తాజా వార్తలు

Astrology: జనవరి 24 బుధుడు, సూర్యుడు కదలిక వల్ల ఈ 3 రాశుల వారు కుబేరులు అవుతారు..

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహానికి బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఈ రెండు గ్రహాలు కూడా జనవరి 24వ తేదీన ఈ రెండు గ్రహాలు కూడా ఒకే రాశిలోకి ప్రవేశిస్తాయి

Astrology: జనవరి 21వ తేదీన కుజ గ్రహం తిరోగమన కదలిక వల్ల ఈ మూడు రాశుల వారు ధనవంతులు అవుతారు..

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కుజ గ్రహం ఐశ్వర్యాన్ని సంతోషాన్ని ఆనందాన్ని విలాసాలను ఇచ్చే గ్రహంగా చెప్తారు. అయితే దీని రివర్స్ కదలిక వల్ల మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Puppalaguda Murder Case: పుప్పాలగూడ జంట హత్య కేసులో షాకింగ్ విషయాలు, ఇద్దరూ ఏకాంతంగా ఉండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న మరో ప్రియుడు, కోపం తట్టుకోలేక దారుణంగా..

Hazarath Reddy

హైదరాబాద్ నార్సింగి అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్ట వద్ద సంచలనం రేపిన పుప్పాలగూడ(puppalaguda) జంట హత్య కేసును పోలీసులు చేధించారు. అక్రమ సంబంధం కారణంగా దారుణంగానే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు

Astrology: జనవరి 18 శుక్రుడు, గురుడు మీనరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి.

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది జనవరి 18వ తేదీన ఈ రెండు గ్రహాలు కూడా ఒకే రాశిలోకి ప్రవేశిస్తున్నాయి.

Advertisement

Health Tips: మూత్రపిండాల రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా, అయితే ఈ రెమెడీస్ తోటి ఈ సమస్యకు పరిష్కారం..

sajaya

Health Tips: చాలా మందిలో మూత్రపిండాల రాళ్ల సమస్యతో బాధపడుతుంటారు. ఇది చాలా నొప్పిని కలిగించే అంశంగా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నప్పుడు విపరీతమైన కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Health Tips: అధిక షుగర్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే చేదు జీలకర్రను ఇలా వాడితే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది..

sajaya

Health Tips: ఈ మధ్యకాలంలో తరచుగా చాలా మంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి పోషకాహార లోపం శ్రమ లేకపోవడం అధిక బరువు, జెనిటిక్ వల్ల కూడా ఈ షుగర్ సమస్య రోజురోజుకే పెరుగుతుంది.

Uttar Pradesh:పెట్రోల్ పోయలేదని ఏకంగా కరెంట్ కట్ చేశాడు...ఉత్తరప్రదేశ్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో ఘటన, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

పెట్రోల్ పోయలేదని బంక్‌కు కరెంటు కట్ చేశాడు ఓ లైన్‌మెన్. ఉత్తరప్రదేశ్ - హాపూర్ జిల్లాలోని ఓ బంక్‌లో పెట్రోల్ కోసం వచ్చిన లైన్‌మెన్‌కి, హెల్మెట్ లేదని పెట్రోల్ పోయలేదు బంక్ సిబ్బంది.

CM Revanth Reddy: BRS అంటేనే B - RSS..బీఆర్ఎస్ పార్టీ మాకు నీతులు నేర్పించాల్సిన అవసరం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి ఘటనపై స్పందించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆఫీసుపై దాడి చేసిన వారిపై పోలీసులు చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Advertisement

KTR: ఫార్ములా ఈ రేస్ కేసు...ఈడీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్, ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా విచారణ చేపట్టనున్న ఈడీ అధికారులు

Arun Charagonda

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏసీబీ FIR ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది.

Kallakkadal Phenomenon: కేరళ, తమిళనాడుకు దూసుకొస్తున్న కల్లక్కడల్ ముప్పు, ఈ రోజు రాత్రి సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం, అలలు ఉవ్వెత్తున ఎగసిపడే అవకాశం

Hazarath Reddy

కేరళ, తమిళనాడు తీరాలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ రెండు రాష్ట్రాలకు ‘కల్లక్కడల్’ (సముద్రంలో అకస్మాత్తుగా వచ్చే మార్పు) ముప్పు పొంచి ఉందని అలర్ట్ ఇచ్చారు. ఈ రోజు రాత్రి సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Mohan Babu College: నటుడు మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత... మనోజ్ వస్తాడన్న సమాచారంతో గేట్లను మూసివేసిన సిబ్బంది...ర్యాలీగా రంగంపేటకు మనోజ్

Arun Charagonda

నటుడు మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేణిగుంట విమానాశ్రయం నుండి ర్యాలీగా రంగంపేటకు వెళ్లారు మనోజ్.

