తాజా వార్తలు
Ramadan 2025 Wishes: నేటి నుంచి రంజాన్ మాసం... ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్, లోకేశ్
Rudraముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
Warangal Airport: నిత్యం రద్దీగా ఉండేలా వరంగల్ ఎయిర్పోర్టు డిజైన్, భూసేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశం
VNSమామునూరు విమానాశ్రయం (Warangal Airport) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎయిర్పోర్టుపై సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) శనివారం సమీక్ష నిర్వహించారు. భూసేకరణ, పెండింగ్ పనుల వివరాలు ఆరా తీశారు. కేరళలోని కొచ్చి విమానాశ్రయం తరహాలో మామునూరు విమానాశ్రయం ఉండాలని సూచించారు.
Rajasthan Govt On Child Marriages: ఇకపై పెళ్లి కార్డులపై పుట్టినరోజు ప్రింట్ చేయడం తప్పనిసరి, బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం
VNSబాల్య వివాహాలను నివారించడానికి రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి అని పేర్కొంది. (Date Of Birth On Wedding Cards) బాల్య వివాహాలపై నిఘా పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
South Africa Beat England by Seven Wickets: ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఈజీగా నెగ్గిన సౌతాఫ్రికా, చాంపియన్స్ ట్రోఫీ సెమీస్లో బెర్త్ ఖరారు
VNSఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)లో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ (SA vs ENG)లో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కేవలం 38.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 29.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Punjab Police State-wide Search Operation: డ్రగ్స్పై పంజాబ్ పోలీసుల ఉక్కుపాదం, ఒక్కరోజే 750కు పైగా ప్రాంతాల్లో 12వేల మందితో సెర్చ్ ఆపరేషన్, 290 మంది అరెస్ట్
VNSమాదకద్రవ్యాల కట్టడి దిశగా పంజాబ్ (Punjab) ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. మూడు నెలల్లోపు రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలంటూ సీఎం భగవంత్ మాన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. పోలీసులు పెద్ద ఎత్తున చర్యలకు ఉపక్రమించారు. దాదాపు 12 వేలమంది సిబ్బంది శనివారం రాష్ట్రవ్యాప్తంగా 750కుపైగా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు
KCR Wishes To Muslims: రేపటి నుంచే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం, శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్
VNSరేపట్నుంచి పవిత్ర రంజాన్ మాసం (Ramzan Month) ప్రారంభవుతున్న సందర్భంగా ముస్లిం సోదరులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్యాత్మికతను, జీవిత పరమార్థాన్ని ఎరుకపరిచి, క్రమశిక్షణను పెంపొదిస్తామని అన్నారు.
Delhi: 15 ఏళ్లు దాటిన వాహనాలకు నో పెట్రోల్, నో డీజిల్.. బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, వాతావరణం కాలుష్యం నేపథ్యంలో కీలక నిర్ణయం
Arun Charagondaఢిల్లీలో వాతావరణ కాలుష్యం నేపథ్యంలో సీఎం రేఖా గుప్తా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు దాటిన వాహనాలకు నో పెట్రోల్, నో డీజిల్. అంటే ఇకపై కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్, డీజీల్ పోయకూడదనే నిర్ణయం తీసుకుంది.
How Many SIMs linked to Your Aadhaar: మీ ఆధార్ కార్డుతో ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయ్యాయో ఇలా ఈజీగా తెలుసుకోండి.. ఆన్లైన్ మోసాలకు చెక్ పెట్టండి!
Arun Charagondaఈ మధ్య కాలంలో ఆన్లైన్లో మోసాలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఏ చిన్న అవకాశం దొరికినా డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆధార్ కార్డుతో సిమ్ అనుసంధానం తప్పనిసరి కావడంతో దీనిని కూడా వదలడం లేదు కేటుగాళ్లు.
NTR Bharosa Pension Distribution: ఏసీ గదుల్లో కూర్చుంటే కష్టాలు తెలియవు.. అధికారులకు చంద్రబాబు హెచ్చరిక, రూ.200 పెన్షన్ని రూ.4వేలు చేశామని వెల్లడి
Arun Charagondaఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు, కష్టాలు తెలియవు అని వెల్లడించారు ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu). క్షేత్రస్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయి అన్నారు.
