తాజా వార్తలు
EAM Jaishankar on US Deportation: యుఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్ని చట్టబద్దంగా భారత్‌కు తీసుకువస్తాం, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyయునైటెడ్ స్టేట్స్‌లో పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్న భారతీయులను చట్టబద్ధంగా తిరిగి తీసుకురావడానికి భారతదేశం సుముఖంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం ధృవీకరించారు.ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి కొనసాగుతున్న చర్చల మధ్య ఈ ప్రకటన వెలువడింది.
Telangana: గొర్రెల దొడ్డిపై వీధి కుక్కల దాడి.. 25 గొర్రెలు మృతి, రూ. 3లక్షల ఆస్తి నష్టం
Arun Charagondaమహబూబాబాద్ జిల్లా బయ్యారం లో వీధి కుక్కలు(Stray Dogs) హల్‌చల్ చేశాయి. గొర్రెల(Sheeps) దొడ్డి పై వీధి కుక్కలు దాడీ చేశాయి.
Tirumala Ghat Road: తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల హాల్ చల్.. పరుగులు తీసిన భక్తులు, వీడియోలు ఇవిగో
Arun Charagondaతిరుమల(Tirumala) మొదటి ఘాట్ రోడ్డులో అడవి ఏనుగులు హల్ చల్ చేశాయి. ఘాట్ రోడ్డుకు అనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల(Elephant) గుంపు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాయి.
Andhra Pradesh Crime News: కిలాడీ లేడీ...వృద్ధులే టార్గెట్‌గా మత్తు మందు ఇచ్చి దొంగతనాలు, అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
Arun Charagondaవృద్ధులను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడీ లేడి(Lady Thief) ఆటకట్టించారు ప్రకాశం జిల్లా పోలీసులు(Prakasam Police).
Andhra Pradesh: వీడియో ఇదిగో, సింగపూర్ దౌత్యాధికారులతో సమావేశమైన పవన్ కళ్యాణ్, ఘనమైన ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన సింగపూర్ కాన్సుల్ జనరల్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు సింగపూర్ దౌత్యాధికారులతో సమావేశమయ్యారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్, సింగపూర్ కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్ ఇవాళ ఉదయం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. పవన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
Daaku Maharaaj Success Event: వీడియో ఇదిగో, మరోసారి సింగర్ అవతారం ఎత్తిన బాలయ్య, పక్కనున్న లేడీ సింగర్‌ని లాగి మరీ పాడిన నందమూరి నటసింహం
Hazarath Reddyఅనంతపురంలో జరిగిన సక్సెస్ మీట్‌లో నందమూరి బాలకృష్ణ మరోసారి సింగర్‌గా మారిపోయారు. బాలకృష్ణ ఈ చిత్రంలోని గణ గణ గణ గణ.. ఆంధ్ర తెలంగాణ పాట పాడి అభిమానులను ఉర్రూతలూగించారు. బాలయ్య పాట పాడటంతో అభిమానులు కేరింతలు కొడుతూ సందడి చేశారు
Andhra Pradesh: నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య.. అనంతపురంలో కాలేజీ భవనంపై నుండి దూకి విద్యార్థి ఆత్మహత్య, వీడియో ఇదిగో
Arun Charagondaఅనంతపురంలోని నారాయణ జూనియర్ కళాశాల(Narayana Junior College) బాయ్స్ క్యాంపస్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్(Charan).. కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
CM Revanth Reddy on Amaravati: వీడియో ఇదిగో, మా పోటీ అమరావతితో కాదని రేవంత్ రెడ్డి అంటుంటే చంద్రబాబు ముసిముసి నవ్వులు
Hazarath Reddyమా పోటీ అమరావతితో కాదని (CM Revanth Reddy on Amaravati) న్యూయార్క్, టోక్యో, సింగపూర్, చైనా దేశాలతో పోటీ పడాలనే తన టార్గెట్ చెప్పుకొచ్చారు. మా బలం హైదరాబాద్ సిటీ అని చెప్పుకొచ్చారు
Venkatesh On IT Raids: దిల్ రాజు ఇంట్లో ఐటీ దాడులు.. స్పందించిన హీరో వెంకటేష్, అయిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన వెంకీ, వీడియో ఇదిగో
Arun Charagondaదిల్ రాజు(Dil Raju) ఇంట్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడో రోజు టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలను టార్గెట్ చేస్తూ ఐటీ సోదాలు జరుగుతుండగా ఈ సోదాలపై స్పందించారు హీరో వెంకటేష్
Infosys IT Campus Expansion in Pocharam: ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్, కొత్తగా 17 వేల ఉద్యోగాలు, పోచారంలో ఐటీ క్యాంపస్ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం
Hazarath Reddyఇన్ఫోసిస్ సీఎఫ్‌వో సంగ్రాజ్‌తో తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో పోచారంలో ఐటీ క్యాంపస్ విస్తరణకు ఇన్ఫోసిస్ అంగీకారం తెలిపింది. రూ.750 కోట్లతో మొదటి దశ విస్తరణ చేపడతామని ఆ సంస్థ తెలిపింది. దీంతో కొత్తగా 17వేల ఉద్యోగాలు రానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Amazon Invest in Hyderabad: హైదరాబాద్‌లో రూ.60వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అమెజాన్, భూమిని కేటాయించేందుకు అంగీకారం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
Hazarath Reddyరూ.60వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు (Amazon Web services to invest Rs 60,000 crore) అమెజాన్ అంగీకారం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. ఈ పెట్టుబడితో (CM Revanth Reddy Davos Tour Highlights) రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్ విస్తరించనుంది.