Gwalior Shocker: దారుణం, పెళ్లికి ఒప్పుకోలేదని కూతురిని పోలీసుల ఎదుటే కాల్చి చంపిన తండ్రి, ప్రేమించిన ప్రియుడినే చేసుకుంటానని కూతురు చెప్పడంతో కోపం పట్టలేక..

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తను గుర్జార్ అనే 20 ఏళ్ల యువతి పెళ్లికి నాలుగు రోజుల ముందు, నిశ్చితార్థం చేసుకున్న వివాహాన్ని వ్యతిరేకించడంతో ఆమె తండ్రి మహేష్ గుర్జార్ ఆమెను కాల్చి చంపారు. మంగళవారం సాయంత్రం పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, చైనా మాంజా మెడకు చుట్టుకుని ట్రాఫిక్ పోలీసుకు తీవ్ర గాయాలు, నారాయణగూడ ఫ్లై ఓవర్ నుంచి తిలక్ నగర్ వెళ్తుండగా ఘటన

Hazarath Reddy

చైనా మాంజా చాలా ప్రమాదకరంగా మారింది. ఈ మాంజా కారణంగా పలు చోట్ల మరణాలు సంభవించగా మరికొన్ని చోట్ల చాలామంది గాయాల పాలయ్యారు. తాజాగా నారాయణగూడ ఫ్లై ఓవర్ నుంచి తిలక్ నగర్ వెళ్తుండగా చైనా మాంజా మెడకు చుట్టుకుని ట్రాఫిక్ పోలీస్ గాయపడ్డారు.

Viral Video: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి హల్చల్...తాగేందుకు కల్లు లేక పిచ్చి పిచ్చిగా వ్యవహరించిన రోగి, బంధించి పోలీసులకు అప్పగించిన ఆస్పత్రి సిబ్బంది

Arun Charagonda

ప్రభుత్వ హాస్పిటల్ లో పేషెంట్ హల్చల్ చేశాడు. తాగేందుకు కల్లు లేక పిచ్చి పిచ్చిగా వ్యవహరించాడు పేషెంట్.

Weather Forecast: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు, నెల్లూరు సహా రాయలసీమలో పలు జిల్లాలకు అలర్ట్, ఉత్తర కోస్తా ప్రాంతంలో చలి తీవ్రత కొనసాగే అవకాశం

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నాడు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి.

Viral Video: ఆలస్యంగా వచ్చాడని క్యాబ్ డ్రైవర్‌పై మహిళ దాష్టికం, డ్రైవర్‌పై ఉమ్మేసిన మహిళ..నెటిజన్ల మండిపాటు, వైరల్ వీడియో

Arun Charagonda

ఓ క్యాబ్ డ్రైవర్‌పై అనుచితంగా ప్రవర్తించి నెటిజన్ల చేత విమర్శల పాలైంది మహిళ. ఏడు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా డ్రైవర్‌పై ఉమ్మేసి ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

Telangana: సంక్రాంతి పండగ వేళ విషాదం.. గాలిపటం ఎగరవేస్తూ బిల్డింగ్ పై నుండి పడి వ్యక్తి మృతి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన

Arun Charagonda

సంక్రాంతి పండగ వేళ విషాదం నెలకొంది. గాలి పటం ఎగరేస్తూ ప్రమాదవశాత్తూ కింద పడి ప్రాణాలు కొల్పోయాడు ఓ వ్యక్తి.

Chandrababu on Telangana: వీడియో ఇదిగో, నా విజన్ వల్లే తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది, సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ తలసరి ఆదాయంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన విజన్ వల్లే తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు.

Skill Development Scam Case: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు భారీ ఊరట, బెయిల్‌ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు (AP CM Chandrababu Naidu) సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. స్కిల్‌ స్కాం కేసులో (Skill Case) బెయిల్‌ రద్దు చేయాలని గత వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌ను జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది.

Armoor MLA Rakesh Reddy: బీజేపీ నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు..రూపాయి వైద్యం ఏమైందని ప్రశ్నల వర్షం

Arun Charagonda

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో మరోసారి పోస్టర్లు కలకలం రేపాయి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నియోజకవర్గానికి రావొద్దంటూ వెలిశాయి పోస్టర్లు.

Advertisement
Advertisement