తాజా వార్తలు

IT Raids In Dil Raju House: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఎనిమిదిచోట్ల ఏకకాలంలో 55 బృందాలతో దాడులు

Rudra

మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ లో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెందిన నగరంలోని ఇల్లు, ఆఫీసులు ఇలా 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 55 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు.

Telangana: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో, నారాయణపేట దగ్గర ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి, రోడ్డు దాటే సమయంలో మహిళను ఢీకొట్టిన బస్సు

Hazarath Reddy

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తాలో రోడ్డు దాటే సమయంలో మహిళను బస్సు ఢీకొట్టింది. కర్నూలు నుంచి నారాయణపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఆమె రోడ్డు దాటుతుండగా మలుపు తీసుకుంటూ ఢీకొట్టింది

Donald Trump Swearing In: వైట్‌హౌస్‌లోకి రీ ఎంట్రీ, అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారం, భారత్ నుంచి కార్యక్రమానికి హాజరైన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌

Hazarath Reddy

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ హిల్‌ రోటుండాలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాలకు చెందిన పలువురు అగ్రనేతలు, పారిశ్రామిక, టెక్‌ దిగ్గజాలు, అతిరథ మహారథులు హాజరయ్యారు.

Donald Trump: అమెరికాలో ట్రాన్స్‌జెండర్లకు బిగ్ షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్, పాస్‌పోర్ట్‌తో సహా IDలలో మగ లేక ఆడ మాత్రమే ఉండాలంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ

Hazarath Reddy

47వ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ మొదటి రోజున " లింగ గుర్తింపు" విధానానికి సంబంధించి భారీ మార్పులను తీసుకురావడానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేయనున్నారు. ఇందులో భాగంగా డోనాల్డ్ ట్రంప్ జనవరి 20 న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయబోతున్నారు

Advertisement

Donald Trump Dance Video: డొనాల్డ్‌ ట్రంప్‌ డ్యాన్స్ వీడియో ఇదిగో, ఐకానిక్‌ స్టెప్పులతో అదరగొట్టిన అమెరికా అధ్యక్షుడు, 78 ఏళ్ల వయసులో అగ్రరాజ్యాధినేతగా మరోసారి బాధ్యతలు

Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ట్రంప్‌ విక్టరీ ర్యాలీ (Trump pre oath rally) నిర్వహించారు. వాషింగ్టన్‌ డీసీ (Washington DC)లో ఆదివారం ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’ పేరుతో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్‌ మద్దతుదారులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TikTok Back in US: అమెరికాలో టిక్‌టాక్‌ ఈజ్‌ బ్యాక్‌, నిషేధించిన 24 గంటల్లోనే తమ సేవలను పునరుద్ధరించిన బైట్‌డ్యాన్స్‌

Hazarath Reddy

చైనా కంపెనీ అయిన బైట్‌డ్యాన్స్‌కు చెందిన ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ను నిషేధించిన 24 గంటల్లోనే అమెరికాలో తమ సేవలను పునరుద్ధరించింది.టిక్‌టాక్‌ను నిషేధించేందుకు వీలుగా తీసుకొచ్చిన చట్టం ఆదివారం నుంచి అమలులోకి వస్తుండటంతో ఒక్కరోజు ముందుగానే తన సేవలను నిలిపివేసింది టిక్ టాక్

Bhairavam Teaser Out: రాత్రి నాకో కల వచ్చింది, చుట్టూ తెగిపడిన తలలు, మొండాలు అంటూ భైరవం టీజర్ విడుదల, హైవోల్టేజీ యాక్షన్ సీన్స్‌తో అద‌ర‌గొట్టిన యంగ్ హీరోలు

Hazarath Reddy

టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కీల‌క పాత్ర‌ల్లో విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నచిత్రం ‘భైరవం’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుద‌ల‌ చేశారు. ఈ టీజ‌ర్‌లో మనోజ్, రోహిత్, శ్రీనివాస్ ముగ్గురి హైవోల్టేజీ యాక్షన్ సీన్స్‌తో అద‌ర‌గొట్టారు.

Kannappa Update: ముల్లోకాలు ఏలే పరమశివుడు భక్తికి మాత్రం దాసుడు, కన్నప్ప నుంచి అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ విడుదల చేసిన మేకర్స్

Hazarath Reddy

ఈ సినిమాలో శివుడి పాత్రలో నటిస్తున్న అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. ఈ పోస్టర్ లో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ త్రిశూలం, ఢమరుకం పట్టి నాట్యం చేస్తున్నట్టు ఉంది. పోస్టర్ పై 'ముల్లోకాలు ఏలే పరమశివుడు భక్తికి మాత్రం దాసుడు' అని రాశారు.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏలూరు జిల్లాలో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించిన యువకుడు, ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు బాధితురాలు

Hazarath Reddy

కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత పెళ్లికి నిరాకరించిన యువకుడు..ధర్నాకు దిగిన యువతీ. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమిస్తున్నానని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని వెంట తిరిగి, కాదు పొమ్మనడంతో తట్టుకోలేని ఆ యువతి తన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది

Uttar Pradesh: వీడియో ఇదిగో, హిందూ మహిళను పెళ్లాడేందుకు మతం మార్చుకున్న ముస్లిం, హిందూ మతాన్ని స్వీకరించడంతో పాటు తన పేరును కూడా మార్చుకున్న యువకుడు

Hazarath Reddy

యూపీలోని బస్తీ జిల్లాలో పదేళ్లుగా ప్రేమించిన హిందూ మహిళను పెళ్లాడేందుకు ఒక ముస్లిం వ్యక్తి ఏకంగా తన మతం మారాడు. హిందూ మతాన్ని స్వీకరించడంతోపాటు తన పేరును కూడా మార్చుకున్నాడు. హిందూ ఆచారం ప్రకారం ఆమెను పెళ్లి చేసుకున్నాడు

