తాజా వార్తలు

Maharashtra Train Accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదంలో 8 మంది మృతి, ట్రైన్‌లో మంటలు చెలరేగాయనే వదంతులు, పట్టాలపై దూకడంతో డీకొట్టిన కర్ణాటక ఎక్స్ ప్రెస్

Hazarath Reddy

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జలగావ్ జిల్లాలో పరండా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు. కాగా పుష్పక్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో మంటలు చెలరేగాయన్న వదంతులతో ప్రయాణికులు భయాందోళనలకు గురై చైన్ లాగి కిందికి దిగారు.

Kidney Racket Busted in Hyd: హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేధించిన పోలీసులు, అల్కనంద మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు

Hazarath Reddy

హైదరాబాద్‌లో జరిగిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ రాకెట్‌ను పోలీసులు చేధించారు. జనవరి 21, మంగళవారం సరూర్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఎండీ మరియు ఇతర ఉద్యోగులను పోలీసు అధికారులు అరెస్టు చేశారు.

Manipur Politics: బీజేపీ కూటమికి షాకిచ్చిన నితీష్ కుమార్, మణిపూర్‌లో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు కీలక ప్రకటన

Hazarath Reddy

భారతీయ జనతా పార్టీ (బిజెపి) మిత్రపక్షం నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ (జెడియు) మణిపూర్ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. ఇది కాషాయ పార్టీకి బిగ్ షాక్‌గా చెప్పవచ్చు. మణిపూర్ అసెంబ్లీలో జనతాదళ్ యునైటెడ్‌కు ఒకే ఒక్క ఎమ్మెల్యే మొహమ్మద్ అబ్దుల్ నాసిర్ ఉన్నారు

Food Tips: గుండెలో బ్లాకుల్ని సైతం కరిగించే వెల్లుల్లి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి

sajaya

Food Tips: సాధారణంగా మ్యాంగో పికిల్స్ ఎక్కువగా పడతారు. అయితే ఈసారి ఆరోగ్య ప్రయోజనాల కోసం వెల్లుల్లి పచ్చడి చేసుకోండి. దీనిని తయారు చేసుకోవడం చాలా తేలిక. మంచి రుచితో పాటు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది.

Advertisement

Vizag Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, దంపతులు వెళుతున్న బైకును ఢీకొట్టిన లారీ, ఇద్దరు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

పార్వతీపురం మన్యం ప్రాంతానికి చెందిన గొర్లి మన్మధరావు(41), అరుణకుమారి(34) దంపతులు అగనంపూడి పరిధి కర్రివానిపాలెంలో నివాసం ఉంటున్నారు.

Andhra Pradesh: పుష్ప సినిమా ఎఫెక్ట్... తగ్గేదేలే అంటూ తాగుబోతు హల్చల్, కత్తి నోట్లో పెట్టుకుని హంగామా, గాయాలు.. వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ తాగుబోతు( Drunk Man) హల్చల్ చేశాడు. తగ్గేదేలే అంటూ నడిరోడ్డుపై హంగామా సృష్టించాడు.

Astrology: జనవరి 29 బుధుడు, శని గ్రహాల కలయిక వల్ల త్రైకాదశి యోగం, ఈ మూడు రాశుల వారికి కోటీశ్వరులు అయ్యే అవకాశం.

sajaya

Astrology: బుధుడు ,శని గ్రహాల కలయిక త్రైకాదశి యోగాన్ని సృష్టిస్తుంది. ఈ ప్రత్యేక యోగం వల్ల నాలుగు రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఈ బుధుడు ,శుక్రుడు కలయిక ఏ రాశి వారికి వరమో తెలుసుకుందాం.

Astrology: జనవరి 26వ తేదీ శుక్రుడు కుజుడి కలయిక వల్ల నవపంచ యోగం. ఈ మూడు రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం..

sajaya

Astrology: జ్యోతిష శాస్త్రంలో అన్ని గ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జనవరి 26వ తేదీన శుక్రుడు కూజుడి కలయిక వల్ల నవ పంచయోగం ఏర్పడుతుంది. జనవరి 26వ తేదీన ఉదయం 5గంటల 20 నిమిషాలకు శుక్రుడు కలయికతో ఈ యోగం ఏర్పడుతుంది.

Advertisement

Nepali Girls Dance to 'Kurchi Madathapetti' Song: కుర్చీ మడతపెట్టి పాటకు నేపాల్ యువతులు డ్యాన్స్ వీడియో వైరల్, అదిరిపోయే స్టెప్పులు వేసిన అమ్మాయిలు

Hazarath Reddy

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ కు అదిరిపోయే స్టెప్ లు వేశారు నేపాల్ యువతులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Raichur Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మంత్రాలయ విద్యార్థులు మృతి, సంతాపం తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ

Hazarath Reddy

కర్ణాటకలో మంత్రాలయ విద్యార్థుల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై పై ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విద్యార్థులు, డ్రైవర్ మృతికి సంతాపం తెలియజేశారు.

Astrology: జనవరి 31వ తేదీన బుధుడు, కుజుడు కలయిక ఈ మూడు రాశుల వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది..