CM Revanth Reddy Davos Tour Highlights: దావోస్ వేదికగా తెలంగాణకు ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడుల వివరాలు ఇవే, అమెజాన్‌తో పాటు పలు దిగ్గజ సంస్థలు భారీగా పెట్టుబడులు
Hazarath Reddyదావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణ సీఎం భారీ పెట్టుబడులను రాష్ట్రానికి రాబట్టే లక్ష్యంగా కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. తాజాగా తెలంగాణలో భారీ పెట్టుబడికి దిగ్గజ సంస్థ అమెజాన్ (Amazon) ముందుకొచ్చింది.
Koti Bank ATM Center: కోఠిలోని బ్యాంకు ఏటీఎం సెంటర్‌లో చోరికి యువకుడి యత్నం.. సెక్యురిటీ గార్డు లేకపోవడంతో దొంగతనానికి యత్నం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి గుర్తింపు
Arun Charagondaహైదరాబాద్ కోఠిలోని బ్యాంకు ఏటీఎం సెంటర్(Bank ATM Center)లో చోరీకి యువకుడు ప్రయత్నించాడు. కోఠి(Koti)లోని కొటాక్ మహేంద్ర బ్యాంక్ ఏటీఎం సెంటర్‌లో ఘటన చోటు చేసుకుంది.
Danam Nagender on HYDRAA Demolitions: కూల్చివేతలు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి, హైడ్రా ఫుట్‌పాత్ కూల్చివేతలపై మండిపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్ కూల్చివేతలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagender) మరోసారి హైడ్రా మీద సీరియస్ అయ్యారు. ఫుట్‌పాత్ కూల్చివేతలు మొదలు పెట్టాలంటే ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాలంటూ వ్యాఖ్యలు (Danam Nagender on HYDRAA Demolitions) చేశారు.
Telangana Horror: దారుణం, భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందనే కోపంతో కూతురుని బావిలో తోసి హత్య చేసిన తండ్రి, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందనే కోపంతో ఇద్దరు కూతుర్లని హత్య చేశాడో ఓ కసాయి తండ్రి. ఈ ఘటన (Telangana Horror) ఆలస్యంగా వెలుగు చూసింది. రాయికోడ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Swiggy Delivery Boy: స్విగ్గీ సంస్థపై డెలివరీ బాయ్ ఫైర్.. మాంసం, ఆల్కాహాల్ సరఫరా చేయనని ఉద్యోగానికి రాజీనామా, మత విశ్వాసమే ముఖ్యమని వెల్లడించిన డెలివరీ బాయ్
Arun Charagondaస్విగ్గీ(Swiggy) సంస్థపై ఓ డెలివరీ బాయ్ ఫైర్ అయ్యారు. తన మత విశ్వాసాలకు అడ్డుగా నిలిచిన స్విగ్గీ సంస్థలో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
Winter Storm Hits US: అమెరికా విలవిల..మంటల కార్చిచ్చు ఓ వైపు, మంచు తుఫాను మరో వైపు, మంచు తుఫాన్ బీభత్సానికి 8 మంది మృతి, 2200 విమానాలు రద్దు, వీడియో ఇదిగో
Hazarath Reddyదక్షిణ అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. దీని దెబ్బకు ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్ నుంచి ఫ్లోరిడా, నార్త్ కరోలినా వరకు విస్తరించిన ఈ మంచు తుపాను (Winter Storm Hits US) ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. రికార్డుస్థాయిలో కురుస్తున్న మంచు కారణంగా న్యూఓర్లీన్స్, అట్లాంటా, జాక్సన్‌విల్లే నగరాలు గడ్డకట్టుకుపోయాయి.
Director Om Ramesh Krishna: దర్శకుడు ఓం రమేష్ కృష్ణ అదృశ్యం.. మియాపూర్‌లో నివాసం ఉంటున్న దర్శకుడు, పోలీసులకు ఫిర్యాదు
Arun Charagondaహైదరాబాద్ మియాపూర్ ఫ్రెండ్స్ కాలనీలో నివాసం ఉంటున్న తెలుగు సినిమా డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ (46) అదృశ్యం అయ్యారు.
Los Angeles Wildfires: వీడియోలు ఇవిగో, లాస్ ఏంజెలెస్‌లో మళ్లీ మంటల కార్చిచ్చు, గంటల వ్యవధిలోనే 9 వేల 400 ఎకరాలు కాలి బూడిద, దాదాపు 50వేల మందిని వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశాలు
Hazarath Reddyఅమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో మళ్లీ మంటల కార్చిచ్చు చెలరేగింది. ఇటీవల అక్కడ చెలరేగిన దావానలం చల్లారక ముందే మరోమారు మంటలు తీవ్ర స్థాయిలో ఎగసిపడుతున్నాయి. కాస్టాయిక్ లేక్ సమీపంలో కొండల ప్రాంతం నుంచి అగ్నికీలలు (Los Angeles wildfires) ఎగసిపడుతున్నాయి.
Hyderabad Woman Murder Case: భార్యను చంపే ముందు వీధి కుక్క మీద ప్రయోగం, మీర్ పేట్ మహిళ హత్య కేసులో సంచలన విషయాలు, పోలీసులు అదుపులో నిందితుడు రిటైర్డ్ ఆర్మీ జవాన్ గురు మూర్తి
Hazarath Reddyమీర్‌పేట పీఎస్ పరిధి జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్య వెంకట మాధవిని దారుణంగా చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడికించిన సంగతి తెలిసిందే.