తాజా వార్తలు
CM Revanth Reddy: ఆకస్మిక తనిఖీలు చేస్తా.... నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలే అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, వన్ స్టేట్ - వన్ రేషన్ విధానాన్ని అమలు చేస్తామని వెల్లడి
Arun Charagondaసంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Supreme Court Visit For Guided Tours: దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టును ఇకపై అందరూ సందర్శించొచ్చు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును సామాన్య ప్రజలు కూడా సందర్శించేందుకు అవకాశం వచ్చింది. ప్రజలకు మరింత చేరువ కావడంతోపాటు సుప్రీంకోర్టు పట్ల వారికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.
Warangal Youth Dies By Suicide: ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి.. వరంగల్ వర్థన్న పేటలో ఘటన (వీడియో)
Rudraఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసై అప్పుల పాలై ఎంతో మంది యువకులు ప్రాణాలను తీసుకుంటున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. వరంగల్ జిల్లా వర్థన్న పేట మండలం ఇల్లంద గ్రామంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.
AAP MLA Gurpreet Gogi Bassi Found Dead: ఆప్ ఎమ్మెల్యే గుర్ ప్రీత్ గోగీ అనుమానాస్పద మృతి.. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలినట్లు చెప్పిన కుటుంబ సభ్యులు
Rudraపంజాబ్ లుధియానా వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్ ప్రీత్ గోగీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.
Road Accident In Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు.. ముగ్గురు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు
Rudraమహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు భూరెడ్డిపల్లి వద్ద లారీని ఢీకొట్టింది.
Cardiac Arrest’ In School: గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. గుజరాత్ అహ్మదాబాద్ లో ఘటన (వీడియో)
Rudraగుజరాత్ లోని అహ్మదాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. క్లాస్ కు వెళ్తుండగా అస్వస్థతకు గురైన మూడో తరగతి చదువుతున్న ఓ 8 ఏండ్ల విద్యార్థిని గార్గి.. గుండెపోటుతో చైర్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
Sankranti Heavy Rush: పల్లెకు బయల్దేరిన పట్నం.. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ.. సొంతూళ్లకు హైదరాబాద్ వాసుల పయనం... టోల్ గేట్ల వద్ద రద్దీ (వీడియో)
Rudraపెద్ద పండుగ సంక్రాంతి పర్వదినం శోభ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. తమ తమ సొంతిళ్లల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పండుగను జరుపుకోవడానికి హైదరాబాద్ నగరవాసులు పట్నాన్ని ఖాళీ చేస్తున్నారు.
Sankranti 2025 Wishes In Telugu: సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో, మీ బంధుమిత్రులకు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా పొంగల్ శుభాకాంక్షలు చెప్పేయండి
sajayaమీరు సంక్రాంతి పర్వదినం సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫోటో గ్రీటింగ్స్ వాడుకోవడం ద్వారా మీరు వారికి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు
Donald Trump Sentenced to ‘Unconditional Discharge’: దోషిగా తేలినప్పటికీ డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట, అమెరికా చరిత్రలోనే ఇలాంటి తీర్పు ఎప్పుడూ చూడలేదంటున్న నిపుణులు
VNSహష్ మనీ కేసులో ట్రంప్ నేరాన్ని (Donald Trump) కోర్టు నిర్థారించింది. జైలు శిక్ష, జరిమానా నుంచి ట్రంప్‌కు మినహాయింపునిచ్చింది. అమెరికాలో చరిత్రలోనే నేరం నిరూపితమైన అధ్యక్షుడిగా ట్రంప్ (Trump) నిలవనున్నారు. ఈ కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరిస్తూ.. ఆయనకు అన్‌కండిషనల్ డిశ్చార్జ్ (Unconditional Discharge) విధిస్తున్నట్లు ప్రకటించింది.
Harish Rao Comments on Benefit Shows: గేమ్ చేంజర్ మూవీపై హరీష్ రావు సంచలన కామెంట్స్, సీఎం రేవంత్ రెడ్డి టంగ్ చేంజర్ అయ్యాడన్న మాజీ మంత్రి
VNSముఖ్యమంత్రి (CM Revanth Reddy) అనాలోచిత నిర్ణయాల వల్ల ఇటీవల తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఇంకెప్పుడూ సినిమా రేట్లు పెంచం, స్పెషల్ షోలకు (Special Shows) పర్మిషన్ ఇవ్వమని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇప్పుడు మరో సినిమాకు స్పెషల్ షోలకు అనుమతిచ్చారని మండిపడ్డారు.
One Year Of Ram Lalla Consecration: అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట వార్షికోత్సవాలు, హిందూ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి మూడు రోజులు ప్రత్యేక కార్యక్రమాలు
VNSవేడుకల్లో భాగంగా తొలిరోజయిన శనివారం ‘పీతాంబరి’ (Pithambari) (పసిడి వర్ణం, వెండి పోగులతో తయారు చేసిన వస్త్రాలు)తో అలంకరిస్తారు. ఢిల్లీలో బంగారు, వెండి పోగులతో నేయించి వీటిని ప్రత్యేకంగా తయారు చేశారు.