Andhra Pradesh: నారా లోకేశ్‌ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్, జనసేన ఎదురుదాడితో దిద్దుబాటు చర్యలకు దిగిన టీడీపీ అధిష్ఠానం, అధికార ప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ

Hazarath Reddy

ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని టీడీపీ అధికార ప్రతినిధులకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. అనవసరమైన అంశాలపై మీడియా ముందు మాట్లాడవద్దని నేతలకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఏ అంశమైన కూటమి పక్షాల అధినేతలు కూర్చొని మాట్లాడుకుంటారని టీడీపీ హైకమాండ్ పేర్కొంది

SVSN Varma on AP Deputy CM Post: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్‌కి షాకిచ్చిన వర్మ, నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాల్సిందేనని డిమాండ్

Hazarath Reddy

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. కోటి సభ్యత్వాలు చేసిన ఘనత లోకేష్ కే దక్కుతుందని తెలిపారు.

Advertisement

Kerala: వీడియో ఇదిగో, ఏనుగు దాడి నుంచి తృటిలో ప్రాణాలతో తప్పించుకున్న కుటుంబం, అప్పప్పర సమీపంలో షాకింగ్ ఘటన

Hazarath Reddy

కేరళలోని వయనాడ్ జిల్లాలోని తిరునెల్లికి సమీపంలో ఉన్న అప్పప్పర సమీపంలో ముగ్గురు సభ్యుల కుటుంబం అడవి ఏనుగు నుండి తృటిలో తప్పించుకుంది. ఆ కుటుంబం బైక్‌పై ప్రయాణిస్తుండగా, ఒక మలుపు వద్ద అకస్మాత్తుగా ఒక ఏనుగును ఎదురైంది.

Accident Caught on Camera: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, కారును తప్పించబోయి బస్సును ఢీకొట్టిన లారీ, 17 మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

అర్థరాత్రి జరిగిన షాకింగ్ సంఘటనలో, బులంద్‌షహర్‌లోని దిబాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని NH-509లో మహాదేవ్ చౌరాహా వద్ద స్లీపర్ కోచ్ బస్సును డీసీఎం వ్యాను ఢీకొట్టింది. కారును ఢీకొట్టకుండా ఉండేందుకు లారీ అదుపుతప్పి బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

Food Tips: ప్రోటీన్ అధికంగా ఉండే హెల్తీ స్నాక్స్ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు..

sajaya

Food Tips: పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అయినా పెద్దవాళ్లకైనా ప్రోటీన్ ఉన్న ఆహారాలు చాలా ముఖ్యం. ఇది కండరాల నిర్మాణానికి శరీర ఎదుగుదలకు సహాయపడుతుంది.

Astrology: జనవరి 30వ తేదీన సూర్యుడు, శని గ్రహం రెండు కుంభరాశిలోకి ప్రవేశం. ఈ మూడు రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం..

sajaya

Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం రెండు గ్రహాలు ఒకే రాశిలోకి ప్రవేశించడం చాలా శుభ సంకేతంగా చెప్పవచ్చు. జనవరి 30వ తేదీన సూర్యగ్రహం ,శని గ్రహం రెండు కూడా కుంభ రాశిలోకి ప్రవేశిస్తున్నయి.

Advertisement

Uttar Pradesh: వీడియో ఇదిగో, శభాష్ జవాన్, కదులుతున్న రైలు కింద పడిపోతున్న వృద్ధుడిని కాపాడిన సైనికుడు, సోషల్ మీడియాలో ప్రశంసలు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌లో ఆర్‌పిఎఫ్ జవాన్ చేసిన వీరోచిత చర్య సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తోంది. కదులుతున్న రైలు నుంచి కింద పడిపోకుండా 70 ఏళ్ల వ్యక్తిని రక్షించడంతో అతను వార్తల్లోకెక్కాడు. ఓ వృద్ధుడు ప్లాట్‌ఫారమ్‌పైకి దిగడానికి ప్రయత్నించి, కాలు తప్పి రైలుకు దగ్గరగా జారిపోయాడు.

Astrology: ఈ శుభ శకునాలు కనిపిస్తే మీరు త్వరలో కోటీశ్వరులు అవ్వడం పక్కా...

sajaya

Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం ,వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని సంకేతాలు త్వరలోనే కోటీశ్వరులు అవుతారని చూపిస్తాయి. వీటివల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వీరికి ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

Astrology: జనవరి 22 ఉత్తరాషాడ నక్షత్రం లోనికి బుద గ్రహ సంచారం, ఈ మూడు రాశుల వారు కోటిశ్వరులు అయ్యే అవకాశం..

sajaya

Astrology: జ్యోతిషా శాస్త్రం ప్రకారం 9 గ్రహాల్లో బుధుడు చాలా అత్యంత వేగంగా కదిలే గ్రహం అంతేకాకుండా అనేక శుభ ఫలితాలను అందించే గ్రహంగా కూడా చెప్పవచ్చు. జనవరి 22వ తేదీన బుధ గ్రహం సంచారం జరుగుతుంది.

Health Tips: మీ శరీరంలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయా అయితే అది ఫ్యాటీ లివర్ సమస్య కావచ్చు..

sajaya

Health Tips: కాలేయంలో కొవ్వు పేరుకు పోవడానికి ఫ్యాటీ లివర్ అని అంటారు. ఈ మధ్యకాలంలో ఇది చాలా మందిలో కనిపిస్తుంది. అయితే దీనికి ప్రారంభంలోనే కొన్ని లక్షణాలు మన శరీరం చూపిస్తుంది.

Advertisement
Advertisement