తాజా వార్తలు

CM Revanth Reddy: ప్రజలకు అందుబాటులో ఉండండి..పాత, కొత్త నాయకులు అంతా కలిసి పనిచేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్ త్వరలో వెల్లడిస్తానన్న ముఖ్యమంత్రి

Arun Charagonda

పాత, కొత్త నాయకులు అందరూ కలిసి పనిచేయాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకొని పనిచేయాలని...ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

Hyderabad: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్నిప్రమాదం..తగలబడ్డ లారీ, హార్డ్ వేర్ సామాను తరలిస్తుండగా ఘటన..వీడియో ఇదిగో

Arun Charagonda

జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వాణి కెమికల్ కంపెనీ ముందు తగలబడింది లారీ. హార్డ్‌వేర్ సామాను తరలిస్తున్న

Mass Shooting In Queens: నూతన సంవత్సరం... క్వీన్స్‌లో విషాదం, ఓ నైట్ క్లబ్‌లో కాల్పులు..11 మందికి గాయాలు...పరారీలో అనుమానితులు!

Arun Charagonda

నూతన సంవత్సర వేళ క్వీన్స్‌లో విషాదం నెలకొంది. క్వీన్స్‌లోని ఓనైట్‌క్లబ్‌లో కాల్పులు జరుగగా 11 మంది గాయపడ్డారు.

Hyderabad: వీధి దీపాలు లేక సెల్‌ఫోన్‌ లైట్ వెలుగులో బీజేపీ నేత తల్లి అంత్యక్రియలు, లంగర్‌హౌస్‌లోని త్రివేణి సంగం స్మశాన వాటికలో ఘటన..వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

కరెంట్ లేక సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. లంగర్ హౌస్‌ - బాపుఘాట్ త్రివేణి సంగం శ్మశానవాటికలో కనీసం

Advertisement

CMR College Camera in Girls Hostel: మేడ్చల్‌లోని సీఎంఆర్ కాలేజీ వద్ద ఉద్రిక్తత, గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిల వీడియోలు తీశారని అర్థరాత్రి విద్యార్థుల ఆందోళన..నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

Arun Charagonda

మేడ్చల్ లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్ లో అమ్మాయిలను వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rajasthan Borewell Tragedy: విషాదంగా మారిన రాజస్థాన్‌ బోరుబావి ఘటన, 10 రోజుల క్రితం బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి..మృతి, బయటకు తీసిన సిబ్బంది

Arun Charagonda

రాజస్థాన్ బోరుబావి ఘటన విషాదంగా మారింది. రాజస్థాన్ - కోరుత్లీలో 10 రోజుల క్రితం ఆడుకుంటూ 150 అడుగుల లోతు బోరుబావిలో పడింది మూడేళ్ల చిన్నారి చేతన.

Hyderabad: మాదాపూర్ అయ్యప్ప సోసైటిలో అగ్నిప్రమాదం.. ఓ ప్రైవేట్ కంపెనీ భవనంలో చెలరేగిన మంటలు, షాట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందన్న ఫైర్ సిబ్బంది

Arun Charagonda

హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సోసైటిలో అగ్నిప్రమాదం జరిగింది. 100 ఫీట్ రోడ్ YSR విగ్రహం దగ్గర ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీ భవనంలో మంటలు చెలరేగాయి.

Hyderabad: పంజాగుట్టలో వ్యాపారవేత్త కిడ్నాప్, దారుణ హత్య, ఎస్‌ఆర్‌ నగర్‌లో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, కారు ఫైనాన్స్ వ్యవహారమే కారణమని అనుమానం

Arun Charagonda

హైదరాబాద్ పంజాగుట్టలో వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి హత్య చేశారు దుండగులు. గత నెల 28న పంజాగుట్ట నుంచి అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని మృతదేహాన్ని ఎస్సార్ నగర్లోని కాలనీలో గుర్తించారు పోలీసులు.

Advertisement

Delhi: భార్య వేధింపులు, ఉరి వేసుకుని కేఫ్ యజమాని ఆత్మహత్య..నూతన సంవత్సరం వేళ విషాదం, పోలీసుల దర్యాప్తు

Arun Charagonda

దేశ రాజధాని ఢిల్లీలో నూతన సంవత్సరం వేళ విషాదం నెలకొంది. ఢిల్లీలో భార్య వేధింపులతో ఉరి వేసుకొని ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య చేసుకున్నాడు.

Hyderabad Metro Expansion: మేడ్చల్ టూ శామీర్‌ పేట..మెట్రో విస్తరణ, సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర కానుక,మూడు నెలల్లో డీపీఆర్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు

Arun Charagonda

ప్రజలకు నూతన సంవత్సరం కానుకగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం వెలువరించారు. మెట్రో విస్తరణ పై నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సర కానుకగా శామీర్ పేట్, మేడ్చల్ వరకు మెట్రో విస్తరణ

Mumbai Police Special Drive On New Year: ఒక్కరోజు రాత్రే రూ. 89 లక్షల మేర చలాన్లు, ముంబై పోలీసుల స్పెషల్ డ్రైవ్‌లో భారీగా వాహనదారులకు జరిమానాలు

VNS

కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు (Mumbai Police Special Drive) చేపట్టారు. రికార్డు స్థాయిలో సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు రూ.89 లక్షల మేర చలాన్లు జారీ చేశారు. (Traffic Challans) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది.

