుకున్నా. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది

Sangareddy: సంగారెడ్డి జిల్లా అంగన్‌వాడీ స్కూల్‌లో విద్యార్థులకు గాయాలు.. స్కూల్ బిల్డింగ్ స్లాబ్ పచ్చలు ఉడిపడి తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులు, వీడియో ఇదిగో

Arun Charagonda

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపుర్ గ్రామంలో అంగన్వాడీ స్కూల్(Anganwadi school) బిల్డింగ్ స్లాబ్ పచ్చలు ఊడి పడి విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

Advertisement

Khammam: భర్త దొంగతనాలు మానకపోవటంతో.. ఇద్దరు కుమార్తెలతో సహా ఉరి వేసుకొని తల్లి ఆత్మహత్య, ఖమ్మం జిల్లాలో విషాద సంఘటన

Arun Charagonda

భర్త దొంగతనాలు మానకపోవటంతో.. ఇద్దరు కుమార్తెలతో సహా ఉరి వేసుకొని తల్లి ఆత్మహత్య చేసుకుంది. తల్లితండ్రులను ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్న ఆమెకు భర్త తీరు మనసు విరిగి కఠిన నిర్ణయం తీసుకుంది భార్య.

MLA Kaushik Reddy:ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి షాక్..కోడి గుడ్లతో దాడి, కమలాపూర్‌లో ఘటన,వ్యవసాయ అధికారికి తగిలిన కోడి గుడ్డు.. వీడియో

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షాక్ తగిలింది. గ్రామ సభకు హాజరైన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కోడి గుడ్లతో దాడి చేశారు కాంగ్రెస్ శ్రేణులు.

Vishwak Sen’s ‘Laila’: మీ లైలా గెటప్ కేపీహెచ్‌బీ మెట్రో కింద ఆంటీలా ఉందంటూ జర్నలిస్ట్ ప్రశ్న, ఒక్కసారిగా షాకైన విశ్వక్ సేన్, తేరుకుని ఏమన్నారంటే..

Hazarath Reddy

మీ లైలా గెటప్ కేపీహెచ్‌బీ ఆంటీలా ఉందని అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని జర్నలిస్ట్ ప్రశ్నించాడు. దానికి విశ్వక్ బదిలిస్తూ.. ఇంటర్నేషనల్ ఫిగర్‌ను కేపీహెచ్‌బీ ఆంటీ అంటారా ఎంత అన్యాయం రా అంటూ సమాధానమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Hyderabad Shocker: దారుణం, కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసాడని దారిన పోతున్న యువకుడిని మద్యం మత్తులో చితకబాదిన ముగ్గురు యువకులు, ఆరు రోజులు జైలు శిక్ష విధించిన కోర్టు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో పాదాచారుడిని చితకబాదారు యువకులు. వారికి 6 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

Advertisement

Fact Check: ఆర్బీఐ నుంచి కొత్తగా రూ. 350తో పాటు అయిదు రూపాయల నోట్లు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలపై క్లారిటీ ఇచ్చిన రిజర్వ్ బ్యాంక్

Hazarath Reddy

భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిజంగా కొత్త రూ.350 మరియు రూ. 5 నోట్లను జారీ చేస్తుందా? ఈ కొత్త డినామినేషన్‌లను చూపుతున్నట్లు చెబుతున్న తాజా వైరల్ ఫోటోలు బూటకమే తప్ప మరొకటి కాదు. సోషల్ మీడియాలో వైరల్ చిత్రాలు చక్కర్లు కొడుతున్నప్పటికీ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రూ. 350 లేదా రూ. 5 కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేయలేదు

Paragliding Mishap: ఉత్తర గోవాలో పారాగ్లైడింగ్ ప్రమాదం... ఇద్దరు మృతి, ప్యారాగ్లైడింగ్ కంపెనీ నిర్వాహకుడు అరెస్ట్

Arun Charagonda

ఉత్తర గోవాలో(Goa) నిషేధిత ప్యారాగ్లైడింగ్(Paragliding) కారణంగా ఓ పర్యాటకుడు, పైలట్ మృతి చెందారు. మహారాష్ట్రలోని పూణెకు చెందిన 27 ఏళ్ల శివానీ దాబాలే, 26 ఏళ్ల పైలట్ సుమన్ నేపాలి తో కలిసి శనివారం సాయంత్రం కేరి ప్లాటో నుండి ప్యారాగ్లైడింగ్ ప్రారంభించారు.