Bengaluru Viral Video: భుజంపై చిలుక..హెల్మెట్ లేకుండా లేకుండా బైక్ నడుపుతున్న యువతి, బెంగళూరులో వైరల్గా మారిన వీడియో
Arun Charagondaబెంగళూరులో విచిత్ర సంఘటన జరిగింది. ఓ యువతి హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతోంది(Bengaluru Viral Video). అయితే ఇక్కడ వింత ఏంటంటే ఆ మహిళ భుజంపై చిలుక ఉండటం.
Viral Video: ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు, షాకింగ్ వీడియో ఇదిగో
Arun Charagondaఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకెళ్లింది కారు(Viral Video). ఓ పార్కింగ్ స్థలంలో(Parking Lot) ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకెళ్లిన కారు.
CM Revanth Reddy:సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్ ..యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్-వెబ్సైట్ ఆవిష్కరించిన సీఎం రేవంత్..స్పోర్ట్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన
Arun Charagondaయంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్, వెబ్సైట్ ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). స్కూల్ యూనిఫార్మ్స్ నమూనాలను పరిశీలించారు సీఎం.
Khammam: నా చావుకు కారణం ఢీ షో డాన్సర్ అభి.. కావ్య కళ్యాణి ఆరోపణ, సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య, షాకింగ్ వీడియో!
Arun Charagondaఢీ షో డాన్సర్ మోసం చేశాడని సెల్ఫీ వీడియో తీసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఖమ్మం(Khammam) జిల్లాలో చోటు చేసుకుంది.
Astrology: మార్చ్ 16వ తేదీన రాహు గ్రహం పూర్వభద్రపద నక్షత్రంలోనికి సంచారం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం..
sajayaAstrology: రాహువు మార్చి 16 ఆదివారం సాయంత్రం 6:50 గంటలకు గురు పూర్వాభాద్రపద నక్షత్రంలో సంచరిస్తాడు. అటువంటి పరిస్థితిలో, కొన్ని రాశిచక్ర గుర్తులు జాగ్రత్తగా ఉండాలి.
Kannappa Teaser 2: కన్నప్ప టీజర్ 2.. ప్రభాస్ లుక్తో అదరగొట్టిన మంచు విష్ణు, నాస్తికుడు శివుడి భక్తుడిగా మారుతాడా?,హై ఓల్టేజ్ టీజర్, మీరు చూసేయండి
Arun Charagondaముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప . ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది కన్నప్ప.
Karnataka Shocker: కట్టుకున్న భార్య, తన స్నేహితుడితో కలిసి బెడ్రూంలో రాసలీలలో మునుగుతంటే…సడెన్ గా తలుపు తెరిచిన చూసిన భర్తకు షాక్…ఇంతలో ఏం జరిగిందో తెలిస్తే మతిపోవడం ఖాయం..
sajayaKarnataka Shocker: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని మోసం చేసిన ఘటన జీర్ణించుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని తుమ్ముకూరు జిల్లాలో కలకలం రేపుతోంది.
Astrology: మార్చి 6 తేదీన లక్ష్మీన బుధుడు, శుక్రుడు కలయికతో లక్ష్మీనారాయణ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
sajayaAstrology: మీన రాశి అధిపతి గురుడు గ్రహం.ఈ సమయంలో గురుడు వృషభ రాశిలో ఉంటాడు. అటువంటి పరిస్థితిలో, శుక్రుడు ,బుధుడు కలిసి లక్ష్మీ నారాయణ రాజ యోగాన్ని ఏర్పరుస్తారు.
Astrology: మార్చి 3 తేదీన శని గ్రహం సంచారం కారణంగా ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి కలిగే యోగం
sajayaAstrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం, శని గ్రహం మానవులకు వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంది. శని గ్రహం మార్చి 3 సాయంత్రం 7:06 గంటలకు కుంభ రాశిలో సంచారం.
Andhra Pradesh: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం.. పంటపొలాలు, తోటలపై దాడి, లక్షల్లో ఆస్తి నష్టం, వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్లోని కురుపాం మండలం పూతికవలసలో పంటపొలాలు, తోటలపై గజరాజుల దాడి. 3 ఎకరాల కర్బూజ, పామాయిల్ పంటను పూర్తిగా నాశనం చేశాయి ఏనుగులు .
HealthTips: అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ పండ్లతో కొలెస్ట్రాల్ సమస్య దూరం..
sajayaHesalthTips: ఈ మధ్యకాలంలో చాలామంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.