Maoist Tarakka Surrendered: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ, కేంద్ర కమిటీ సభ్యుడు వేణుగోపాల్ భార్య తారక్క లొంగుబాటు, మహారాష్ట్ర సీఎం ఎదుట మరో 10 మందితో పాటూ జనజీవనస్రవంతిలోకి మావోయిస్టులు

VNS

మావోయిస్ట్‌ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ (Mallojula Venugopal) భార్య విమల చంద్ర సిదాం అలియాస్‌ తారక్క (Tarakka).. మహారాష్ట్ర సీఎం ఎదుట బుధవారం లొంగిపోయారు. ప్రస్తుతం ఆమె మావోయిస్ట్‌ పార్టీ స్పెషల్‌ జోనరల్‌ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.

Advertisement

New Orleans Crash: నూతన సంవత్సర వేడుకల్లో కాల్పుల కలకలం, జనాలపైకి వాహనంతో దూసుకెళ్లి అనంతరం కాల్పులు జరిపిన దుండగుడు, 10 మంది మృతి

VNS

నూతన సంవత్సరం (New Year Eve) వేళ అమెరికాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. జనాలపైకి ఓ వాహనం దూసుకెళ్లిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 30 మందికి గాయాలైనట్లు సమాచారం. వేగంగా ఓ వాహనం (Car Accidents) దూసుకొచ్చిందని, అనంతరం డ్రైవర్‌ బయటకు వచ్చి జనాలపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోందని స్థానిక మీడియా వెల్లడించింది.

NHRC Issues Notice To Telangana DGP: సంధ్య థియేటర్ ఘటనలో తెలంగాణ ప్రభుత్వానికి షాక్, రంగంలోకి దిగిన ఎన్‌హెచ్‌ఆర్సీ, తెలంగాణ డీజీపీతో పాటూ హైదరాబాద్ సీపీకి నోటీసులు

VNS

డీజీపీ, హైదరాబాద్‌ సీపీకి జాతీయ మానవహక్కుల కమిషన్‌ నోటీసులు (NHRC Notice) జారీ చేసింది. సంధ్య థియేటర్‌ (Sandhya Theatre Stampede) ఘటనపై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. సీనియర్‌ ర్యాంక్‌ పోలీస్‌ అధికారితో విచారణ జరపాలని ఆదేశించింది. ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని చెప్పింది.

Indian Passenger Vehicle Market Record: జోష్‌లో భారతీయ కార్ల మార్కెట్, 2024 సంవత్సరంలో రికార్డుస్థాయి విక్రయాలు

VNS

కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి (Personal Mobility) ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రోజు రోజుకు స్పేసియస్‌గా మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న ఎస్‌యూవీ (SUV Cars) కార్ల వైపు మొగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో 2024లో 43 లక్షల కార్ల అమ్మకాలు జరిగాయి.

Fashion Tips: సన్ స్క్రీన్ వాడుతున్నారా అయితే సన్ స్క్రీన్ కొనేముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే అనేక అనర్ధాలు వస్తాయి..

sajaya

ఏ సీజన్లో అయినా సన్ స్క్రీన్ రాసుకోవడం చాలా ముఖ్యం కేవలం అనారోగ్య సమస్యలు మాత్రమే కాదు స్కిన్ పైన కూడా మనకు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మనం బయటికి వెళ్లేటప్పుడు మన చర్మానికి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి ఇలా జాగ్రత్తలు తీసుకుంటేనే మన స్కిన్ ఎప్పుడు కూడా కాపాడుకోవచ్చు.

Advertisement

Food Tips: టిఫిన్ బాక్స్ లోకి సింపుల్ గా ఈజీగా రెడీ అయ్యే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఇలా ఈజీగా తయారు చేసుకోండి..

sajaya

ఆఫీస్ వెళ్లేవారికైనా స్కూల్ కి వెళ్లే పిల్లలకు పొద్దు పొద్దుటే ఈజీగా సింపుల్ గా లంచ్ బాక్స్ కోసం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా మందికి వైట్ రైస్ కర్రీ అంతగా నచ్చదు.

Astrology: మకర రాశి వారికి 2025వ సంవత్సరం అదృష్టాన్ని తీసుకొస్తుంది ఏలినాటి శని నుండి వీరికి విముక్తి కలుగుతుంది..

sajaya

2025వ సంవత్సరం మకర రాశి వారికి వారి జాతకాన్ని మార్చేస్తుంది. ఏలినాటి శని నుండి వీరు విముక్తి పొందుతారు. ఈ ఏడాది వీరికి అదృష్టం కలిసి వస్తుంది. వీరికి ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి

Union Cabinet: కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. రూ. 1350కే 50 కిలోల డీఏపీ బస్తా, పీఎం ఫసల్ బీమా యోజన పథకం నిధుల పెంపు..వివరాలివే

Arun Charagonda

కొత్త సంవత్సరంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో

Astrology: జనవరి 5న గురు గ్రహం మీనరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సంపదను ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహంగా ఈ గ్రహాన్ని చెప్తారు. అయితే ఈ గ్రహం జనవరి 5 తేదీన మీనరాశిలోకి ప్రవేశం దీని ద్వారా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Advertisement
Advertisement