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు, కుజుడు కలయిక ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు గృహాలు కూడా తెలివితేటలకు శక్తికి చిహ్నాలుగా చెప్పవచ్చు. వ్యాపార రంగానికి, కమ్యూనికేషన్ రంగానికి పాలక గ్రహాలుగా ఉంటాయి

Singer Madhupriya: వివాదంలో సింగర్ మధుప్రియ..కాళేశ్వరం గర్బగుడిలో ప్రైవేట్ సాంగ్ చిత్రీకరణ, షూటింగ్‌పై పట్టించుకోని దేవాదాయ శాఖ అధికారులు, చర్యలకు భక్తుల డిమాండ్

Arun Charagonda

సింగర్ మధుప్రియ(Madhupriya) వివాదంలో చిక్కుకున్నారు. కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం(kaleshwaram temple)లో అపచారం జరిగింది.

Advertisement

Health Tips: అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారా, అయితే దాల్చిన చెక్క టీ తో ఈ సమస్యకు పరిష్కారం..

sajaya

Health Tips: మన గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే రక్తపోటు లేకుండా చూసుకోవాలి. రక్తపోటు ద్వారా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే వీటితోపాటు చలికాలంలో వచ్చే జలుబు దగ్గు వంటి సమస్యలు తగ్గించడానికి దాల్చిన చెక్క టీనే ఉపయోగించుకోవచ్చు.

Health Tips: షుగర్ పేషంట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పప్పులను తినకూడదు..తింటే కలిగే అనర్ధాలు ఏమిటో తెలుసా..

sajaya

Health Tips: ఈ మధ్యకాలంలో చాలామంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడం పోవడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది.

Maha Kumbh Mela 2025: అంతరిక్షం నుండి మహా కుంభమేళా ఫోటోలు షేర్ చేసిన ఇస్రో.. సముద్రాన్ని తలపించేలా వచ్చిన జనం, ఫోటోలు ఇవిగో

Arun Charagonda

మహా కుంభమేళా 2025 అంగరంగ వైభవంగా జరుగుతోంది. 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj) వేదికగా జరిగే ఈ మహా కుంభమేళా (Maha Kumbh)కు భక్తులు పోటెత్తుతున్నారు.

Health Tips: విటమిన్ డి టాబ్లెట్ లు అతిగా వాడుతున్నారా..దీనివల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసా..

sajaya

Health Tips: మన శరీరానికి విటమిన్ లో చాలా ముఖ్యం. అయితే శరీరంలో విటమిన్-డి తగినంత ఉండటం కూడా చాలా ముఖ్యం. ఇది మన ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకల బలహీన పడకుండా ఉండడానికి రోగనిరోధక శక్తి పెంచడానికి డి విటమిన్ చాలా ఉపయోగపడుతుంది

Advertisement

Viral Video: భారత్ పరువు తీసారు, థాయ్‌లాండ్‌ బీచ్‌లో మూత్ర విసర్జన చేస్తూ కెమెరాకు చిక్కిన భారత పర్యాటకుడు, తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఐదు నుండి ఆరుగురు భారతీయ పర్యాటకుల బృందం జనవరి 16, 2025న థాయ్‌లాండ్‌లోని పట్టాయా బీచ్‌లో బహిరంగంగా సముద్రంలో మూత్ర విసర్జన చేయడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. స్థానిక థాయ్ టూరిస్ట్ తెలివిగా బంధించిన ఈ సంఘటన తెల్లవారుజామున జరిగింది.అక్కడ ఉన్న ఇతర పర్యాటకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

Amrita Fadnavis: స్పోర్ట్స్‌ డ్రెస్‌లో సందడి చేసిన మహారాష్ట్ర సీఎం సతీమణి అమృత ఫడ్నవీస్, ఔత్సాహికులతో కలిసి సందడి.. వీడియో ఇదిగో

Arun Charagonda

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి స్పోర్ట్స్ డ్రెస్‌లో సందడి చేయగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Car Falling From 2nd Floor: షాకింగ్ వీడియో ఇదిగో, రెండో అంతస్తు నుండి ఒక్కసారిగా కిందపడిన కారు, సీసీటీవీ కెమెరాలో రికార్డయిన పడిపోతున్న దృశ్యాలు

Hazarath Reddy

రెసిడెన్షియల్ బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో పార్క్ చేసిన కారు వెనుకకు జారి నేలపై పడినట్లు వైరల్ అయిన వీడియో ఒకటి చూపించింది. పార్కింగ్ స్థలంలో కొంత భాగం కూలిపోవడంతో వాహనం ప్రమాదవశాత్తూ రివర్స్‌ అయి నేలను ఢీకొట్టినట్లు (Car Falling From 2nd Floor) సీసీటీవీ కెమెరాలో రికార్డయిన నాటకీయ దృశ్యాలు చూపించాయి.

Brutal Murder in Telangana: దారుణం, నడిరోడ్డు మీద ఆటో డ్రైవర్‌ని కత్తితో పొడిచి చంపిన మరో డ్రైవర్, కడుపులో దాదాపు 15 సార్లు కత్తితో పొడిచిన కసాయి

Hazarath Reddy

హనుమకొండ (Hanumakonda) నగరం నడిబొడ్డులో పట్టపగలే ఆటో డ్రైవర్ హత్య కలకలం రేపుతోంది. ఆదాల జంక్షన్ సమీపంలో మణికొండకు చెందిన మాచర్ల రాజ్‌కుమార్‌ను మరో డ్రైవర్ కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అతను దారుణ హత్యకు గురవుతుంటే చుట్టూ ఉన్న జనం మాత్రం చోద్యం చూస్తూ నిలబడ్డారు.

Advertisement
Advertisement