Raaja Saab Sankranthi Update: రాజాసాబ్ మరోసారి డేట్ మార్చుకున్నాడా? ఏప్రిల్ 10న రిలీజ్ కష్టమే అని టాలీవుడ్ వర్గాల టాక్, సంక్రాంతికి అప్‌డేట్ ఇవ్వనున్న టీమ్
VNSషూటింగ్ ఆలస్యం అవ్వడం.. పోస్ట్ ప్రోడక్షన్ పనులు పెండింగ్ ఉండడంతో ఈ చిత్రం ఏప్రిల్ నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా అధికారిక విడుదల తేదీని సంక్రాంతి కానుకగా కొత్త పోస్టర్‌తో ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Realme Republic Day Sale: రియల్ మీ లవర్స్‌కు ఇక పండుగే! రిపబ్లిక్ డే సేల్‌లో ప్రోడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటించిన కంపెనీ
VNSకొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో రియల్‌మి రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది. జనవరి 13 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. వివిధ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లు , ప్రొడక్టులపై లిమిటెడ్ టైమ్ ఆఫర్‌లను అందిస్తుంది. ఈ డీల్స్ కంపెనీ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటాయి. రియల్‌మి పీ2ప్రో 5జీ ఫోన్ రూ.5వేల తగ్గింపు పొందవచ్చు.
Sudden Death Caught on Camera: షాకింగ్ వీడియో, స్కూలులో గుండెపోటుతో కుప్పకూలిన చిన్నారి, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyశుక్రవారం అహ్మదాబాద్‌లోని థాల్తేజ్ ప్రాంతంలోని జెబార్ స్కూల్‌లో కుప్పకూలి 8 ఏళ్ల గార్గి అనే బాలిక విషాదకరంగా మరణించింది. 3వ తరగతి విద్యార్థి, గార్గి పాఠశాలకు చేరుకోగానే ఛాతీ నొప్పి అని ఫిర్యాదు చేసింది. వెంటనే కుర్చీలో కుప్పకూలిపోయింది. వెంటనే ప్రథమ చికిత్స చేసి జైడస్ ఆసుపత్రికి తరలించిన తర్వాత మరణించింది.
Daaku Maharaaj Release Trailer: బాలయ్య అరాచకం, ఒంటి మీద 16 కత్తిపోట్లు, ఒక బుల్లెట్.. అయినా కింద పడకుండా అంత మందిని నరికాడంటే, డాకూ మహరాజ్ ట్రైలర్ మాములుగా లేదు..
Hazarath Reddyనందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన 'డాకు మహారాజ్' సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదలైంది.మేకర్స్ రిలీజ్ ట్రైలర్ పేరిట మరో వీడియోను విడుదల చేశారు. బాలయ్య యాక్షన్, బీజీఎం, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
H1B Visas: హెచ్ 1B వీసాల జారీలో భారతీయ ఐటీ కంపెనీలపై చిన్నచూపు, ఈసారి ఎన్ని వీసాలు జారీ చేశారంటే?
VNSఅమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ ఐదోవంతు హెచ్1- బీ వీసాలు (H1B Visas) మాత్రమే జారీ చేసింది. అందులో భారత ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్ (Infosys), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లకు ప్రధాన వాటా లభించింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ గణాంకాల ప్రకారం సుమారు 24,766 వీసాలు మాత్రమే భారత సంతతి ఐటీ సంస్థలకు లభించాయి.
TCS Hiring Alert: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, వచ్చే ఏడాది నాటికి 46 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపిన టీసీఎస్
Hazarath Reddyటాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఏడాది భారీ నియామక ప్రణాళికను ప్రకటించింది. భారతదేశంలోని ప్రముఖ IT సంస్థ 2026 నాటికి 40,000 మంది ట్రైనీలను తీసుకువస్తామని, మరింత మంది గ్రాడ్యుయేట్‌లను తీసుకుంటామని తెలిపింది.
Telangana: షాకింగ్..అప్పు డబ్బులు ఇస్తామని కిడ్నాప్, హైదరాబాద్‌కు పిలిపించుకుని రూ.10 లక్షలు డిమాండ్ చేసిన దుండగులు, 8 గంటల్లోనే కేసు చేధించిన పోలీసులు
Arun Charagondaజోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతి నగర్ లో రమేష్ శెట్టి అనే వ్యక్తిని అప్పు డబ్బులు ఇస్తామని హైదరాబాద్ కు పిలిపించుకుని కిడ్నాప్ చేసి 10 లక్షలు డిమాండ్ చేశారు దుండగులు.
Fun Bucket Bhargav: యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష..మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు
Arun Charagondaతెలుగు యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది విశాఖ కోర్టు. తనతో నటించే ఓ మైనర్ బాలికపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో
Telangana MLC Elections: మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కరీంనగర్ టీచర్స్ స్థానం నుండి మల్క కొమురయ్య..వివరాలివే
Arun Charagondaతెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. నల్గొండ-వరంగల్-ఖమ్మం (టీచర్స్) ఎమ్మెల్సీ స్థానానికి సరోత్తం రెడ్డి పేరును