Trump's Deportation Warning: డొనాల్డ్ ట్రంప్ దెబ్బ..అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు వదిలేస్తున్న భారత విద్యార్థులు, కారణం ఏంటంటే..

Hazarath Reddy

ఉన్నత చదువుల కోసం వచ్చిన విదేశీయులు ఇలా పార్ట్ టైమ్ ఉద్యోగం చేయడం చట్టవిరుద్ధం.. స్టూడెంట్ వీసా మీద అమెరికాలో అడుగుపెట్టిన వారు ఉద్యోగం చేయడానికి ఇమిగ్రేషన్ చట్టాలు ఒప్పుకోవు.చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు వారి యూనివర్సిటీలో (ఆన్ క్యాంపస్) వారానికి 20 గంటల వరకు పనిచేసుకునే వెసులుబాటు మాత్రం ఉంటుంది.

Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్‌లో ఒక వాహనానికి మరో వాహనం ఢీ, ఉత్తమ్‌ తప్పిన ముప్పు

Arun Charagonda

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం తప్పింది. సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌ లో ఒక వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది.

Advertisement

Bengaluru: విడాకుల కోసం భార్య దరఖాస్తు.. మనస్తాపంతో భార్య ఇంటి ముందే ఆత్మహత్య చేసుకున్న క్యాబ్ డ్రైవర్‌, బెంగళూరులో విషాదం

Arun Charagonda

బెంగళూరు(Bengaluru)లో విషాదం నెలకొంది. భార్య విడాకులు(divorce) కోసం దరఖాస్తు చేసుకోవడంతో మనస్తాపానికి గురైన 39 ఏళ్ల మంజునాథ్‌ అనే క్యాబ్ డ్రైవర్(Cab Driver) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Birthright Citizenship Panic: అమెరికా పౌరసత్వం కోసం భారత మహిళలు దారుణం, 9 నెలలకు పుట్టాల్సిన బిడ్డను మధ్యలోనే సీజేరియన్ ద్వారా బయటకు తెచ్చేందుకు ఆస్పత్రులకు పరుగులు

Hazarath Reddy

ఇప్పటికే గర్భిణులుగా ఉన్న మహిళలు ఫిబ్రవరి 20 లోగానే పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకుంటారు. ఇందులో భాగంగా డెలివరీకి దగ్గరగా ఉన్నవారు సిజేరియన్ ద్వారా (C-Sections On Rise As Indians In US) పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నారు. దీంతో అమెరికాలోని ఆసుపత్రులు ఒక్కసారిగా కిక్కిరిసిపోతున్నాయి.

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో వెరైటీ సంఘటన.. పెళ్లి చేసుకున్న ఇద్దరు వివాహిత మహిళలు, ఆలయంలోకి వెళ్లి దండలు మార్చుకున్న మహిళలు

Arun Charagonda

ఉత్తర్ ప్రదేశ్‌(Uttar Pradesh)లోని దేవరియాలో వెరైటీ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వివాహిత మహిళలు గురువారం వివాహం(Marriage) చేసుకున్నారు. స్థానిక ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగింది.

Fire Accident At Nizampet: హైదరాబాద్‌ నిజాంపేటలో అగ్ని ప్రమాదం, టిఫిన్ సెంటర్‌లో గ్యాస్ వెలిగించే క్రమంలో చెలరేగిన మంటలు, పక్కనే ఉన్న మూడు షాపులు దగ్దం

Arun Charagonda

హైదరాబాద్ నిజాంపేట్(Nizampet) ఫిట్‌నెస్ స్టూడియో సమీపంలో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది.

Advertisement
Advertisement